ఎంతమంచికథండీ ఈ కాలపు అమ్మాయిల "పిచ్చితల్లి కథ"ఏఇంటి చరిత్ర ౘూసినా...ఏమున్నది గర్వకారణం?ఈ కథలోని,అమ్మాయిలే అంతటా కనిపిస్తున్నారు ప్రస్తుతం!విలువే తెలియని అజ్ఞానం ఈనాటి సంస్కారం! శభాష్ తల్లీ, బాగా చేసావు! అయినా...ఎంతకాలం ఉంటుందమ్మా "ఓర్పు"అన్నది?ఎప్పుడో చెప్పకుండా నీలాగే,పారిపోతుంది!!
Wowww superrrr అద్భుతం అమోఘం అపూర్వం అద్భుతస్య adbhutodbhava.... అబ్బబ్బా ఏమి ప్లాన్ వేశారు అత్త అల్లుడు... నిజమే చిన్నప్పటి నుంచింతల్లు కి హెల్ప్ చేస్తూ ఉంటే ఉన్నత చదువులకు విదేశాలకి వెళ్ళినా ఇబ్బంది ఉండదు... మంచి కథ...
Story chala baagundi. Neti vastava paristitini chakkaga chepparu
👌👌👌
ఎంతమంచికథండీ ఈ కాలపు అమ్మాయిల "పిచ్చితల్లి కథ"ఏఇంటి చరిత్ర ౘూసినా...ఏమున్నది గర్వకారణం?ఈ కథలోని,అమ్మాయిలే అంతటా కనిపిస్తున్నారు ప్రస్తుతం!విలువే తెలియని అజ్ఞానం ఈనాటి సంస్కారం! శభాష్ తల్లీ, బాగా చేసావు! అయినా...ఎంతకాలం ఉంటుందమ్మా "ఓర్పు"అన్నది?ఎప్పుడో చెప్పకుండా నీలాగే,పారిపోతుంది!!
Wowww superrrr అద్భుతం అమోఘం అపూర్వం అద్భుతస్య adbhutodbhava.... అబ్బబ్బా ఏమి ప్లాన్ వేశారు అత్త అల్లుడు... నిజమే చిన్నప్పటి నుంచింతల్లు కి హెల్ప్ చేస్తూ ఉంటే ఉన్నత చదువులకు విదేశాలకి వెళ్ళినా ఇబ్బంది ఉండదు... మంచి కథ...
Same naku kuda 3 girls
Vaallu future lo ibbanndi padakoodadani nenu kuda vaallaki panulu chepthunnaanu.. illu tudavatam, saamaanlu sardatam, mop cheyatam nerchukuntunnaaru age: 11, 8, 5. Naku baga help chesthaaru naa pillalu.. konnisaarlu edipistaaru koodaa 😊
కథ చాలా చాలా బాగుంది.సూపర్. పిల్లలకు రాక కాదు.అమ్మల లు గారు చేసి, పెళ్లి అయ్యాక ఎలా గు తప్పదు కదా అని 😂