BRS నాయకులను OU లో తరిమి తరిమి కొట్టిన DSC నిరుద్యోగులు...??!!

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • #royalmedia #royalmediatelugu #royalmediatelugulatestnews
    గాంధి హాస్పిటల్ లో డీఎస్సీ అబ్యర్దుల దర్నా నిరుద్యోగులపై పోలీస్ ల దాడి గాయపడిన ఓయూ సురేష్ యాదవ్
    ua-cam.com/users/liveXskNGLaU...
    TGPSCముట్టడిని అడ్డుకుంటే మీ సంగతి చెప్పుతా పోలీస్ లకు కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ లైవ్లో ఆర్మర్ MLA
    ua-cam.com/users/livewtPG9D4I...
    DSC & గ్రూప్ 2&3 విద్యార్ధలకి తన పూర్తి మద్దతు ఇచ్చిన తీన్మార్ మల్లన్న MLC గారు....????
    ua-cam.com/users/liveuJA_bKLg...
    DSC అభ్యర్థుల అరెస్టు లో గోషామల్ పోలీస్ స్టేషన్ లో హై టెన్షన్ పోలీస్ లకు BJYM నేతల మధ్య రచ్చ రచ్చ..
    ua-cam.com/users/liveHH4_B7b7...
    TGPSC ముట్టడి లో తీవ్ర ఉద్రిక్తత పలువురికి గాయాలు
    • TGPSC ముట్టడి లో తీవ్ర ఉద్రిక్తత పలువ...

КОМЕНТАРІ • 18

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 17 днів тому +1

    DSC Postpone kavali

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 17 днів тому +4

    DSC 3months వాయిదా పడుతుంది ఖచ్చితంగా

  • @pandirisanthosh2325
    @pandirisanthosh2325 17 днів тому +4

    ఇది రేవంత్ రెడ్డి సార్ కి కనిపించడం లేదా

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 17 днів тому +2

    Royal media plz cort case pl lz

  • @nareshnoone1632
    @nareshnoone1632 16 днів тому +1

    గతంలోని వాడు ఇప్పటి వాడు నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
    నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమం పేరుతో అమాయక యువకుల చావులకు కారణమయ్యారు తెలంగాణ ఉధ్యమ ఆకాంక్షలు నెరవేరలేదు తెలంగాణను రెండు వర్గాల దొంగలకు ఇచ్చి ఉధ్యమాన్ని మద్యలో వదిలేసారు వీల్లు జనాలకు పూర్తి నష్టం జరిగి జనాలు ఆందోలనలు చేస్తే మోఖా మీద ఉద్యమంలో చేరుతారు కానీ జనాలను ముందుండి చైతన్యం చేయరు వీల్లు ఇప్పుడు ఉన్నారా పోయారా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి
    అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి అమరవీరుల త్యాగం వ్రృధా కావొద్దు
    నిరుద్యోగుల ముసుగులో కొందరు దుర్మార్గులు కేచియార్ ముఠాను కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ముందు వాల్లను బయటకు తరమండి
    మన ఉద్యోగాల కోసం మల్లీ కేచియార్ను ముందుకు తేవడమనే ఆలోచన దారుణం అమరవీరుల భిక్ష తెలంగాణ రాష్ట్రం అమరవీరుల చావులకు కారణం ఎవరవుతారు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ 0:19

  • @thallapallianjaneya1471
    @thallapallianjaneya1471 17 днів тому +1

    Dsc 3 months postpone cheyali 25000 postlatho megha dsc veyali

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 17 днів тому +2

    DSC postpone cheyali

  • @tinnudolly2124
    @tinnudolly2124 17 днів тому +3

    Case veyyali veellu vinaru

  • @vaishnavimalkagiri8634
    @vaishnavimalkagiri8634 17 днів тому +2

    Please postpone the dsc

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 17 днів тому +3

    Sir రేవంత్ రెడ్డి sir big news channel ల్లో మాట్లాడుతున్నారు sir ప్రతి డీఎస్సీ వాళ్ళు మెసిజ్ చెయ్యండి త్వరగా

  • @Allu_vlogs7798
    @Allu_vlogs7798 17 днів тому +2

    Case veddam

  • @kavithadarshinala
    @kavithadarshinala 17 днів тому +2

    Dsc post pone🙏🙏🙏🙏

  • @user-qb4hi6dn5p
    @user-qb4hi6dn5p 17 днів тому +2

    Case vedhamm

  • @Craft-gj3zi
    @Craft-gj3zi 17 днів тому +2

    Case veyyali

  • @saijunosinger
    @saijunosinger 17 днів тому

    Cas vedda

  • @jyothib2342
    @jyothib2342 17 днів тому

    Post phone kadu ata

  • @krupalchalla3026
    @krupalchalla3026 17 днів тому +1

    You already punished BRS, you are misguided by Congress so show your anger on CongRSS and not on BRS.