సిగ్గుండాలి కొంచెమైనా.. ఇదిగో ఇవ్వే మాటలు నాకు నచ్చవ్.. కంట్రోల్ తప్పిన లీడర్స్ | Hot Topic | Prime9
Вставка
- Опубліковано 8 лют 2025
- #pawankalyan #deputycmpawankalyan #janasenaparty #cmchandrababu #ysjagan #prime9news
సిగ్గుండాలి కొంచెమైనా.. ఇదిగో ఇవ్వే మాటలు నాకు నచ్చవ్.. కంట్రోల్ తప్పిన లీడర్స్ | Hot Topic | Prime9
Kindly subscribe..
Prime9News - www.youtube.co...
Prime9 Digital - / @prime9digitaltelugu
WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news
Prime9 Instagram - / prime9news
వెంకట్ రెడ్డి మనిషి పుట్టుక అని నా డౌట్🤦🤔
Ne lamte pasuvulaku elamte doutley vasthee .yemdhu kamtay meru pasuvulu kabate.
ఐదు సంవత్సరంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అసలు ఉద్యోగాలు అంటే ఏంటో మీకు తెలుసా ఈ ప్రభుత్వం ఎంత సూపర్ గా చేస్తుంటే మీరు చూడలేక ఉన్నారు
Jai TDP leader🔯
అరేయ్ వెనకట రెడ్డి ఎగ్ పఫ్ లకు 10 కోట్లు
cps చేస్తానని ఏ రోజు చంద్రబాబు నాయుడు చెప్పలేదు అది సాధ్యం కాని పని అని ముందు పదవిలో ఉన్నప్పుడే చెప్పాడు అది చేస్తానని కూడా ఏ రోజు మాట ఇవ్వలేదు చేయలేరు కూడా ఏ గవర్నమెంట్ వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ విషయం ముందే చెప్పాడు అందుకే ఈ ఎంప్లాయిస్ అందరూ కలిసి ఎలక్షన్ లో అతనికి ఓడించారు తర్వాత బుద్ధి వచ్చింది ysrcp 41 కొట్టాక ఎంప్లాయిస్ బుద్ధి వచ్చింది ఇప్పుడు అందుకే వాళ్ళు కూడా cps అడగడం మానేసారు అర్థం అయిపోయింది కనుక
డిబేట్ లో వెంకట్ రెడ్డి వాయిస్ ఎక్కువ మిగతా వాళ్ళ వాయిస్ తక్కువ వినపడలేదు.ఎన్ని సార్లు చెప్పిన సిగ్గు రాదు మీకు వెంకట్ రెడ్డి అన్ని అబద్దాలు చెపుతున్న నీచతి నీచంగా మాట్లాడ్తుంటే మధ్యలో అవతలి వారి ని మాట్లాడనియకుండ వెంకట్ రెడ్డి మాట్లాడు తుంటే యాంకర్ గా మీరుమిగతా వారిని మాట్లాడనియరు.
Anchor garu venkata reddy non stop vaguthane vunnadu.migatavallu matladadam vinapadatledu.meeru controll cheyali.
Sigguledha raa venkat Red
ఒరే దరేదృఢ వెంకటరెడ్డి ఈవీఎం లు మాణాజ్ కాదురామీ దరిద్రం పాలన చూసి కూటమి కి ప్రజలు ఓట్ లు వేశారు
మాటకు ముందు ఈవీఎంలు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారు అన్నప్పుడు ఆ ఈవీఎంలు అజమాయిషీ చేసి రాజ్యాంగ సభ స్థాయిన అటువంటిఎలక్షన్లు జరిపేవారు సుమోటోగా కేసు బుక్ చేయాలి లేకపోతే జనాలు అయోమయానికి గురవుతారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి ఈవీఎంలు ద్వారా మాసం జరిగింది అనే మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి
వాలంటీర్లు విషయంలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది 2023 సంవత్సరం డిసెంబర్ కి వాళ్ళ అగ్రిమెంట్లు క్లోజ్ అయ్యాయి ఒక్క వాలంటీర్ అగ్రిమెంట్ కూడా రెన్యువల్ చేయకుండా అక్రమంగా ట్రెజరీ నుంచి డెబిట్ చేసుకుంటూ వచ్చింది శాలరీస్ అది యాక్చువల్గా పెద్ద నేరం వాళ్లు రెగ్యులర్ చేయకుండా ఇప్పుడు కంటిన్యూ చేయమంటే అది అయ్యే పని కాదు మళ్లీ వాటికి అగ్రిమెంట్ అన్ని ఎగ్జిక్యూటివ్ చేసుకొని బోల్డ్ తతంగం. అలాగే వాలంటీర్లు జీవితం కూడా వైఎస్ఆర్సిపి తీసేసింది ఇప్పుడు ఏమి వచ్చు బకాయి ఇస్తున్నాడు
Vestmataluvenkatreddy
adhikaramuro vundi rigghing chesi 40 percent thechina ycp
Sir meegouram nilabadalantte ventane venkatareddy ni debat nundi bayatku pamppandi. Please.
డాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్లు అన్ని కరెక్ట్ అని ఎట్టా చెప్తారు వెంకట్ రెడ్డి. నిజంగా అనర్హులకు తొలగిస్తే వారి తరపున పోరాడండి అందరూ సంతోషిస్తారు. ఊరికే డిబేట్లో అరవటం కాదు ప్రజల తరపున పోరాడండి
100% ఈవీఎం ద్వారా గెలిచిన పార్టీలు
Nijame venkata reddy siggupadali mundu ha matladetappudu vidanam enti reddy varu chee chee chee😊
యాంకర్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నాడు.
నువ్వు ఎన్ని అయినా చెప్పు గణనదా..నీకు 11 సీట్లే గణనాథా .ముక్కు నేలకు రాసిన అంతే గణనదా
నువ్వు చెప్పేటివి అన్ని పిక్స్ పింఛన్లు
Vp reddy gadini teesuku vaste memu mee debate chudamu
Ee vedava valla 151 nundi 11 vachay next time 11 kuda ravu
Vreddy sankaranakosuku
Venkat reddy matalu athma hathya sadrusyam vadu athma sakshi ni mosam chesthunadu vadu sachin a savamtho sanam
J.v.k.r
Kutami vallaki no subject ..
Das das das leka mangalavaram annadanta venkata reddy lantodu.EVM la meeda ninda vestunnadu.
ఈ రోజుల్లో అన్ని home డెలివరీ చేస్తున్నారు, మద్యం డీలవరీ చేయడం తప్పులేదు. కామెడీ piece గాడ్ని పిలిసి ఎందుకు sir
అసలు ఈ 9 టీవీ ఛానల్ కి మీరు ఎలా మాకండి స్వామి వాడు తెలంగాణలో ఉండి వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు వాడు వాణ్ణి బయటికి కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చి మామూలుగా తండ కూడదు అని ర్ రెడ్డి గాడిని యాంకర్ ఏమో వాడి సపోర్ట్ చేస్తున్నాడు వాడు మాట్లాడేది వినబడుతుంది మీ ఇద్దరు మాట్లాడేదాన్ని వినపడట్లేదు
2019 నుంచి 2024 వరకూ చంద్రబాబు గారు ఆరు లక్షల కోట్లు అప్పుచేసి దోచేశారు అని జగన్ మాయమాటలు చెప్పాడు కదా మరి ఎందుకు నిరూపించలేకపోయాడు జగన్ ఇప్పుడు కూడా ఇంకా ఇప్పటికీ మొత్తం ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పు అని మాయమాటలు చెబుతూనే ఉన్నాడు జగన్ అంటే జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన పది లక్షల కోట్లు ఏమైనాయి....
Ee ycp venkata Reddy ki metary teliyani mundamopi veedu arupulu ekkuva mater takkuva
అసలు ఈ 9 టీవీ ఛానల్ కి మీరు ఎలా మాకండి స్వామి వాడు తెలంగాణలో ఉండి వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు వాడు వాణ్ణి బయటికి కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చి మామూలుగా తండ కూడదు అని ర్ రెడ్డి గాడిని యాంకర్ ఏమో వాడి సపోర్ట్ చేస్తున్నాడు వాడు మాట్లాడేది వినబడుతుంది మీ ఇద్దరు మాట్లాడేదాన్ని వినపడట్లేదు