చిన్నకోరిక|తీరటానికి36ఏళ్ళుlife కూడా ఇలాంటిదే కదా|ఒకేమాటఒకేబాట మా సంతోషానికికారణం

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 367

  • @anusandeep4681
    @anusandeep4681 2 роки тому +44

    బాధ్యతలు అన్ని నెరవేర్చుకున్నాక పూర్తి మనశాంతి దొరుకుతుంది 🤗🤗🤗 జీవితాన్ని హ్యాపీ గా ఆస్వాదించే సమయం కూడ అదే🥰🥰
    సూపర్ అమ్మ గారు బాబాయ్ గారు🙏👌 లవ్ యు ♥️♥️♥️

  • @durgabhadradri.684
    @durgabhadradri.684 2 роки тому +35

    అమ్మ నీ ప్రతి మాట ఒక ఆణిముత్యం జీవితాన్ని తరచి చూసిన అనుభవం మీది మీ అనుభవమే మాకు సదా మార్గదర్శకం. ఎందుకో మీరు చెప్పే ప్రతి మాట నాకే చెప్తున్నట్టు నా ఈ సమస్యకు పరిష్కారం అన్నట్లే ఉంటాయ్ అమ్మ.love you soooooooo much అమ్మ...❤️❤️❤️❤️❤️

  • @janakiramkelam1322
    @janakiramkelam1322 2 роки тому +2

    Hai amma భార్య భర్తల బంధం గూర్చి చాలా బాగా చెప్పారు. Nice video Amma tq so much amma

  • @nagaman5373
    @nagaman5373 2 роки тому +14

    హలో,,,, అమ్మ 🙏🙏 ఎంత మంచి మాటలు చెప్పారు,, భార్య &భర్త బంధం గురించి మీ ఆశయం ఎన్నిరోజులూకి తీరింది చాలా హ్యాపీ అమ్మ,, నాన్న అడిగాను చెప్పండి,, మాకు అమ్మ &నాన్న లు మీరు

  • @tejasunnam7590
    @tejasunnam7590 2 роки тому +1

    అమ్మా మీరు చాలా అదృష్టవంతులు అమ్మ uncle మీరు ఎప్పటికీ ఇలాగే అన్యోన్యం గా ఉండాలి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి....

  • @nithishkumar7713
    @nithishkumar7713 2 роки тому +2

    అమ్మ నమస్తే ఈ వీడియో చాలా బాగుంది చాలా బాగా చెప్పారు

  • @Mycraftsandrecipesbyanantha
    @Mycraftsandrecipesbyanantha 2 роки тому +1

    చాలా చక్కగా వివరించారు

  • @అమ్మమాట-డ2స
    @అమ్మమాట-డ2స 2 роки тому +4

    మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా ప్రతి ఒక్కరూ ఇలా ఉంటే ఎంతో బాగుంటుంది

  • @godavarthihome
    @godavarthihome 2 роки тому +2

    అమ్మా నాన్న గారు ఎలా ఉన్నారు 🌺 చాలా బాగుంది మీ సంతోషం, నూతన సంవత్సర శుభాకాంక్షలు నీకు నాన్నగారికి,. సూపర్ కనులతో బీచ్, అమ్మా నాన్న బీచ్ లో అమ్మాయిలు వీడియోలో బాగుంది.

  • @yellammamedari1244
    @yellammamedari1244 2 роки тому +10

    చాల బాగా చెప్పారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ💐🙏

  • @anithaakundi5759
    @anithaakundi5759 2 роки тому +5

    ఇద్దరి పిల్లలని
    మంచి ఇళ్లకు పంపారు,వారు మంచి స్థితి లో వున్నారు.పురుళ్ళు, పుణ్యాలు చేసేసారు.ఇంకా వారిని పట్టించుకోవటం అంటే ఏవిటీ..... ఇప్పటికి వారి సరదాలు తీరుస్తున్నారు.మీ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ,సంతోషం గా ఉండటం ముఖ్యం.ప్రతి వారి జీవితం ఇలా ఉంటే బాగుండు అనిపించేలా వున్నారు.నెగెటివ్ కామెంట్స్ కి ఫీల్ అవ్వకండి

  • @gunturruchulu4003
    @gunturruchulu4003 2 роки тому +1

    అమ్మ జాగ్రత్త నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాన్నగారి ఇప్పటికైనా ఒప్పుకోవాలి లక్కీ అలాగే మీరు కూడా మా నాన్నగారు లాంటి వ్యక్తి దొరికినందుకు లక్కీ ఎవర్ని చూసినా కలగని ఆనందం మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది మీ అంత వయసు వచ్చినా కూడా మేమందరం కూడా అలాగే ఉండాలనిపిస్తుంది మీ జీవితంలో మీరు షేర్ చేసే ప్రతిదీ మాకు ఒక ఒక పాఠం భవిష్యత్తులో మాకు ఒక బాట ఐ లవ్ యూ అమ్మా నాన్న

  • @mvijayaarts
    @mvijayaarts 2 роки тому +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు జయ గారు నిజంగా మీ ప్రతి ఒక్క మాట అని ముత్యాలే ఎరుకొవాలిదాచుకోవాలి బాయ్ జయ గారు

  • @vijayalaxmi9057
    @vijayalaxmi9057 2 роки тому +2

    బార్య భర్త ల బంధం గురించి సంతోషంగా ఉండడం గురించి బాగా చెప్పారు👍👍 ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍.

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 роки тому +1

    హాయ్ అమ్మ బీచ్ లో అంకుల్ మీరు సూపర్ గా ఎంజాయ్ చేసారు అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్ అమ్మ 👌👌👌❤❤❤❤❤

  • @mvijayaarts
    @mvijayaarts 2 роки тому +1

    ఎంత బాగున్నారు బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు జయ గారు పక్కనే ఉన్న కనకమహాలక్ష్మ అమ్మవారిని దర్శించుకుని మాకు దర్శనం చేసుకుని భాగ్యం కల్పించ గలరు గాలేరు ఒక సారి దర్శించానుజయగారు

  • @tripurak5808
    @tripurak5808 2 роки тому +4

    మా అమ్మాయి కి కూడా వైజాగ్ బీచ్ కి వెళ్ళాలని ఉంది తన కోరిక తీరడం కోసం నేను ఎదురు చూస్తున్నాను వీడియో భాగుంది. అమ్మ

  • @kalyanisunkara9079
    @kalyanisunkara9079 2 роки тому +1

    Chala chakkati vishiam chepparu oka chakkati message echheeru oka vedam ga pravachanam laga anipichindi good luck

  • @chdp69
    @chdp69 2 роки тому +11

    మీ విడియూ చూసి సంతోషముగా అనిపించినది. మీ మాటలకి అంతర్దము సూపర్ అమ్మా 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @sreemakeupartist3873
    @sreemakeupartist3873 2 роки тому +27

    అమ్మ ఎలా ఉన్నారు
    మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐

    • @sukanya1249
      @sukanya1249 2 роки тому +1

      ఎంత అందంగా ఉన్నారు ఆంటీ

  • @godmustbcrazy
    @godmustbcrazy 2 роки тому +2

    Mee video chuste anandham tho manasu baruvekki potundi amma.meetho parichayam maku entho anandham.maku telisina vishayame ayina ,teliyani vishayam ayina mee matallo vintune vundaalanipistundi.meetho maa prayanam ilane nadavalanipistundhi.edhuti vari manchini korukovadam meelo naku nache amsam.prati okkaru alane vunte prapancham anthaa prematho nindipotundi.oka mata marchipoyaramma,ee samvatsaraniki selavu,vache samvatsaram malli kaluddaam😉, HAPPY NEW YEAR AMMA .Love u sooooooooooo much🥰❤️❤️❤️.

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 2 роки тому +2

    Ever green couple amma nana you both are inspiration to younger generations nice words about life and relationship of husband wife

  • @Sri30001
    @Sri30001 2 роки тому +6

    Yes! Husband and wife should be supportive to each other. Well said! Advance Happy New Year to u both😍

  • @veerubabu8273
    @veerubabu8273 2 роки тому +2

    Hi amma aanadaga givichadaniki meru cheppi natullu aduru chudalli amma chala chakkaga chepparu time kosam chudalli🙏🙏

  • @lavanyaparameswaram6053
    @lavanyaparameswaram6053 2 роки тому +1

    Chala baga chepparu amma. Entamandi tho vunna bharta tho kalisi vundey ah anandamey veru.. bharya bartalu ardam cheskuntey jeevitam lo elanti thakidi thonakaru...love ur video Thank you so much for wonderful video amma

  • @nukalarajithanukalarajitha1397
    @nukalarajithanukalarajitha1397 2 роки тому +3

    Ama meru uncle garu newly married couple la unaru prema ki vayasu tho sambhandham ledu ama wife and husband ki correct meaning chepparu

  • @deepthiguru6431
    @deepthiguru6431 2 роки тому +8

    Hi amma. Enjoying each and every moment along with you. You are the inspiring couple for our generation 💐💐💐. Happy New year amma 💐💐

  • @jamunavuradi4578
    @jamunavuradi4578 2 роки тому +1

    అమ్మ మరిదిగారు అన్నరు వల్లప్షమిలిని చుయించలేరు ఎప్పుడు

  • @jyothularaajeswari7947
    @jyothularaajeswari7947 2 роки тому +2

    మీరు చెప్పేవి అన్నీ ఎంతో గొప్ప విషయాలు

  • @kavurisujani4462
    @kavurisujani4462 2 роки тому +1

    Very beautiful akkaya.chala years thrvatha mi korika thirindhi ❤️bhrya brthala anubhadham ela undalo chala baga cheparu ❤️

  • @binduvanisvlogs8171
    @binduvanisvlogs8171 2 роки тому +2

    Finally mee korika teerinda amma....mee siggu telustundi amma....manchi yadardamina matalu chepparu amma....luv u always andi

  • @anitharaj5697
    @anitharaj5697 2 роки тому +3

    Mee super amma
    Evaremanna meeru melanie undandi, unclegaru meeku devudu ichina pedda gift😘🙏

  • @rajibadri5283
    @rajibadri5283 2 роки тому +1

    Chala baga chepparu amma meeku uncle ki quit opposite memu but happy wife and husband lo yevaro vakaru sardukupothe life happy ga untundi me videos kosam wait chestu untamu manchi manchi vishayalu cheptarani 🙏🙏thank you amma

  • @lathakadiyala3131
    @lathakadiyala3131 2 роки тому +4

    Hi andi evar ado annarni meeru feel avvaddu
    Mee iddrini chustu untey naaku Chala happy ga untundi
    Nenu ilaanti life kavalankunnanu but naaku dorakaledu
    Meeriddaru 100 years ilaney undali
    God bless you and your family

  • @vedhaprem2372
    @vedhaprem2372 2 роки тому +1

    Amma super amma lastlo chepina Matta okkosari chinnakorikaina time pattachu kani opikaga wait cheyali edi nijam amma thankyou so much amma advance Happy New year amma

  • @gajulavanaja3138
    @gajulavanaja3138 Рік тому

    అమ్మ మీరు 👌👌
    అంకుల్ గారు మీరు అలాలు వస్తూంటే అలా మీరు బీచ్ లో నడుస్తూ ఉంటే చాలా బాగుంది ఇలానే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి

  • @-2013
    @-2013 2 роки тому +8

    Good words about life and relationships👍

  • @mazzafilms2993
    @mazzafilms2993 2 роки тому +1

    ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇస్తే చాలు జీవితం నల్లేరు పై నడకే .. తల్లిదండ్రులు , తోబుట్టువులు తరువాత వచ్చిన భార్యకి వాళ్లతో సమాన స్థానం ఇచ్చి ఏ దాపరికాలు లేకుండా భార్యతో తో ఉంటే అదే సంపూర్ణ సంసారం

  • @devia8942
    @devia8942 2 роки тому +2

    Super Amma Chala happy ga vundi ela chustoonte

  • @sugunaseereddi9748
    @sugunaseereddi9748 2 роки тому +1

    Chalaa bhagaa chepparu jayagaaru.pillalu, vaalla baadyatalu vaallaku vuntaaie .peddavvaallu ,mana aarogyamu manamu jaagartagaa chusukovali.ee rojula lo yevvari meeda aadharapadakundaa churukugaa vunte ,ade padivelu.

  • @srilakshmiakula9028
    @srilakshmiakula9028 2 роки тому +2

    Chala bagundi aunty garu mee vedieo 👌 meeru bharya bhartha la understanding gurunchi chala baga vivarinchi chepparu aunty garu 👌👌🙏

  • @chandrakalasalvaji2236
    @chandrakalasalvaji2236 2 роки тому +1

    Memalni chusthe chala santhoshamga undhi mam💐💐

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar4044 2 роки тому

    Jayakkaa Nuvvu Bavagaru.. Hero heroin laga chuda mucchataga unnaru... Chala baga anioinchindi..... Meeru evvaru question veyyakunda annitiki bale answers.... Echaru... Life lo enni sacrifice cheste eppudu ela unnaru.. alanti comments pattichu kokandi.. Mee pillalaku kuda meeru em takkava chesaru... anni bagane chusikuntunnaru... Ur great Akka... All the best in all aspects.... God bless u Akkaa nd Bavagaru... I like nd love u very much... Advanced happy new year... 😍💐💐

  • @adaboinaveditha5007
    @adaboinaveditha5007 2 роки тому +1

    Wow ...amma super ga chepparu, matali Levu amma e video ki ..kani eka nunchi na life ni ala gadapalo me videos dwara thelusukuntuna okokati tq u amma luv u always

  • @hemlatagunti1124
    @hemlatagunti1124 2 роки тому

    Ur answers sloved all my problems.

  • @kanakadurgaraghupatruni2687
    @kanakadurgaraghupatruni2687 2 роки тому

    Wonderful video meeru open ga anni vishayalu share chesukunntaru. Thanks a lot. Enjoy cheyatam kooda God's gift ani naku anipisthunnadi.

  • @padmavatimarthi8430
    @padmavatimarthi8430 2 роки тому

    Chala bagundi andi beech prathiroju miru pette kotha pleasees chusthunte memu kuda akkade unnantha anandamga untundandi 👌👌👌👌

  • @marreddylakshmi9684
    @marreddylakshmi9684 2 роки тому +3

    Baga enjoy chestunnanu amma,meeru eppudu ilane happy ga vundali, happy new year in advance uncle ki meeku and mee whole family ki

  • @meenamachiraju5521
    @meenamachiraju5521 2 роки тому +2

    అమ్మ సూపర్

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 2 роки тому +2

    నమస్తే అమ్మ, వీడియో చాలా బాగా తీసారు.

  • @kasthurig5811
    @kasthurig5811 2 роки тому +1

    Amma samurai jeevithaani chalabaga vivarinichicheparu santhoasham

  • @aparnajoshi5690
    @aparnajoshi5690 2 роки тому +1

    Supper Amma, Meru cheppina prathi mata nijam 👌🙏

  • @venkatlakshmi3146
    @venkatlakshmi3146 2 роки тому +2

    అమ్మ సూపర్ ముందుగా హ్యాపీ న్యూఇయర్

  • @anithanunna977
    @anithanunna977 2 роки тому +2

    మీరు చెప్పిన విషయములు 100శాతం నిజంజయగారు

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 2 роки тому +1

    అమ్మ మీ ఇద్దరికీ చూసే కొత్త జంట లాగే భలేenjoy chestanru... 😀👍

  • @shobhasistla2193
    @shobhasistla2193 2 роки тому

    Both of u gudgud jeevitha satyalu chala Baga chepparu🙏🙏

  • @saraswathicheruku3324
    @saraswathicheruku3324 2 роки тому

    Amma mee matalu vita chala positive ga untundi andi anno badalo unnanu mee mata vingana nalo ado taleyani anadam ga untundi amma🙏🙏

  • @ravasri123
    @ravasri123 2 роки тому +1

    Amma nice video👌👍🌹Uncle gariki meeku. 🙏🌹🙏🌹🙏🌹Happy New Year Amma.🎊🌹
    Stay blessed.🙌🙏

  • @konkimangadevi3068
    @konkimangadevi3068 2 роки тому

    Amma meeru prathi vishyam positive ga teesukuntaru great Amma nenu kuda algey chala positive ga untanu

  • @ravibehara3110
    @ravibehara3110 2 роки тому

    Namaskaram AMMA , mi vedios Anni chala baga untayamma, naku miru mi matlade vidhanam mukhyanga mi navvu, mi prati vedio chusthanu annitiki comment petta ledukani konni manasuku hattukone vedios chusi nappudalla, comments pedtu untanu jivitam patla mianubhavalu makentho spurti nistundi,, mi idhari andubhandham asalu cheppalante, chala shathosham ga, undi chala bagudamma vedio. MI Abhimani Sadiyafthab🌹 🌹

  • @smallwonders8325
    @smallwonders8325 2 роки тому

    Amma u r great mee matalaki nenu Fida meela santoshamga undalani nenu try chestune unta thank you so much amma meeru maku role model

  • @sushma554
    @sushma554 2 роки тому +1

    Super Amma 👌. Same korika naku undi.. Maa husband ki Beach antha interest undadu. Maa varitho kuda ila life lo okasari beach ki vellali ani korika undi. Ilanti chinna chinna korikalu terithe vache anandam chepalenidi.. Adi e video chuste ardham avutundi. Ala ne na korika teralani anukuntuna 😁. Meeru, uncle garu ila ne life ni enjoy chestu undali maa lanti valaki inspiration ga undali ani heartfull ga korukuntuna Amma 🙏.

  • @satyadasi1817
    @satyadasi1817 2 роки тому +1

    బాగా చెప్పారమ్మ వెరీ గుడ్ బాగా ఎంజాయ్ చెయ్యండి

  • @jyothirmayigummallapudi5452
    @jyothirmayigummallapudi5452 2 роки тому

    Hi Amma hru chala bagundi vedio kani Amma me health kuda mukam kada doctor consult Chase meeru happy ga undi mana Amma mata family ni koda happy ga unchali kada meeru and big dad life long happy ga healthy ga undi andari ki inspiration ga undali with lots of love for both of you Happy New Year to all of our family

  • @NenumeKarthik
    @NenumeKarthik 2 роки тому +3

    Made for each other couple good to see u both amma

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 2 роки тому +1

    Hi jayanand garu. Meevalla chala vishayalu telusukogalugutunnam. Thank you 😊🙏

  • @laasyasvlogs2696
    @laasyasvlogs2696 2 роки тому +3

    🙏 malli correct time lo correct ga maa Amme vachi Naku chepppindi,2 time for me Ammaa 💐 Bhagawan 🙏🙏🙏

  • @lakshmichandaka370
    @lakshmichandaka370 2 роки тому +1

    Hi jaya garu malanti variki meru chala manchi matalu cheputu happy istunnaru

  • @sirishakodate2332
    @sirishakodate2332 2 роки тому

    Good message about wife and husband relationship👍

  • @penukulasaritha534
    @penukulasaritha534 2 роки тому

    Meeru anni vishayalu chala baga cheptharu.avi mee anubhavamu lo nundi chepthunarani ette thelsipothundi.evi a chaduvulu chadavadam lo Ravi amma. Negative comments vadileyandi.

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 2 роки тому +1

    Chala bagundi amma video 👌 👍 👏

  • @jashu-555-rs
    @jashu-555-rs 2 роки тому +2

    Amma meeru chala lucky amma meeru amy adigina uncle no cheyparu amma chala cute ga vunaru meeru uncle garu

  • @vaniravilla3679
    @vaniravilla3679 2 роки тому +1

    Mimmalini chusthunte chaalaa happy gaa undhi amma 👍👍🌷🌷🌷🌷

  • @bandarirenukarenuka6771
    @bandarirenukarenuka6771 2 роки тому

    Great words Baga chepparamma

  • @vnajagan1682
    @vnajagan1682 2 роки тому +5

    Chalaa baga chepparu Amma husband & wife okka maata pina
    Unte no one can do nothing👌👌👌👏👏👏

  • @sreedevi8838
    @sreedevi8838 2 роки тому

    Super Akka meru manchi video pettaru thanks manchi mata choparu beach ki nannu kuda tesukelaru 👌

  • @deekshachennapragada4684
    @deekshachennapragada4684 2 роки тому +1

    నూతన సంవత్సర శుభాకాంక్షలు జయ గారూ 💐🙏

  • @indirapapola144
    @indirapapola144 2 роки тому

    Super gaa cheperu andi

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 2 роки тому

    Very nice video. God Bless you both Husband and wife. Amma nice topic......Wishes....To fulfill the wishes...waiting chala bagutundi. Happy ga andamuga vuntundi. 🙏

  • @sridevisista3900
    @sridevisista3900 2 роки тому +5

    సూపర్ అమ్మ బాగా చెప్పారు🙏

  • @laxmich3857
    @laxmich3857 2 роки тому +2

    Happy ga enjoy your self wish happy new year . Meku 100 God bless 🙌 🙏

  • @revathierra5961
    @revathierra5961 2 роки тому +1

    Chalabaundi meruchepindi carroct andi,Maa family lo kuda middle advicers unnaru,vallavalanna maku problem s Maa madyaduree pethenmu chyestyaru maavaru uncle laga soft.

  • @challagundlavijayalakshmi2983
    @challagundlavijayalakshmi2983 2 роки тому

    Chala chala baga unnadi video 👌🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarn-vc6ms
    @sudhakarn-vc6ms 2 роки тому

    Miru matladutunte naa kallalo nillu tirigai amma naku teliyakundane....thank u ...

  • @ashalathalatha7261
    @ashalathalatha7261 2 роки тому +1

    Amma me dress bagundi Andi wher did you buy it

  • @sangeetaraju278
    @sangeetaraju278 2 роки тому +1

    Amma meekanna uncle garu inka super 👌👌👌🙏🙏🙏🙏

  • @geetasahu6384
    @geetasahu6384 2 роки тому

    Nijame nandi bharta saport chala avsaram मम्मलिनी nadi yeti lo vadilesaru

  • @ksridevi463
    @ksridevi463 2 роки тому +1

    amma super video chala bagundi😍

  • @shobasrinath6122
    @shobasrinath6122 2 роки тому

    Amma chaala baga chepparamma mee maatalu vintunte utsaham haayiga dhairyaanni kooda istinnayi Amma chaala santoshanga undi 🙏🙏🙏🙏🙏

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 2 роки тому

    Really? What is there to comment negatively in ur videos. They r so enjoyable. You are very practical in life. I am sure many people love ur videos.

  • @gullipallianuradha7519
    @gullipallianuradha7519 2 роки тому +2

    Uncle garu kuda challa happy ga kanipestunnaru enjoy chaindi amma

  • @preethi2059
    @preethi2059 2 роки тому +2

    Uncle like hero, handsome.appudu elaage maintenance cheyandi

  • @ganapathirajupravalika8072
    @ganapathirajupravalika8072 2 роки тому

    Amma....chala happy ga undi memalini chusthunte...eapude elane happy ga undali meru....

  • @homleythoughtstichingvideo1439
    @homleythoughtstichingvideo1439 2 роки тому +1

    Life gurinchi baga. Cheparu mam.. Super

  • @ramamanne2122
    @ramamanne2122 2 роки тому

    Chala chala bagundi Jaya video 👌👌👌❤️❤️❤️👍😍😀

  • @vanirao6684
    @vanirao6684 2 роки тому

    Amma mee nadaka chala baguntadii

  • @swathig3068
    @swathig3068 2 роки тому

    Me video chusina prathi saari nalo change vastundi maa ❤️ love you 😘😘

  • @saidanisadik3702
    @saidanisadik3702 2 роки тому +1

    Hi amma yalavunnaru amma memu kuda bagunnamu amma and finally me vloge vachyseendi love it amma
    Amma chala baga chypparu amma
    Mana jeevetam Dani velluva chala baga mattladaru every mother eelane vunndali amma
    I love you amma your vloges
    🥰😘🥰😘🥰😘🥰🥰😘🥰😘🥰😘🥰😘😘🥰🥰😘🥰😘🥰😘🥰😘🥰😘🥰😘🥰😘🥰😘And advance wish you the happy new year amma
    Kotta savacharam lo manam aandharam bagunndalani korukuntunanau amma 🥰🥰🥰😘🥰😘😘🥰😘🥰😘🥰🥰😘😘🥰😘😘😘♥️😘♥️😘♥️😘♥️😘♥️😘♥️😘♥️😘

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 роки тому +5

    U couple r looking amazing 👏 Amma ...touchwood touchwood touchwood. Many applauses to ur brother in law who shooted this ek dhooje ke liye couple 💑 😍😍😍😍😍 ...nowadays u r reacting a lot to negative msgs Amma ...plz do kindly ignore them ....u needn't give explanation to such stupid comments...plz do njoy ur life and be cheerful forever 😍😍😍😍🙌🙌🙌🙌🙌

  • @dadiyamuna7814
    @dadiyamuna7814 2 роки тому +4

    Happy moments Amma 🥰