జమిలి ఎన్నికల దిశగా కేంద్రం తొలి అడుగు | Jamili Elections | One Nation One Election | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 2

  • @Spy_12337
    @Spy_12337 8 годин тому +4

    Desam lo 80% peoples ee bill ki support istunaru. Very good decision.

  • @Kramesh6610
    @Kramesh6610 4 години тому

    2004 నుంచి 2014 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు జనాభా కు తగినట్టు వుండేవారు.కానీ 2014 నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గింది.140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకేసారి ఎలక్షన్ లు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల కొరత ఉంది.
    దేశంలో నిరుద్యోగులకు 2014 నుంచే దరిద్రం పట్టుకుంది.35 ఏళ్ళు దాటినా ఉద్యోగాలు లేక అభద్రతా భావంతో వివాహాలు కూడా చేసుకోలేకపోతున్నారు.2014 నుంచి పేద ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఒక ప్రభుత్వ సేవగాని,ఒక ప్రభుత్వ ఉద్యోగం గాని,ఒక ప్రభుత్వ పథకం గాని తీసుకోలేకపోతున్నారు కానీ ధరలు చార్జీలు పన్నులు మాత్రం భారీగా పెంచుతూ వెళుతున్నారు.ప్రజల కోసం ఒక్క రూపాయి సరిగా ఖర్చుచేయలేని దరిద్రం నాయాళ్లకు జమిలి ఎలక్షన్స్ పెడితే ఖర్చులు తగ్గుతాయా,ఇప్పుడేదో ప్రజల కోసం ఖర్చుచేస్తున్నట్టు.