అది చిన్నకారని తెలుసు, మీరు మాటకుముందొకసారి, మాటకు వెనకేసారి.. బడ్జెట్ కారు ఇంతకన్నా ఎక్సెప్ట్ చెయ్యవద్దని అన్నిసార్లు చెప్పడం అసలు బాగాలేదు, అటువంటప్పుడు అన్ని ఫీచర్లు ఉన్న టాప్ ఎండ్ కార్లనే రివ్యూ చేస్తే బెటర్ కదా…
Budget entha vunna kuda koncham clear ga chepandi prathi sari expect cheyakani expect cheyakandi ani antunnaru ala cheppakunda car futures mathrame chepandhi maruthi cars middle class vallaki luxury cars
No fulllllllll review even Here.... Specific identified engine& interiors Seats,lamps Think about how many assembling parts a car A day brefielyy?? Even small carr rr alsoooooooooooo Speak automobile engineering specific identify terminology
Hello prasad garu plz create more budget freidly cars coz most of the ppl look around for a proper telugu review and your the best in reviewing. Once again thanks for all the efforts toy you and the team.
While you are reviewing about car, you just underrating every section like no sunroof, no LED lights no boot space etc... how can you expect in that price range. It is best car for middle range people. So please respect and please mind it while reviewing the car.
అన్నా మారుతి సుజుకీ కార్ కొనే ముందు దయచేసి దాని safety గురించి ఆలోచించండి 4 lakh petti కొని ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా 6 lakh బడ్జెట్ లో tata tiago car manchi బిల్ట్ క్వాలిటీ తో వస్తుంది దయచేసి గమనించండి
కోటి రూపాయలు పెట్టి కారు కొన్న మన ప్రాణాలు పోవాలా అని రాసిపెట్టి ఉంటే మనమేం చేయలేం కదా బ్రదర్ ఆయన మీరు చెప్పినట్టు 100కు 60 శాతం మాత్రమే బ్రతకగలం ఎందుకంటే ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి గనుక
You may b rich enough to purchase a premium high end luxury cars, but this car fullfills the dreams of many middle class families. So pls don't disrespect this car
బ్రో నేను ఈ దసరా లోనే తీసుకుంటున్నాను ఇందులో ఏం లేదు ఇందులో ఏం లేదు ఇందులో ఏం లేదు అనుకొని ఉంటున్నావ్ కానీ దీని కాస్ట్ లు మాత్రం ఎక్కువ ఏమీ లేనప్పుడు గ్రేట్ కూడా తగ్గాలి కదా
Anna anni sarlu adhi expect cheyadhu idhi expect cheyadhu aney badhulu meru ee car ni review cheyadhu normal ga em offer cheysthunnaro cheyppandi anthey kani sunroof expect cheyadhu start stop button expect cheyadhu front camera expect cheyadhu ilanti comments cheyatam maneyandi
🤔 🤔 🤔 🤔 🤔 రవితేజ మూవీస్ లో దాదాపు బ్రాహ్మనులే వెర్రి పప్పలు. ఒక మూవీలో ఐతే చెప్పుతోకూడా కొడతాడు. బొట్టు పెట్టుకున్నాడే కమిడియన్.హిందూ ఒక దూర్మార్గుడిగా.అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలాగా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్‌లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు. ఈ సెక్కులర్ 10.9. N. లాంటి న్యూస్ ఛానల్స్ . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా.క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్‌కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ . అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి అంబేత్కర్ గారు చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు. .................................☮️................................. .................................☮️................................. .................................☮️................................. ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️
అది చిన్నకారని తెలుసు, మీరు మాటకుముందొకసారి, మాటకు వెనకేసారి.. బడ్జెట్ కారు ఇంతకన్నా ఎక్సెప్ట్ చెయ్యవద్దని అన్నిసార్లు చెప్పడం అసలు బాగాలేదు, అటువంటప్పుడు అన్ని ఫీచర్లు ఉన్న టాప్ ఎండ్ కార్లనే రివ్యూ చేస్తే బెటర్ కదా…
కార్ రివ్యూ ఇచ్చేటప్పుడు పర్వాలేదు పర్వాలేదు అని దాన్ని చిన్న చూపు ఎందుకు బయ్యా, మా మిడిల్ క్లాస్ ఏంజెల్ అది.
Correct bro genuine review Chappali gani De grade cheyaddu
Safety issues emo
Well said brother. Its middle class angel
Bro bada padavaku.. Nivu nexon koni prasad anna ni tag cheyu..
Vadu anthey le Anna, Yechalodu
Budget entha vunna kuda koncham clear ga chepandi prathi sari expect cheyakani expect cheyakandi ani antunnaru ala cheppakunda car futures mathrame chepandhi maruthi cars middle class vallaki luxury cars
Waiting for PORSCHE, ROLLS ROYCE, JAGUAR, LAMBO, FERRARI ❤❤❤❤❤
avunu anna cheyandi
Lamborghini ❤😊
Adi avvadamma 😅
antha scene ledhu ley
😂
I believe Prasad bro his for mid class supported person even his videos itself we can understand we are expecting this type of cars
No fulllllllll review even
Here....
Specific identified engine& interiors
Seats,lamps
Think about how many assembling parts a car
A day brefielyy??
Even small carr rr alsoooooooooooo
Speak automobile engineering specific identify terminology
Waiting for POLO❤
Waiting for maruthi 800 and Swift car love u😊 anna
Waiting for Alto 800🔥🔥
Hello prasad garu plz create more budget freidly cars coz most of the ppl look around for a proper telugu review and your the best in reviewing. Once again thanks for all the efforts toy you and the team.
Waiting for wagon 😍❤️
Anna nuvvu use chesedhi BMW or Porche ?
Mari ala navvaku Anna baledu Edo egathali chesthunatlu undhi.
Bro anna ki aeroplane undi.. Pvt jet
8:17 egiripotham dialogue vere level 😂😂
Waiting for ertiga
🎉🎉🎉😊😊
అన్న నేను లాస్ట్ మంత్ లో కొన్న సేమ్ మోడల్ VXI+
కార్ చాలా బాగుంది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి సూపర్ గా సెట్ అవుతది
Milage. Antha . Automaic ha manual. Ha
TATA TIAGO is 100% better than this car... With strong build
Anna we want review of ertiga in our style
Super anna
Finally budget car review
Wating for MINI COOPER ❤
While you are reviewing about car, you just underrating every section like no sunroof, no LED lights no boot space etc... how can you expect in that price range. It is best car for middle range people. So please respect and please mind it while reviewing the car.
You are right sir. Prasad should realise that he is careless sometimes
Hello bro watching from khammam 💝💝💝
అన్నా మారుతి సుజుకీ కార్ కొనే ముందు దయచేసి దాని safety గురించి ఆలోచించండి 4 lakh petti కొని ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా 6 lakh బడ్జెట్ లో tata tiago car manchi బిల్ట్ క్వాలిటీ తో వస్తుంది దయచేసి గమనించండి
కోటి రూపాయలు పెట్టి కారు కొన్న మన ప్రాణాలు పోవాలా అని రాసిపెట్టి ఉంటే మనమేం చేయలేం కదా బ్రదర్ ఆయన మీరు చెప్పినట్టు 100కు 60 శాతం మాత్రమే బ్రతకగలం ఎందుకంటే ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి గనుక
I am using S presso same engine
Performance matram super power is more enough for our Indian roads
Yesterday I went to Srisailam and came...osm driving experience on Ghat road🔥
automatic aa manual aa bro?!...
@@gunavarma5540 nadi manual ey broo...
Meru alto k10 car konnara
140 speed lo Airoplane la velthindi😂❤
Swift dzire vs swift car video expecting in this channel
Anna namaste badjet car review bagundi madya taragati family ki chala manchiga Baga పనికివస్తాయి సూపర్ బ్రో ❤
Middle class dream car 🚗🚗🚗🚗
Waiting for Himalayan ❤🎉
Budget car videos ekkuva cheyyandi bro
You may b rich enough to purchase a premium high end luxury cars, but this car fullfills the dreams of many middle class families. So pls don't disrespect this car
Your Videos are much detailed and more informative. Can you do a dedicated video on Mahindra Bolero Optional 2023
Waiting for ambassador & padmini fiat ✊🏻✊🏻
Good morning my dear brother 😊mee videos chusthu unnanu
Notification vachindi
Waiting for BAJAJ DOMINAR 250 OR 400❤
Anna we also have Alto k10 best car for middle class family
మీరూ చెప్పిన తరువాత ఈ కారు కొన దలిచము
Waiting for INNOVA HYCROSS review Brother❤️...
Prasad tech in telugu channel 30,000 subscribers vunnappati nudi follow avuthunna bro nenu ❤😅
Hi annaya,Which Car do you recommend for tax purpose?
Swift dezire vxi 8.80 lacks దీన్ని మించి లేదు భయ్య
Waiting for TESLA Bro🎉
😂 evru bro ..inta erripuka la unnv
Good Morning 🌄🌄🌄🌄🌄 Soooooo Super Video 👌👌👌👌👌👌 Thankyou So Much Prasad Thammdu 🙏🙏🙏🙏🙏🙏🙏
Hi anna love from Kadapa
బ్రో నేను ఈ దసరా లోనే తీసుకుంటున్నాను ఇందులో ఏం లేదు ఇందులో ఏం లేదు ఇందులో ఏం లేదు అనుకొని ఉంటున్నావ్ కానీ దీని కాస్ట్ లు మాత్రం ఎక్కువ ఏమీ లేనప్పుడు గ్రేట్ కూడా తగ్గాలి కదా
Annaya
Maruti Wagonr Top Model
Review Cheyyandi
We Are All Waiting..!
Annaya
Anna anni sarlu adhi expect cheyadhu idhi expect cheyadhu aney badhulu meru ee car ni review cheyadhu normal ga em offer cheysthunnaro cheyppandi anthey kani sunroof expect cheyadhu start stop button expect cheyadhu front camera expect cheyadhu ilanti comments cheyatam maneyandi
Waiting for Jeep meridian
Always Love ❤❤❤❤❤
VW polo review chey anna
Maruthi vadu ee video chuste prasad annaki "emi undav" ane award istadu..
Suzuki safety lo zero percent, I don't know why you explained
I hope you will Explain about New TATA car in future
Prasad Anna TATA NANO car 🚗 video cheyalii
PRASAD Anna dress style super
Mahindra Scorpio N Z6 review kavali bro
Missing some good to have features like auto folding and electronically adjustable orvms, d/n irvm etc
Aa rate lo adi eakkuva ink adi ledu edi ledu middle class ki better
Bought this car purely based on your review
Waiting for Polo by prasad anna
Is this suitable for long drive?
Budget lo intakanna em expect chyamu anna car veltunnda leda adi chalu maku
Bro okasari dorikitey maruthi 800,ambassador,maruti gypsy video cheyandi
Waiting for ertiga anna
నువ్వెందో కోటేశ్వరుడు లెక్కలో మాట్లాడుతున్నావ్ ప్రతీ దానికి నవ్వు తూ..
Anna tach lo bagunnadu new look ❤
8:12 8:18 😂😂😂 super presentation anna
Hi anna nice video alage budget bike reviews kuda cheyyandi anna, like SP125 and raider aedhi best
Family + look + mileage = sp125
Sport look+ pickup = raider..
Happy Sunday Anna
డీజిల్ లో వస్తే😊 బాగుండు
Please do a video on the best cars and bikes of different price segments.
🤔 🤔 🤔 🤔 🤔 రవితేజ మూవీస్ లో దాదాపు బ్రాహ్మనులే వెర్రి పప్పలు. ఒక మూవీలో ఐతే చెప్పుతోకూడా కొడతాడు. బొట్టు పెట్టుకున్నాడే కమిడియన్.హిందూ ఒక దూర్మార్గుడిగా.అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలాగా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్‌లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు. ఈ సెక్కులర్ 10.9. N. లాంటి న్యూస్ ఛానల్స్ .
మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా.క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్‌కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ .
అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి అంబేత్కర్ గారు చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు.
.................................☮️.................................
.................................☮️.................................
.................................☮️.................................
☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️
Next review Renault kwid
Total ga ee car baledu ane kada anna meeru cheppedi
Anna Oorka expect Cheyodhu ani anaka Chala Chala Chirak anipinchindi
Anna EV with petrol cars review cheyandi
Ippati varaku Petrol diesel and EV chesaru kada EV with petrol car review cheyandi
Waiting for Baleno alpha car
Love from kuppam Anna 😍
మీరు దీని రివ్యూ ఇస్తారని expect చేయలేదు
Can you do BREZZA review 2024
Anna plz do new tata harrier 2023 red dark edition
Anna ertiga review 2013 model big fan ❤❤❤🎉
Ertiga review cheyyandi plss
Renault kwid car ni kuda review cheyandi...anna..
Bro Tata Tiago review please.
Expect cheyyakandi expect cheyyakandi ani chalaa worst word anna ee car lo emundho clear gaa explain chesthe chalu
Hiiii annaya always Prasad annaya 😍💞😍😍😍😍😍💞😍😍
budget vehicles ki meru REVIEW cheppakandi bro... ee video chusthe car asslau konalanipinchadhu..😉
legal and illegal modification information video cheyi Anna pls
Informational content...
Waiting for Range Rover ❤️
Anna venue s optional video cheyandi please
altuo k10 ki resale undadhu anna 800 ki untundi nd 6 lkhs budget lo espresso thesukunte inka bagundu anukunta
Waiting for Renault kiger review
Awesome presentation by Prasad anna. 😁❤
iga anni aipoyi car la meda paddava next prasadtruck reviews ah
Anna next video zx10r meda chai
Anna Ronald triber review pls
Tata Tiago thiskovacha . Anna garu
Anna RANGE ROVER VELLAR REVIEW CHAYANDI PLEASE
Second hand tata vista VX top end model review ivvandi Anna malanti middle class vallaki chala use untundhi..
Anna TVS rr310 pls review
Volkswagen taigun review cheyandi bro...
Anna okkasari virtus review cheyandi