40 యేండ్లుగా వేల ప్రశ్నలుకు సమాధానం లేదు l అసలైన సనాతన ధర్మం క్రైస్తవులది! హిందువులదికాదు? Challenge

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • ఈ ఛానల్ని Subscribe చేసుకోండి, Updates కొరకు ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
    మీకు నచ్చిన వీడియోస్ ని Like చేయండి.
    మీకు తెలిసిన వారందరికీ share చేయండి.
    తప్పకుండా ప్రతి వీడియోకి Comment చేయండి.
    __________________________________________________
    మీకున్న ప్రతి ఆధ్యాత్మికమైన, బైబిల్లోని ఏ సందేహం అయిన వాట్సప్ ద్వారా పంపండి : 9 0 0 0 0 8 3 2 1 9
    సమాధానం ప్రతి శుక్రవారం సా. 4:30 గం. ల నుండి 6:30 గం.ల వరకు జరిగే "క్షీరసాగర మధనం"
    లైవ్ ప్రోగ్రాం UA-cam and Facebook ద్వారా వీక్షించండి. లేదా మీకున్న సందేహాలను ముందు ఈ ఛానల్ లో సెర్చ్ చెయ్యండి. దాదాపుగా మీ సందేహాలకు జవాబులు దొరుకుతాయి.
    __________________________________________________
    Contact us :
    24/7 Whatsapp/Sms/Call (India) : # +91 9 00 00 83219
    E-mail: yadarthavaadhitv@gmail.com
    __________________________________________________
    Follow us:
    Yadartha_Vaadhi_Tv :
    UA-cam Link: / @yvtvyadarthavaadhitv
    Facebook Page Link: / yadarthavaadhitv
    Facebook Group Link: / 1591686367573607
    Twitter: / tv_vaadhi
    Instragram: / yadartha_vaadhi_tv
    __________________________________________________
    Apo. Dr. AS Ranjith Ophir Books Available in Amazon: www.amazon.in/...
    Ophir Publication No. : 9908773008
    __________________________________________________
    Subscribe this channels also:
    @Mark_Babu: / @maarkuubaahbuo2461
    @Life_Changing_Message: / @lifechangingmessages9551
    -------------------------------------------------------------------------------
    ప్రతి శుక్రవారం "క్షీరసాగర మధనం" Phone in Program Mark Babu With Apostle. A S Ranjeet Ophir Gari ద్వారా సా. 4:30 ని.ల నుండి సా. 6:30 ని.ల వరకు తప్పకుండా వీక్షించి ఆధ్యాత్మికమైన మరియు బైబిల్లో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాలు పొందండి.
    -------------------------------------------------------------------------------
    మీ జీవితంలో, దేవుడు చేసిన కార్యాలను, రక్షణ, సేవా సాక్ష్యములను తెలుపగోరేవారు మమ్ములను సంప్రదించగలరు. కాల్ / వాట్సాఫ్ : 9000083219
    __________________________________________________
    సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి. Psalms(కీర్తనల గ్రంథము) 119:91 - బైబిల్
    __________________________________________________
    Thanks for Support
    God Bless You! ఆద్యాత్మిక సందేహాల నివృత్తి కొరకు ఈ ఛానల్ని subscribe చేసుకోండి.
    #రంజిత్_ఓఫీర్
    #Addanki_Ranjith_Ophir
    #Yadartha_Vaadhi_Tv
    #Question_and_Answers
    #Counters_Questions_Answers_Replay
    #Ultimate_Answers
    #Spirituval_Messages
    #Hindu_Christian_Muslims
    #All_Religies
    #India_Telangana_Hyderabad
    #Telugu_Hindi_English
    #ప్రశ్నోత్తరాలు
    #Bible_Ultimate_Messages_
    ‪@ranjeethophirmessages9613‬
    ‪@ophirministries‬
    ‪@YVTvYadarthaVaadhiTv‬
    ‪@lifechangingmessages9551‬
    ‪@maarkuubaahbuo2461‬

КОМЕНТАРІ • 800

  • @charanraj666
    @charanraj666 4 роки тому +125

    మా పురాణాలలో ఒకటి పక్కన రెండు సున్నాలు ఎక్కడా రాయలేదు ఆర్యభట్టునికి ముందు... ఈనాడు కూడా కావ్యాలలో ఎక్కడ కూడా అంకెలు ఉపయోగించరు. అక్షరాలతో రాస్తారు.
    "శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”.
    అందరికి సుపరిచితమైన వేద మంత్రం. ఇక్కడేక్కడా ఒకటి పక్కన రెండు సున్నలు పెట్టలేదే!! అక్షర రూపంలో చెప్పాడు..
    100 మానం భవతి 100 ఆయుః పురుషశ్శతేంద్రియ అని రాయరు..
    నూరు అన్నది అక్షర రూపం.
    100 అన్నది అంకెల రూపం.
    ఈ అక్షరాలు అంకెలు లేకపోయినా కూడా నూరు అన్నది మన మాటల్లో ఉంటుంది. నేటికీ మన పల్లెల్లో కోటి అన్న మాట్లాడె ముదుసలివాండ్లకు... కోటి అన్నది రాయండం అక్షరాలలో కాని అంకెలలో కాని తెలియకపోవచ్చు.. కాని కోటి అని మాటల్లో చెప్పడం వస్తుంది.

    • @chandrashekar5683
      @chandrashekar5683 4 роки тому +13

      Vallu gorre biddalu chepthe vinaru

    • @iloveindiadrts2425
      @iloveindiadrts2425 4 роки тому +5

      రామాయణం ఎవ్వరు రాశారు ఎప్పుడు రాశారు రామాయణం ఎప్పుడూ జరిగింది

    • @laxmankrishna7790
      @laxmankrishna7790 4 роки тому

      Brother I want to talk to you

    • @laxmankrishna7790
      @laxmankrishna7790 4 роки тому

      8919397426

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 роки тому

      Ss

  • @srinivasphilips5949
    @srinivasphilips5949 4 роки тому +3

    సనాతన అనే పదానికి ఆదిది అంతం లేనిది అని అర్థం...2000సం" కూడా ల్లేని క్రైస్తవ మతం సనాతన ధర్మం ఎలా అవుతుంది?????

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 4 роки тому +24

    అజ్ఞానులు నా తత్వాన్ని తెలుసుకోలేరు అని శ్రీకృష్ణుడు గీతలో ఎప్పుడో అన్నాడు

    • @hanmandlubommedi3652
      @hanmandlubommedi3652 2 роки тому

      @@prabhukumar1049 ippudu nuvvu 100% agnanive

    • @hanmandlubommedi3652
      @hanmandlubommedi3652 2 роки тому

      ఇప్పుడు నువ్వు 100% అజ్ఞానివే

    • @Ungamma1
      @Ungamma1 8 місяців тому

      నీ లాంటి ఎర్రిపప్పులు ఇంకా అక్కడే ఉన్నారు ఆవు na mo...

    • @satyanarayananunna556
      @satyanarayananunna556 8 місяців тому

      Refference cheppu annayya

    • @hanmandlubommedi3652
      @hanmandlubommedi3652 8 місяців тому

      భగవద్గిత 7వ అధ్యాయం 25 వ శ్లోకం
      9వ అధ్యాయం 11 వ శ్లోకం
      15 వ అధ్యాయం 10వ శ్లోకం
      మూడులు అజ్ఞానులు నన్ను తెలుసుకొనలేరు

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 4 роки тому +4

    అసలైన సంస్కృత వ్యాస మహాభారతం చదువు అందులో సున్నలు రాయలేదు,అంకెలు అక్షరాలలో సంస్కృత భాషలో ఉన్నాయి.

    • @eravi946
      @eravi946 Рік тому

      Veeditho manaku anduku bro veedu kukka moragadam vadi pani

  • @grandipadma2208
    @grandipadma2208 Рік тому +2

    జీరో లేకపోతే ఏంంటి. మనకు సంస్కృత అంకెలు వున్నాయిగా అనాది నుండి.

  • @sattibabugandham8947
    @sattibabugandham8947 4 роки тому +8

    మీరు చెప్పింది నిజమే.సత్యం ఎంత చెప్పినా వినని మూర్ఖులు చాలా మంది ఉంటారు.అందులో మీరు ఒకరు.

    • @asrophir6190
      @asrophir6190 Рік тому +1

      Meeru ye sathyam chebithe Nenu Vinaledo spashtam ga cheppandi. Live debate cheddaam randi. Mundu clarity ivvandi…. Meeru yem cheppaaru…. Nenu yemi vinaledu?

  • @pallemkanaka3295
    @pallemkanaka3295 4 роки тому +5

    మనది హిందూదేశం రా బాబు అది తెలుసుకోండి

  • @ssrayuducreations8415
    @ssrayuducreations8415 4 роки тому +52

    Sir, మీ '0' logic బాగుంది and నాదొకచిన్న opinion, ఆ కౌరవులు వారి సైన్యం ఎంతమందో తెలిదు అప్పట్లో ఎలా public కి చెప్పాలో , '0' ని కనిపెట్టిన తరువాత compare చేసి తెలియజేశారు. దేవుడు యేసు ఇలా.. చెప్పినారు అని బైబిల్ లో ఉండే వాక్యం చెప్తారు . యేసుప్రభువి కి తెలుగు వచ్చా sir... బైబిల్ first Greek లో రాసారు అది అర్థం కావడం కోసం అర్థమయే.. భాషలో రాసారు . -----
    ఏదైన అర్థం కావడం కోసం భాషల్ని కనిపెట్టినము అని నా opinion

  • @devisrinu8401
    @devisrinu8401 4 роки тому +20

    మెరుగైన సమాజం కోసం క్రిస్టియన్ మత మాఫియాని బహిష్కరించండి.

  • @saivijaymanchimsetti4476
    @saivijaymanchimsetti4476 4 роки тому +13

    మహాభారతం లో సైన్యం చెప్పేటప్పుడు ఎక్కడా 0 ఉపయోగించలేదు.... అంతా కూడా గ్రాంథిక సంఖ్య భాష 10 అంటే దశం 100 అంటే శతకము 1000 అంటే సహస్రం అని మూల భారతం లో ఉంది ....ఈ మధ్య వచ్చిన భారతం లో ప్రింటింగ్ కనుక సంఖ్యలు రాసి ఉంటాయి....సరే సనాతన ధర్మం అంటే అంత చులకనా ....గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టే కాలానికి కొన్ని వందల ఏళ్ల క్రితం గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి వాటి గురించి ఖగోళ శాస్త్రము లో రాసారు....దీని గురించి ఏమంటావ్....

    • @villageboykishorekumar4587
      @villageboykishorekumar4587 4 роки тому +1

      బ్రో వీడు ఒక వెస్టుగాడు
      Bangaarayya శర్మ గారితో 2 రోజులు డిబేట్లొ
      ఓడిపోయి ఇంక కొన్ని అంశాలపై డిబేట్ కే
      Atend కానెలెధు పచ్చిగా చెప్పాలంటె డిబేట్ రాకుండా పారిపోయాడూ వీని లాజిక్లు ఎలా ఉంటుందో తెలుసా అన్నీ మాట్లాడేసి లాస్ట్ లో proop అడిగితే
      నాకు అలా అనిపించీదీ నేను చెప్పను అంటాడు

    • @saivijaymanchimsetti4476
      @saivijaymanchimsetti4476 4 роки тому

      @@villageboykishorekumar4587 😆😆😆

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 роки тому

      @@villageboykishorekumar4587 ss anna

  • @afraemuravi5933
    @afraemuravi5933 4 роки тому +12

    యేసు మతం కాదు
    మార్గం, రక్షణ, పాప విమోచన

  • @TV-tu8cp
    @TV-tu8cp 4 роки тому +2

    చదువుకున్నావా నువ్వు 0 ని కనుక్కున్నది భారతీయ్యుడు ఆర్యభట్టుడు కాదు
    ఇంకో లాజిక్కు చెప్పనా ఆ యుగం అంతరించింది అప్పటి కొన్ని విషయాలు మనకు తెలియవు తవ్వకాలలో బయటపడుతున్నాయి
    అలాగే ఆ 0 ని ఎలా వాడేవాళ్లో ఆర్యభట్టుడు స్థానవిలువలు చెప్పాడు అర్థమైందా
    మిడిమిడి జ్ఞణంతో ఏ విషయాలు ఖచ్చితంగా చెప్పకండి
    నీ లాంటి పాపులున్నారు కనుకనే మనకు దీనిని కలియుగం అన్నారు ఆ టెక్నోలజి మన కు లేకుండా పోయింది మీరుపోతే (కలియుగం)సత్యయుగం వస్తూంది అక్కడ మీలాటి పాపులకు చోటులేదు

  • @currenttega7702
    @currenttega7702 4 роки тому +22

    సార్ మీరు ఉన్నంతకాలం మాకు ఏ దిగులు ఉండదు సార్ దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించును గాక

    • @rajeshcellpoeint5026
      @rajeshcellpoeint5026 3 роки тому

      @SHIVA DURGA nev మనిషివి అని ఎవరికన్నా మీరు చెప్పరా

  • @thirlangikishore3549
    @thirlangikishore3549 4 роки тому +3

    Yesayya nija devudu
    🙏🙏🙏🙏

  • @kishorechinna2532
    @kishorechinna2532 4 роки тому +3

    excellent msg sir
    God bless you sir

  • @agridiscoveries
    @agridiscoveries 4 роки тому +6

    మీరు యేసు మతం వదిలేయద్దు. మా హిందువులలో వాదించద్దు. జై శ్రీరామ్

  • @suryakishore8316
    @suryakishore8316 4 роки тому +2

    0 కి మత పుట్టుక కి సంబంధం ఏంట్రా ఔలే. హిందూ మతం ఎప్పుడు వచ్చిందో తెలుసా నీకు? దీనికి సమాధానం చెప్పి, అప్పుడు లాజిక్ గురుంచి మాట్లాడు.

  • @kanthkumar4268
    @kanthkumar4268 6 місяців тому

    Praise the Lord brother

  • @SinderiJashuaSinderi
    @SinderiJashuaSinderi 2 дні тому

    బైబిల్ ను అధిగమించే సత్తా ఏ గ్రంధాలకు కూడా లేదు అజ్ఞానులకు జ్ఞానని నేర్పే దేవుని గ్రంథం

  • @papireddy4078
    @papireddy4078 4 роки тому +2

    ఇలాంటి లాజిక్కులు నేను బైబిల్లో కోకొల్లలు చూపించగలను. మరియు బైబిల్ గురించి ఇంతకంటే ఇంకా ఎంతో పెద్ద పెద్ద సందేహాలు నాకున్నాయి. మరి మీలో ఎవరైనా ఇలాంటి లాజిక్కులతొ నా సందేహాలను తీర్చగలిగితే నేను కూడా భగవద్గీతను వదిలి బైబిల్ను నమ్మడానికి సిద్దంగా ఉన్నాను. ఎవరైనా ఉన్నారా మీ ప్రపంచంలో, ఏ దేశంవారైనా పర్లేదు. యెహోవా అయినా పర్లేదు జీసస్ అయినా పర్లేదు

  • @prudhvirazz2324
    @prudhvirazz2324 4 роки тому +6

    ఆగండి ఆగండి ఏమన్నారు ఆయన..... ఆర్యభట్ట సున్నాను కనిపెట్టింది క్రీస్తు శకం తరువాత???
    అయ్యో అవునా అలా అయితే "అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలు అయిదు వేల మందికి పంచిపెట్టారు" అని మీ బైబిల్ లో ఉంది కదా... అంటే మరి ఇక్కడ అయిదు వేలు లో సున్నా ఎక్కడి నుంచి వచ్చిందో??? కాబట్టి మీరు అన్నట్టు మీకు ఈ జనవరి 26 కి నెల పూర్తవుతుంది దయచేసి ఈ తొక్కలో లాజిక్ లు అడగడం మానేసి మీరే అన్నారుగా ఏదో మతం వదిలేస్తాను అని ..అయ్యబాబోయ్ నేను అనడం లేదండి బాబు మీరు అన్నదే వదిలేయండి అయ్యా..మీకు ఓ .... జై శ్రీ రామ్... 🛕🛕🚩🚩🙏🙏🙏

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 4 роки тому +5

    హిందూ ధర్మం అతి ప్రాచీన ధర్మం,నువ్వు మన ధర్మం ను మరిచి,పరాయి ధర్మం ను ఆచరించుచున్నావు

    • @vijayakumari2170
      @vijayakumari2170 4 роки тому

      Athi pracheenanam ante ANADI ani art ham. Sanathana anaga very very old.But living God is anadi means before Him there was nothing and He is ananthudu means after Him there will be nothing. Think properly

    • @naveengunturu2026
      @naveengunturu2026 4 роки тому

      prachina darmamaa leka purathan darmama kadhu samsya nijam anedanikosm ediiii

  • @chaitanyakumar3344
    @chaitanyakumar3344 4 роки тому

    చాలా మందికి సంస్కృత సంఖ్యలు అంకెలు, హిందీలో సంఖ్యలు అంకెలు ఉన్నాయని కూడా తెలియదు!

  • @kiranweddingvideoediting5036
    @kiranweddingvideoediting5036 4 роки тому

    1 నుంచి లెక్క పెట్టే విధానం క్రీస్తు పూర్వం నుంచి ఉంది ఇందులో 10,100,1000 ఇలా చాలా వున్నాయి
    కానీ ఒకటవ అంకె కంటే ముందు యేమి లేదు ( ఖాళీ ) అనే దానిని సూచించే దానికి సున్న (0) ను ఉపయోగించాలని మన భారతీయుడు కనుగొన్నారు
    సున్నా యొక్క ప్రాముఖ్యత గణిత శాస్త్రంలో ప్రపంచంలో అందరికి తెలిసిందే

  • @yeltikrishnananda5041
    @yeltikrishnananda5041 4 роки тому +2

    0 is already there in Vedas before aryabattu . After seeing Vedas aryabattu discovered it

  • @sainath5294
    @sainath5294 4 роки тому +2

    అసలు ఏసుక్రీస్తు ఎవరు....?ఆయనకు సిలువ ఎందుకు వేసారు?ఆయన చేసిన మంచి ఏమిటి?ఎవరైనా నాకు వివరము గా చెప్పరా?plz........

    • @sudheernorway
      @sudheernorway 4 роки тому

      Isaiah 53: 5-12
      Philippians 2:7-8
      Read these 2 references..

  • @Ravi-ts9jf
    @Ravi-ts9jf 4 роки тому +4

    జగతిలో ఏదైన భిక్షమెత్తుకోకుండ మతం బతకదంటె అదే క్రైస్తవం

  • @adiandramallesh3562
    @adiandramallesh3562 4 роки тому +13

    అజ్ఞానికి, ఇష్టం లేనివారికి గీతోపదేశం చేయకూడదు తెలుసా

    • @prasadkona6940
      @prasadkona6940 4 роки тому

      మల్లేష్ అన్న చెప్పింది అజ్ఞానులు కోసం కాదు జ్ఞానం కలిగి దేవున్ని యదార్ధంగా వెతికే వాళ్లకోసం అజ్ఞానులు ఎలాగో పట్టించుకోరు

  • @Manipradha
    @Manipradha 4 роки тому +2

    జై శ్రీరామ

  • @loginmisc123
    @loginmisc123 4 роки тому +1

    బైబిల్ ప్రకారం 6000 లేదా 7000 సంవత్సరాల క్రితం మటుకే సృష్టి జరిగింది. అంతకు ముందు ఈ విశ్వమే లేదు! అబ్రహామిక్ మతాలు (Christianity, Islam మొదలగునవి) కేవలం 'నమ్మకం' మీదే ఉంటాయి, దేవుడిని 'తెలుసుకోవడమనే' భావనే లేదు వాళ్లకు! ఆ మతాల ప్రకారం మనిషి ఒకటే ఒకసారి జన్మించడం, మరణించడం తప్పితే జన్మ తరువాత జన్మనే లేదు. ఈ ఒకే ఒక్క సారి జన్మించడంలో 'పాపి' ఎలా అవుతాడో వాళ్ళు హేతుబద్ధంగా వివరించాలి.
    రకరకాల మనస్తత్వాలు, పరిస్థితులు, సంఘటలు! దేవుడిన్ని రకాల మతాలను, అభిరుచులను ఎందుకు సృష్టించడం (లేదా 'తయారు చేయడం')? మళ్ళీ నీవు అది చేసావు, ఇది చేసావని (లేదా తనని 'నమ్మలేదని'!) నరకంలోకి నెట్టడమేమిటి, అది కూడా మరో అవకాశం (పునర్జన్మ) ఇవ్వకుండా? ఒకడేమో ధనవంతుడై సుఖాలను, సంతోషాలను అనుభవిస్తుంటే ఇంకొక మనిషి తీవ్రమైన పేదరికంలో, కష్టాలలో జీవితమంతా ఉండడం, ఒక మనిషేమో పుట్టిన తరువాత వారం రోజులు కూడా బ్రతకడు (శిశు మరణం), ఇంకోడేమో 90 సంవత్సరాల వయసు వచ్చినా చావడు. ఇదంతా ఎలా సాధ్యం ఒకే జన్మ ఉంటె? అంటే దేవుడు తీవ్ర పక్షపాతి అనే అనుకోవాలి కదా? మరి అలాంటి భగవంతుడిని 'నమ్మితే' లేదా ప్రార్థిస్తే ఉపయోగం? ఇక్కడ యేమీ ఇవ్వని వాడు మరణించిన తరువాత స్వర్గాన్ని (అది కూడా శాశ్వతంగా!) ఇస్తాడంటే ఏ విధంగా తర్కబద్ధం (logical)?
    అలాంటి వాడిచ్చే స్వర్గం కంటే నరకమే మేలు.
    My mail misceelanylogin at gmail dot com No abuses, only decency allowed.

  • @papireddy4078
    @papireddy4078 4 роки тому +1

    బైబిల్ పై నాకున్న సందేహాలను తీరిస్తే నేను కూడా క్రైస్తవం స్వీకరిస్తా. మీరు దయచేసి మీ మతాన్ని పొగుడుకొండి కాని ఇతర మతాలను విమర్శించకండి. ఇంతకన్నా విపరీతమైన లాజిక్ లతో ఏసు ఒక సైతాన్ అని బైబిల్ ఆధారంగా వాదంచగలను. నన్ను సమాధానపరచగలరా? కాబట్టి ఒకరినొకరు విమర్శించుకొొవడం సరికాదు

  • @sreenusree07
    @sreenusree07 4 роки тому +2

    ఆంగ్లేయుల కాలం నుంచి మన భారత దేశంలో క్తిస్తు మతం వచ్చింది కానీ అసలు మన భారత దేశం లో క్రీస్తు మతం ఇక్కడ వుంది . ఎ ఒక్క క్రీస్తు మతం వాళ్ళు స్వతంత్ర పోరాటం లో పాల్గొన్నార అస్సలు మిమల్ని భారత దేశం లో ఉంచడమే గొప్ప విషయం ఇది గుర్తుంచుకోండి .

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому

    రెండు వేల సంవత్సరాల క్రితం అసలు మతము అనే ప్రస్తావన లేనే లేదు అందరూ ఇందువులే వుండే వాళ్ళు అచ్చంగా ఇందువులు వున్నారు కాబట్టి బారత దేశానికి ఇందు బారత దేశం అని బిరుదు వచ్చింది కొంత మంది పెత్తందార్లు పేద వాళ్ళు ను హింసించటం వలన వాళ్ళు లోనుండి చీలిక ఎర్పడింది అలాగ కొంత కాలం తరువాత ఏసుక్రీస్తు రాకడతో క్రీస్తు ను అనుసరించి క్రీస్తువులుగా మారి చిన్న చిన్న సంగాలుగా పెరిగి అది ఒక క్రీస్తుమతంగా మారిపోయింది .కొంత కాలనికి సుమారు 5,000 సంవత్సరాల తరువాత వాళ్ళు ల్లో చీలిక
    ఏర్పడింది ఇది ఖురాన్ రావటంతో చాల మంది ముస్లింలు గా అక్కడ అక్కడ బలపడి ఇది ఇస్లాం మతంగా మారిపోయింది .

  • @parasuram478
    @parasuram478 4 роки тому +1

    నూరు మంది అనీ వ్రాశారు ,100 అని కాదు

  • @paulemmanuel5155
    @paulemmanuel5155 Рік тому

    Good message

  • @gch884
    @gch884 4 роки тому +2

    K sir super qastion answer nenu chepana miru ipdu Bible rastaru but anthaku mundhey kobari akulu that I akulalo apudey grandhalu rastaru Mari adhi nijama kadha chepandi
    Om Karam lo nundi jisus putadu anaru GA k ah om karamey shivudu antuna miru mokuthuna a siluvu antaruga adhey shiva lingam antuna (siluvu shiva lingam) okatey shivudu nu dey MI Jesus putadu shivudi tharuvathey andharuu k na ni lo undhi shivam nalo undhi shivam nilo nundi ah shivam velipothey mimalni shyavam antaru k na sridi Sai bhabba devudey GA MI Jesus LA ayanakuda kadha

  • @chalambonela5690
    @chalambonela5690 3 роки тому +1

    Praise the lord Daddy 🙏 thank you daddy 🤝 for your valuable mesge praise God 👏

  • @akhilr1389
    @akhilr1389 4 роки тому +1

    Maha avatar babaji vari degara kriya yoga nerchukunaru jesus idhi bibal lo rayaledha ...

  • @నిజంనిప్పులాంటిది-హ5ర

    అరే మూర్ఖుడా అయితే స్వామి వివేకానంద చెప్పిన మొత్తం ఒకసారి ఆచరించి అధ్యయనం చెయ్. క్రీస్తు గొప్పవాడు అని చెప్పారు క్రీస్తు దేవుడు అని చెప్పాలా. నీ సొల్లు వాగుడు మనీ. మీ బ్లాక్ బుక్ వాళ్లందరికీ karunakar sugguna చెప్పాడు కదా డిబేట్ రండి. మీరు మీ వెకిలి వేషాలు. క్రీస్తు కూడా ఒకరితో సృష్టించబడిన వాడే. క్రీస్తు సృష్టి కర్త కాదు. జ్ఞానాన్ని పెంచు కో నీ సొల్లు వాగుడు మానుకో. క్రీస్తు నిజమైన దేవుడు అయితే ముందు మీరు అందరి ఇళ్లకి తిరిగి ఈ దరిద్రాన్ని అందరికీ అంటించే వద్దు. క్రీస్తు అవసరమైతే క్రీస్తు అందరికి కలలో వచ్చి చెబుతాడు. మీరు మీ కమిషన్ వ్యాపారం. ఒళ్ళు వంచి పని చేసుకోలేరు . మీరంతా తీయని దురద...... మీ గజ్జి అందరికీ ఉచితంగా అంటగడతారు

  • @ramanchaanandam2306
    @ramanchaanandam2306 4 роки тому +2

    Praise the lord అయ్యగారు 🙏🙏🙏

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 4 роки тому

    దేవుళ్ళు తస్మాత్... జాగ్రత్తా.... ! !
    యేసు ఈ లక్షణములు కలిగి వున్నాడు కనుక యేసు ఏనాటికి దేవుడు కాలేడు : 1.చంపు వారు, 2. మరణించిన వారు, 3.చచ్చు వారు 4.జీవాలను, ప్రజలను బాధలు పెట్టు వారు, 5. శాపగ్రస్తులు, 6.రక్తములలో తడసి ముద్ద అయినా వారు. 7.జీవులను, ప్రజలను బలి కోరువారు వీరు ఏనాటికి దేవులు కాలేవు :
    8.పుట్టించి పెంచి పోషించు వారు వక్కరే దేవుడు, శ్రీదేవి జయ విష్ణువులు ఒక్కరే తల్లి తండ్రులుగా 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని ఆనందమూర్తులు గా తల్లి తండ్రులుగా ఈ సృష్టి ప్రజలందరికీ నిలిచినవారు వీరికి ఆనందములే ఈ సంస్థ సృష్టి 84 లక్షల జీవరాసులలో ప్రజలలో దాగి వున్నది, వీరి వీరి ఎటువంటి ఆనందములు లేకున్నచో జీవరాసులు మరణించును. 1. యేసు 5480 గాయములతో వీరి ఎటువంటి ఆనందములు లేకనే మరణించి ప్రేతాత్మగా మారి ప్రజలను నానా చిత్ర హింసలు పెట్టుచూ బాధించు చున్నాడు. 2.మహమ్మద్ ప్రవక్త సల్లలాహి అలైహి వసల్లామ్, మహమ్మద్ ప్రవక్త అయేషా చే ఆనందములు లేక మరణించినాడు 3. శ్రీదేవి జయ మహా విష్ణువుల స్వరూపములలో వున్నా శ్రీ కృష్ణుడు 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని,గోపికల తో రాధా కృష్ణులతో, 8 అష్ట భార్యలతో పాలు, వెన్న మీగడల ఆనందములలో పెరిగి పిల్లన గ్రోవితో తన మధురమైన గానములతో లోకాల ను ఆనందింపజేసీ శ్రీదేవి జయ మహా విష్ణువులే దేవుడు కానీ తాను దేవుడు కాదని చివరివరకు ఆనందములలో జీవించి ఒక వేటగాని బాణముతో " ఆనందములు " లేక మరణించి శ్రీదేవి జయ మహా విష్ణువులే ఈ లోకాలకు ఆనందమయులని చెప్పినాడు శ్రీదేవి జయ మహా విష్ణువుకు 16, 232 జయ అమృత ఆనందములతో పరిపూర్ణమైన ఆనందములలో వున్నందులకు వీరు నిత్యా ఆనందానిలాయులై నిలిచి సహస్రకోటిసూర్యులులా ఆనందములలో ఈ లోకాలకు వెలుగు చున్నారు. వీరిని కాదంటే ఆనందములు లేనివి మిగిలినవి ఏ ఒక్కటి దేవుడు కాలేవు, వీటి వీటి wrong పూజల వలన సృష్టి వాతావరణములు కలుసుతమై ప్రజలను బాధించుచూ ప్రజలకు భూలోక నరకములను చూపించుచు ప్రజలను బ్రస్టులను చేయుచు ఈ 1 - 7 లక్షణాలు గల దేవతలు ఏమాత్రము దేవతలు కాలేరు 16, 232 జయ అమృత కళ్యాణముల ఆనందములను చేసుకొని లోకాలను ఆనందము చేసిన శ్రీదేవి జయ మహా విష్ణువులు ఈ సృష్టిని ఆనందమయము చేసిన వారు, యేమి చేసినను లోకాలను ఆనందమయము చేసిన వారు కనుక ఈ సృష్టిని ఆనందమయములో నడుపు చున్నారు కనుక వీరు తమ లోకాలలో ఏమి చేసినను తమ లోకాల ప్రజల ఆనందముల కొరకు, క్షేమముల కొరకు యేమి చేసినను దోసములేదు, వీరు సృష్టిని 16, 232 జయ అమృత కళ్యాణములతో ఈ సృష్టిని ఆనందమయము చేసినారు కనుక శ్రీదేవి జయ విష్ణువులు నిజమైన దేవులు గా వెలుగొందుచున్నారు.
    వీరికి నుంచి ఈ సృష్టికి ఎటువంటి దోషములు రావు, సహోదరులారా.... ! ముఖ్యముగా ఈ ప్రపంచములో 16, 232 జయ అమృత కళ్యాణములు చేసుకొనిన ఏకైక దేవుడు శ్రీదేవి జయ మహా విష్ణువు, వీరి లాగ ఏ ఒక్క దేవుడైన ఇన్ని జయ అమృత కళ్యాణములు చేసుకొని గలరా ! ఎక్కువ దేవుని జయ అమృత కళ్యాణములు ! ఎక్కువ ఈ ప్రపంచం సృష్టి ఆనందములు ! పరమార్థము తెలుసుకొని ఈ ప్రపంచములో శ్రీదేవి జయ మహా విష్ణువులు ఒక్కరే అన్ని దైవ లక్షణాలు ఉండి 7 రాజా సింహాసనాలలో క్షీరాబ్ది శయనునిగా పాలించి ఈ ప్రపంచ ప్రజలను పాలు వెన్నలు ఆనందములతో పెంచి పోషించిన 16, 232 జయ అమృత కళ్యాణములు చేసుకొని వీరి పిల్లలమైన ఈ ప్రజానీకానికి అన్ని ఆనందాలు ఇచ్చి సృష్టిని ఆనందాల బాటలో నడుపుచున్న ఏకైక ప్రపంచ నాయకుడు, మిగిలినవారు శ్రీ శ్రీదేవి జయ మహా విష్ణువుల కృప నుండి తప్పించి ఈ ప్రపంచ ప్రజానీకాన్ని వీరి సేవల ఆనందముల నుంచి తప్పించి బ్రస్టులను చేసిన భూలోక బాధలకు నెట్టివేసి తాము స్వర్గములో కులుకుచు క్రింద వీరు భూలోక నరకములలో పెట్టుచు తాము స్వర్గములో ఓలలాడుచుందురు ! వీరిని పొరపాటున నమ్మిన మనలను మనము మోసపోయినట్లా అగును, ఆ shape లే నొప్పులు shape లో యేసు లాంటి నొప్పుల 5480 గాయాలతో యేసు ఈ లోకాలకును రక్తమయము చేయాలనీ వచ్చినాడు ఆనొప్పుల shape లు ఉంటే కూడా వీరిని మొక్కి మొక్కి భ్రస్టులగుచు భూలోక మరణములు, హాస్పిటల్ బాధల నరకములు అనుభవించుచున్నారు,
    16,232 జయ అమృత కల్యాణముల ఆనందమయమైన దేవులు శ్రీదేవి జయ మహా విష్ణువు లను తప్పించిన పరిణామాలే ఈ భూలోక హాస్పిటల్ నరక బాధలు ! పరమార్థములు తెలుసుకొని బాధల దేవులను ఆశ్రయింపక సరిఅయిన ఆనందమైన దేవుని ఎన్నుకొని తన్ను తాను ఉద్ద రించు కోవాలి. దేవుళ్ళు తస్మాత్ జాగ్రత్త ! మీ అమూల్యమైన ఆనందాలను ఈ ప్రవక్తల స్వలాభాలకు గురి చేయక 16, 232 జయ అమృత కళ్యాణములు చేసుకొని నా ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణువులు తల్లి తండ్రులుగా క్షీరాబ్ది శయనునిగా 7 రాజా సిoహాసనాలలో లోకపాలనలు చేయుచున్న ప్రపంచ ఏకైక నాయకులు !!

  • @bujjipuvvala6681
    @bujjipuvvala6681 4 роки тому +8

    బాబాయ్ బుర్రకథ చెప్పిన వాడిలా ఉన్నావు.హిందూ మతము లో పుట్టి హిందూ మతం గొప్ప తనాన్ని జీర్నించూ కొలేకపోతున్నావు. జై శ్రీమన్నారాయణ.

  • @burapavani3636
    @burapavani3636 4 роки тому +2

    Tq Anna for information
    Logical ga matladaru
    Praise the Lord
    Me Seva Inka peragali ani korukuntunnanu....amen..amen

  • @EvanGL-ht6gy
    @EvanGL-ht6gy 4 роки тому +1

    Thank you sir 🙏🏻

  • @agapeadinarayana6446
    @agapeadinarayana6446 3 роки тому

    Wonderfull

  • @sanjeevkumar5408
    @sanjeevkumar5408 4 роки тому +7

    Pastor gadu thagi vachinatundu
    Matalu sariga Ravadamleadu

  • @pnrao1121
    @pnrao1121 4 роки тому +18

    Jesus Christ is a only one true living God in this Universe.

    • @rahmanmd4192
      @rahmanmd4192 4 роки тому +1

      Noooo
      Jesus is not god

    • @premaraandrews4542
      @premaraandrews4542 4 роки тому +1

      @@rahmanmd4192 avani paiki velina tarvata telustundi avaru devudo

    • @asura2000
      @asura2000 4 роки тому

      @@premaraandrews4542 HA LAWADA RA

  • @ssrayuducreations8415
    @ssrayuducreations8415 4 роки тому +2

    మొట్టమొదటగా ఆది మానవులు పుట్టినారు అని social text book లో ఉంది , మరి వారి భాష ఏదో,దేవుడు ఎవరో తెలిదు కొంచెం logic గ చెప్పారా...plzz నా ఫ్రెండ్ ప్రశ్నించాడు...

    • @vijayakumari2170
      @vijayakumari2170 4 роки тому +1

      Adi manavulu puttaledu .they both created by God Almighty.

    • @ssrayuducreations8415
      @ssrayuducreations8415 4 роки тому

      yeah... you are right viyaja kumari gaaru , but could say logic answer

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 4 роки тому +5

    ఓ పిర్ర ఒకసారి పిర్ర పగిలించించి,
    ఓం కారం కాదు, వంకర జాతీ, సంకరజాతి, ఇష్టమైన రీతిలొ మార్చి,
    కంపూనంతా చేర్చి, తలతిక్క మాటలతో తైతక్కలాడే , తెలివి తక్కువ, ప్రపంచ మూర్ఖులు క్రిష్టయన్స్, అరవై దేశాలలొ బైబిల్ నిషెదించ బడినది, గూగుల్ ని అడిగి లిష్ట్ చూసుకో !
    బాష్టర్డిజమ్, (,తండ్రిలేని వారు)
    పెంటకోస్ట్ (పెంట దిబ్బ)
    క్యాతలతక్క ( మెంటల్ గాళ్లు)
    రోమన్స్ (ఏయిడ్స్ గ్రూప్)
    వివాహ వ్యవస్థతో కుటంబ పటిష్టం
    సనాతన ధర్మం మార్గం.
    వివాదల అవస్థలు విడాకుల వ్యవస్థ
    పాషండ మతాలు.
    ఆడది ఆమ్మ ! సనాతనం
    ఆడది బొమ్మ కిరికిరిస్తానీయం.
    సృజనాత్మకత సనాతనం
    కాపీపెస్ట్ వెస్ట్ప్రొడక్ట్ మతం
    వేదాలు ప్రమాణికం సనాతనం,
    వేధింపులతొ మత మౌడ్యగతం.
    రాక్షసులు, సైతాన్లు చస్తే పండుగ ఇక్కడ,
    దేవుడుకాని వాడు దేవుడను గుడ్డిగ నమ్మె వాడు చస్తే పండగ అక్కడ.
    తీర్పుల కలయిక భగవద్గీత,
    మార్పుల చెర్పుల కూర్పుల అపవిత్రం బై బిల్లు.
    అందరినీ రక్షించె వాడిక్కడ,
    వాడిని వాడే రక్షించుకో శిక్షకు గురైన
    బలైన తిక్కలవాడు అక్కడ.
    లోకాలకు తండ్రీ అనేక రూపాలలొ సర్వాంతర్యామి, సర్వ వ్యాపి, సర్వఙ్ణుడు, సర్వకాల సర్వావస్థల
    స్వయం భూ సనాతనత ధర్మం,
    కన్యకు అక్రమ సంతానం, మనుషులకు జన్మించిన‌వాడు
    బాష్టర్డ్ అనాధుడు కిరికిరి ఈస్తు.
    సర్వేజనాః సుఖినో భవంతు. సనాతనం.
    సర్వే సంస్కృతి నాశనం పైత్యం
    మతోన్మాదం, ముర్ఖత్వం కిరస్తానీయం.

    • @cnupsrinivas7300
      @cnupsrinivas7300 4 роки тому +2

      అన్నా నీవు చెప్పిన మాటలకు వందనం. క్రైస్తవులకు తిక్క కుదిరించారు

    • @vamsinaik4489
      @vamsinaik4489 4 роки тому

      ఏంట్రా సన్నాసి 60దేశాలు bible ని ban చేశాయా వాళ్ళు నీకొచ్చి చెప్పారా

  • @ravikumarbesta1714
    @ravikumarbesta1714 4 роки тому

    అప్పటికి సంస్కృతంలో అంకెలకు కొన్ని పదాలు ఉండేవి వాటిని శిల శాసనాలలొ వాడేవారు

  • @BsnPranav
    @BsnPranav 4 роки тому

    సత్యాన్ని వ్యతిరేకించే మూర్ఖులు ఉంటారు అది నీవే

  • @anjibvk2311
    @anjibvk2311 4 роки тому +1

    Praise the lord jesus amen brother thanks for good message God bless you all thanks for good prayer amen 🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏

  • @srinivasa4661
    @srinivasa4661 4 роки тому +9

    లాజికల్ అంటే ప్రపంచ పటాన్ని మడతేసినట్లు అనుకున్నావా తాతా...

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 6 місяців тому

    Shrusti prarambamununchi Hindu Sanathanadharmamu vunnadi. 🕉🔱🚩🌹🙏🌹

  • @mathumkarijagan5018
    @mathumkarijagan5018 4 роки тому +1

    అరే... తాగుబోతు మాటలు మాట్లాడకు మహాభారతం ముందు సంస్కృతం లో ఉండే అప్పుడు రెండు సున్నాలు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు చాలా భాషల్లో తీసుకొచ్చారు అందుకే రెండు సున్నాలు వచ్చాయి తెలుసుకో

  • @love_peace464
    @love_peace464 4 роки тому +3

    Ophir Garu miru baga logic అడిగా అనుకుంటున్నారు . కానీ అదే ప్రశ్న వాళ్ళు అడిగితే ఆర్యభట్టు డు సున్నని AD లో కనిపెట్టారు అన్నారు మరి బైబిల్ లో పాత నిబదందన లో అంకెలు సంఖ్యలు లేవా? అంటే వాళ్ళు కూడా పాత నిబంధన AD లోనే రాశారా అని అడిగితే మి llogic ఏమవుది.
    ఆదికాండము 5: 14
    కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
    రోమీయులకు 2: 24
    వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
    మత్తయి 7: 4
    నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?
    నేను క్రిష్టియన్ నే కానీ తప్పుడు బొదను ఒప్పుకోను. praise the lord

    • @mrcarecaredaignostic3626
      @mrcarecaredaignostic3626 4 роки тому

      Arabic word andi avi
      Hibru lo emaina undochu kastha parisheelinchandi purthiga naku trliyadu kasne
      But I'm a opposite for Christianity
      Ayina ayan cheppina danilo vasthavam unda leda annadi inka trrliyaraledu

    • @love_peace464
      @love_peace464 4 роки тому

      @@mrcarecaredaignostic3626 bro nenu Christianity ki opposite kadu because I am Christian I am follower of Jesus Christ. ante kani Christian ni Kada ani Christians, pastors,cheppina fake nammanu. Vakyamnu matrame nammuta .miru annatu arbic , Hebrew... etc languages numbers undevi . translate ippudu 00s vachiuntayi ala ayite vallu Avi sanksrit lonivi ani anochu Kada .nenu annadi proofs unte mataldali ante kani leniponi vi blame cheyyaludadu

    • @mrcarecaredaignostic3626
      @mrcarecaredaignostic3626 4 роки тому +1

      @@love_peace464 yes correct andi Na Prasna kuda ade
      Peddayana edo logic matladesi goppodu anukuntunnadu..
      Mee yesu prabhuve ayannu marchali

    • @samuels7673
      @samuels7673 4 роки тому

      0re moorkuda ninnu ani emi labam ledu neeku chappatlu kodutunnare vallani anali. inka entakalam ila mosam chestarura

  • @dvlnarasimha6490
    @dvlnarasimha6490 4 роки тому +1

    ఆ కాలం లో '0' లేదు కానీ పదాలు ఉన్నాయి నిజానికి మహాభారతంలో శతము పదం ఉంది కానీ 100 సంఖ్య లేదు
    మరి BIBLE లో యొహోవా, నోవాహు తో 300 మూరలు పొడవు 70 మూరలు వెడల్పు , 30 మూరలు ఎత్తు తో
    ఓడ ను నిర్మించమంటాడు, మరి నువ్వు చెప్పిన LOGIC ప్రకారం నోవాహు,యొహోవా లు క్రీస్తు శకం వాళ్ళే ఔతారు పైగా Christianity లో దశము శతము పదాలు లేవు కదా ,
    నేను నీకు నిరూపించాగా Christianity వదిలై

  • @manutechtelugu1438
    @manutechtelugu1438 4 роки тому +1

    అరే నీ అబ్బ నీ ప్రశ్నకు సమాదానము వద్ద ఉంది నీ పోన్ పంపు

  • @gopalapuramsrikanth9421
    @gopalapuramsrikanth9421 4 роки тому

    కుచించుకుపోయి మళ్ళీ పునర్ నిర్మాణం జరుగుతుంది అప్పుడు ఉన్న అంకెలు వేరు

  • @billasubramanyam5153
    @billasubramanyam5153 4 роки тому +26

    Nee thelivi nuvvu
    Idi 2020 ante aryabattu 1000 years back vadu antunnav mari idi 2020 ela indi
    Alage creasthu purvam years ela count chestunnaru?

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 8 місяців тому

    Praise the Lord Sir వందనాలు 🙏🙏🙏

  • @sridharanju4200
    @sridharanju4200 4 роки тому +1

    సార్ మీరు ముందు మందు లేకుండా మాట్లాడండి, same డైలాగ్ ఒక్కసారి చెప్పి బొక్కాబోర్లాపడ్డారు మళ్ళీ అదే తప్పు, స్పీచ్ ఐన మార్చండి లేదా తాగే బ్రాండ్ ఐన మార్చండి మీకు దండం పెడతాను.

  • @vijayasatya1997
    @vijayasatya1997 4 роки тому +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙌

  • @harishnani9144
    @harishnani9144 4 роки тому +3

    హిందువులు chirsthavula గురించి akkada మాట్లాడారు. But మీరు మాత్రం మా hindhu devulla గురించి ప్రతి meeting లో మాట్లాడుతారు nduk అంతా bayyam mem అంటే. Bayapadaku mem pattinchukonathavarakey మీ ఆటలు.

    • @benmmbk765
      @benmmbk765 4 роки тому

      నీ బొంద. మీ పుస్తకాల్లో ఏముందో చదివి చూడు.

    • @harishnani9144
      @harishnani9144 4 роки тому

      Guddha paguluddhi

  • @rameshmatsa5504
    @rameshmatsa5504 4 роки тому +2

    God bless you sir

  • @PMADHU-3o
    @PMADHU-3o Рік тому

    దేవునికి మహిమ హల్లెలూయ

  • @funnytalks3187
    @funnytalks3187 4 роки тому +5

    '0' tho rayadam nerchukovachu kaani mee ammaku 10mandi mogullu ante zero lekapote okerenaa ani artam mr v p... Zero ane padam kanipettadu ante roopu ichadani antegaani appatidaka artam ledani kaadu gorre bidda

    • @Harishmedala123
      @Harishmedala123 4 роки тому +1

      Krishnudu ela sachado cheppandi

    • @funnytalks3187
      @funnytalks3187 4 роки тому

      @@Harishmedala123 meeku Ela samadanam ivvali chepthara krishnudu vetagadu vesina banam kaali botana veliki tagali ayana chanipothadu

    • @funnytalks3187
      @funnytalks3187 4 роки тому

      Esu na Deva na Deva nannu enduku Chey vidichivi analedu

    • @funnytalks3187
      @funnytalks3187 4 роки тому

      Asu brathikindi 32 years kada aa vishayalu koncha chebutaraa

    • @Harishmedala123
      @Harishmedala123 4 роки тому +1

      @@funnytalks3187
      Baanam vesthene sachipoyinodu devuda 😁

  • @ramramramram2907
    @ramramramram2907 4 роки тому

    మిమ్మల్ని మావోళ్ళు ఎర్రి గొర్రెలు అంటే ఏమో అనుకున్నా నిజమే ఎందుకంటే ఆ గొర్రె లాజిక్ లేని ప్రశ్నలు వేస్తుంటే మీరు చప్పట్లు కొడుతున్నారు ఆర్యభట్టు" 0"ని కనుక్కున్నది గణిత శాస్త్రానికి సంబంధించినది..... ఆర్యభట్టు కు ముందు పదిమంది అని రాయాలంటే ఎలా రాసేవాళ్ళు అమెరికా నాసా రీసెర్చ్ లో రామాయణ కాలాన్ని మహాభారత కాలాన్ని రెంటినీ సుమారుగా అంచనా వేశారు మీరేటూ పుట్టిన గడ్డ చరిత్ర నమ్మరు విదేశీయులు చెబితే సమ్మగా ఉంటది కనీసం దాని నన్నా నమ్మండి.... గెలీలియో ని ఎందుకు చంపారో కూడా అడగండి గొఱ్ఱెని

  • @parameshSuni
    @parameshSuni 4 роки тому +3

    నూరు అన్నారు. వంద (100) అనలేదు ..... చెప్పేటప్పుడు సరిగాతెలుసుకో...... నువ్వు చెప్పేది అందరూ గొర్రిలా వింటున్నారు

  • @peddiraju9076
    @peddiraju9076 4 роки тому

    నీ ప్రశ్నకి సమాదానం దొరకదు! ఎందుకంటె అది ప్రశ్న కాదు ! పోనీ వదిలే వారు 100 అని రాసి ఉన్న ఒక్క గ్రంథం అయన చూపించు ! సనాతన ధర్మం గురించి అప్పుడు మాట్లాడు ! మీ తాతా మూతాతా లు పేరులు నీకు తెలియదు కానీ నువ్వు హిందు దర్మం గురించి మాట్లాడ్డం గొప్ప విషయం ! హిందు దర్మం ఒక్కటే పరమత సహనం గురించి చెప్పింది !

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 Рік тому

    సూర్యుడు చుట్టూ భూమి కాదు భూమి చుట్టూ సూర్యుడు గ్రహాలు ఇతర నక్షత్రాలు తిరుగుతున్నారని మీ బైబిల్ మత గ్రంధంలో చెప్పబడింది కానీ అదంతా తప్పు అని కోపర్నికస్ సిద్ధాంతం నిరూపించింది అందుకు మత పెద్దలు వాటిని అంగీకరించక కోపర్నికస్ ను సజీవ దహనం చేయడం జరిగింది దీన్నేమంటారు

  • @sivasankar5593
    @sivasankar5593 2 роки тому

    👍👍👍

  • @gajgeraju9646
    @gajgeraju9646 4 роки тому

    Super sir

  • @KrishnaKrish-dv4iu
    @KrishnaKrish-dv4iu 4 роки тому +1

    yesayya.. Hand thakithe endari papaloo poyayi.. Ah hand lo antha power vunapudu.. Ade hand ki siluva kottepudu.. Ah power etu poindi.. Logics evadiki ravura..

  • @David-ss3sn
    @David-ss3sn 4 роки тому +1

    Point 😎😎😎😎

  • @bojjannaarji544
    @bojjannaarji544 4 роки тому

    Super hit

  • @udaymallelli3913
    @udaymallelli3913 4 роки тому +4

    Yesuprabhu A.D lo janmiste mari B.C lo god evaru unnaru...

    • @vijay-Tagore
      @vijay-Tagore 4 роки тому

      Meru chependi kuncham prolong chase chepara bro
      Ardam kaledu

    • @myvision5105
      @myvision5105 4 роки тому

      Ha ha hahahahahah

  • @manisekhr
    @manisekhr 4 роки тому +1

    Yesu ante Matham kaadu rakshana🙏

  • @yennamramesh92
    @yennamramesh92 4 роки тому +2

    ఒక విప్లవకారుడ్ని తీసుకొచ్చి దేవుడు అంటున్నవ్

  • @balireddyveerababu829
    @balireddyveerababu829 4 роки тому

    Hindu dharmam sanathana dharmam

  • @historyofmythologyx2236
    @historyofmythologyx2236 4 роки тому +1

    Ayya sunnalu pettaledu pratyekamaina padaalu vadaru. Sunnanu kanugunnatharvatha vatitho polcharu kouravulaku nuruguru kodukulu anedhanini 100 analedhu shatha anepadhamtho chepparu

  • @vaasud.1527
    @vaasud.1527 4 роки тому +2

    Yevvaru chepparuniku

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 4 роки тому

    🙏కుల మతాలు లేని లోకము🙏
    ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ విష్ణువుల తల్లి తండ్రులకు పుట్టి క్షీరాబ్ది శయనుల పాలు త్రాగి పుట్టి పెరిగి మహిమ అని కనపాడిన దేవుళ్ళందరిని మొక్కి మొక్కి ఇన్ని కులాలు, మతాలు దేశాలు రాష్ట్రాలుగా చేసికొని ఒక్కరి కొక్కరు కొట్టుకొని చచ్చేదానికే ఈ అనందమైన సృష్టిలో కులాలు మాటలు చేసుకొన్నారు ! ఈ మనోభావమును తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగినవారే ! అనే మనోభావనము కలిగివుండి ఈ ప్రపంచులోని అందరు శ్రీదేవి జయ మహా విష్ణువులకే తాము పాలు త్రాగి పెరిగిన విశ్వాసములు చూపించి వారికే వారి వారి పవిత్రమైన పూజలు, భక్తి చేసిన, ప్రపంచ యుద్దాలు, మత ఘర్షణలు, దురాక్రమణలు, హత్యలు, ఆత్మ హత్యలు, మన భంగాలు, దోపిడీలు, రోగాలు, హాస్పిటల్ బాధలు, ఇంటి గొడవలు, అన్ని సమస్యలు తొలగి పోయి ప్రపంచములోని అందరూ సహోదర భావములతో హాయిగా లోకము శాంతి యుతముగా ఉండును. పాలు పోసిన వారికి పూజలు, భక్తి లేని దోషములే ఈ మూర్కపు మత వాదములు, కులావాదులు. కనుక డ్రైడేవి జయ మహా విష్ణువులను పాలు పోసి పెంచిన ఈ ప్రపంచ తల్లి తండ్రులుగా గుర్తించి వారికి మీ మీ పవిత్రమైన పూజలు చేసి వారి కృపాలు సంపాదించ వలసినది !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !!
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !!
    ఆనంద నిలయులు 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని పాలలో నివసించు క్షీరాబ్ధిశయనులు ఈ ప్రపంచ తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 రకరకాల ఆనందాల హరి విల్లు ఈ " శ్రీదేవి జయ మహా విష్ణువిల్లు "
    జయ లోకవిన్ద మాధవ దామోదరా !
    జగదానంద కారణం ! నారాయణా ! !
    శ్రీదేవి జయ మహా విష్ణువు ల 16,232 జయ అమృత కళ్యాణములు ఈ లోకాల ప్రజలందరికి వెల్లి విరియాలని ఆకాక్షిస్తు !!
    శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232
    జయ అమృత కల్యాణమూల ఆనందములే ఈ ప్రపంచ ఆనందముల తేనే మాధుర్యములు ! !
    ప్రంపంచ అన్ని ఆనందాల
    సిరులు తల్లి తండ్రులు గా !!
    క్షీరసాగర మధన జయ అమృతవర్షులు : ప్రపంచ 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు ఆనందనిలయులు
    శ్రీదేవి జయ మహా విష్ణువులు
    పాల సముద్రం బానము జేసీ ! మంధర శైలము కవ్వము జేసీ ! వాసుకి కవ్వపు త్రాటిని జేసీ ! సురలు దానవులు తరచగా !
    గిరిని మోసిన కూర్మశరీరా....మహా విష్ణువు లోకాల తండ్రిలాగా అందు ఆవిర్భవించి న శ్రీ మహా లక్ష్మీని జయ అమృత కళ్యాణములు, విష్ణోత్సవములు చేసుకొని, క్షీర సగర మదనా అమృతమును జగన్మోహిని అవతారమును దాల్చి శ్రీ మహా విష్ణువు మరలా లోకాల తల్లి లాగ సురలు దానవులకు జయ అమృతమును పంచిన శ్రీదేవి జయ మహా లక్ష్మీని జయ అమృత కల్యాణము చేసుకొని ప్రపంచమును ఆనందములో నడుపుచున్న శ్రీదేవి జయ విష్ణువుల కృపలకు పాత్రులు కావలసినది ! !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !!
    శ్రీదేవి జయ విష్ణువు జయ అమృత కల్యాణము ల ఆనందములతో ఇక విష్ణోత్సవములతో ఈ ప్రపంచమంతా జేరుపుకోని వారి కృపకు పాత్రులు కావలసినది.
    🙏🙏 శ్రీదేవి జయ మహా విష్ణువులు 🙏🙏 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍅🍅🍎

  • @mathumkarijagan5018
    @mathumkarijagan5018 4 роки тому +2

    ఆ...గొంతు ఏంటి రా తాగి మాట్లాడుతున్నావా తాగుబోతు...

  • @80stelugukaraoke
    @80stelugukaraoke 4 роки тому

    మీది నిజంగా సనాతనమే అయితే ఏ దేశ త్రవ్వకాలలో అయినా చరిత్రలో అయినా మీ ధర్మానికి సంబందించిన చిహ్నాలు బయటపడాలి. అసలు ఏమున్నాయి? సనాతనం మాదే అని చెప్పుకోడానికి మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? మరో విషయం. ఒకవేళ మీరు, మాది తప్పని భావించినా, దానితో మీ ధర్మం సరైంది ఎలా అవుతుంది? అసలు ఆసియాలోనే పురాతన క్రైస్తవ ఆనవాళ్ళు లేవు. హిందువులను లక్ష్యంగా చేసుకునే బదులు ఉగ్రవాదంతో సతమతమవుతున్న పశ్చిమాసియాను ఎందుకు ఎంచుకోకూడదు శాంతి నెలకొల్పడానికి, గాస్పెల్ ప్రచారానికి? మీరు చేయరు. ఎందుకంటే, మీకు తెలుసు మతప్రచారానికి అడుగుపెడితే ఏం అవుతుందో. ఆ మాత్రం తెలివి ఉండాలిలేండి. మనమూ బ్రతకాలిగా. మన పప్పులు ఎక్కడ ఉడుకుతాయో అక్కడే ఉండాలి.

  • @parashuvlogs
    @parashuvlogs 4 роки тому +2

    సరే మా దగ్గర లాజికల్ గా సమాధానం లేదు. కానీ నీవు నా ప్రశ్నకు లాజికల్ గా సమాధానం చెప్పు.
    ప్రశ్న:
    1.భూమి, ఆకాశం ఇతరాలు ఏవి లేని సమయంలో మీరు దేవుడని అంటున్న యెహోవా ఎక్కడున్నాడు ?
    2. మీరు దేవుడని అంటున్న యెహోవాకు సృష్టిని చేసే శక్తులు ఎక్కడి నుండి సంక్రమించాయి.
    పై ప్రశ్నలకు సమాధానాలు ఆధారాలతో నిరూపించు...

  • @johnkoyya-jesusministries
    @johnkoyya-jesusministries 4 роки тому +1

    Nice

  • @praveenbudathala9776
    @praveenbudathala9776 4 роки тому

    Amen

  • @srinivaspulluru6363
    @srinivaspulluru6363 4 роки тому +6

    Logic veerudu

  • @TeluguUniversityRayapati
    @TeluguUniversityRayapati 4 роки тому +1

    Sir మతం కాదు నీవు వదిలేది దేవుణ్ణి
    ఇలాంటి వీడియో వద్దు 0 use
    రక్షణ video చేయండి చూసే కొంత మంది
    అయిన రక్షింపబడతారు

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 4 роки тому

    Yesunu siluva vesinapudu
    Yesu kosam yentamandi
    Chanipoyaru
    Yesu chanipote
    Devudu antaraaa
    Yesu devude devude
    Kani yesu marananni yentamandiki undi
    India lo yesu puttivunte
    Yenta goppa devudu I vundevadu
    Indian Christians
    Jesus kosam pranalu ichevaru

  • @umakanth1982
    @umakanth1982 4 роки тому +1

    Mansion House effect.....🥴🥴🥴

    • @prasadkona6940
      @prasadkona6940 4 роки тому

      Mansion house effect ayte repair chey velli majjiga istadu evaro house ki effect ayindhi antunav ga

    • @vamsinaik4489
      @vamsinaik4489 3 роки тому

      Mee swamiji lu thagedi adena nuvvu vaallaki supply chesthavanukunta ga baga anubhavam undiga

  • @editorsprings1748
    @editorsprings1748 Місяць тому

    Antarani rasam unnaa Matram antarani Matram adi

  • @rakhiranga6927
    @rakhiranga6927 4 роки тому +1

    My dear brother.....
    Praise the lord......
    Ur logic is 💯 percent wrong...... because......
    At the age of 💯 for Abraham...he turned into father.....it is before christ.....

  • @akhilr1389
    @akhilr1389 4 роки тому +2

    Devudu antha okate .....ala ani ma puranalni avamaninchaniki miku elanti haku ledhu sir

  • @ksreddy115
    @ksreddy115 4 роки тому

    సనాతనధర్మం అనే పదానికి అర్ధం తెలుసా ?. .నీ మతగ్రంధానికి మా నీతి శాస్త్రం చాలు,వేదాల వరకెందుకండీ .బోధకులకు పరమత సహనము అవసరము.తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందంట.

  • @MaheshMahesh-dz1lh
    @MaheshMahesh-dz1lh 4 роки тому +1

    Naaa question ki miru ans cheppagalara sir

  • @alwayshappy8421
    @alwayshappy8421 4 роки тому +3

    Sanathana dharmanni avahelana cheyakamdi pastor. Meru Jesus gurimchi bodhimchamdi chalu.

  • @adithya8803
    @adithya8803 4 роки тому

    అయ్యా మీరు లాజిక్ అని ఏదో మాట్లాడుతున్నారు .......అది అంత పక్కన పెట్టండి .....మీ క్రైస్తవుడే ఐనా Paul brintan గారి రహస్య భారతంలో నా అన్వేషణ.... అనే పుస్తకం చదవండి......అప్పుడు మీకే అర్థం అవుతుంది.........

  • @venubabumajji
    @venubabumajji 4 роки тому

    According to Christians the real God is yahova but everybody making yesu as a god