Interview with Hydra Victim Narasimhu | అక్రమంగా నా భవనాన్ని కూల్చేశారు : హైడ్రా బాధితుడు నరసింహులు

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సర్వేనెంబర్ 95 మొత్తం మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. కానీ బాధితులు నరసింహులు మాత్రం తాము గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాభూమి కింద అనుమతులు తీసుకుని భవనాన్ని 250 గజాల్లో నిర్మించుకున్నామని చెబుతున్నారు. అక్రమంగా తమ భవనాలను కూల్చివేశారంటున్న బాధితుడు నరసింహులుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 85

  • @anandareddyakula19
    @anandareddyakula19 2 дні тому +29

    చెరువుల్లో సిగ్గులేకుండా కట్టిందికాక, సిగ్గు లేకుండా మీడియాముందు మాట్లాడుతున్నారు.

  • @sathishannahk1475
    @sathishannahk1475 3 дні тому +38

    ఇండియా లో నే నువ్వు సూపర్ రా సామీ.

  • @SmilingRedRose-is2qv
    @SmilingRedRose-is2qv 3 дні тому +27

    Good govt.. complete చెరువులో కట్టింది

  • @Voiceoutharrasingcontent
    @Voiceoutharrasingcontent 3 дні тому +30

    Cheruvulo enti ra building

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 дні тому +25

    ఈరోజుల్లో డబ్బు అధికారం ఉంటే అన్ని సాధించవచ్చు కాదంటారా?

  • @goldbabu8068
    @goldbabu8068 3 дні тому +46

    నీకు తగిన శాస్త్రి జరిగింది
    ఇప్పటి కైనా బుద్ది తెచ్చుకొని ఇలాంటి పనులు మానుకో

  • @raoGaru-s2c
    @raoGaru-s2c 2 дні тому +10

    నీ అయ్య జాగీరా చెరువు మధ్యలో ఇల్లు కట్టి మీరు కోర్టు టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మంచి పని చేశారు వారి గుండె ధైర్యం చూడండి

  • @Life_short123
    @Life_short123 3 дні тому +15

    మహానుభావుడివయ్యా చెరువులో నిర్మాణం చేసికథలు చేస్తున్నావ్.Toilet నీళ్ళు చెరువులోకి పంపిస్తున్నావ్.కూల్చేయండి సార్.ఇంకోసారి ఎవ్వడైనా lake view
    అంతేనే భయపడాలి

  • @puja4568
    @puja4568 3 дні тому +17

    Babu ఇది పట్టా బమ్మే ఒప్పుకుంటుంది , కానీ ఆ భూమ్మీ లో పెర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఉండకూడదు, వ్యవసాయం chesukovochu

  • @srinivasaraokandimalla4291
    @srinivasaraokandimalla4291 3 дні тому +13

    నీళ్ళలో కడితే డ్రైనేజి నీళ్ళలో కలుషితం కాదా

  • @karthikdd5651
    @karthikdd5651 2 дні тому +5

    andharu papam ftl or buffer zone lo kattinaru veedevado direct ga cheruvu loney kattesadu,,,,malli arguments okati

  • @Eshwarchander
    @Eshwarchander 3 дні тому +17

    Pakka Cheruvu adhi Andhuke Ground Floor Vadelesi Paina kattindu Malla Aina Chepthundu pillar chala Strong ga Asinaa ni 😃😃😃 adi chalu Proof Cheruvu lo Kattindu ani
    I Support Revanth Reddy

  • @ravinderreddy8206
    @ravinderreddy8206 2 дні тому +5

    Media vallu ilantvi chupinchi public nu Recha goduthunnaru govt chesedi curect

  • @haribad7665
    @haribad7665 2 дні тому +5

    Samudram lo kattukopo

  • @aravindreddy2440
    @aravindreddy2440 2 дні тому +5

    Nuv devudu saami😂😂😂

  • @shivaom793
    @shivaom793 3 дні тому +16

    ఆ పర్మిషన్ ఎవడు ఇచ్చాడు ర నీకు

    • @శుభోదయం
      @శుభోదయం 3 дні тому

      కేసిఆర్ ఏమో ,, e office ఇచ్చాడో కని 😊, పెద్ద అక్రమ కట్టడాలు లో పెద్ద మేధావి ల వున్నాడు

  • @raghavareddy4480
    @raghavareddy4480 2 дні тому +6

    బాగానే చెప్తున్నారు మరి మెట్లు అలా ఎందుకు కట్టారు అన్ని తెలిసే కట్టారు అన్నగారు

  • @puja4568
    @puja4568 3 дні тому +11

    కూల్చొద్దు అన్న గవర్నమెంట్ ఏమీ చేయ లేదు , ఇది చేయకపోతే , ముందు ముందు మొత్తం హైదరాబాద్ చిన్న వర్షానికి కూడా muligipothundi

  • @sathishannahk1475
    @sathishannahk1475 3 дні тому +8

    నువ్వు తోపు రా సామీ, స్పెషల్ ఎఫెక్ట్,5 గంటల వరకు ఆగు సర్ నేను కోర్టు కు పోయి stay తెచ్చుకుంట సర్ నేను సుద్దపూస ను సర్.

  • @Akhi_badminton
    @Akhi_badminton 3 дні тому +13

    Report gani ki siggu ledu adagataniki ...clear ga chervu water lo building vinnadi

  • @VijayaDevara
    @VijayaDevara 3 дні тому +6

    Nuvvu cheruvu lo kartinav kanipinchadam leda niku malla enka matladuthunnav

  • @chandrasekhar8784
    @chandrasekhar8784 3 дні тому +7

    Cheruvulo house ante ra lafoot

  • @puja4568
    @puja4568 3 дні тому +5

    ఒక పక్క governమెంట్ ఏమీ చేయటం లేదు అని జనం అంటారు. వాళ్లు మాత్రం మనుషులు కథ , ఇప్పుడు వే క్రియేట్ చేస్తుంటే మళ్లీ జనాల్లే వద్దు అంటునారు, ఏమి cheppali

  • @praveenreddy9430
    @praveenreddy9430 2 дні тому +2

    Too much corruption, who ever gave him permissions should be dragged out and investigated

  • @raghu4996
    @raghu4996 3 дні тому +6

    He clearly planned it for..
    The stairs and base it was for floods.

  • @sadana-62
    @sadana-62 3 дні тому +2

    How can they construct 4 storied bldg in small plot of 250 sq yards … not violation? Where is layout permission ?

  • @rajanikanthreddy2249
    @rajanikanthreddy2249 3 дні тому +2

    6 crores aa ?? Not even 60 lacs..

  • @mounikaaasam4334
    @mounikaaasam4334 3 дні тому +4

    Cheruvulo illu

  • @saikrishna-gu7em
    @saikrishna-gu7em 3 дні тому +3

    Good hydra

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p 3 дні тому +3

    Veedini mundhu jail lo pettandi.

  • @venkygantasala2644
    @venkygantasala2644 3 дні тому +2

    Bathroom anukunta kadukkovadaniki problem anukunta 😂

  • @PrashanthAkunuri
    @PrashanthAkunuri 3 дні тому +1

    వీళ్ళందరూ బాధితులా?

  • @priyyuprerana9302
    @priyyuprerana9302 3 дні тому +2

    manchiga ayyendhi

  • @rajunook7050
    @rajunook7050 3 дні тому +7

    అసదుద్దీన్ ఫాతిమా కాలేజ్ అన్యాయం కట్టడాలు దీన్ని ఎప్పుడైతే ఎదిరిస్తాడు రేవంత్ రెడ్డి అప్పుడే నిజమైన భారతీయుడు జైహింద్ జై భారత్

  • @narasimulugoud29
    @narasimulugoud29 3 дні тому +3

    Nevu jail lo vundali efibtelisuko

  • @SS-km6yz
    @SS-km6yz 2 години тому

    మాకడే, చెరువులో కట్టి మీడియా ముందు సిగ్గు లేకుండా ఏడుస్తున్నావు మాకడె

  • @skas5676
    @skas5676 2 години тому

    మీడియా వాళ్లకు బుద్ది లేదు, వాణ్ణి చూపడం అవసరమా, వాడు ఏమైనా దేశం కోసం చేసారా

  • @skas5676
    @skas5676 2 години тому

    అరె హౌలే ఎవడన్నా చెరువు లో బిల్డింగ్ కడుతదరా, అడిగే వాళ్ళు లేరా రా, కరెక్ట్ గానే చేసారు

  • @raghavenderbandaru4333
    @raghavenderbandaru4333 3 дні тому +2

    Adi cheruvulne kattavu kadha

  • @sagargangula296
    @sagargangula296 4 години тому

    Anna lake view resort plan chesinattundu gattiga dengundi hydra.. cheruvu lo inka kathal denguthundu

  • @SanjeevAvunuri
    @SanjeevAvunuri 11 годин тому

    Shamefull channel,villanu interview chesinanduku

  • @prabhakarareddykothapalle129
    @prabhakarareddykothapalle129 20 годин тому

    ఇంత అమాయకుడా ఈ భూ కబ్జా దారుడు. నంగ నాచిలా మాట్లాడుతున్నాడు

  • @sivakrishna1193
    @sivakrishna1193 3 дні тому +1

    Baga manage chesaru adikarululanu

  • @sri5876
    @sri5876 11 годин тому

    You have constructed the house in the riverbed . It means , on the FTL of the river . That is illegal construction . Nobody can build houses or any structures in the riverbed or in the Buffer Zone . So it is illegal and necessary action can be taken by govt . Don't talk innocently .

  • @KS-xr2es
    @KS-xr2es 3 дні тому +5

    ముయ్యి రా

  • @tej9763
    @tej9763 День тому

    అరేయ్ ఇంకా ఏ మొహం తో మీడియా తో మాట్లాడుతున్నావ్ రా

  • @SatishKumar-kk3cc
    @SatishKumar-kk3cc 2 години тому

    Evvadra nuvvu entha talenta da unnavu, next CM nuvvey ra babu

  • @sandeep3890
    @sandeep3890 3 дні тому +1

    Water loo ellu yentra ... resort plan cheesaara yenti

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx 2 дні тому +2

    Excellent job by C.m Revanth Reddy sir 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @nagb4336
    @nagb4336 День тому

    Yekkada kadithe kulsindranna. Nala cheuvula dhaggara sthalallo yendhuku kattinave. Akkadiki yetta boatlesukoni pothunnava akkadiki

  • @harikishore7580
    @harikishore7580 3 дні тому +1

    You should be kept in jail

  • @palab2008
    @palab2008 3 дні тому +1

    సాగు పట్టా ఉన్న భూమిలో కేవలం పంటలు మాత్రం పండించాలి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అన్నది నిబంధన ఇది మర్చిపోయి లేదా మధ్య పడి లేదా ఉద్దేశపూర్వకంగా నిర్మాణాలు చేపడితే అవే అక్రమ నిర్మాణాల అవుతాయి.

  • @ramakrishnaunnam4740
    @ramakrishnaunnam4740 3 дні тому +1

    Entha amayakuda....comedy

  • @praveen5293
    @praveen5293 День тому

    First they have to recover land from film city..

  • @RahulNagavamshi-xu3ns
    @RahulNagavamshi-xu3ns 11 годин тому

    Enduku katinaru sir

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 дні тому

    Ante nee illu unna chotiki cheruvu vachhindhi anna mata

  • @vinodkumarvyas6740
    @vinodkumarvyas6740 2 години тому

    Vote for congress

  • @dj-be6pr
    @dj-be6pr День тому

    Yenna concept thaliava

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx 2 дні тому +2

    Superb Hydra 👌👌👌👌👌👍👍👍

  • @EerieAndShadows
    @EerieAndShadows 3 дні тому

    Neeku at least 6 days ayina time icchiru anna, vere valaki adhi kuda iyyale mari

  • @dasarihanumantharao8514
    @dasarihanumantharao8514 3 дні тому

    Namaste sir 🙏
    Ee Cheruvu kinda emi survey numbers Hydra affect inavi please 🙏

  • @TheJovial1970
    @TheJovial1970 2 дні тому

    అయన భూమిలో అయన కింద పిల్లర్లు కట్టుకుని నీటిప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా కట్టుకున్నాడు. పాపం అనిపిస్తుంది

  • @kamballaanil5595
    @kamballaanil5595 3 дні тому

    Lancham echinqkqqq

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 3 дні тому

    😂😂😂

  • @puja4568
    @puja4568 3 дні тому +3

    జనానికి అదే అర్థం కావటం ledhu

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx 2 дні тому

    Arey reporter don't waste your precious time with useless fellows

  • @Bogala-og6oy
    @Bogala-og6oy 3 дні тому +2

    Anni Congress period lo jariginavi😅