worst bike Pure Ev ఎవరు కూడా ఈ బండి కొనొద్దు, please don't buy , eploto 7g bike review

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2024
  • Worst bike Pure Ev bike review
    my number 8374845515 (మార్నింగ్ 10 to night 10)
    గ్రూప్ లో జాయిన్ అవ్వండి... బాధితులు chat.whatsapp.com/FeJLWb101ZO...
    వీడియో చూసే ముందురా గమనిక :
    ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. క్లిక్ చేసి బ్యాక్ కి రావద్దు.. పూర్తిగా చూడాలి..
    అప్పుడే యూట్యూబ్ నిబంధన ప్రకారం ఎక్కువ మందికి వీడియో raech అవుతాయి.
    ev telugu,pure ev,pure ev epluto 7g,pure ev electric scooter,ev bikes in telugu,telugu ev scooters,pure ev epluto 7g max,electric scooter telugu,pure ev etrance neo,evs telugu,pure ev epluto,pure ev epluto 7g telugu,pure ev epluto 7g review,electric vehicles telugu,pure ev epluto 7g max range test,pure ev problems,pure ev etrance neo review in telugu,telugu,electric scooters in telugu,electric scooter review telugu,pure ev issues
  • Авто та транспорт

КОМЕНТАРІ • 55

  • @krishnamohan350
    @krishnamohan350 6 місяців тому +5

    చెత్తబండి ఇది ఎవరూ కొనవద్దు నేను కూడా లక్ష రూపాయలు నష్టపోయాను బ్యాటరీ పాడు అయ్యింది అస్సలు రీప్లేస్ చేయటం లేదు ఇతను చెప్పినవి అని నిజమైన విషయాలు

  • @phanisree4977
    @phanisree4977 6 місяців тому +4

    Bro, PURE EV బాధితుడిగా మీ కష్టాలు, నష్టాలు చాలా క్లియర్ గా వివరించారు. ఇకనైనా కొనుగోలుదారులు కంపెనీ పైన పటారం గా చూపించే promotion videos చూసి మోసపోకుండా ఆలోచించే విధంగా లోన లొటారం అంతా ఓపెన్ గా తెలియచేశారు. మనందరి ధ్యేయం ఒక్కటే మనలా ఇంకెవ్వరూ PURE EV company బళ్ళు కొని మోసపోకూడదు & కష్టార్జితం నష్టపోకూడదు.

    • @manucmi5045
      @manucmi5045 6 місяців тому

      💯 కరెక్ట్ గా చెప్పారు
      నేను కూడా you tube promotions చూసి 1 లక్ష రూపాయలు పెట్టీ బండి కొని, సర్వీస్ లేక కంపెనీ పలుకక డబ్బు వృధా చేసుకున్నాను

  • @Villegurdhu
    @Villegurdhu 3 місяці тому +2

    అవును పరమ చెత్తగా వుంది కదా నా బాధ నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను నేను కూడా కొని నష్టపోయాను కష్టమర్లు అందరూ కలిసి కోర్టు కు నష్టపరిహారం దావా వేయాలి అప్పుడు నాకు చాల సంతోషం

  • @manucmi5045
    @manucmi5045 6 місяців тому +1

    కరెక్ట్ గా చెప్పారు
    నేను కూడా you tube promotions చూసి 1 లక్ష రూపాయలు పెట్టీ బండి కొని, సర్వీస్ లేక కంపెనీ పలుకక డబ్బు వృధా చేసుకున్నాను

  • @learnlife2603
    @learnlife2603 17 днів тому +1

    Bad company already closed no showrooms working and mobiles also😢

  • @malli66228
    @malli66228 3 місяці тому +1

    98000తో hf deluxe కొనుంటే.. లైఫ్ ఉండును బ్రో

  •  16 днів тому

    Worst bandi battery replacement jarigindhi kotha battery force ga japthu chesukonna but kotha battery kuda alage edichindhi

  • @PrudhviDon-rx1fj
    @PrudhviDon-rx1fj 6 місяців тому +2

    Vere Country lo E Scooty 30k Rs Mana Great Country lo 1Lakh

  • @lavetirajesh6980
    @lavetirajesh6980 5 місяців тому +1

    Thank you best information 👌

  • @tarakrama
    @tarakrama 3 місяці тому +1

    Thank you so much bro!! Madi Veeravsaram ... really fully satisfied with presentation infact u saved me I was about to purchase for my wife ....!!!! Thanks once again bro

  • @tarunkumar-no6zn
    @tarunkumar-no6zn 6 місяців тому +1

    చూసిన వాళ్ళు అందరూ మీ సోషల్ మీడియా లో share chyandi..

  • @gopalkrishna4039
    @gopalkrishna4039 Місяць тому

    Ev pure compenyvaru battery serveceki pampey 8 montes ayena amount deler katena company varu delevery evadamledu

  • @rajasekharvaddi62
    @rajasekharvaddi62 6 місяців тому +3

    Pure worst

  • @nagakishoreg
    @nagakishoreg 3 місяці тому

    Don't buy any PureEV scooters. They are cheaters. The battery is not working for more than a year and the company is also not providing any support or service. They dont lift our calls and even they don't provide any after sales service.

  • @ydrroaster3754
    @ydrroaster3754 3 місяці тому

    Babu aa vechicle oriloo driver chayadhinikii kadhuu 😅 Mr bagarukondaa (IAm useing etrance neo for delivery perpose no problem till now

  • @jagan1510
    @jagan1510 12 днів тому

    This is a scrap vehicle. I am facing very very bad experience with this. Please don't buy this vehicle and face troubles.

  • @i.Inditify
    @i.Inditify 3 місяці тому +1

    Yes, i m ready bro are you ready???

  • @user-ql9uh2qi8j
    @user-ql9uh2qi8j 5 місяців тому +1

    Worst company andi nenu use chestunna rajahmundry lo kuda service centre kuda ettesaru😢 asalu break veste chala sound vastundi and key lock kuda poyindi

    • @PureEvbikereviews
      @PureEvbikereviews  5 місяців тому

      అందరికీ అదే ప్రాబ్లం..

  • @PavanKumar-kn8ov
    @PavanKumar-kn8ov Місяць тому

    Nenu chala effect ayyanu bro aa worst bike koni

  • @lokeswarareddy385
    @lokeswarareddy385 25 днів тому

    నేను కూడా బాధితున్ని

  • @srikanthannabathuni3282
    @srikanthannabathuni3282 3 місяці тому

    consumer forum లో కేసు వెయ్యండి , ఇక్కడ మా గుంటూరు లో కూడా ఇదే పరిస్తితి , మేము ఇక్కడ కేసులు వేస్తున్నాము

  • @Sandy-b7j
    @Sandy-b7j 6 місяців тому +1

    Tq brother

  • @tarunkumar-no6zn
    @tarunkumar-no6zn 6 місяців тому +1

    Don't buy pure ev comapny Vehicles.worst service and battery

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct 5 місяців тому +1

    E lanti cheatha company valla evs paru u pothundi...😢😢😢

  • @rakesh__edtior
    @rakesh__edtior 4 місяці тому +1

    Nadhi kuda bandi battery poyindhi samaram avuthundhi avadu patinchukovataledu laksha rupalu peti konamu

  • @sumeeths8423
    @sumeeths8423 Місяць тому

    seems like each part is faulty

  • @prasanth1583
    @prasanth1583 6 місяців тому +1

    What a great ev scooter buy even one suffer even one 😂😂😂😂 I also face so many issues

  • @VishnuSandhi
    @VishnuSandhi Місяць тому

    నేను కుడా బాదితుడను

  • @ranadeepkumar3666
    @ranadeepkumar3666 3 місяці тому +1

    Dhaarunam ee youtubers valla

  • @vhchowdary9
    @vhchowdary9 3 місяці тому

    I cube

  • @idea410
    @idea410 Місяць тому

    Yes worst 1,00,000 waste

  • @ganeshkullumatla4827
    @ganeshkullumatla4827 Місяць тому

    చెత్త బండి చి నేను కొన్నాను

  • @srisurya4765
    @srisurya4765 4 місяці тому +1

    చపాతి EV

    • @PureEvbikereviews
      @PureEvbikereviews  4 місяці тому

      ?

    • @srisurya4765
      @srisurya4765 4 місяці тому

      ఇది ఒక పనికిమాలిన డబ్బా బండి దాని పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే నేను చపాతి Ev అని అంటాను

  • @saidurgapolakshi2435
    @saidurgapolakshi2435 6 місяців тому

    Too worest

  • @gkarthikrv
    @gkarthikrv 21 день тому

    Buying ev scooter in India is not worth

  • @gopalkrishna4039
    @gopalkrishna4039 Місяць тому

    Ev pure compenyvaru battery serveceki pampey 8 montes ayena amount deler katena company varu delevery evadamledu