ఆరాంఘర్‌- జూపార్క్‌ పైవంతెన.. డ్రోన్‌ విజువల్స్‌ను చూశారా?

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025
  • హైదరాబాద్‌: ఆరాంఘర్‌- జూపార్కు పైవంతెనను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు జూపార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను బల్దియా నిర్మించింది. ఈ వంతెనకు సంబంధించిన డ్రోన్‌ వీడియోను మీరూ చూసేయండి‪@eenadu-news‬ #aramgharflyover #hyderabad #revanthreddy

КОМЕНТАРІ • 2