1989 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి 4 సినిమాలు | హిట్స్ అండ్ ఫ్లాప్స్ |

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 35

  • @murali2787
    @murali2787 8 місяців тому +10

    రుద్రనేత్ర పాటలు అన్నీ చాల చాల బాగుంటాయి . అయితే రాఘవేంద్ర రావు దర్సకత్వం లో డొల్లతనం , నటీ నటుల ఓవర్ ఆక్షన్ ఈ సినిమా కొంపముంచింది .
    స్టేట్ రౌడీ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవడం వాళ్ళ సరిగా ఆడలేదు ( ౫౦ రోజులు కూడా ఆడలేదు ) కానీ సినిమా బాగానే ఉంటుంది . శారద నటన కు లేడీస్ నుంచి మంచి రెస్పిన్స్ వచ్చింది .
    వాణిశ్రీ - చిరంజీవి పోటా పోటీ గా నటించిన చిత్రం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ డూపర్ హిట్ . యముడికి మొగుడు రేంజ్ లో కాక పోయినా, ఆ సినిమా తరువాత వచ్చిన బ్లాక్బస్టర్ ఈ సినిమా .

  • @lakshman6052
    @lakshman6052 9 місяців тому +15

    అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్ బంపర్ మూవీ

  • @lakshman6052
    @lakshman6052 9 місяців тому +17

    స్టేట్ రౌడీ మూవీ సూపర్ మూవీ నేనూ 10 టైం చూసాను మూవీ నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 10 місяців тому +26

    నా 10వ తరగతి పుర్తై, ఇంటర్ జాయిన్ ఐనా టైమ్ లో సినిమాలు ఇవన్నీ. గోల్డెన్డేస్. మరపు రాని రోజులు

  • @ps_pk_yt947
    @ps_pk_yt947 8 місяців тому +5

    State rowdy super hit movie

  • @sattibabuk1617
    @sattibabuk1617 2 місяці тому +1

    Jai megastar ✊✊✊✊✊✊

  • @sriramsriram8933
    @sriramsriram8933 8 місяців тому +3

    Megastar 🔥❤️

  • @lakshman6052
    @lakshman6052 9 місяців тому +8

    రుద్రనేత్ర ఫ్లాప్ అయ్యింది

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 2 місяці тому +1

      Utter flopp. 1 week tatuvatha choodaledu

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 2 місяці тому +3

    రుద్రనేత్ర నవల చాల బాగుంటుంది. అయితే రాఘవలేంద్ర రావు డైరెక్షన్ పరమ చెత్త .ఇదే సినిమా ని కోడిరామ కృష్ణ కానీ , కోదండ రామిరెడ్డి కానీ తీసుంటే హిట్ అయ్యుండేది . పాటలన్నీ బాగుంటాయి. రంజీవి తెలంగాణ మాండలికం లో మాట్లాడానికి ట్రై చేసి అభాసు పాలయ్యాడు. హీరో హీరోయిన్ల ఓవర్ యాక్షన్ కూడా సినిమా ప్లాప్ అవ్వటానికి ఒక కారణం .

  • @prabhakarpendyala1722
    @prabhakarpendyala1722 Місяць тому +2

    State rowdy industry hit avvalsina movie

  • @lakshman6052
    @lakshman6052 9 місяців тому +7

    లంకేశ్వరుడు క్లైమాక్స్ వేస్ట్ నాకు నచ్చలేదు

  • @MunirathnamMunirathnam-j3q
    @MunirathnamMunirathnam-j3q Місяць тому +1

    1'60 రుపాలు టిఖట్

  • @Question8055
    @Question8055 2 місяці тому +2

    E rojulo okka cinema aina aduthunnaya 😝 aa rojulo cinema ante antha istapadi chusevaru...🎉🎉🎉🎉

  • @veluriramasastry5436
    @veluriramasastry5436 14 днів тому

    Attakuyamudu ammayiku mogudu movie industry hit movie

  • @bhashag3904
    @bhashag3904 10 місяців тому +18

    నేను భారీ అంచనాలతో హుషారుగా చీరాల- గోపాలకృష్ణ థియేటర్ కి లంకేశ్వరుడు కు వెళ్లాను. సినిమా పూర్తిగా చూసి బయటికి వచ్చేటప్పుడు నాకు మెదడు పని చేయలేదు. పరమ చెత్త సినిమా.

    • @kalyang1791
      @kalyang1791 9 місяців тому +4

      Ledhu bro when I was kid I too got the same thought but after now when I see it's good brother, sister & friendship sentiment movie..

    • @PraviWorld
      @PraviWorld 8 місяців тому +3

      Movie bagane untadi kada mari parama chettha enti

    • @murali2787
      @murali2787 8 місяців тому +3

      Yes worst cinema of the decade 😂

    • @sriramsriram8933
      @sriramsriram8933 8 місяців тому +4

      Pachakamarlu unayara

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 2 місяці тому +1

      Carer lo ne athi pedda disaster movies lankeswarudu and Rudranetrs

  • @visakhapatnamvizag3711
    @visakhapatnamvizag3711 10 місяців тому +9

    హిట్టయితే అవి రీమేక్ సినిమాలే కదా !

    • @sambasivarao3392
      @sambasivarao3392 10 місяців тому +5

      So what, at that time most of movies are remakes. Now remake is not good because of OTT and other things and at that time it was really happy.

    • @djagadeshwararao3031
      @djagadeshwararao3031 10 місяців тому +1

      Hit iyana direct cinemalu vunaya kada ra...yamuduki mogudu,attaki yamudu amayki mogudu,jagadekha veerudu atilokha sundari.....ila chepukunte pote chala vunayi kada ra.....half knowledge tho comment petaku ra ayya😂😂😂😂

    • @PraviWorld
      @PraviWorld 8 місяців тому +1

      Remake movies tho ne Industry Hits pettadu kadara adhi Megastar range 😂

    • @PraviWorld
      @PraviWorld 8 місяців тому

      Appatlo andaru remakes chese vaallu ra dhaniki nee gudda noppi entra jaffa 😅
      Ntr mgr anr shivaji ganeshan Rajini kamal amithab,dileep kumar rajesh khanna, Venkatesh balakrishna nagarjuna andaru remakes ye chesina valle ra ulfa

    • @djagadeshwararao3031
      @djagadeshwararao3031 8 місяців тому +1

      @@PraviWorld Remake movies ey kadu direct movies kuda industry hits kottadu kada ra Tikka sankarayya😂😂😂.....orikane comments petadaniki vachestara....paka hero remake kottaledu direct kottaledu.....balakrishna nag venky adhi kuda leru kada🤭🤭🤭🤭🤭