బుల్డోజర్ ట్రీట్మెంట్ పై యోగి ఆదిత్యనాధ్ కు షాకిచ్చిన సుప్రీం..! | Yogi Adityanath | UP | NHTV

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 141

  • @yadaiahmiryala1970
    @yadaiahmiryala1970 Місяць тому +67

    యోగి నిర్ణయం సరైనదే

  • @sathyanarayanachary1052
    @sathyanarayanachary1052 Місяць тому +77

    సుప్రీంకోర్టు లేదు ఏమి లేదు దంచుడు దంచుడే

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 Місяць тому +55

    డోంట్ స్టాప్ బుల్డోజర్ స్టార్టింగ్ స్పీడ్. Jiyogi

  • @phanikumarkandala7701
    @phanikumarkandala7701 Місяць тому +45

    సుప్రీంకోర్టు తీర్పు వృధా సుప్రీంకోర్టు తీర్పు వృధా సుప్రీంకోర్టు తీర్పు వృధా

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 Місяць тому +25

    యోగిగారు చేస్తుంది 200% కరెక్ట్ 👍👍

  • @SwamiMA
    @SwamiMA Місяць тому +24

    ఇలాంటి మంచి పసులను దయచేసి ఎవ్వరు కూడా ఆపవద్దు భారత్ మాతకు జై జై యోగిజీ

  • @srinivasulugumadavally7626
    @srinivasulugumadavally7626 Місяць тому +39

    మన దేశం దరిద్రానికి కారణం ... ఈ సుప్రీం కోవర్టూ, మరకలు .... చైనా తరహాలో తొక్కితేనే శాంతీ సుఖం .... కాల్చి*పారెయ్య@డి

  • @mahi181481
    @mahi181481 Місяць тому +19

    యోగిగారు ఆగకూడదు కంటిన్యూ చెయ్యాలి జై శ్రీ రామ్ జై హింద్ 💐🙏యోగిగారి ట్రీట్మెంట్ కరక్టే 💐🙏

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 Місяць тому +21

    ఈ కోర్టులతో ప్రజలకు ఏమి ఉపయోగం లేదు.

  • @SwamiMA
    @SwamiMA Місяць тому +17

    యోగి ఆదిత్య నాద్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం

  • @cIndia9
    @cIndia9 Місяць тому +12

    పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది దేశ భద్రతకు ప్రమాదం

  • @srivani8946
    @srivani8946 Місяць тому +8

    We సపోర్ట్ యోగి జీ

  • @vasukamesh9689
    @vasukamesh9689 Місяць тому +27

    యోగి ఆదిత్యనాథ్ కి సుప్రీంకోర్టు షాక్ ఇవ్వలా ప్రజలకు ఇచ్చింది

  • @krishnawea1740
    @krishnawea1740 Місяць тому +37

    Yogi best cm

  • @chandut2610
    @chandut2610 Місяць тому +12

    యోగి గారు దీనికి సరైన పరిష్కారం కనిపెడతాడు చూడండి.

  • @sgrj3559
    @sgrj3559 Місяць тому +26

    yogi is supreme

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 Місяць тому +27

    రైతు మెత్తని వాడు అయితే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది అంట.రాజు కాఠినంగానే ఉండాలి. ప్రజలకు హానిచేయకూడదు. యోగి గారు చేస్తున్నది 100%కరెక్ట్.కావాలంటే ఈవిషయం మీద ప్రజాభిప్రాయం తీసుకోండి. ఇక పోతే ఒక వర్గం మీద టార్గెట్ చేస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఎవరుతప్పు చేస్తున్న అలాగే చేస్తున్నారు యోగి.వెధవ పని చేసెదంతా ఆ వర్గం వారే కదా.

  • @kadapasurya1906
    @kadapasurya1906 Місяць тому +15

    సుప్రీంకోర్టుకు కనపడలేదా ఒక మతానికే కాదు తప్పు ఎవరు చేసినా కూడా బుల్డోజర్ పని పడుతుంది ఇప్పుడు ఇలా ఆక్రమించి నేటి అన్ని సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని ఆక్రమించారు రౌడీ షీటర్ లందరూ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకున్నారా

  • @muralimohan9319
    @muralimohan9319 Місяць тому +6

    Great C. M Yogi Aadityanath ji 🙏🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 Місяць тому +6

    జై బుల్డోజర్ బాబా

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Місяць тому +6

    అందరినీ చంపారు అందరి ఇల్లు కూల్చేశారు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎవరో ఆమహానుభావుడికి.

  • @charyulukk4124
    @charyulukk4124 Місяць тому +9

    సుప్రీం కోర్ట్ కు ప్రజలు కష్టం సుఖాలు అవసరం లేదు గుండాజం రోడిజం కీ కొమ్మ కాస్తుంది

  • @venugadarla11
    @venugadarla11 Місяць тому +16

    Jai yogi ji

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 Місяць тому +11

    దేశానికి మంచి జరుగుతున్నప్పుడు న్యాయవ్యవస్త కూడా ఆ దిశలో సమర్ధిస్తూ సహకరించాలి. దోచుకునే వాళ్ల ని ఏమీ చెయ్యలేక పోతున్నారు, దోచిన సంపదలను తిరిగి జప్తు చేయగలిగే చర్యలు ఏవీ?, దేశ ప్రక్రృతి వనరులను దోచుకునే అవకాశం ఎందుకు ఇస్తున్నది ప్రభుత్వం ? దేశవనరుల సంరక్షణ అనే ప్రభుత్వ బాధ్యత ఏది అని న్యాయవ్యవస్త ప్రభుత్వం ను నిలదీయగలగాలి. కేవలం మంచిచేసే చర్యలు తీసుకున్నప్పుడు మాత్రం రాజ్యాంగ స్ఫూర్తి మరియు న్యాయవ్యవస్త పోటాపోటీ గా వచ్చేస్తాయి ముందుకు .
    జై హింద్ !

  • @myfarm3309
    @myfarm3309 Місяць тому +4

    యోగి గారు చేసెది 100%కరెక్ట్ ఐ సపోర్ట్ యోగి మహారాజ్

  • @AshokgoudGouraiahgari
    @AshokgoudGouraiahgari Місяць тому +5

    Jai sri ram yogi sir carect chestharu

  • @rkbl3800
    @rkbl3800 Місяць тому +8

    ఇది తప్పుదు తిర్పు

  • @nithyareddy8120
    @nithyareddy8120 Місяць тому +10

    కోర్టు, నేరస్థులకు,మద్దతు, ఇస్తున్న, విధంగ,ఉంది, ఏడిచినటులు ఉఅంది,కోర్టు పరిస్థితి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Місяць тому +7

    సుప్రీం కోర్ట్ రాజకీయ నాయకులు మీద ఉన్న కేసులు ఒక సంవత్సరం లోపల పూర్తి చేసి శిక్షలు వెయ్యాలి అని తీర్పులు చెప్పింది గాలికి వదిలేసింది, ఏదైనా కేసుని ఎన్ని తరలైన సాగదీసి, సకాలంలో తీర్పులు ఇవ్వలేని దుస్థితి లో ఉండి, యోగి లాంటి వారు వెంటనే స్పందించి, గుండగాళ్ళకి భయం పుట్టిస్తున్నారు కోర్ట్ చేయలేని పని ఆయన చేస్తున్నారు. వారిని అపుతుందా, ప్రజలు హర్షించారు ఇలాంటి తీర్పులని

  • @SivakumarRamakrishna-k6d
    @SivakumarRamakrishna-k6d Місяць тому +2

    Mana courts manaku ......

  • @phanikumarkandala7701
    @phanikumarkandala7701 Місяць тому +9

    కందాళ వీరాయ నమః కందాళ వీరాయ నమః కందాళ వీరాయ నమః యోగీ ఆదిత్య నాధ్ చర్యలు ముందుకు జరగాలి

  • @nagarajraj6931
    @nagarajraj6931 Місяць тому +6

    అవునా అయితే ఇంకా స్పీడ్ పెచ్చుతాడు యోగి 😂

  • @charyulukk4124
    @charyulukk4124 Місяць тому +5

    ఇలా కాదు ఒక.. ఉద్యమం రావాలి జడ్జి లు.. క్ష్. త్ర స్థాయి లో చూడాలి

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 Місяць тому +4

    హిందువులకు పూర్తి హక్కు ఎప్పుడు వస్తుంది జైశ్రీరామ్

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Місяць тому +4

    ప్రజల నుండి వస్తున్న తీవ్రమైన ఒత్తిడితో వజ వజ వణికి పోతున్న యోగి సర్కారు వేరే గత్యంతరం లేక కంటి తుడుపు చర్యలుగా నేర సామ్రాజ్య వ్యక్తులను అక్రమ భవనాల కూల్చివేతలు కొద్దిపాటి నేరస్థుల కాల్చివేతలతో ను ప్రజల ఆగ్రహ ఆవేశాలను అతి కష్టం మీద చల్ల బరుస్తుంది . అన్యాయానికి గురి అయిన ప్రజలకి కోర్టులకి ఉన్నంత సహనము ఉండదు . వెనకటికి ఒకడు తన ముడ్డి కాకపోతే కాశీ దాకా దేక వచ్చున్నాడుట.ఇలా వుంది ఈ జడ్జీల వ్యవహారము . ఈ జడ్జీల ఇంటి ఆవరణలో అక్రమ వలస దారులైన రోహింగ్యాలు తిష్ట వేస్తే ఇలాగే ఉదారంగా వ్యవహరిస్తారా ? ఈ జడ్జీల కూతుళ్లు మనవారాళ్లను మానభంగాలు చేస్తే ఇలాగే ఉదారంగా వ్యవహరిస్తారా ? సుప్రీమ్ కోర్ట్ లో తీర్పు ఈ జడ్జి ని తీసుకొచ్చి యూపీ ప్రజల ముందు పెడితే ఎలా తీర్పులు ఇవ్వాలో ప్రజల భాష అయినా ముష్టిఘాతాలతో , పిడి గుద్దులతోఁ నేర్పుతారు . ముందు ముందు ఇటువంటి సందర్భాలలో ఎలా సరైన తీర్పులు ఇవ్వాలో మిగిలిన జడ్జీలు నేర్చుకుంటారు. అలా నేర్చుకొని జడ్జీలను ప్రజల ముందు పెడితే వారు మరొకసారి ఎలా తీర్పులు ఇవ్వాలో ముష్టిఘాతాలతో , పిడి గుద్దులతోఁ నేర్పుతారు . దెబ్బకి ఇటువంటి జడ్జీల నేత్తిలో వున్న దెయ్యమో జేజిమ్మో మరొకటో పరారే పరారే పం పం పరారే అని పాడుకొంటూ వూరుకులెత్తుకుంటూ పలాయన మంత్రం పాటిస్తుంది

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 Місяць тому +5

    పాపం సుప్రీం వారు చెప్పినది విని వదిలేయడమే..
    యోగి జీ కనుక ప్రధాని అయితే
    మన జాతీయ వాహనం బుల్డోజర్ గా ప్రకటించవచ్చు..
    మన జాతీయ వాహనం బుల్డోజర్
    మన జాతీయ వాహనం బుల్డోజర్
    మన జాతీయ వాహనం బుల్డోజర్
    మన జాతీయ వాహనం బుల్డోజర్
    మన జాతీయ వాహనం బుల్డోజర్

    • @bhaskarreddy5493
      @bhaskarreddy5493 Місяць тому

      💝🇮🇳🚩🙌👌💪💪💪💪💪💪💪💪💪

  • @RamprasadSagina
    @RamprasadSagina Місяць тому +5

    అక్రమ ఆస్తులు , అక్రమ కట్టడాలు కూడా సుప్రీం కోర్టు అనుమతి తీసుకొనే కడుతున్నారా...?
    లేదు కదా... అలాంటప్పుడు అలాంటి కట్టడాలను కూల్చేటప్పుడు సుప్రీం కోర్టు అనుమతి కూడా అవసరం లేదు కదా

  • @veerareddylevaka9266
    @veerareddylevaka9266 Місяць тому +3

    సమాజములో దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయి దాని గురించి సుప్రీంకోర్టు ఏమీ ఆలోచించదు కానీ దుండగులు వైపు ఉంటుంది. జై భారత్

  • @sankarreddypalle1983
    @sankarreddypalle1983 Місяць тому +4

    ఆ వ్యక్తి సంపాదించిన ఆస్తి ఎవరికి చెందుతుంది ఫ్యామిలీ మెంబర్స్ కి గనుక దానిని కూల్చి వేయవచ్చు మీ నెంబర్స్ కోసమే కదా వీడు సంపాదించింది

  • @tnkrishna9942
    @tnkrishna9942 Місяць тому +3

    అన్నయ్యం గా చేసినా వాళ్ళు కుటుంబం సభ్యులు గవర్నమెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కదా, ఇవ్వకుండా కుటుంబం సభ్యులు అనుభవంఇంచట వాళ్ళు కూడా పనిషమెంట్ ఇవ్వాలి. కాబట్టి డిమాలిష్ చేయాలి.

  • @munigpl5902
    @munigpl5902 Місяць тому +3

    యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నది 100% కరెక్ట్ ఇలాంటి నాయకుడు మా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేడు రా అని నేనైతే బాధపడుతున్న

  • @umamaheshwar27
    @umamaheshwar27 Місяць тому +3

    Yogi ji's decision is correct. 🎉🎉🎉🎉

  • @phanikumar3476
    @phanikumar3476 Місяць тому +4

    ఏమి తగ్గదు బుల్డోజర్ పని చేయాలిసిందే.

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 Місяць тому +2

    ఒకే కమ్యూనిటీకి చెందిన వారే ఎన్నో రకాల జిహాదీ కార్యక్రమాలు దేశద్రోహ కార్యక్రమాలు చేయడం కూడా కోర్టులు గ్రహించాలి

  • @pruthvirajdesaboina1132
    @pruthvirajdesaboina1132 Місяць тому +1

    ఈ high court, supreme court judges అందరికీ మను ధర్మ శాస్త్రము పైన అవగాహన తప్పక కలిగి ఉండాలి. అప్పుడే ఈ దేశ సంస్కృతి సభ్యతలు రక్షించబడతాయి మరియు ప్రజలు అందరు సుఖశాంతులతో జీవించెదరు.

  • @srsyadhagiri5027
    @srsyadhagiri5027 Місяць тому +3

    రోజు ఇండియా బంగ్లాదేశ్. ముస్లింలకు ఇండియాలో అక్క ఉంది. కానీ భారతీయులకు లేదు. చెత్త గవర్నమెంట్.

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps Місяць тому +5

    సుప్రీం కోర్ట్ ఎవరికి రక్షింది? సుప్రీం కోర్ట్ నిర్ణయానికి తిరస్కరించండి

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv Місяць тому +3

    ఆ వ్యక్తి ఎందుకు కబ్జాలు చేస్తాడు ఎవరికోసం చేస్తా అన్నాడు ఆ వ్యక్తి ఒకరి కోసం చేస్తున్నాడా కాదు ఆ వ్యక్తి కుటుంబం కోసం చేస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబం కూడా రోడ్లు పడితే వాళ్ళు చెప్పుతో కొడతారు ఇట్ల అక్రమంగా సంపాదించింది ఏమిటిరా నీతికే నిజాయితీగా పనికి పోయి సంపాదించరా అని చెప్పి వారిని చెప్పుతో కొడతారు అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది

  • @DGangadhar-r9y
    @DGangadhar-r9y Місяць тому +1

    Jai yogi adityanaatji

  • @shanmukha3905
    @shanmukha3905 Місяць тому +2

    Suspectable judgement it needs clarity

  • @designstudio4193
    @designstudio4193 Місяць тому +3

    మరి సుప్రీం కోర్ట్ వాఫ్క్ బోర్డు విషయం లో ఆతులు పీకుతుందా కనిపించిందల్ల నాదే అంటున్నారు

  • @girivyasthota9842
    @girivyasthota9842 Місяць тому +2

    Suprim kortu రాబోయే bharat Bavisyettu kosam alochonchatam ledu. Yogi gari nirnayam సరైనదే.

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 Місяць тому +4

    సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది అనేది డోంట్ కేర్ . సింగల్ జడ్జి తీర్పు నీ ఇద్దరు జడ్జిల తీర్పు. కొట్టేస్తది
    ఇద్దరు జడ్జిల తీర్పు నీ ముగ్గురు జడ్జీల తీర్పు కొట్టేస్తది ముగ్గురు జడ్జీల తీర్పు 5జడ్జి ల తీర్పు కొట్టేస్తాది
    5gurur జడ్జిల తీర్పు నీ 7గురు జడ్జీ ల తీర్పు కొట్టేస్తాది
    ఇందులో ఎవరు ఇచ్చింది కరక్ట్ తీర్పు ఇచ్చింది ....???????

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Місяць тому +2

    సుప్రీంకోర్టు అన్ని మతాల విషయాల్లో అన్ని రాష్ట్రాల్లో తీర్పు ఇలా ఇవ్వగలిగితే అర్థవంతంగా ఉంటుంది. నెత్తిమీద బాదుతోంటే మేం చెప్పింది వినాలి - మేము చెప్పేంతవరకు ఆగాల్సిందే అంటే ప్రాణం పోతుంది - అప్పుడు ఏం చేయాలి?

  • @tirumalatirumalarao0
    @tirumalatirumalarao0 Місяць тому +2

    Next pm Yogi

  • @anjaneyam33
    @anjaneyam33 Місяць тому +2

    Yogi super

  • @purushothamreddyk4276
    @purushothamreddyk4276 Місяць тому +4

    క్రిమినల్స్ సంతానం కూడా అంత మించిన క్రిమినల్స్ అవుతారు కాబట్టి కూల్ చేయడం కరెక్ట్ అలా చేసినప్పుడే నేరాలు తగ్గుతాయి

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl Місяць тому +3

    Jay BJP Om 🚩💯

  • @Sunilkumar-wj3kb
    @Sunilkumar-wj3kb Місяць тому +1

    jai jai YOGI,
    Down down Supreme.
    konni siggu leni jeevithalu Supreme court lo adikaram chalayinsthunnadi.

  • @ynagaraju9686
    @ynagaraju9686 Місяць тому +1

    Yogi sir is always right what he is doing is correct
    Jai Yogi adityanath sir jai bharath

  • @krishnudusaranga669
    @krishnudusaranga669 Місяць тому +5

    Supreme Court itself given exemption to illegal & unauthorised structures. Yogi ji never demolished legal & authorised but only unauthorised only. So U please don't mislead public putting irrelevant captions. It is minimum common sense please

  • @padmadholi491
    @padmadholi491 Місяць тому +1

    Very informative 🙏

  • @manoharjaladanki5867
    @manoharjaladanki5867 Місяць тому +2

    First supreme court ni buldozer tho😅😅😊.

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 Місяць тому +1

    Jai modhi jie Sab

  • @venkaiahpandiri3084
    @venkaiahpandiri3084 Місяць тому +3

    Judiciary is the big hurdle for implementation of law and order. That is the reason many things are settled out side courts.
    Recently I have read a judgement that a considerable taken Rs.20/- from street wender and he is suspended after 34 Yrs. This is one example of constitutional delay.
    In this bargain middle men are getting benifit i.e police, lawyers etc.
    What is the solution for this?

  • @jammalamadakavenkataananth7655
    @jammalamadakavenkataananth7655 Місяць тому +2

    ఎవడైతే క్రిమినల్ కేసు లో ఉండి అదే సమయంలో లో వాడు ఉంటున్న , లేక వాడి పేరు మీద construction illegal అయితే అప్పుడే bulldozer వాడి kulusthunnaru.కేవలం కేసు లో involve అయ్యాయని kulchadam లేదు kulchadaaniki bulldozer కాకుండా ఇంకేమీ వాడుతారు. Manual gaa kulusthaara

  • @kodesankararao4102
    @kodesankararao4102 Місяць тому +4

    U. P. C. M. యోగి ఆదిత్యనాధ్ ఏ పని చేసినా నిజాయితీగానే ఉంటుంది. ఆయన్ని తప్పుపట్టవలసిన పనిలేదు. న్యాయస్థానాలలో కొన్ని కేసులు ఒక తరం అంతరించిపోయే వరకు పెండింగ్లో వుంటున్నాయి. ఆ తరువాత బాధితునికి అనుకూలంగా తీర్పు వచ్చినా అతనికి అన్యాయం చేసినట్లే. మన న్యాయస్థానాలు ఈ విషయం గురించి ఆలోచించాలి.

  • @bvrrao8876
    @bvrrao8876 Місяць тому +3

    Vaallu cheyyaru... Chese vaallanu cheyyanivvaru.... Desa drohulaku, terrorists koo bail isthoo, case lu kottesthe, desam yemypovaali.... Ippatike marakala aagadaalu perigipoyaayi.

  • @DrmcsRao
    @DrmcsRao Місяць тому +2

    Majority crimes are done by other religion people only. Courts have limitations. So it will take lot of time. So criminals are not having fear. What YOGI is doing correct. Then only crimes can be controlled.lots of cases are in pending. Many loop holes are in court proceeding.

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 Місяць тому +6

    కోర్టులు ఇన్ని జీహాద్ కేసులు జరుగుతుంటే ఏంపీకలేక పోతోందీ ,అలాంటప్పుడు మూసుకోవాలి తను చేయలేదు ,చేయనివ్వను ,అంటే కుదరదుకదా

  • @nolliUdaykumar
    @nolliUdaykumar Місяць тому +4

    Jai bjp

  • @shankarravikanti
    @shankarravikanti Місяць тому +2

    Yogi garu super court addukovaddu bayam lakuda pothadi

  • @anilaa4226
    @anilaa4226 Місяць тому +1

    Supreme court Pani sarigga cheyadu ...verevallani cheyyaniyyadu..desaniki pattina daridramla tayarayyindi..pending cases... granting bail to corrupted people..failure to deliver justice..idi mana supreme court goppatnaam

  • @H1d1b6
    @H1d1b6 Місяць тому +1

    When the BJP party open their eyes even after knowing the 1500 years Indian History & 200 years Britishers & Khangress party ruling. Need amendment of constitution. Bharat Civil Code required.

  • @poosamuralimohan3849
    @poosamuralimohan3849 Місяць тому +7

    Court levu ami levu courtlu kuda thappulu chesuthunavi jai Yogi

  • @VandanaPolepeddi
    @VandanaPolepeddi Місяць тому +2

    దేశ ద్రోహులని khamincha koodadu

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 Місяць тому +2

    Counter have to file by yogi. He has that liberty to approach next bench.😂

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 Місяць тому +2

    Hon Suprime court is
    not in right way
    Sorry.JAIHO BHARAT.

  • @viswanadhasarma883
    @viswanadhasarma883 Місяць тому +1

    Deeniki alternative vundi. Deesam lo chattam parliament lo cheste sari

  • @veerabrahmacharidevarkonda9572
    @veerabrahmacharidevarkonda9572 Місяць тому +1

    Yogi marinta speedu penchali.

  • @subhashb1443
    @subhashb1443 Місяць тому +1

    Supreme court lo 5 crores cases pending unai avi cheyatam chetakadu kani Bongula teerpulu isthadi

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Місяць тому

    N H TV NEWS GOOD SUPER SUPER 💯💯

  • @KOTAKONDAMURALIDHAR
    @KOTAKONDAMURALIDHAR Місяць тому +2

    Bulldozer chalana hai Supreme Court ka decision galat hai

  • @mokshagnagoud2663
    @mokshagnagoud2663 Місяць тому +2

    Mitrulandhariki jai sriram jai yogiji jai himantha bhasha sharmaki jai ye supreme Court chepinna ye kourt chepinna vinedi ledu endhaka desham manam mana pilallu samajam everything lose deniki bhadhayatha supreme Court kada okka Pakistan kukaa deshamlo chorabadi mumbai thaju intarnestional hotalla world lo ye contrila jaragani nastm mandeshamlo jarigindi okka chaduvu ranivallu vachi 193 mandini champinnar andulo ips offisarss videshe vallu 27 membars migatha vallu manavallu mare ye supreme Court apaledu kasabu gadini samvatsarala patoo vadiki bayapadi jaillo vadiki racha mareyadalu chese 300 corodus karch chesinapud ye supreme Court apalede anduk jai yogiji jai sharma mi panul kanivandi jai sriram bharathmathaki jai

  • @sivakrishna7783
    @sivakrishna7783 Місяць тому +2

    SC is waste. Judgment lu vayadaala meda vaayidaalu vesi Time pass chesaaru. Ee lopu criminals Constitution lo gaps chuskoni baaga enjoy chesthaaru. Buldozer action is mandatory to controle and mange the criminals.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Місяць тому

    ప్రతి రాష్ట్రానికి ఒక యోగిజీ లాంటి వారు రావాలని దేశ ప్రేమికులందరు కోరుకొంటున్నారు ... దేశ ద్రోహులనుంచి దేశాన్ని కాపాడే ఇలాంటి నాయకుల దూకుడుకు అడ్డుకట్ట వేయకండి, యింకా యెక్కువ పవర్స్ యివ్వండి ... జై మహా భారత్ 🙏 ...

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 Місяць тому +4

    సుప్రీంకోర్టు వేస్ట్ బుల్లోడు బాబా బెస్ట్ జై బుల్డోజర్ బాబా 🙏

  • @chekkadeenabandhurao2316
    @chekkadeenabandhurao2316 Місяць тому

    Akharu ki court lu ni kuda nammakamu pothundi nammakudadu kuda mundu aa gunda gaallani theerpulu cheppa manandi aa supreem court ki Jai Bharat Mata ki Jai jai shree ram 🎉🎉🎉🎉🎉

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 Місяць тому +1

    ఏమిటీ ఈ చెత్త టైటిల్. ఇందులో యోగి గారికి వచ్చిన నష్టం ఏమిటీ. బుల్డోజర్ యాక్షన్ అగితే నేరస్తులు మళ్లీ ఊపిరి పీల్చుకుని విజృంభిస్తారు. యూపీ ప్రజలకు నష్టం జరుగుతోంది. అంటే సుప్రీంకోర్టు అనాలోచిత చర్య వల్ల యూపీ ప్రజలకు షాక్ అని చెప్పవచ్చు. మీ ఛానల్ కూడా సూడో సెక్యులర్ ఛానెల్స్ లాగా టైటిల్ పెట్టడం హిందూవులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వెంటనే ఈ టైటిల్ మార్చకపోతే మీ ఛానెల్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటాను.

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t Місяць тому +1

    CM lanu prajalu yennukunaru, good decisions tisukovalsindi kuda CM le bhadalu vaste barinchaldindi CM le kani courtlu ivanni barinchavu kada,

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Місяць тому

    JAI Yogi Jai Yogi Jai Yogi Jai modi Jai BHARAT Jai B J P 💯💯👍

  • @chandramouli2381
    @chandramouli2381 Місяць тому +1

    Paripalanalo courtuli anavasaramga thala pettaddu
    Oka vela case pedithe jeevitha kalam paduthundi mundu danni sari chesukovali

  • @jhansilakshmi3740
    @jhansilakshmi3740 Місяць тому +1

    Bulldozer apithe yenti Inka chala methods unnay ...thappu chesina vadiki...oocha pade methods...

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 Місяць тому +1

    వాళ్లు చేస్తున్నవారిని ఎందుకు అడ్డుకోవడం లేదు కోర్టు

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps Місяць тому

      గుడ్డి వానికి ఏమి తెలుస్తుంది?

  • @purushothamreddyk4276
    @purushothamreddyk4276 Місяць тому +4

    ఆ దాదా గిరి అంతా కుటుంబం కోసమే

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🎉👌👏

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Місяць тому

    Judiciary encroaching in the general administration kn some cases in some states!! Society as a whole suffering due to this😢😢😢😢😢

  • @sweetspeechtamil
    @sweetspeechtamil Місяць тому

    If Bulldozer Baba utter pradesh is not taken action against the erring people who will give justice to the affected people . Even one single justice isn't happening against the erring rapes and murdered against West Bengal woman so far in so many incidents happened . In gulf countries, the government body takes action very fast, and punishment is severe in public places where nobody asks questions against the erring people and the government body . If anybody proved to be guilty, then what makes people delay the justice and the government also delay justice to common public.

  • @ramanaadonis469
    @ramanaadonis469 Місяць тому

    We need buldozer justice.

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 Місяць тому

    Idhiantha congress plan thelangaana lo Hydra apadaaniki endukante Oyc collage kuulcha kundaa undadadaaniki thelivigaa vaallu andharivi kuulchi andharu godava pedatharu kada appudu apesthe Oyc happy gaa thappukovachu. Revanth reddiki ilajaruguthundani munde thelusu