ఓం నమో నారాయణాయ నమః భాగవతం మహాభారతం ఎన్ని సార్లు చూసినా విన్న తన్వీతిరని చరిత్ర పురాణం హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ప్రతి ఒక్కరికి ఒక్క విషయం రామాయణం - అన్నదమ్మలు ఎలా ఉండాలి భార్య భర్త ఎలా ఉండాలి కుటుంబం గురించి చెప్పేది రామాయణం మహాభారతం- సంఘంలో ఎలా బతకాలో చెబుతుంది ,కుతంత్రాలలో కూడా ఎలా ధర్మంగా బతకాలో చెబుతుంది మహాభారతం భగవద్గీత- నువ్వు మనిషిగా ఎందుకు పుట్టావు చెబుతుంది నువ్వు నడిచేందుకు దారి చూపుతుంది నిన్ను కార్య సిద్ధుడిని చేస్తుంది భగవద్గీత
నేనే దేవున్ని అని భగవంతుని అని భగవద్గీతలో అంటాడు..బైబిల్లో అంటాడు..ఖూరాన్ లోను అంటాడు..సో అయన ఒక్కడే కాని మనం పెట్టుకున పెర్లేన్నో..అందుకే మన మతాన్ని ఆరాధిదాం పక్క మాతన్ని గౌరవిద్దాం
we Hindus respect other religions but others don't respect our religion not only that they degrade our gods and force us to convert if we don't convert they kill rape. Then what is the solution
మీరు చెప్పింది నిజమే..కానీ హిందువులను పరాయి వారిగా చూసే వీరు..మనం ఇచ్చినా ప్రసాదం ముట్టుకోరు..గుడి కి రారు..కనీసం గౌరవించరు..ఏసు ప్రభువును మొక్కాలంటే మతం మరాలా?
🙏👌 ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. గీత చదువుకో రాత మార్చుకో...
మన దేశంలో వున్న హైందవ సోదరి సొదరు లందరూ భగవత్ గీతను చదివి, అర్ధం చేసుకుని నిజ జీవితంలో పాటిస్తే మనకు అవినీతి, కులపిచ్చి, లంచ గొండి తనం, స్వార్థం పోయి మంచి స్వచ్ఛ మయిన దేశంగా భారత్ అవతరిస్తుంది.
Sriimadbhagavadgitha is not a religious scripture. It transforms the human mind towards God head. It is in one word 'VISWAVIGYNA SARVASWAMM'. One who reads Gita regularly can lead a virtuous life and achieve peace of mind.
ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో నేను హిందువుగా పుట్టడం చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై హిందు ఓం నమశ్శివాయ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
నేను ఒక భారతీయుణ్ణి అయినందుకు గర్వపడుతున్నాను.... జై శ్రీ రామ్ జై హింద్....
ఓం హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ః వీడియో బాగుందమ్మా వాయిస్ బాగుంది
hari rama hari rama
Amanoppuppule
I
Devan Nayak Gugulothu 0pkjhjhyiuytyflvgllvt
@@nagamalliswarikokkera8992 నీ దుంప తెగ ఏమిటీ అర్థం కాని కామెంట్
ఛాల ఛాల ఆద్బుత మైన సందేశం ఇచ్చార్ ఓం నమో నారాయణ నమహ
ఏ జన్మలో చేసిన పుణ్యమో భారతదేశం పుట్టడం నమో నారాయణ నమో నమో
Narsaiah Cheta 👍👏👏
Narsaiah Cheta 👍
Menu Barathadeshamlo putenanduku gouramga India
Narsaiah Cheta
Narsaiah Cheta
ప్రతి హిందూవు నా బంధువు ఓం నమఃశివాయ
ఓం నమో నారాయణాయ నమః
భాగవతం మహాభారతం ఎన్ని సార్లు చూసినా విన్న తన్వీతిరని చరిత్ర పురాణం
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హిందువు గా,పుట్టడం చాలా గర్వముగా ఉంది...హిందూ మతంని మించిన మతం లేదు
Chala baga chepinaru
❤Challa gopa ga chapparu❤
Chala....bagundi
Super
@@kanakalaxmi9297 నా లైఫ్ ఫెయిల్ మేడం
🌹🙏🏻 కృష్ణం వందేజగద్గురుమ్ 🙏🏻🌹
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
ప్రతి ఒక్కరికి ఒక్క విషయం
రామాయణం - అన్నదమ్మలు ఎలా ఉండాలి భార్య భర్త ఎలా ఉండాలి కుటుంబం గురించి చెప్పేది రామాయణం
మహాభారతం- సంఘంలో ఎలా బతకాలో చెబుతుంది ,కుతంత్రాలలో కూడా ఎలా ధర్మంగా బతకాలో చెబుతుంది మహాభారతం
భగవద్గీత- నువ్వు మనిషిగా ఎందుకు పుట్టావు చెబుతుంది నువ్వు నడిచేందుకు దారి చూపుతుంది నిన్ను కార్య సిద్ధుడిని చేస్తుంది భగవద్గీత
S...bro..
Kolatmsong
Mahabharatam and Bhagavatgita okatai kada Andi
SabariNath Guptha Issa
🌹🙏🏻 కృష్ణం వందేజగద్గురుమ్ 🙏🏻🌹
గొప్ప అని అందరూ అనడమే, కానీ పాటించే వారు ఒక్కడు లేడు.
నువ్వు పాటించక పోవచ్చు. పాటించేవారు నీకు కనపడలి అని నియమం లేదు.
Aa okkadu nuvve endhuku kakudadhu
Yes baga chepparu
Of course
మీ రు ఆచరించుడి
నేనే దేవున్ని అని భగవంతుని అని భగవద్గీతలో అంటాడు..బైబిల్లో అంటాడు..ఖూరాన్ లోను అంటాడు..సో అయన ఒక్కడే కాని మనం పెట్టుకున పెర్లేన్నో..అందుకే మన మతాన్ని ఆరాధిదాం పక్క మాతన్ని గౌరవిద్దాం
yugall krishna
Super ga chepparu
we Hindus respect other religions but others don't respect our religion not only that they degrade our gods and force us to convert if we don't convert they kill rape. Then what is the solution
మీరు చెప్పింది నిజమే..కానీ హిందువులను పరాయి వారిగా చూసే వీరు..మనం ఇచ్చినా ప్రసాదం ముట్టుకోరు..గుడి కి రారు..కనీసం గౌరవించరు..ఏసు ప్రభువును మొక్కాలంటే మతం మరాలా?
yughall krishnaa .. nice
చాలా మంచి విషయాన్ని విశ్లేషించారు....
Really when we can control our sensory ,we can do anything... achieve any goal...!!!!
చాలా చక్కగా చెప్పారు మేడం.మీ స్వరం చాలా బాగుంది.👌🙏🌺
🙏👌
ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
కర్తవ్యం గురించి చెబుతుంది.
నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు.
గీత చదువుకో
రాత మార్చుకో...
జైశ్రీరామ్ హిందువుగా పుట్టాలి
🌼KRISHNA is in the universe, the universe is still in him🌼🌸BHAGAWADGITA📖 way of life🌸
జీవితానికి చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు. బాగుంది
In other religions they are messiahs, not gods, respect every religion,how they respect our Hinduism... కృష్ణం వందే జగద్గురుమ్... జైహింద్ 🙏🙏🙏🙏
చక్కటి వివరణ
మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
ఓం నమో భాగవతయా: నమో నమః
Rama
edhi satyam
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
చాల సంతోషం...ఒక్క చక్కటి సందేశం తెలుసుకున్నాను.
చక్కని గొంతు సునీత గారి వాయిస్ కు దగ్గరగా ఉంది...
నేను హిందువని గర్విస్తున్నాను
I am hindu
I am also Hindu mana culture world wide spread avvali jai hind
Sss
Nenu Hindu ani garvapadutunnanu
Manam Hinduvulam dharma Ganga Binduvulam..🕉️🕉️🕉️
భగవద్గీత అనేది శవాల దగ్గర పెట్టే పాట కాదు....
మనం శవంలాగా మారే లోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసే దివ్యజ్ఞానోపదేశం.....
మన దేశంలో వున్న హైందవ సోదరి సొదరు లందరూ భగవత్ గీతను చదివి, అర్ధం చేసుకుని నిజ జీవితంలో పాటిస్తే మనకు అవినీతి, కులపిచ్చి, లంచ గొండి తనం, స్వార్థం పోయి మంచి స్వచ్ఛ మయిన దేశంగా భారత్ అవతరిస్తుంది.
Rajeswara Rao .D.P.
S..bro..
S
Yes brother
Superb Andi... చాలా గొప్ప విషయం అండి ఇది....😍😍😍
Story and way of voice presentation back ground music very touching.
మంచి సందేశం అందించిన్నారు అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది
I love India because I'm saying proudly I'm an Indian🇮🇳.... Jai hind
ఓం నమో భగవతే వాసుదేవాయ
లోకం వినదని తెలిసిన చెప్పాలనిపిస్తుంది
చెప్పినా వినలేదని బాధిస్తుంది
ఎంతకాలం ఈరంగస్థలం పరంధామా!
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
Awesome explanation easily Underdale. Heartily appreciated.
, చాలా కరెక్ట్ గా చెప్పారు...
Super. Baga. Chaparu👌👌👌👌👌👌🙅🙅🙅🙅🌹🌹🌷🌷🌹
చాలా మంచి విషయం చెప్పారు
Chala bagundi Andi...ఓం వాసుదేస్సరం
Om nama shivaya
మన జీవితాన్ని చక్కగా నడిపించే ఈ భగవద్గీత మనందరికీ ఒక్క
Om namo narayana
Nothing is more than bhagavathgeetha🙏🙏🙏🙏
హిందూ ధర్మం ఎన్నో నీతులు చెప్పింది అందులో కొన్ని పాటిస్తే గొప్పవాళ్ళు అవుతారు
Great message great voice great music...
కృష్ణ భగవాన్ నువ్వు లేనిదే మేము లేము నీ పాదాలు చూసే అదృష్టం ఎప్పుడు తండ్రి.
It is the pathway to meet the God and to immerse in him
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
chala baga chepparu madam. ...... chala bagundi e katha.....
i already listen this story from another channel anyways thank you....
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
Superb mam chaala baaga chepparu
Correct chepparu Andi acharana mukyam andukani educated ki qualified person ki ede Theda thank u
Hare ram hare krishna
Sweet voice
Hare ram hare ram,ram ram hare hare,hare krishna hare Krishna krisna ksishna hare hare
Nice, continue your journey in this way of teaching, you are appreciated. We need people like you to impart right knowledge. RK
❤❤❤❤❤❤❤
నేను భగవంతుడు ఒక్కడే అని తెలిపేది భగవద్గీత ఒక్కటే
yaaaa,very nice inforamtion about Bhagavad Gita ,thankssss
Sattibabu Gandham super
Sattibabu Gandham
gunnayya
Sattibabu Gandham
Haii
Sattibabu Gandham jai
Super story and vert useful
Geeta is very powerful guide of our life
haaaaa
Om Sri jai Sri Krishna Hare Krishna Hare Krishna Manava janmamu dorikedi oka punyamu🌺🌸🌷🌹🍑🍎🍇🍍🍈🍓🍒🌅🌄🇮🇳🙏
Om namo naaraayanaaya thandri maheswara om namasivaaya
Good voice...keep translating more
Nice story.....Hare Krishna....
akka super ga ardhamayyela cheppavu....thank you
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙏🙏🙏
Sriimadbhagavadgitha is not a religious scripture. It transforms the human mind towards God head. It is in one word 'VISWAVIGYNA SARVASWAMM'. One who reads Gita regularly can lead a virtuous life and achieve peace of mind.
D Mallikarjuna rao ,.b
Nice
laks K
D Mallikarjuna rao n's was
Swanage khadam
వివరణ చాలాబాగా ఇచ్చారమ్మ.
స్వర్గం నరకం అనేవి భూమి పైనే ఉన్నాయి.... వేరే గ్రహా గోళాలు ఉన్నాయి అక్కడ జీవనము ఉంది అంతే... శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే...
Govinda govinda
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
Chala baga cheparu meru .hare Krishna hare Krishna Krishna Krishna hare hare
యస్ మేడం చాలా బాగా చెప్పేరు
your voice Suuuuuper👌
Nice voice nice explaination.
Beautiful message for all
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare,
Hare Rama Hare Rama Rama Rama Hare Hare.
nenu Bharathiyudani garvamga unnadi 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am very prowde because i am a hindu
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
Thanks you so much...
OM NAMO NARAYANAYA
Om namo narayana
Om Namahshivaya Om namo narayanaya
Geetha govindam
bossmanasuchedugachusthychedukanapaduthadimanchigachusthymanchekanabaduthundimanaalochavidanamemanasu
చాల బగుంది విడియె
ఈ కధను అర్ధః చేసుకునీ పాటిస్తె మనలో చాల మర్పులు వస్తాఇ
Please watch Mahabharatam title song in telugu along with lyrics!
ua-cam.com/video/ZrkZvXk36kE/v-deo.html
Chala adbutanga unna vishayanni easyga chappenaru meku kruthagnathalu
Good information thank you namo narayanaya
Super ga chepparu chala thanks madam
Om namo bhagavate vaasu devaya
భగవద్గీత ను పొగిడే అంతడి వాడను కాను....నమస్కరిస్తూ....
Super
Yes this life is God bless gift, manam e deshamlo putadam.
💚💛💜CHALA BAGUNDI , DHANYAVADAMULU 💗💝💞💟💟
Geeta is life changing sole
dudam nagesh gairav Krishna bja
OM namo narayanaya. Om namha shivaya 🙏🙏🙏
బాగున్నది చెప్పారు
Kumara Datta Sharma Regilla
nice
Pumpkin pie for guinea accentuated the
@@yashodarajesh8652 pumpkin
.. iphone 6s or brandy
@@kasturiprasad5314 ml ml
?
*!?
Thabelu katha sai sacharitra lo vinnam aa narayanudi avataram aena Sai baba love you thandri 😍
Awesome thanku
srivariseva sphoorthi u looking gud osm 👌 ga unnav
Hello sri vari spoorthy i love u
em vundhi awsome....indhulo nv nee yesaalu
Me tone chalabagundi.
JAI Sri Krishna
Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna krishna krishna hare hare
It's not the question of hindu and some other it is for each and every human being
Hare Rama hare Rama Rama Rama hare Hare hare Krishna hare krishna, Krishna Krishna hare hare
భగవద్గీత నుంచి చిన్న కథ వింటే ఆలోచనలు మారుతాయి.....
Devender very nice to 9
Nijam
Yes...
Yes
umarani kosuri. super madam
Good meaning full subject. ..
Pathinchadam kante paatinchadam mukhyam 👌👌🙏🙏
Bharatkumar gaaru., beautiful words....andi
No
మీ voice చాలా బావుంది.
Super small story
Bharatha mathaki jai Bharat lo puttadam great 🌺🌷🥀🌹🌻🙏🙏🙏
superbvoice