ఎవరికి ఎన్ని సీట్లు.! | AP Assembly Election Study By Ravi Prakash | Rayalaseema | RTV Kurnool

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2024
  • #APAssemblyElectionStudy #RaviPrakash #Rayalaseema #AP2024Elections
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    ఎవరికి ఎన్ని సీట్లు.! | AP Assembly Election Study By Ravi Prakash | Rayalaseema | RTV Kurnool
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 1,6 тис.

  • @venkateshgeddada8403
    @venkateshgeddada8403 14 днів тому +518

    రవిప్రకాష్ ఉన్నప్పుడు టీవీ 9 బాగుంది ఇప్పుడు దరిద్రం గా తయారైంది

  • @user-lc2yh2yu5p
    @user-lc2yh2yu5p 11 днів тому +18

    చాలా రోజుల తర్వాత రవి ప్రకాష్ గారు చూసుకుందాం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఉన్నప్పుడు టీవీ9 చూసేవాళ్ళు ఇప్పుడు మేము టీవీ9 మానేసాం చూడటం ఒక పార్టీకి తొత్తుగా మారింది టీవీ9 అందుకనే చూడటం లేదు జర్నలిజన్ని మీలాంటి వాళ్ళు బ్రతికిస్తారని ఆశిస్తున్నాం

  • @nagzoology
    @nagzoology 12 днів тому +66

    నిజాలకి ప్రతిరూపం.. మీ జర్నలిజం.. మీరు RTV తో రావడం నాకు చాలా సంతోషం😊మీరు మునుపటిలా tv9 ని తలదన్నేలా RTV ని no1 ఛానల్ గా సృష్టించండి🎉💐💐👏👏👍

    • @badrakalivlogs4841
      @badrakalivlogs4841 11 днів тому

      ssssss correct, sir will reach to No.1 position fr sure we r praying for that

    • @santosh77895
      @santosh77895 11 днів тому

      హహహ good joke

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 днів тому

      ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi.

    • @GouseShaik-wq4vg
      @GouseShaik-wq4vg 5 днів тому

      ​@@yesbhadra6696
      ,
      CR

  • @srinivasaraomunagala5176
    @srinivasaraomunagala5176 12 днів тому +11

    ప్రకాష్ గారు మిమ్మల్ని చాలా రోజులకి చూస్తున్నాము నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిజం కావాలి భారతదేశానికి అవసరం రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు కచ్చితంగా మాకు ఆంధ్రప్రదేశ్ కు బాగా అవసరం ఇలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా సరే ఏ జర్నలిస్టులు అయినా సరే మంచి చేయండి గొప్పగా చేయండి మంచి విషయాలు ప్రజలకు చేరే లాగా చేయండి

  • @ramakrishna3203
    @ramakrishna3203 14 днів тому +204

    Rtv మెరుగైన సమాజం. రవి ప్రకాష్ గారు మీకు అభినందనలు

    • @ramgopalinampudi7906
      @ramgopalinampudi7906 14 днів тому +2

      Pl. Come bigger. We know u r the man behind the TV 9 success.

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 13 днів тому +2

      Just one question..
      Why will PPL vote to కూటమి??
      2014-19 వరకు వాళ్ళు చేసిన అవినీతి కులగజ్జి పెంట చూసి జనాలు మోఖన వూశారు..
      మరి 2019-24 మధ్య వాళ్ళు చేసిన మంచి ఎంటి.. ఎందుకు ఓట్ వేస్తారు??
      పోనీ 2014-19 మద్యలొ చేసిన మంచి చూసి అయినా ఓట్ వేయండి అని అడిగే ధైర్యం లేదు..
      వూరికే పనికిమాలిన కులగజ్జి మీడియా నీ చిల్లర మెతావులిని అడ్డం పెట్టుకొని ఆడుతున్న కులగజ్జి రాజకీయం

    • @ysdorababu
      @ysdorababu 12 днів тому

      Assalu Nijam cheppadu…
      Andaru prakash cheppindaniki opposite correct ani ardham chesunteh sari 😂😂😂😂😂

    • @badrakalivlogs4841
      @badrakalivlogs4841 11 днів тому

      Correct

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 днів тому

      ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganaki chendhina neella meedha Rayalaseema inka depend avvalsivasthadhi.

  • @rangareddychidambarreddy8018
    @rangareddychidambarreddy8018 14 днів тому +10

    Rightly said TDP win 22 to 25 Seats In Rayalaseema region. Your Analysis is correct

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 13 днів тому +3

    ఈ రిజల్ట్స్ నిజమైతే రవిప్రకాష్ శకం మళ్ళీ స్టార్ట్ అవుతుంది

  • @thinkpositive627
    @thinkpositive627 14 днів тому +72

    రవి ప్రకాష్ గారు ఏమైపోయారు సార్ మీరు, చాలా రోజుల తరువాత మీ వాయిస్ వింటున్నాము, చాలాసంతోషం. టీవీ9 అప్పగించి వెళ్ళిపోయారు. మీరు ఉన్నప్పుడు. TV9 చాలా బాగుండేది. ఇప్పుడున్న వారందరూ అధికారంలో ఎవరుంటే వారికి సానుకూలంగా వెళ్తున్నారు. మీ Rtv వారికి మా అభినందనలు🎉🎉🎉😂😂😂

  • @bhanuyalakapati3614
    @bhanuyalakapati3614 14 днів тому +269

    జై టీడీపి జై CBN

    • @Amthjh
      @Amthjh 14 днів тому +1

      It's fake ycpbwill get 39 to 40

    • @srinivasreddyreddy240
      @srinivasreddyreddy240 13 днів тому

      చిరంజీవి విషయం మర్చిపోలేదు

    • @srinivasreddyreddy240
      @srinivasreddyreddy240 13 днів тому

      బెడ్ రూం లోకి వెళ్లి చూసావా అప్పుడు

    • @srinivasreddyreddy240
      @srinivasreddyreddy240 13 днів тому

      Maa Telangana lo ninu ఎవడు nammadu

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 13 днів тому

      Just one question..
      Why will PPL vote to కూటమి??
      2014-19 వరకు వాళ్ళు చేసిన అవినీతి కులగజ్జి పెంట చూసి జనాలు మోఖన వూశారు..
      మరి 2019-24 మధ్య వాళ్ళు చేసిన మంచి ఎంటి.. ఎందుకు ఓట్ వేస్తారు??

  • @user-ij5do2mf5l
    @user-ij5do2mf5l 9 днів тому +1

    మీరు చెప్పింది నిజమా అబద్దమా అనేది చూస్తాం భవిష్యత్తులో చూస్తాం sir

  • @kalyanchakravarthyjavvadi298
    @kalyanchakravarthyjavvadi298 14 днів тому +2

    చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చావు వచ్చి నువ్వు ఇచ్చిన లెక్కలన్నీ తప్పే రా సామి

  • @nshekar7941
    @nshekar7941 14 днів тому +8

    రవి ప్రకాష్ గారు మీరు టీవీ9 లో ఉన్నప్పుడు అన్ని నిజాలే ఉంది కానీ ఇప్పుడు అన్ని అబద్ధాలే అవుతుంది

  • @lakshmaneegala5577
    @lakshmaneegala5577 14 днів тому +297

    రవి ప్రకాష్ అన్న చాలా రోజుల తరువాత కనబడుతున్నావు. నీవు వుంటే నిజాలు నమ్మతాము.

    • @sivasri6448
      @sivasri6448 14 днів тому +24

      Orey babu
      Asalu jounlisam ni sanka nakinchindhe veedu

    • @dhanumjayav6522
      @dhanumjayav6522 14 днів тому +14

      Journalism Sanka nakinchindhi sakshi

    • @Sun19893
      @Sun19893 14 днів тому +1

      Meeru kammaga mataduthunnareee

    • @ObulReddyBhoomireddy
      @ObulReddyBhoomireddy 14 днів тому

      😊​@@sivasri6448

    • @mnarahari-wk3eo
      @mnarahari-wk3eo 14 днів тому

      ​@@Sun19893rathi vadinaithe erraga cheppuda

  • @nshekar7941
    @nshekar7941 14 днів тому +61

    మీ ఆర్ టీవీ డెవలప్ కావాలి అన్ని నిజాలు చెప్పాలి మీరు బాగుండాలి

  • @subbaraogl5806
    @subbaraogl5806 10 днів тому +2

    రవి ప్రకాష్ అన్న మీరు నిజాలను నిర్భయంగా చప్పగలుగుతారు మీ వాయిస్ ఇనక చాలా రోజులు ఐనది
    U r grate

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 14 днів тому +55

    రవి ప్రకాష్ అంటే tv 9 అండ్ రవిప్రకాష్ అంటే tv9 కానీ మీరు మారలేదు ❤️👍🙏

    • @badrakalivlogs4841
      @badrakalivlogs4841 11 днів тому

      Nijam TV9 ANTE RAVI SIR ,RAVI SIR ANTE tv OKAPPUDU EPPUDU NOOOOOO TV9

  • @mavurapumallesh9939
    @mavurapumallesh9939 14 днів тому +134

    రవిప్రకాష్ గారు మీరు కనబడితే ఛానెల్ కి నిండు తనము వస్తుంది

  • @pushpabala5807
    @pushpabala5807 14 днів тому +15

    TDP JSP win…. Ycp can say like we won people heart 😂😂

  • @srikanthvallabhapuram6614
    @srikanthvallabhapuram6614 10 днів тому

    మళ్ళీ వచ్చారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలు
    మళ్ళీ మీరు మాయం కరుగా
    Me లాంటి వారు
    సమాజం లో ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰
    I miss u సార్ 👍🏻
    గుడ్ luck

  • @swathiharish511
    @swathiharish511 10 днів тому +1

    Ravi Prakash garini రిటర్న్ బ్యాక్ చూడటం చాల సంతోషం గా వుంది సార్ ❤❤❤

  • @kondaluputti7682
    @kondaluputti7682 14 днів тому +6

    Reborn good journlism in AP with Raviprakash RTV

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 14 днів тому +339

    Pakka tdp alliance winning 126 to 135 assembly seats pakka , 18 to 21 mp seats pakka winning tdp alliance

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN 14 днів тому +17

      Gurthu pettiko

    • @subbudevarala3776
      @subbudevarala3776 14 днів тому +13

      😂😢😮😅😊 good joke

    • @chaitanyapopuri1297
      @chaitanyapopuri1297 14 днів тому +14

      @@WELOVEJAGANNuvvu Gurthu pettuko

    • @adarshdr8919
      @adarshdr8919 14 днів тому +6

      ​@@WELOVEJAGANnuvu kuda gurutu pettuko

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN 14 днів тому

      @@chaitanyapopuri1297 2014 లో మ్యానిఫెస్టోలో లా మేము డిలీట్ చెయ్యం

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx 13 днів тому +2

    Sir namastee❤. చాలా రోజులకు మీరు కనిపించారు.pLZ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి.మీరు చెప్పినట్టు జర్నలిజాన్ని బ్రతికించంది

  • @anjireddymuthyam397
    @anjireddymuthyam397 9 днів тому

    " అన్నా " అని పిలవాలనిపించింది. వార్తలు అంటే రవి ప్రకాష్, రవి ప్రకాష్ అంటే వార్తలు అనేలా ముద్రించుకున్న నీకు జోహార్లు..

  • @jgurunadh
    @jgurunadh 14 днів тому +126

    Rayalaseema lo 22 anutunnaru ante, 100% Kutami Will Win.
    Jai TDP, Jai CBN.
    Kadapa Pakka 3 Seats TDP.

    • @ganeshkishore7599
      @ganeshkishore7599 14 днів тому +6

      మేనిఫెస్టో గాలి వల్ల ఇంకా 5 నుంచి 10 సీట్లు పెరగాలి.

    • @nanihani1673
      @nanihani1673 14 днів тому +3

      Bhu chattam valla ycheepi ki total gaa 20 kante raavu

    • @bharathibodapati2559
      @bharathibodapati2559 13 днів тому

      ​@@ganeshkishore7599 aa manifesto nammithe nuvvu kuda kannalu vesukovaali

    • @jgurunadh
      @jgurunadh 13 днів тому

      @@nanihani1673 - Yes correct Bro.

    • @kishorenadella1028
      @kishorenadella1028 13 днів тому +2

      But voting roju velli vote cheyandi pakka don't forget vote for cycle and alliance

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 14 днів тому +134

    Tdp will form government

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 14 днів тому +3

      alliance

    • @subhakarsydney8276
      @subhakarsydney8276 14 днів тому +3

      What a joke of time pass party TDP out of AP

    • @tatanaidumedisetti259
      @tatanaidumedisetti259 14 днів тому +2

      బ్రదర్ విత్ jsp bjp అని చెప్పు

    • @godoggyruler9116
      @godoggyruler9116 14 днів тому +1

      😂🤣🤣no alliance no tdp only jagan 🔥🤘

    • @blank4381
      @blank4381 14 днів тому

      TDP ki vote vesedi BJP valla so alliance and type chaiee only modi

  • @ramun9675
    @ramun9675 12 днів тому +8

    కర్నూల్ జిల్లా లో ఆలూరు నుండే టీడీపీ మొదటి విజయం మొదలు అవుతుంది... లోకల్ టీడీపీ కి అనుకూలం గా ఉంది రవి గారు. ఇంకోసారి రీ సర్వే చేయండి. తెలుస్తుంది..

  • @ssssadan
    @ssssadan 14 днів тому +1

    This time CBN is CM pakka. People are fed up with Jagan. Worst roads, no development, no jobs, no capital, no companies, no branded liquor, no salaries to government employees on beginning of the month, only distributing money and making people lazy.

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 14 днів тому +86

    Cbn PAKKA CM...126 TO 135 ASSEMBLY SEATS WINNING..18 TO 21 SEATS WINNING...very scientific...

  • @padmaravipati4548
    @padmaravipati4548 12 днів тому +1

    RAVI Prakash Anna you are a great Journalist and you had lots of GUTS

  • @grattitude5733
    @grattitude5733 13 днів тому

    నా ఫేవరేట్ రవి ప్రకాష్ జర్నలిస్ట్

  • @aravindreddym2946
    @aravindreddym2946 14 днів тому +40

    రవి ప్రకాష్ గారు రాసి పెట్టుకోండి రాయలసీమలో కూటమి 33-37 పక్కా గెలుస్తుంది

    • @rajr6702
      @rajr6702 13 днів тому +1

      Raasi pettuko 52 lo 42 pakka,

    • @latheeshkunarlatheesh6345
      @latheeshkunarlatheesh6345 12 днів тому

      ​@@rajr6702rayalseema YSRCP kanchu Kota ..clean sweep chesthundi esari

    • @rajr6702
      @rajr6702 12 днів тому

      @@latheeshkunarlatheesh6345 adi jaragadule

    • @MrTarak1999
      @MrTarak1999 12 днів тому +1

      100% TDP majority seats win avuddi

    • @MrTarak1999
      @MrTarak1999 12 днів тому +1

      జై టిడిపి ❤

  • @satyanarayanarongali9421
    @satyanarayanarongali9421 14 днів тому +4

    Very happy to see your analysis Ravi Prakash garu

  • @appalanaidukalyampudi4535
    @appalanaidukalyampudi4535 12 днів тому

    Jai TDP Jai CBN Jai Lokesh Jai Amaravati

  • @rameshreddy2036
    @rameshreddy2036 9 днів тому

    Ravi is great man

  • @nareshg6127
    @nareshg6127 14 днів тому +32

    Congress 1 seat gelisthundi ani chepthunnavu chudu appude artham aindi ee survey entha correct ani. 😅

    • @nandagopal6858
      @nandagopal6858 14 днів тому +5

      Yes madakasira win congres

    • @manoharchowdary5222
      @manoharchowdary5222 13 днів тому +3

      కాంగ్రెస్ నిజంగానే ఒక సీట్ గెలుస్తుంది బ్రో

    • @jakeerhussain2236
      @jakeerhussain2236 13 днів тому +2

      Raghuveera Reddy a great and clean leader

  • @kksnstatus
    @kksnstatus 14 днів тому +7

    4th time cm cbn

  • @Rockstar-sn7jc
    @Rockstar-sn7jc 11 днів тому

    రవి ప్రకాష్ గారు మీరు టివి9 లో ఉన్న సమయంలో ఏ చానెల్ లోగో చేసినా అవినీతి అధికారులు భయపడే వారు
    ఇప్పుడు మీడియా అంటేనే అధికారులు లో భయం పోయింది.
    మల్లీ మీ వలన పాత రోజులు రావాలి

  • @chalivendra1476
    @chalivendra1476 14 днів тому +44

    మీరు చేసిన విశ్లేషణ లో గ్రౌండ్ స్థాయి లో లేదు కేవలం నాయకులను అడిగి తెలుసుకున్నట్లు ఉంది.కర్నూలు జిల్లా లో పత్తికొండ, ఆలూరు టీడీపీ one సైడ్ విన్ . ఇది నామినేషన్ తర్వాత మారిన ముఖ చిత్రం.
    పత్తికొండ, ఆలూరు, పంచాయతీ వైడ్ గా నాకు అవగాహన ఉంది. కనుక చెపుతున్నా. Sir
    చిన్న లాజిక్ ఏంటంటే గుమ్మనూరు జయరామ్ గుంతకల్ లో గెలిస్తే, ఆలూరు లో టీడీపీ కచ్చితంగా గెలుస్తుంది.
    ఇది రెండు నియజకవర్గాల కమిట్మెంట్.
    మీరు మౌత్ టాక్ మీద ఆధార పడి సర్వే చేశారు. This is wrong analysis.
    Dhone బుగ్గన కి మౌత్ టాక్ ఉంది. కానీ vote కోట్ల కి shift అవుతుంది.becouse 15years తర్వాత వాళ్ళు dhone కి వచ్చారు. Dhone city ప్యాపలి మండలం టీడీపీ కి 15000మెజారిటీ ఇస్తున్నాయి.
    బేతంచేర్ల బుగ్గన 5000మెజారిటీ , కన్ఫర్మ్...
    ఫలితాన్ని డిసైడ్ చేసేది కేవలం dhone రూరల్ మాత్రమే...
    మీరు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చెయ్యండి.
    Yemmiganoor మీరు చెప్పినంత eeasy win టీడీపీ కి లేదు. నామినేషన్ తర్వాత గ్రామాలు అన్ని వైసీపీ చేతిలో వున్నాయి. ప్రతి సర్పంచ్,mptc zptc కి 5 లాక్ to 15 లాక్ వరకు అందినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది కాక vote కి పంచేది extra...so ఇక్కడ tuf ఉంది.
    ఇంకా కోడుమూరు మీరు చెప్పినట్టు వైసీపీ కి అనుకూలంగా లేదు. కోడుమూరు సిటీ టీడీపీ 3000మెజారిటీ కన్ఫర్మ్, గూడూరు మండలం టీడీపీ మెజారిటీ ఉందివైసీపీ రెండు వర్గాలు గా విడిపోయింది. ఫలితాన్ని deside చేసేది కేవలం బెలగల్ మండలం మాత్రమే,, ఇక్కడ కాంగ్రెస్ ఓటు చీలిక ప్రధానం.

    • @raghunandanareddy9112
      @raghunandanareddy9112 14 днів тому +1

      Good Analysis

    • @telanganaAP
      @telanganaAP 14 днів тому +1

      చాలా చక్కగా వివరించారు

    • @adiadi-rd9ib
      @adiadi-rd9ib 14 днів тому

      Supper analysis bro meru chepindi 100%currect endukante madi kuda Dhone..

    • @JanithkumarReddy
      @JanithkumarReddy 14 днів тому +4

      డొన పత్తికొండ ఆలూరు కాదు సమస్య కర్నూల్ మొత్తం వైసీపీ క్లీన్ స్విప్ రాసిపెట్టుకో..

    • @akhillokesh4755
      @akhillokesh4755 12 днів тому

      ​@@JanithkumarReddy😂😂😂😂 chuuddam

  • @giribharat3690
    @giribharat3690 14 днів тому +17

    Hands of Raviprakash Garu

  • @a.thathireddy8218
    @a.thathireddy8218 12 днів тому

    Singanamala tdp win correct ga chepparu🎉🎉🎉🎉🎉

  • @balucivil
    @balucivil 14 днів тому +18

    Ravi Prakash sir fans oka like vesukondi

    • @badrakalivlogs4841
      @badrakalivlogs4841 11 днів тому

      nenuuuuu chala pedda fan ayana daring journalism ki pedda pedda fan

  • @padmarathnam8980
    @padmarathnam8980 14 днів тому +3

    Really great mr Raviprakash .

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 14 днів тому +6

    నమస్తే రవి ప్రకాష్ గారు మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది మీరు మాట్లాడే విధానం మాకు చాల ఇష్టం మీరు చాలా నిజాయితీగా ఉంటారు ఇక ముందు కాడ అలాగే ఉండాలని కోరుకుంటున్నాం ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకొండ నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాం

  • @sreenivasuluvanam2154
    @sreenivasuluvanam2154 14 днів тому +26

    ATP dist I think TDP lo TDP Win

  • @BalajiBslu
    @BalajiBslu 14 днів тому +34

    Jai tdp

  • @maheshreddy6609
    @maheshreddy6609 12 днів тому

    గంగాధర నెల్లూరు
    డాక్టర్ థామస్ తె దే పా

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 12 днів тому

    Ravi prakash meeru correct journalist

  • @thunderbuddy2888
    @thunderbuddy2888 14 днів тому +51

    దయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే.జర్నలిజం విలువలు దిగజారిపోయినది రవి ప్రకాష్ వల్లే. నీచ సంస్కృతి గల జర్నలిస్టులలో ఇతను ఒకడు. జైభీమ్.

    • @muralik5386
      @muralik5386 14 днів тому +6

      Bro ycp paid channels eni vunayo chudu. Aa elevations kgf movie lo kuda evaru ycp jagan mavaya ki ichinatlu

    • @nagarjuna7782
      @nagarjuna7782 14 днів тому +2

      Ela digajarindi bro atani Valle TV9 national channel aimdi regional channel nunchi half knowledge tho matladaku bro

    • @n.manyam
      @n.manyam 13 днів тому +1

      Yaaaaak chi peper chanals kannana

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd 13 днів тому

      Moosu ko ra kojja ....babai ni lepesi heart attack anna yakshi correct mari

    • @tumatiravi8305
      @tumatiravi8305 13 днів тому

      Yellow Prakash😅😅😅

  • @sucharesh
    @sucharesh 14 днів тому +3

    Don’t know about his prediction but neat and clean presentation❤

  • @presschannel44
    @presschannel44 9 днів тому

    Ravi prakash..gaaru..nenu.. journalist nu..mere..naa ఆదర్శం

  • @srinuvasvoota5877
    @srinuvasvoota5877 14 днів тому +3

    Ravi prakash garu survey baga chestaru

  • @srinivasaraochava2487
    @srinivasaraochava2487 14 днів тому +9

    All the best Mr. Ravi Prakash

  • @ramakrishnasale9547
    @ramakrishnasale9547 12 днів тому

    రవి ప్రకాష్ గారు మంచి రిపోర్టర్

  • @chowdamsekhar5306
    @chowdamsekhar5306 11 днів тому

    Hello Ravi Prakash sir ,you are one of the person to dilute journalism in Ap

  • @veeranjaneyuluveeraveera1280
    @veeranjaneyuluveeraveera1280 14 днів тому +46

    I think people are wise,ycp can get below 15 in Rayalaseema

    • @dineshgunde9622
      @dineshgunde9622 14 днів тому +7

      No rayalseema lo koni goreelu ekuva le😊😅😅😅 ekuva seats ostayi

    • @hanuman6308
      @hanuman6308 14 днів тому

      TDP ki 22 vastay challu

    • @chandus
      @chandus 14 днів тому

      Kosta andhra lo pandulu akkuva anduke kutami ki vestharu emo​@@dineshgunde9622

    • @dineshgunde9622
      @dineshgunde9622 14 днів тому +1

      Mark my words rayalseema lo 22 seats kantey ekuva ostayi chudu

    • @veerua1087
      @veerua1087 13 днів тому

      TDP ki vesthe gorrelu kada? Aa manifesto chooshava? Nuvve asalu gorre

  • @chakrao7144
    @chakrao7144 14 днів тому +7

    Thomas from Gangadhar Nellore is TDP, is this report reviewed before publish TV9 Ravi ?

  • @srinvasaraosingamsetty7111
    @srinvasaraosingamsetty7111 13 днів тому +1

    Ravi prakash sir a good Serves as your correct ❤❤🎉

  • @haranathrajunadimandalam8334
    @haranathrajunadimandalam8334 14 днів тому +16

    RAVIPRAKASH IS PAKKA PERFECT IMPARTIAL JOURNALISM 👍👍👍👍

  • @n.yogeshnaidu4437
    @n.yogeshnaidu4437 12 днів тому

    అమ్మ మా తామస్ అన్న తెలుగుదేశం

  • @user-vm2nx8xc6v
    @user-vm2nx8xc6v 14 днів тому +17

    Jai TDP

  • @sivalingamkalakanda3115
    @sivalingamkalakanda3115 14 днів тому +42

    రవి గారు డోన్ లో కోట్ల గెలుపు ఖాయం

    • @banavathseenunaik7235
      @banavathseenunaik7235 14 днів тому

      Doubts😂

    • @gousemirza8801
      @gousemirza8801 14 днів тому

      ధర్మా సుబ్బారెడ్డి కి ఇచ్చి ఉంటే బాగుండేది

  • @sudhakarraj5502
    @sudhakarraj5502 13 днів тому

    Hai Ravi Nagari Roja Win ysrcp❤❤❤

  • @guranasrinivasarao6872
    @guranasrinivasarao6872 11 днів тому

    One and only political news Entertainer in INDIA... మీరు jenuine గా న్యూస్ చెప్పండి sir.... All The Best sir....

  • @shivbodhiramesh4860
    @shivbodhiramesh4860 12 днів тому +7

    Pawan Kalyan Sir is courageous and a person of integrity.He is going to win,he already proved what he can do.I am the one who can fight for justice.

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 14 днів тому +5

    రవి garu meku malli పూర్వ vybavam ravali ani కోరుకుంటూ న్నా o

  • @24tvamaravathi17
    @24tvamaravathi17 12 днів тому

    Ravi prakash vunnappudu tv9 good

  • @9tvnewstelugulive
    @9tvnewstelugulive 12 днів тому

    The King is baaaaack....

  • @saisrinivasaenterprises7394
    @saisrinivasaenterprises7394 14 днів тому +6

    జై జనసేన ❤️జై పవన్ కళ్యాణ్ ❤️జై చంద్రబాబు ❤️జై మోడీ ❤️

  • @sathrimedianetwork7812
    @sathrimedianetwork7812 14 днів тому +10

    ఉమ్మడి కర్నూల్ జిల్లా లో టిడిపి 8 స్థానాల్లో విజయం సాదించబోతుంది వైసిపి 06 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది జూన్ 03 వ తేదిన ఈ ఫలితాలు క్లారిటీ గా ఆవిష్కృతం కాబోతున్నాయి

  • @gdevendranath2028
    @gdevendranath2028 12 днів тому

    Your survey 💯% correct idhi nijam very intelligent survey super

  • @ratnamgaleti7874
    @ratnamgaleti7874 13 днів тому +1

    Ravi gaaru one of the best journalist

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 14 днів тому +6

    Ji TDP ❤❤ Next CM CBN 😎

  • @srichaitanya6621
    @srichaitanya6621 14 днів тому +9

    రవి ప్రకాష్ గారు మీరు
    Back కి వచ్చారు
    జూలు విదిలించు
    God Bless U

  • @TheChevicky
    @TheChevicky 14 днів тому +1

    Next cm cbn. Jai tdp jai jai lokesh

  • @rangambatlasandeep2165
    @rangambatlasandeep2165 9 днів тому

    తిరుపతి లో కూటమి గెలుస్తుందని 100 percent నమ్ముతున్న...

  • @sindhuselections
    @sindhuselections 10 днів тому

    Raviprakash manchi person,

  • @gangadharrokkam
    @gangadharrokkam 13 днів тому +3

    Ravi Prakash Garu is happy to see you after a long time.

  • @giribharat3690
    @giribharat3690 14 днів тому +11

    T.D.P 35
    Y.s.r 17 sets
    GARANTY. RAVI PRAKASH GARU

    • @Dinakar80
      @Dinakar80 14 днів тому

      వీడు కూడా మన సాక్షి కి అమ్ముడు పోయినట్లున్నాడు కదా

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 12 днів тому

    Well back for right analysis..Jai TDP, Jai Janasena, Jai BJP..

  • @Rockstar-sn7jc
    @Rockstar-sn7jc 11 днів тому

    రవి ప్రకాష్ గారు చానల్ ...... సామాన్యుల గుండె చప్పుడు

  • @Zyadu996
    @Zyadu996 14 днів тому +27

    ఇంకా ఎలక్షన్ ఎందుకు రా బాబు మీరు అంతా రిజల్ట్ చెప్పేయండి😮

    • @durgaprasad7755
      @durgaprasad7755 14 днів тому +1

      Neekemaina badha

    • @mandalapuharibabuharibabu5168
      @mandalapuharibabuharibabu5168 13 днів тому

      Packege radu ani badha anukunta

    • @mynameisdon6460
      @mynameisdon6460 13 днів тому

      ఓటు కి వెయ్యి ఇస్తారు లే....

    • @ysdorababu
      @ysdorababu 12 днів тому

      Assalu Nijam cheppadu…
      Andaru prakash cheppindaniki opposite correct ani ardham chesunteh sari 😂😂😂😂😂

  • @user-mm8yy4sj9t
    @user-mm8yy4sj9t 14 днів тому +4

    రవి ప్రకాష్ గారు మీ లాంటి వారు సమాజం కి చాలా అవసరం

  • @yoshanindia6512
    @yoshanindia6512 11 днів тому

    సర్వేలకు బదులు చిలుక జోస్యం పెట్టుకోండి🦜🦜🦜🦜🦜

  • @nandisarala9131
    @nandisarala9131 14 днів тому

    Rayalaseema will be the game changer in 2024 elections..

  • @madhavvaka36
    @madhavvaka36 14 днів тому +8

    ఇండియాలో మొత్తం మీడియా అవినీతి మయమైంది. గతంలో TV9 అవినీతి గురించి నాకు స్వీయనభవం, RTV అవినీతికి ఎంత దూరంగా ఉండగలదో చెప్పగలరా

  • @sridharreddy8617
    @sridharreddy8617 14 днів тому +26

    Confirm ga 27 seats TDP kee vastahi

  • @satyanarayanapuranam2813
    @satyanarayanapuranam2813 12 днів тому

    Welcome to ravi prakash

  • @user-uz7ue3fh7f
    @user-uz7ue3fh7f 11 днів тому

    Tadipatri and rapthadu TDP pakka victory and Rayaduram tough fight. And kalyandurg tough fight

  • @bongusuri4370
    @bongusuri4370 14 днів тому +6

    జై జనసేన💪💪💪💪

  • @user-to9di3xz9j
    @user-to9di3xz9j 14 днів тому +6

    Meedia లో దారుణ0గా అణిచి వేయబడిన మిమ్మల్ని చూస్తూ బాధపడేవాడిని anyhow మళ్లీ కనిపించారు సంతోషం❤
    Btv Bheri Umamahesh
    Music Director

  • @nagarjunap8019
    @nagarjunap8019 11 днів тому

    నిజాలను చెప్పండి ,నిజాలను చూపించండి ఏ టీవీ అయినా ఏ మీడియా అయినా ఉత్తమ చానల్ గా మారగలదు

  • @vamsi5549
    @vamsi5549 12 днів тому

    Person who redefined TV journalism. Nice to see after long time.

  • @pramodkumarsurapaneni2231
    @pramodkumarsurapaneni2231 14 днів тому +5

    Hero of the elec media

  • @mayalokam8671
    @mayalokam8671 14 днів тому +3

    మంత్రాలయం నుండి టీడీపీ విజయం కాయం

  • @user-go6rg6ek8w
    @user-go6rg6ek8w 12 днів тому

    రవి నువ్వు కావాలి tv 9 కి చాలా దరిద్రం గా తయారు అయింది ఒక పార్టీ కె కొమ్ము కాస్తోంది. ఒక కామన్ man గా నా అభిప్రాయం

  • @user-pv1hc1hw5z
    @user-pv1hc1hw5z 11 днів тому

    రవిప్రకాష్ గారు గుడ్ జర్నలిస్ట్

  • @kottesree143
    @kottesree143 13 днів тому

    All t😅 best qravi &tdp fans

  • @uppuletipraveen6419
    @uppuletipraveen6419 12 днів тому +3

    రవి ప్రకాష్ టీడీపీ మనిషి

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 14 днів тому +41

    రవి ప్రకాష్ గారు మీరు చాలా నిజాయతి పరులు.మీరు ఆంధ్రకు అవసరం