ఒక చిన్న రూం లో ఒక్కడివే కెమెరా అంటే మెగా పిక్సెల్ ప్రాసెసర్ అని బేసిక్స్ నుంచి వీడియోస్ తీసి ఇప్పుడు ఇంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెలినవ్ చాలా హ్యాపీ గా వుందన్న
ఒకడు ఎదగడం గొప్ప కాదు తాను ఎదగడంతోపాటు మరో 10 మందికి అన్నం పెట్టేవాడే గొప్ప వ్యక్తి ఈ విషయంలో ప్రసాద్ అన్న ఎప్పుడు ముందుంటాడు Hats off to you Prasad Anna 👌👌🙏🙏💞💞💞 Your work your passion your team And also great 🎀🎀🎖️🎖️🇮🇳🇮🇳🙏🙏
wht a journey bro nee last house i mean daniki mundu inklo vid chasevadivi ada nunchi inko house shift ayi aada nunchi own house tisukuni aa house lo office patukunav first subscriber wish was iphon review unit nundi own office daka greate journey bro really
బాబు జాంపళ్లు అనే డైలాగ్ ఏదైతే ఉందో.. దాని తర్వాత @prasad అన్న చెప్పిన చామంతి పూలు 1:49 to 01:50 😂😂 తనకి ఒకటి ఉంటదా 11:10 😂😂 అన్నయ్య 15:52 వచ్చాడు..😅😂 మంచివాడు 16:03 సౌమ్యుడు..😂😂 And last lo "ma valla confidence chuddaniki annamu" ela vasthai anna elanti dialog.. Any way nice and all d best to u and ur team.. 👏 👏
ఇంకా చాలా మంది కి ఉపాధి కల్పించాలని భగవంతున్ని కోరుకుంటున్నను.. మీరు మీ ఫ్యామిలీ అందరు.. బాగుండాలి.. Anna.... మీరు చాలా చాలా గ్రేట్ anna..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️... ఒక్కసారి కొండగట్టు అంజనేయ స్వామిని దర్శననానికి రండి అన్నగారు....
Adhiripoyindi anna...... Nuvvu chala mandiki inspiration anna, manam ekkada start ayyam anedhi kadu last ki ekkadiki reach ayyam with our hardwork. Ninnu chusi, ni journey ni chusi chala nerchukovachu and telsukovachu. Nenu 2014 nunchi follow avthunna anna, i have seen so much.. Really happy for you 🤗🎉
Ekkadi nunchi ekkadiki vellaru meru.. nenu first nunchi fallow avuthunna..Chala dedicated ga unte tappa ila success avvaleru.. ur a masterpiece for hardworking🎉
అన్న నేను 10000 సబ్స్క్రైబ్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను ఎప్పటికీ రోజు చూస్తాను కృష్ణకాంత్ పార్క్ లో మీట్ పెట్టావు కదా అప్పుడు కలిశాను 5m subscribers మనస్పూర్తిగా కోరుకుంటున్నా
Video chana bagundi anedhanikanna. I would like to thank you for employing so many people. Meeru anukunte atleast 3 to 4 employees tho aipokottachu. But from the beginning I like how to treat people and employee people. ❤❤❤❤❤
Meru okaokari ela introduce chesarante....edho dandu batch ni chesinatu chesarnaa 😂😂😂😂 just joking.... But everyone's skill set and hard work is awesome naa no words... Anna ea mata ki aa mata.... Vallandari hardwork + Mee consistency = Prasad Anna tech channels.. All the best for your feature I definitely wish you will make the world's best tech channel Naa....
Woww ... Best Part is You are Using LUMIX CAM 🤩🤩 చాలా మందికి LUMIX యొక్క గొప్పతనం తెలిదు . తెలీక వోవర్ రేటెడ్ SONY వాడుతా వుంటారు . LUMIX లో వచ్చే కలర్స్ , షార్పు నెస్ నాకు తెలిసి ఏ కెమేరాలో రావు , ఒక్క CANON లో వస్తాయి కాకపోతే పైసలు గట్టిగా పెట్టాలి . నేనైతే ప్రజెంట్ LUMIX S5X2 వాడుతాను .
One Dozen staff 👀😳 Lakhs valuable equipment 👀😳 I wonder how much he earns himself and how much he pays to his staff 👀😳 Army Commander is very crucial to the King. He is prasad's brother who is nicknamed Jagan. CM Jagan pushed AP into losses, but this Jagan showed a profit path to his brother. 🤩 Movie title should be: A Brother, A Brother-In-Law, and Rocky (the dog) Bhai 🤩
చాలా ఖర్చు చేసావు అన్న . మన తెలుగు వీడియో లో క్వాలిటీ కోసం .మనం ఏమిటో తెలియాలి . ఏదైనా ప్రొడెక్ట్ కొనాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్ రాదు .అర్థము కాదు..మన భాషలో భాగా తెలుసుకోవచ్చు. వాళ్ళు మన videos చూసేటట్లు చెయ్యాలి. All the best,..... ....khammam ,sathupalli ,...EROHSIK ....
Prasad anna nuwu UA-cam lo periginatu undi I first bought my mobile with my first year salary by watching your video review 8000 rupees ❤ Still I am watching your videos for I phone 15 Thank you for being worthy
Intha dabbu sampadinchava anna UA-cam lo nuvvu chese bogada 144p reviews ki . Your review standards are par below to local cell repair technician. Please improve interms of reviewing. But your growth is good though
అన్న నేను సిట్టింగ్ లో ఫుల్ తాగేస్తాను అదే నా టాలెంట్ మీ దగ్గర వైన్ టెస్ట్ అలాంటి జాబ్ ఏమాఇనవుంటే అందులో నేను మాస్టర్ జాబ్ ఇస్తారా sir 😂😂 But good anna e స్థాయికి నువ్వు ఎదిగి నలుగురికి జాబ్స్ ఇస్తూ అందులో మాకు మొబైల్ అంటే ఏంటి ఇవి ఎలా పనిచేస్తాయి అని తెలిసేలా చేసావ్ love u anna 🥰
నేను 5 years నుండి చూస్తున్న నా ఫస్ట్ వీడియో రెడిమి నోట్ 7 ప్రో కాని నువ్వు నా కామెంట్స్ ki reply ఇవ్వవు బ్రో నువ్వు ఇంకా చాలా వీడియోస్ చేయాలి మేము చుడాలి 2 నెలలు లో 5మిలియన్ subscribers vastharu
ప్రసాద్ గారు పడిన అంత ఇంత కాదు...ఆయన కష్టాన్ని నమ్మాడు.ఎంత నెగెటివ్ వచ్చిన వెనుదిరగలేదు... కంగ్రాట్స్...ఇంకా ఎన్నో సక్సెస్ చూడాలని కోరుకుంటూ..Subscriber of your Prasad tech channel since its inception👍🏽👍🏽
నువ్వు ఎదిగి మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నావు బ్రో, HATS OFF .
12
Future lo 100s 1000s ki kuda isthaadu
13 bro rock tho😂
Cameraman ???😢
Cinematographer anna cameraman anna okate bayya 😂
🤭
Brother
Same doubt
😅@@HarshaVibes4
Office ❌ Boys hostel ✅ 😅
😂
video ni skip cheyyakunda chusinavallu oka like esukondi😍
Maku teledhu kadha
అన్న మీ Mini Cooper కార్ మస్తుంది అన్న❤🎉
adhi anna dhi kadhu bro
@@5starplays63Mare avare dhi
@@PRASANTHRICKYah vedio lo Anna favorite car annaru kaani thanadhi ani cheppaledhu
@@PRASANTHRICKY Show room vehicle
Testride
@Ayushrider877 Kadhu bro show room bandi adhi
ప్రసాద్ అన్న! నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు అయిన ఇది మనతోని కాదులే అనుకొని మానేయాలి అనుకున్నావా...?
9:32 dongleee fans🥵
🫴💚
@@PTDonglee 🫂
Eeeeeeeeeeeeeeeeeww 🎉❤
ఒక చిన్న రూం లో ఒక్కడివే కెమెరా అంటే మెగా పిక్సెల్ ప్రాసెసర్ అని బేసిక్స్ నుంచి వీడియోస్ తీసి ఇప్పుడు ఇంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెలినవ్ చాలా హ్యాపీ గా వుందన్న
8:58 మంచి వాడు సౌమ్యుడు....😂
అప్పట్లో మీరు టెక్ న్యూస్ చదివేటప్పుడు బ్యాగ్రౌండ్ లో కుక్క సౌండ్ వచ్చేదన్నా.. కరెక్ట్ ఆ టైంలోనే😅😅
Entha mandhi Eager ga wait chesarooo oka like vesondhi ❤
12 మంది ఉన్నారు.. ఒక్కొక్కరికి 15000చొప్పున అనుకున్న 180000 జీతాలు అవుతాయేమో.. కదా అన్నా 🥳
15 అసలు రారు....మినిమం 30k ఉంటుంది....
Intro chuda gane kallalo water 😢vachannA but next 2.0 entry agaya ... super bhai
మీ వీడియోలు 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అన్న అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా నీ ఎదుగుదల సూపర్ అన్న
కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టు బ్రదర్. అప్పుడు ఇండియా మొత్తం అర్థం చేసుకుంటుంది
Vote for z+ security rocky 😅😅
8:28 Editors On Fire 😂😂🔥❤
😂😂😂
ఒకడు ఎదగడం గొప్ప కాదు తాను ఎదగడంతోపాటు మరో 10 మందికి అన్నం పెట్టేవాడే గొప్ప వ్యక్తి
ఈ విషయంలో ప్రసాద్ అన్న ఎప్పుడు ముందుంటాడు
Hats off to you Prasad Anna 👌👌🙏🙏💞💞💞
Your work
your passion
your team
And also great 🎀🎀🎖️🎖️🇮🇳🇮🇳🙏🙏
Lion anna fans ❤🎉🎉
మాటల్లేవు భయ్యా సూపర్, ఇంకా అభివృద్ధిపదంలో దూసుకెల్లాలి పదిమందికి జీతం-జీవితం ఇవ్వాలని, శుభాకాంక్షలు, మీ టీం అందరికీ పేరు పేరున అభినందనలు.❤❤❤💯💯💯
wht a journey bro nee last house i mean daniki mundu inklo vid chasevadivi ada nunchi inko house shift ayi aada nunchi own house tisukuni aa house lo office patukunav first subscriber wish was iphon review unit nundi own office daka greate journey bro really
12:25. Ghost 👻 Vachindi anna
Back Back side 😂 (😊❤)
ఒక 10 to 20 మినిట్స్ వీడియో చేయడానికి ఇంత మంది వర్క్ చేయాలా ❤
atla unnai Mari paisal
Content matters Bro
janala meeda dobbe paisale kada bro..genuine content chesedi evaru ee rojullo chala thakkuva mandi..anduke entha mandinaina hire chesukuntadu
@@ashwikkumar1120enduku bro ayana meeda padi edustav.nuv channel petti 4M techhuko
Mari.sare gani nuvventa dabbulu ichhav intabaraki prasad annaki direct ga.ayanaki amount vacchedi youtube adds nundi matrame and some collab numchi.first pakkanolla meeda padi edabadam apandi
Paisal kadhu brooo thana hard work and Telugu lo genuine content isthaaru
17:34 same look like Dandupalyam batch😂
The Big Journey of Prasad Anna ❤❤❤❤❤ Love from Kurnool district
బాబు జాంపళ్లు అనే డైలాగ్ ఏదైతే ఉందో.. దాని తర్వాత @prasad అన్న చెప్పిన చామంతి పూలు 1:49 to 01:50 😂😂
తనకి ఒకటి ఉంటదా 11:10 😂😂
అన్నయ్య 15:52 వచ్చాడు..😅😂
మంచివాడు 16:03 సౌమ్యుడు..😂😂
And last lo "ma valla confidence chuddaniki annamu" ela vasthai anna elanti dialog..
Any way nice and all d best to u and ur team.. 👏 👏
ఇంకా చాలా మంది కి ఉపాధి కల్పించాలని భగవంతున్ని కోరుకుంటున్నను.. మీరు మీ ఫ్యామిలీ అందరు.. బాగుండాలి.. Anna.... మీరు చాలా చాలా గ్రేట్ anna..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️... ఒక్కసారి కొండగట్టు అంజనేయ స్వామిని దర్శననానికి రండి అన్నగారు....
వంశీ మంచివాడు, సౌమ్యుడు.... కోపం వస్తే కంప్యూటర్ పగలదేంగడు కదా 😂😂😂😂
Adhiripoyindi anna...... Nuvvu chala mandiki inspiration anna, manam ekkada start ayyam anedhi kadu last ki ekkadiki reach ayyam with our hardwork. Ninnu chusi, ni journey ni chusi chala nerchukovachu and telsukovachu. Nenu 2014 nunchi follow avthunna anna, i have seen so much.. Really happy for you 🤗🎉
Hi Nanu iPhone 15 use chastuna naku only me video chustunapudu video blink avutundhe
Prasad Bro, Expecting a new channel from you “Prasad tech in English” Then we are no more a regional channel.
Sixty Eight Thousand = 68,0000 ???
Idhi endhi ayya Idhi……Idhi nenu choodlaaaa 😂😂😂😂
Every Successful person has A painful story.....😢 With team Work
Anna mobiles ki durability tests kuda cheyyavachu ga
ప్రసాద్ అంటే యూట్యూబ్ మాత్రమే కాదు..... CEO of ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు
ramcharan antha kastpadthunte nuv ah gaddam penchi chedagodthunnav anna effort and overall look ani... teesey assala baledu...neat ga shape pettinchukondi
Ekkadi nunchi ekkadiki vellaru meru.. nenu first nunchi fallow avuthunna..Chala dedicated ga unte tappa ila success avvaleru.. ur a masterpiece for hardworking🎉
16:14 akkada emi ledhu bro system chusi rasthunnav
Annaya ❤ love from Vijayawada
అన్న నేను 10000 సబ్స్క్రైబ్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను ఎప్పటికీ రోజు చూస్తాను కృష్ణకాంత్ పార్క్ లో మీట్ పెట్టావు కదా అప్పుడు కలిశాను 5m subscribers మనస్పూర్తిగా కోరుకుంటున్నా
Window effect idea 👌👌
మీలో నేను కూడా ఒక Member అవ్వాలని ఉంది బట్😢
Waiting to witness this from so long anna... so happy to see you succeed... Long way to go🫶🙌🤝
Kanth Anna ni ela chepaddu anthe ethadu chitti anni pannulu cheyagaladu
I'm very happy😊😁 to See 👀you like this, big fan, 💀Diehard fan
Prasad anna address petu ne studio ne loot chestha minimum koteshwarudu aypotha address petu night studio ke ravadu nenu voche loot chesta 😂😂
Super bro… appudeppudo 6 years back nundi chustunna.
Baga edhiginav anna.
Hats off to you.
Nenu kuda follow avuthuna 6 years nundi kani eppudu koncham ballupu periginatu anipisthundhi money ravatam vala anukunta
@@lenovox1carbon664Janalanu Gorrelni chesi Bagane Venakavesadu ga
😂 inko 2 members unte Nuv PF evvali vallaki ... Govt rule prakaram. Bro..😮
Video chana bagundi anedhanikanna. I would like to thank you for employing so many people. Meeru anukunte atleast 3 to 4 employees tho aipokottachu. But from the beginning I like how to treat people and employee people. ❤❤❤❤❤
Anna fpv drone camera gurinchi thelsukoni chepandi pls 🫴🤌
Very happy to see like this ❤ from 2017 onwards love you brooo
11 members vunnaru staff cricket team la
Hlo fast vedeo chustuty chala happy ga undi ivell fallowing to last 5 years
So mothaniki JANALA meda Bagane Nadipinchesthunnaru ga anna 😂😂😂
Ramcharan 🔥😅
మొత్తం దండుపాళ్యం బ్యాచ్ మొత్తం నీదగరే వుంది కదా అన్నా 😂
Love from rajahmundry Anna 😍
Meru okaokari ela introduce chesarante....edho dandu batch ni chesinatu chesarnaa 😂😂😂😂 just joking.... But everyone's skill set and hard work is awesome naa no words...
Anna ea mata ki aa mata....
Vallandari hardwork + Mee consistency = Prasad Anna tech channels..
All the best for your feature I definitely wish you will make the world's best tech channel Naa....
From one person to nearly 15 persons
From one mic, one camera to many
Super anna.
ఎక్కడో చిన్న రూమ్ లో ప్రారంబం అయ్యి , ఇవ్వాళ ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నావ్ అన్నా, Really you are a great person
Ne old age lo chala smart ga unaru❤❤❤
You mean to say young age?
Enthuntadhi bro approx salary vallaku ?
Prasad Anna fans assemble ❤
Yekada
భయ్యా మీ team lo main person చూపించలేదు,,,🤔,,,main model person your SON,,...
0:05
అన్న మీరు చిన్న సమాధానం ఇవ్వండి ప్లీజ్ అన్న..,.., whatsapp లో మనం block చేసిన number మళ్ళీ privecy లో కనబడకూడదు..... ఎలా అన్న
Big fan from 6yrs from Hyderabad ❤❤ love you to see your growth 📈 ❤❤Anna
Vamshi anna ❌soumyudu ✅
1:11 Thalapathy 🔥
🤣🤣dei donglee aa memes entayya navvi navvi pothey
Woww ... Best Part is You are Using LUMIX CAM 🤩🤩 చాలా మందికి LUMIX యొక్క గొప్పతనం తెలిదు . తెలీక వోవర్ రేటెడ్ SONY వాడుతా వుంటారు . LUMIX లో వచ్చే కలర్స్ , షార్పు నెస్ నాకు తెలిసి ఏ కెమేరాలో రావు , ఒక్క CANON లో వస్తాయి కాకపోతే పైసలు గట్టిగా పెట్టాలి . నేనైతే ప్రజెంట్ LUMIX S5X2 వాడుతాను .
60k - 1 lakh lopu lumix cameras evaina best unaya
@@PradeepKumar-tq4ev LUMIX G Camera DC-G100 చూడండి బ్రదర్ .
Anna gaming ade person ki food pettu anna ... Please 🙏
New studio is awesome. ❤❤
Anna studio tour ki maku chance esthava ... Oka saari Live vachi chustha ....
Congratulations Anna 🎉
జగన్ అన్న ని బాగా వాడేసావు గా 😂😂
మంచి వాడు సౌమ్యుడు 😂😂😂
నువ్వు అన్న ❤
Love from podili ❤❤❤
7 years following bro
Camera man fanss❤❤
Annual income 1 million very great🤔🤔🙄
Love From Ongole ❤
Hi
Me teme ki hats off. 🫡
One Dozen staff 👀😳
Lakhs valuable equipment 👀😳
I wonder how much he earns himself and how much he pays to his staff 👀😳
Army Commander is very crucial to the King. He is prasad's brother who is nicknamed Jagan.
CM Jagan pushed AP into losses, but this Jagan showed a profit path to his brother. 🤩
Movie title should be:
A Brother, A Brother-In-Law, and Rocky (the dog) Bhai 🤩
Vamshi Anna fans like
voka video youtube lo pettadaniki entha untundhaa
Bro posted the video before GTA6 😮💨😮💨🗿👽🙌
చాలా ఖర్చు చేసావు అన్న . మన తెలుగు వీడియో లో క్వాలిటీ కోసం .మనం ఏమిటో తెలియాలి . ఏదైనా ప్రొడెక్ట్ కొనాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్ రాదు .అర్థము కాదు..మన భాషలో భాగా తెలుసుకోవచ్చు. వాళ్ళు మన videos చూసేటట్లు చెయ్యాలి. All the best,..... ....khammam ,sathupalli ,...EROHSIK ....
Prasad anna nuwu UA-cam lo periginatu undi
I first bought my mobile with my first year salary by watching your video review
8000 rupees
❤
Still I am watching your videos for I phone 15
Thank you for being worthy
Thanks for your hardworking Anna 😘😊😊 and Your Team' 😊❤❤❤ thanks 🙏👍 for making all kinds of vidoes
అన్నా... ఒక వీడియో కి ఇంతమంది work చేస్తున్నారు కదా వాళ్ళకి అమౌంట్ ఎలా run చేస్తున్నారు?
ANNA STUDIO TOUR ANI CHEPPI STAFF TOUR CHESINAV,EQUIPMENT గురించి చెప్పు అన్న FIRST స్టూడియో టూర్ లో చెప్పినట్టుగా
13 మంది Average ga 13*30 =390000 నెలకి salaries మాత్రమే ఇస్తున్నాడు .. అర్థం చేసుకోండి ఇది youtube కాదు యాపారం .😅
అన్న మీకు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చేయాలి అనే ఆలోచన లేదా అంటే ఇదే వీడియోస్ కి background audio ichi other languages lo post చేయడం
Intha dabbu sampadinchava anna UA-cam lo nuvvu chese bogada 144p reviews ki . Your review standards are par below to local cell repair technician. Please improve interms of reviewing. But your growth is good though
అన్న నేను సిట్టింగ్ లో ఫుల్ తాగేస్తాను అదే నా టాలెంట్ మీ దగ్గర వైన్ టెస్ట్ అలాంటి జాబ్ ఏమాఇనవుంటే అందులో నేను మాస్టర్ జాబ్ ఇస్తారా sir 😂😂
But good anna e స్థాయికి నువ్వు ఎదిగి నలుగురికి జాబ్స్ ఇస్తూ అందులో మాకు మొబైల్ అంటే ఏంటి ఇవి ఎలా పనిచేస్తాయి అని తెలిసేలా చేసావ్ love u anna 🥰
నేను 5 years నుండి చూస్తున్న నా ఫస్ట్ వీడియో రెడిమి నోట్ 7 ప్రో కాని నువ్వు నా కామెంట్స్ ki reply ఇవ్వవు బ్రో నువ్వు ఇంకా చాలా వీడియోస్ చేయాలి మేము చుడాలి 2 నెలలు లో 5మిలియన్ subscribers vastharu
Anna vijaya devarakonda miru relatives aa....?
Just doubt anthey
Don't mind anna....
ప్రసాద్ గారు పడిన అంత ఇంత కాదు...ఆయన కష్టాన్ని నమ్మాడు.ఎంత నెగెటివ్ వచ్చిన వెనుదిరగలేదు...
కంగ్రాట్స్...ఇంకా ఎన్నో సక్సెస్ చూడాలని కోరుకుంటూ..Subscriber of your Prasad tech channel since its inception👍🏽👍🏽
Rocky fans assemble❤
Hi anna, I want to buy table like that for system work please provide some information regarding that.
price :
model no :
etc.
Anna nuv cheppav kada mic price 68,000/-
Screen lo 68,0000/- type chesaru..😂😊