బాబు గారు, పవన్ గారు, లోకేశ్వరి గారు, మీరు ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచింది. మీరు 2014 నుంచి 2019 వరకు చేసిన డెవలప్మెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీరు లా అయింది. ఎందుకంటే అప్పుడు మీరు కాడర్ నూ పట్టించి కో లేదు. అందుకే ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుంది. ఇప్పటికి వైసీపీ నాయకుల కార్యకర్తల ఆగడాలు ఆగడం లేదు
2014 లో అసలు darkest days 2014 to 2016 లో నైట్ 12 కి current తీసేవాళ్లు మళ్ళీ 2 30 కి ఇచ్చేవాళ్ళు ఆమ్మో మండు వేసవికాలంలో లో పల్లెటూరు లో చచ్చేవాళ్ళం అసలు ఇది పొలిటికల్ view లో కాదు నా స్వంత అనుభవం
మేమంతా మిడిల్ క్లాస్ మేడం గారు ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ఓటమి మిడిల్ క్లాస్ మీద ఆధారపడి ఉంటింది మిడిల్ క్లాస్ ఆలోచన టీడీపి కి అర్ధం కావడం లేదు లక్కీ భాస్కర్ సినిమా టీడీపి వాళ్ళు అందురు చూడాలి పంతం వచ్చింది అంటే అమెరికా నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి పది ఓట్లు వేసి వెళ్తాము అది వాళ్లకి అర్ధం అవటం లేదు టీడీపి లో గొడవలు ఉన్న వాడు జనసేన లో పోతున్నాడు జనసేన గొడవలు ఉంటే టీడీపి కి పోతున్నారు ఇద్దరితో గొడవలు ఉంటే బీజేపీ కి పోతున్నారు ఇలానే ఉంటే ఫైనల్ గా కూటమీ పోతుంది నాకు రాజకీయం గురించి తెలియదు కాని అలా అనిపిస్తుంది రాధాకృష్ణ గారు అలెర్ట్ చేశారు ఇప్పుడు కి అలెర్ట్ కాకపోతే వాళ్ళ కర్మ మాకు అంత ఓపిక లేదు మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు వెయ్యడానికి థాంక్స్ ABN
ఏపీలో టిడిపి & వైసీపీకి భవిష్యత్ లేదు ఇక బీజేపీ & జనసేన రెండు కలిసినా పది శాతం ఓట్లు దాటవు మీరే చూస్తారు తెలుగు నేలపై కొత్త రాజకీయా శక్తి ఉద్భవిస్తుంది అది దేశ రాజకీయాల్లో సంచలనం అవుతుంది ప్రపంచ చరిత్ర చూస్తే ....కొందరికి ....కొన్ని పార్టీలకు కొంతకాలం ఎదురు ఉండదు ఆ తరువాత కాలం కలిసిరాక కాల గర్భంలో కలిసిపోయాయి అయితే దీన్ని జీర్ణించుకోలేని వారికి ఎవరు చేయగలిగేది ఏమీ లేదు
హలో మేడం గారు కొద్దిగా వాకి భాష కొద్దిగా మర్యాదగా మాట్లాడండి డిబేట్లో ఉన్నారు వాడు వీడు ఏంటండీ మాజీ సీఎం డి బోర్డులో కూర్చుని కొద్దిగా మర్యాదగా మాట్లాడండి అవతలవారు పెద్దవారు మిమ్మల్ని గౌరవిస్తారు జై ఇండియా
చేతకాని వాడే నీతులు చెబుతాడు అలా ఉన్నది తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు సర్దుబాటుకు ప్రయత్నించకండి చేతకాని వాళ్లే ఎలా సర్దుబాటు చేస్తారు తెలుగుదేశం కోటం పార్టీ ఇప్పుడు చేతకాని పార్టీగానే మాకు అనిపిస్తుంది మీరు ఇదే విధానం కొనసాగిస్తే 2029 లో కార్యకర్తలుగా మేమే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము
ఒక సామాన్య పౌరుడికి తెలిసిన విషయం టిడిపి నాయకులు కు తెలియదా ఆర్కే పలుకులు విని నడుచుకుంటే పార్టీ మనుగడ వుంటుంది లేకపోతే విజయసాయిరెడ్డి చెప్పిందే జరుగుతుంది ఈసారి CBN తో లోకేష్ పవన్ కళ్యాణ్ కూడ వాళ్ళ కర్మ
బాబు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు లోకేష్ చాలా యాక్టివ్గా ఢిల్లీలో మీడియాతో రాజకీయ నాయకులతో మరియు న్యాయస్థానాలతో మరియు ఇటుపక్క పార్టీ కార్యక్రమాలు సమన్వయ కమిటీలు ఇవన్నీ ఏర్పరచుకుంటూ మళ్ళీ దీక్షలు చేస్తూ అన్యాయాన్ని బాగా ఫోకస్ చేశారు నెలరోజుల తర్వాత తెలంగాణ ఎన్నికల రాబోయే ముందు కిషన్ రెడ్డి ద్వారా కబురు చేస్తే లోకేష్ గారు కిషన్ రెడ్డి పురంహేశ్వరి పక్కన ఉండగా అమిత్ షా గారిని కలిశారు . మీకు లొంగి ఉంటాము లేదా మీ రూట్ మ్యాప్ లో చెప్పినట్టు వింటాము అనలేదు మేము ధర్మబద్ధంగా ఉన్నాము. మీరు ధర్మం వైపు ఉంటారు అన్ ఆశిస్తున్నాను అన్నారంట లోకేష్. ఆ తర్వాత ప్పురందీసరికి కిషన్ రెడ్డికి అమిషా గారు చెప్పింది చెప్పింది ఈ అబ్బాయి ఇంత స్ట్రాంగ్ గా నిలబడతాడు అని నేను అనుకోలేదు అమీషా గారికి అర్థమైంది గాని రాధాకృష్ణ గారికి అర్థం కాలేదనుకుంటా అందుకే పాదయాత్ర చేశాక రెండు ఎమ్మెల్సీలు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో గెలిపించిన లోకేష్ ని ది గ్రేట్ వేసి చూపించాలని ప్రయత్నిస్తున్న రాధాకృష్ణ గారిది ఒక తప్పు అయితే రెండవది శాశ్వతంగా అధికారంలో ఉండాలి అంటే మోడీ గారి లాగా చేయమని చెప్తున్నాడు అంటే బ్యూరో ఆఫ్ అమెరికా చెప్పిన స్పందించలేని ఈడిది తప్పు మరియు పాత కొత్త కొత్త కేసులు సిబిఐ ఈడి ముందుకెళ్ళకపోవటానికి కారణం కేంద్ర వ్యవస్థలు అని రాధాకృష్ణకు తెలిసినా కూడా. అంటే వ్యవస్థలు కేంద్ర వ్యవస్థలు సరిగా పనిచేయదున్న జగన్ రెడ్డి పాత కేసులు దోపిడీ అన్నీ కూడా ఉన్నాయని తెలుసు. ఒకపక్కల తెలిసి కూడా చంద్రబాబు గారిని రాష్ట్రంలో జగన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడం లేదు అంటూ కేంద్రంలో మోడీని చూసి ఎలా అధికారంలోకి రావాలో అనుసరించమని సలహా ఇస్తున్నారు చంద్రబాబు గారు మోడీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా పోలవరానికి నిధులు స్టీల్ ప్లాంట్ అమ్మకండి అమరావతికి నిధులు ఇవ్వండి అని అడుగుతారు అధికారం ఎలా నిలుపుకోవాలని కాదు. అధికారాలతో ప్రజలకు ఏమి చేయాలా అని చెప్తా రు. అందుకని అన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన చంద్రబాబు గారు నిన్న పోలవరం నిర్వాసితులకు నిధులు విడుదల చేసిందానికంటే ఎక్కువగా కార్యకర్తలు చాలా ఆవేదన చెందుతున్నారు అని రాధాకృష్ణ గారు ఆవేదన చెందుతున్నారు నిజంగా చెప్పాలి అంటే వార్డ్ ఇన్చార్జెస్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ అందరు ఆ సీట్లు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి త్యాగం చేసి చంద్రబాబు గారి సూచన మేరకు వైసీపీ ను ఓడించాలన్న లక్ష్యంతో జనసేన బిజెపి కూడా టిడిపి అని గెలిపించమంటే అంతా సమన్వయ కమిటీలు బాధ్యత తీసుకొని గెలిపించాడు లేకుంటే నాలుగు లక్షల ఉన్న సభ్యత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓడిపోయి తెలంగాణలో లో పోటీ చేస్తే ఏడు సీట్లు 1500 ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు గాని తెలంగాణలో 8 సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలలో బిజెపికి గాని ఆంధ్రాలో టిడిపి ఏ పార్టీతో పొత్తు లేకుండా మూడు ఎమ్మెల్సీలు గెలిస్తే బిజెపి జనసేనకు డిపాజిట్ కూడా రాని సంగతి రాధాకృష్ణ గారు మర్చిపోయినట్లున్నారు
Visionary కి పార్టీ విజన్ అవసరం లేదు. ఈ విజనరీ దయ వల్ల వానపాము లు త్రాచు పాములయి ఆయన్నీ కాటు వేసాయి.మనకు చేత గానప్పుడు దాన్ని అధికారుల మీద నెట్టడం ఆనవాయితీ.
🙏🌹5 సంవత్సరాల అరాచకాలు ,6,7 నెలల కాలంలోనే అన్నీ అరాచకాలకు , చెక్ పెట్టండి, అరెస్టులు చేయండి,లోపల వేయండి, " ఒక్క విషయం ఆలోచించండి ఆలోచించండి, 2027 సంవత్సరం ఆఖరు వరకు వెయిటింగ్ చేయండి, అప్పుడు , గౌరవ నీయులైన చంద్రబాబు మారకపోతే, ప్రజలు మారతారు, అందరూ లోపలికి వెళతారు , వెళతారు,🙏🌹👏👍💯
మోదీ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఎస్కో గాడికి ఇంటర్నేషనల్ హంతక మాఫియాలతో ఉన్న సంబంధాలు చాలా బలమైనవనిన్నీ, వాడితో పెట్టుకుంటే సాక్షాత్తూ మిమ్మల్నే సఫా చేయించి YSR and వివేకాల దగ్గరికి పంపిస్తాడని చెప్పినట్లున్నారు. ఆ విషయం మోదీ గారు పవన్ కళ్యాణ్ ద్వారా CBN గారికి చెప్పించారేమో అనిపిస్తాఉంది Your Honour.
మీరు చెప్పినట్లు జగన్ గారు 40 సంవత్సరాలు సీఎంగా ఉండేవారు ఈవీఎం హ్యాక్ చేయకపోతే ఇది తెలుసు కాబట్టే ఎప్పటికైనా జగనే ముఖ్యమంత్రి అవుతారని cbn గారికి భయం ఆ భయం లో నుంచి వచ్చిన భక్తి వాళ్ళు ఏదో చేశారు మేము కంప్లీట్ గా లిమిటెడ్ గా వర్క్ చేసుకుంటూ మీ ముందుకు వెళ్దాం అనే మాట బాబు నోట వచ్చిందంటే అది భయమనే లెక్క
చంద్రబాబు గారు అరాచక వాదిగా, దోపిడీ దారుగా మారలేడు, సైకో గాడు మంచివాడు గా, నీతిమంతుడు గా మారలేడు. చంద్రబాబు గారు తన మెతక వైఖరి వీడనంత వరకూ, ఎంతసేపూ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నంత సేపూ మళ్ళీ మళ్ళీ గెలవలేడు. సైకో గాడు చిన్న పాము కాదు వాడు అనకొండ, కాబట్టి పెద్ద కర్రతోనే కొట్టాలి
తప్పులు చేసిన వారిని వదలకుండా శిక్ష విదించాలి గత ప్రభుత్వం చేసిన దోపిడీ ని విచారణ జరిపి బొక్కలో వేయాలి వైసిపి వాళ్లు ఆరోపిస్తున్నారు ఆలోచన చేయాలి అధికారులు నేతలను అదుపులో పెట్టాలి
ఏబిఎన్ ఆర్కే వీకెండ్ కామెంట్ బై మీరు చెప్పిన విషయాలు అక్షరసత్యాలు నిజంగా చంద్రబాబు నాయుడు చేతకాని వాడిలా లెక్క వేయాలి అధికారం ముందు ఒక మాట చెబుతాడు అధికారంలోకి వచ్చాక కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోడు అటువంటి పెద్దమనిషి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వం గా లెక్క వేయవలసి వస్తుంది చంద్రబాబునాయుడు గారు 2029 లో నీకు సరైన బుద్ధి చెబుతారు ప్రజలు ప్రజలు ఎలాగున్నా కార్యకర్తలు కూడా కడుపు మండిపోయి ఉన్నాము ఐదు సంవత్సరాల అరా అరాచకం భరించా మీరు చేసేదేమిటి జగన్ కి వత్తాసు పలుకుతున్నారు అంటే మీ ఇద్దరు లాలూచీ పడ్డారా
సీబీన్.. భయస్తుడు రేపు చిక్కులు ఎదు్రౌతాయ్యని,. జనాన్ని నమ్మటానికి లేదు ఏదైనా జరగచ్చు ఒకపక్క మోడీ కలిసివున్నాడు గాని మనసంతా జగన్ మీద వుంది , సిబిఐ, ఈడీ. ని . వొదిలితే. సరిపోతుంది., మోడీ అది చేయడు
ABN comments are perfectly appropriate. Chandra Babu is doing the same mistakes which he did between 2014 to 2019. Chandra Babu should not feel it's his victory but it's the victory of AP people. Development is very important but accountability and rule of law is paramount. If accountability is not fixed for the irregularities of 2019 to 2024 it will be failure of Chandra Babu. Chaganti classes may be more needed for Chandra Babu and his ministers and MLAs and officials. Prof Jyostna's comments are misleading and round about. She is talking like a sycophant. Comparing Chandra Babu and Lokesh with NTR is correct. NTR was a legend Babu and Lokesh are not. 3.0 and 4.0 were both coalition govt. Don't do bad things but do the right things that to prioritizing and urgent basis. That is what people want.
అధికారం లోకి వచ్చి ఆరు నెలలు కాలేదు అప్పుల భారము మోస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తూ రాష్ట్ర అభివృద్ధి బాటలో ఉన్న ముళ్లన్నీ తీసుకుంటూ ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఏదైనా సలహాలు ఇచ్చి మద్దతిస్తే ప్రజలను కూడా మద్దతు ఇవ్వమని కోరితే రాధాకృష్ణ గారు మంచి జర్నలిస్ట్ అయ్యుండేవాళ్ళు కానీ నువ్వు జగన్ మీద కక్ష సాధించకుండా 2029లో గెలుస్తావో లేదో నీ నీడ కింద లోకేష్ ఎదుగుతాడో లేదో అని లేని సమస్యను సృష్టిస్తూ 20 నిమిషాలు కష్టపడ్డారు రాధాకృష్ణ గారు. కార్యకర్తలు బాధపడుతున్నారన్న ఆవేదనను ఆయన వ్యాసంలో రాస్తూ. కానీ రాధాకృష్ణ గారికి తెలియంది టిడిపి వాళ్ళ త్యాగంతోనే నాయకుడి మీద ఉన్న గౌరవంతోనే దగ్గరుండి కూటమి వాళ్ళని గెలిపించారు అని కేసులు ముందు అంత తొందరగా ముందుకెళ్లకపోయినా కూడా శనివారం పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు గారు పాల్గొంటున్నారు లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పరుస్తున్నారు అవిగాక ఎవరు మంత్రిత్వ శాఖలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ రాధాకృష్ణ గారికి మోడీ గారిని అనుసరించిన కేసీఆర్ జగన్ లాగా ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి పరిమితమై ఓడిపోయే కూర్చోవాలన్నట్లుగా మోడీ గారి బాటలో నడవమని కెసిఆర్ కి జగన్ కి సలహా ఇచ్చినట్లుగా ఇస్తున్నారు చంద్రబాబు గారికి. మోడీ గారు రూట్ మ్యాప్ లో నడిచేది పవన్ కళ్యాణ్ కాబట్టి బాలినేని ఉదయభాను రోశయ్య గారిని చేర్చుకున్నారు చంద్రబాబు గారు నాయకుల్ని తయారుచేస్తారు రాధాకృష్ణ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం చేసి చూపిస్తారు అందుకే చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఓడిపోతే మిగిలేది దుమ్ము అన్నది ప్రజలకు అనుభవం అయింది కాబట్టి టిడిపికి సొంతంగా2/3 మెజార్టీ ఇచ్చారు అని రాధాకృష్ణ గారు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ లాగా రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నట్టుగా మంత్రి పదవులు గాని నామినేటెడ్ పదవులు గాని అడక్కుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే అడిగి ముందుకు వెళుతుందిtdp అన్న వాస్తవాన్ని రాధాకృష్ణ గారు గ్రహించి ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పాలి నిజంగా మీరు కూలి మీడియా గా మారకపోతే
చంద్రబాబు పునరాగమనం ప్రజాశీర్వాదంతో సాధ్యమైంది. జగన్ రెడ్డి క్రిమినల్ రాజకీయవేత్త అని, సీబీఐ కేసులో పన్నెండేళ్ళ పాటు వాయిదాలు వేయించుకొంటూ విపరీతంగా ఖర్చు చేయగల ఏకైక నాయకుడు అని తెలిసి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోనందువల్ల 2019 లో చంద్రబాబు ఓడిపోయారు.దానికి ప్రతిఫలంగా టీడీపీ కార్యకర్తలు సహా చంద్రబాబు కక్షసాధింపు కష్టాలు అనుభవించారు. ఈసారి చంద్రబాబు నిర్లక్ష్యంతో వైకాపా అధినేత జగన్ & మాఫియాను వదిలేస్తే 2029 ఎన్నికల్లో పొరపాటున జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే జరుగబోయే వినాశం ఊహకు అందదు, అసలు టీడీపీ ఉండదు. చంద్రబాబు పేరు ఉచ్చరించినవాణ్ణి వెతికి వెతికి చంపుతారు. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు, వైకాపా కార్యకర్తలు మాత్రమే ఉంటారు. కాబట్టి చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి నిర్భయంగా రాజకీయాలకతీతంగా అవినీతిపరులైన క్రిమినల్ నేతలను న్యాయవ్యవస్థ ద్వారా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు పాలన సంక్షేమం, అభివృద్ధికి విజయవంతమైన కృషి చేశారు, చేస్తున్నారు. దుష్టశిక్షణ కూడా చేయాలి.
ABN రాధాకృష్ణ గారికి మాయొక్క విన్నపం.. చంద్రబాబు గారి పాలనా, అమరావతి అభివృద్ధి, ఏపీ అభివృద్ధి,అంతా ప్రజలుకు ఇచ్చిన హామీలను దృష్టి లో ఉంచుకొని, రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఆవిషయం అందరికీ తెలిసిందే, కానీ వక విషయం ఏమిటంటే, రాష్ట్ర ద్రోహి,దేశ ద్రోహి, కుల హీనుడు, రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన దుర్మార్గుడు, ఇంకా 420 గాడు,ఐన ఛీడ పురుగులను శాశ్వితంగా జైల్ లో వేసి శిక్షంచ లేరా,లేక చేతకాదా
రాధాకృష్ణ గారు బాబు గారు స్క్రిప్టు సూపర్ మీరు ఆడుతున్న నాటకం మరింత సూపర్ ఈ నాటకముల ప్రయోజనం ఎవరికి
రాధాకృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్ సూపర్ ముఖ్యమంత్రి గా చెయ్యండి మీ ABN ఉద్యోగస్థులు అందరు కలిసి.
RADHAKRISHNA GARU. 100 TIMES REILL POGEETION LOST GOVT. GANG. PARSANS. FANEESH. MENT. RICQUID. IMMEDIATELY 👍
మీనమేషాలు చాలా ఎక్కువ స్థాయిలో లెక్కపెడుతున్నారు CBN గారు.
బాబు గారు, పవన్ గారు, లోకేశ్వరి గారు, మీరు ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచింది. మీరు 2014 నుంచి 2019 వరకు చేసిన డెవలప్మెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీరు లా అయింది. ఎందుకంటే అప్పుడు మీరు కాడర్ నూ పట్టించి కో లేదు. అందుకే ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుంది. ఇప్పటికి వైసీపీ నాయకుల కార్యకర్తల ఆగడాలు ఆగడం లేదు
💯 కరెక్ట్
Correct @@umapathi8149
2014 లో అసలు darkest days 2014 to 2016 లో నైట్ 12 కి current తీసేవాళ్లు మళ్ళీ 2 30 కి ఇచ్చేవాళ్ళు ఆమ్మో మండు వేసవికాలంలో లో పల్లెటూరు లో చచ్చేవాళ్ళం అసలు ఇది పొలిటికల్ view లో కాదు నా స్వంత అనుభవం
Meeru cheppindi 100% correct
వీళ్లకి మీరు చెప్పే మంచి అర్ధం కావటం లేదు చంద్రిక మేడం గారు.
Exactly 💯 correct 👍
బాగ చెప్పారు..
నేను టీ డి పి పార్టీ వీర అభిమాని ఇప్పుడు కూడా కార్యకర్తలను పట్టించకోవధములేదు.
మేమంతా మిడిల్ క్లాస్ మేడం గారు
ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ఓటమి మిడిల్ క్లాస్ మీద ఆధారపడి ఉంటింది
మిడిల్ క్లాస్ ఆలోచన టీడీపి కి అర్ధం కావడం లేదు లక్కీ భాస్కర్ సినిమా టీడీపి వాళ్ళు అందురు చూడాలి పంతం వచ్చింది అంటే అమెరికా నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి పది ఓట్లు వేసి వెళ్తాము అది వాళ్లకి అర్ధం అవటం లేదు టీడీపి లో గొడవలు ఉన్న వాడు జనసేన లో పోతున్నాడు జనసేన గొడవలు ఉంటే టీడీపి కి పోతున్నారు ఇద్దరితో గొడవలు ఉంటే బీజేపీ కి పోతున్నారు ఇలానే ఉంటే ఫైనల్ గా కూటమీ పోతుంది నాకు రాజకీయం గురించి తెలియదు కాని అలా అనిపిస్తుంది రాధాకృష్ణ గారు అలెర్ట్ చేశారు ఇప్పుడు కి అలెర్ట్ కాకపోతే వాళ్ళ కర్మ మాకు అంత ఓపిక లేదు మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు వెయ్యడానికి థాంక్స్ ABN
మీనమేషాలు కాదు మీనాలమేషాలు లెక్కపెడుతున్నారు పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉంటారు Your Honour.😊
Nambar 1 ga chesthunnaru CM chandrababu garu😊
100% right
Cm garu ఆలోచనలు మారాలి
ఏపీలో టిడిపి & వైసీపీకి భవిష్యత్ లేదు
ఇక బీజేపీ & జనసేన రెండు కలిసినా పది శాతం ఓట్లు దాటవు
మీరే
చూస్తారు
తెలుగు నేలపై కొత్త రాజకీయా శక్తి ఉద్భవిస్తుంది
అది దేశ రాజకీయాల్లో సంచలనం అవుతుంది
ప్రపంచ చరిత్ర చూస్తే ....కొందరికి ....కొన్ని పార్టీలకు కొంతకాలం ఎదురు ఉండదు
ఆ
తరువాత కాలం కలిసిరాక కాల గర్భంలో కలిసిపోయాయి
అయితే దీన్ని జీర్ణించుకోలేని వారికి ఎవరు చేయగలిగేది ఏమీ లేదు
హలో మేడం గారు కొద్దిగా వాకి భాష కొద్దిగా మర్యాదగా మాట్లాడండి డిబేట్లో ఉన్నారు వాడు వీడు ఏంటండీ మాజీ సీఎం డి బోర్డులో కూర్చుని కొద్దిగా మర్యాదగా మాట్లాడండి అవతలవారు పెద్దవారు మిమ్మల్ని గౌరవిస్తారు జై ఇండియా
100% corect
చేతకాని వాడే నీతులు చెబుతాడు అలా ఉన్నది తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు సర్దుబాటుకు ప్రయత్నించకండి చేతకాని వాళ్లే ఎలా సర్దుబాటు చేస్తారు తెలుగుదేశం కోటం పార్టీ ఇప్పుడు చేతకాని పార్టీగానే మాకు అనిపిస్తుంది మీరు ఇదే విధానం కొనసాగిస్తే 2029 లో కార్యకర్తలుగా మేమే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము
Well said ABN Mam garu 👍👍
కూటమిలో సమన్వయం చాలా అవసరం. ఒకటి మరచి పోవద్దు- జగన్ చేసిన అతి పెద్ద పొరపాటు- చంద్ర బాబును వ్యక్తిగతంగా ఆక్షేపణ చేయుట అరెస్ట్ చేయుట
Good bro
ఏది ఏమైనా క్షేత్ర స్థాయి ని మర్చి పోయారు.
ఒక సామాన్య పౌరుడికి తెలిసిన విషయం టిడిపి నాయకులు కు తెలియదా ఆర్కే పలుకులు విని నడుచుకుంటే పార్టీ మనుగడ వుంటుంది లేకపోతే విజయసాయిరెడ్డి చెప్పిందే జరుగుతుంది ఈసారి CBN తో లోకేష్ పవన్ కళ్యాణ్ కూడ వాళ్ళ కర్మ
CHANDRIKA GAARU I LIKE YOUR ATITUDE AND YOURS QUETENS
బాబు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు లోకేష్ చాలా యాక్టివ్గా
ఢిల్లీలో మీడియాతో రాజకీయ నాయకులతో మరియు న్యాయస్థానాలతో మరియు ఇటుపక్క పార్టీ కార్యక్రమాలు సమన్వయ కమిటీలు ఇవన్నీ ఏర్పరచుకుంటూ
మళ్ళీ దీక్షలు చేస్తూ అన్యాయాన్ని బాగా ఫోకస్ చేశారు
నెలరోజుల తర్వాత తెలంగాణ ఎన్నికల రాబోయే ముందు కిషన్ రెడ్డి ద్వారా కబురు చేస్తే లోకేష్ గారు కిషన్ రెడ్డి పురంహేశ్వరి పక్కన ఉండగా అమిత్ షా గారిని కలిశారు .
మీకు లొంగి ఉంటాము లేదా మీ రూట్ మ్యాప్ లో చెప్పినట్టు వింటాము అనలేదు
మేము ధర్మబద్ధంగా ఉన్నాము. మీరు ధర్మం వైపు ఉంటారు అన్ ఆశిస్తున్నాను అన్నారంట లోకేష్.
ఆ తర్వాత ప్పురందీసరికి కిషన్ రెడ్డికి అమిషా గారు చెప్పింది చెప్పింది
ఈ అబ్బాయి ఇంత స్ట్రాంగ్ గా నిలబడతాడు అని నేను అనుకోలేదు
అమీషా గారికి అర్థమైంది గాని రాధాకృష్ణ గారికి అర్థం కాలేదనుకుంటా
అందుకే పాదయాత్ర చేశాక రెండు ఎమ్మెల్సీలు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో గెలిపించిన లోకేష్ ని
ది గ్రేట్ వేసి చూపించాలని ప్రయత్నిస్తున్న రాధాకృష్ణ గారిది ఒక తప్పు
అయితే రెండవది శాశ్వతంగా అధికారంలో ఉండాలి అంటే మోడీ గారి లాగా చేయమని చెప్తున్నాడు
అంటే బ్యూరో ఆఫ్ అమెరికా చెప్పిన స్పందించలేని ఈడిది తప్పు మరియు పాత కొత్త కొత్త కేసులు సిబిఐ ఈడి ముందుకెళ్ళకపోవటానికి కారణం కేంద్ర వ్యవస్థలు అని రాధాకృష్ణకు తెలిసినా కూడా.
అంటే వ్యవస్థలు కేంద్ర వ్యవస్థలు సరిగా పనిచేయదున్న జగన్ రెడ్డి పాత కేసులు దోపిడీ అన్నీ కూడా ఉన్నాయని తెలుసు.
ఒకపక్కల తెలిసి కూడా చంద్రబాబు గారిని రాష్ట్రంలో జగన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడం లేదు అంటూ
కేంద్రంలో మోడీని చూసి ఎలా అధికారంలోకి రావాలో అనుసరించమని సలహా ఇస్తున్నారు
చంద్రబాబు గారు మోడీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా పోలవరానికి నిధులు స్టీల్ ప్లాంట్ అమ్మకండి అమరావతికి నిధులు ఇవ్వండి అని అడుగుతారు
అధికారం ఎలా నిలుపుకోవాలని కాదు. అధికారాలతో ప్రజలకు ఏమి చేయాలా అని చెప్తా రు.
అందుకని అన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన చంద్రబాబు గారు నిన్న పోలవరం నిర్వాసితులకు నిధులు విడుదల చేసిందానికంటే ఎక్కువగా
కార్యకర్తలు చాలా ఆవేదన చెందుతున్నారు అని రాధాకృష్ణ గారు ఆవేదన చెందుతున్నారు
నిజంగా చెప్పాలి అంటే వార్డ్ ఇన్చార్జెస్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ అందరు ఆ సీట్లు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి త్యాగం చేసి చంద్రబాబు గారి సూచన మేరకు
వైసీపీ ను ఓడించాలన్న లక్ష్యంతో
జనసేన బిజెపి కూడా టిడిపి అని గెలిపించమంటే అంతా సమన్వయ కమిటీలు బాధ్యత తీసుకొని గెలిపించాడు
లేకుంటే నాలుగు లక్షల ఉన్న సభ్యత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓడిపోయి తెలంగాణలో లో పోటీ చేస్తే ఏడు సీట్లు 1500 ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు గాని
తెలంగాణలో 8 సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలలో బిజెపికి గాని
ఆంధ్రాలో టిడిపి ఏ పార్టీతో పొత్తు లేకుండా మూడు ఎమ్మెల్సీలు గెలిస్తే బిజెపి జనసేనకు డిపాజిట్ కూడా రాని సంగతి రాధాకృష్ణ గారు మర్చిపోయినట్లున్నారు
Chandababu main Aim development..not required now politics.
Appudu ramoji. Ki NTR nachaledhu eppudu ABN radha ki CBN nachaledhu anukunta😂😂😂😂😂😂😂
వేద వ కళ్ళముందు క న ప డు తున్న అతని ఏమిచేయలేకపోతున్నారు మంచి తనం కాదు చేతకాని తనం
కురుక్షేత్రంలో
కోర్టులు పోలీసులు లేరు
చట్టం తన పని చేసుకుపోతుంది..
😆😆😆
Visionary కి పార్టీ విజన్ అవసరం లేదు. ఈ విజనరీ దయ వల్ల వానపాము లు త్రాచు పాములయి ఆయన్నీ కాటు వేసాయి.మనకు చేత గానప్పుడు దాన్ని అధికారుల మీద నెట్టడం ఆనవాయితీ.
సూపర్ విజయ చంద్రిక నీ ప్రశ్నలకు వాళ్ల దగ్గర సమాధానం లేదు
Before2014to2019
చెత్తగా ఉంది
క్షమించండి
రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్స్ 100%కరక్టు మంచే విశ్లేషణ చేశారు
మీరు కామెంట్ చేసిన ప్రతి మాట 100%కరక్ట్ గా వుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు నా వయసు 65బట్ ఎందుకో తెలియదు అర్ధం కావడం లేదు
మోదీ గారి ఆదేశాల ప్రకారం ఎస్కో & కో ల మీద అరెస్టుల ఆయుధాలను ప్రయోగించట్లేదేమో Your Honour.
Employees ku bhayam ledu Revenu department YS jagan ku bhayapadevaru. 1994 chandrababu kavali
🙏🌹5 సంవత్సరాల అరాచకాలు ,6,7 నెలల కాలంలోనే అన్నీ అరాచకాలకు , చెక్ పెట్టండి, అరెస్టులు చేయండి,లోపల వేయండి, " ఒక్క విషయం ఆలోచించండి ఆలోచించండి, 2027 సంవత్సరం ఆఖరు వరకు వెయిటింగ్ చేయండి, అప్పుడు , గౌరవ నీయులైన చంద్రబాబు మారకపోతే, ప్రజలు మారతారు, అందరూ లోపలికి వెళతారు , వెళతారు,🙏🌹👏👍💯
95 CM అంటే. నత్త నడకన పరిపాలన పాత CM పరిపాలనతోపాటి కొంచం పౌరుషం గతంలో జరిగినవి నెమరి వేయాలి. 95 సిఎం అంటే అర్థమియేవారికి చాలా అర్థలు ఉన్నాయి
High command ki idi cheradi yela,? Atleast party kosamu oka full time party working president ni appoint chesi party govt. Ki bridge yerpadali
బాబు గారు తన కుటుంబ సభ్యులకు ఎస్కో గాడు ప్రాణహాని తలపెడతాడని భయపడి అరెస్టుకు సంశయిస్తున్నట్లుగా అనిపిస్తాఉంది Your Honour.
Jai TDP leader
మోదీ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఎస్కో గాడికి ఇంటర్నేషనల్ హంతక మాఫియాలతో ఉన్న సంబంధాలు చాలా బలమైనవనిన్నీ, వాడితో పెట్టుకుంటే సాక్షాత్తూ మిమ్మల్నే సఫా చేయించి YSR and వివేకాల దగ్గరికి పంపిస్తాడని చెప్పినట్లున్నారు. ఆ విషయం మోదీ గారు పవన్ కళ్యాణ్ ద్వారా CBN గారికి చెప్పించారేమో అనిపిస్తాఉంది Your Honour.
Purana cheppakamma directga point leki raa thalli
CBN should change no choice
మీరు అన్నిసీట్లు గెలవలేదు జగన్ చేసిన నేరాలు గోరలు వలన దీనివెనుక. ABN ఆంధ్రజ్యోతి చాలా కృషి వుంది
Jai abn cbn
మీరు చెప్పినట్లు జగన్ గారు 40 సంవత్సరాలు సీఎంగా ఉండేవారు ఈవీఎం హ్యాక్ చేయకపోతే ఇది తెలుసు కాబట్టే ఎప్పటికైనా జగనే ముఖ్యమంత్రి అవుతారని cbn గారికి భయం ఆ భయం లో నుంచి వచ్చిన భక్తి వాళ్ళు ఏదో చేశారు మేము కంప్లీట్ గా లిమిటెడ్ గా వర్క్ చేసుకుంటూ మీ ముందుకు వెళ్దాం అనే మాట బాబు నోట వచ్చిందంటే అది భయమనే లెక్క
చంద్రబాబు గారు అరాచక వాదిగా, దోపిడీ దారుగా మారలేడు, సైకో గాడు మంచివాడు గా, నీతిమంతుడు గా మారలేడు.
చంద్రబాబు గారు తన మెతక వైఖరి వీడనంత వరకూ, ఎంతసేపూ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నంత సేపూ మళ్ళీ మళ్ళీ గెలవలేడు. సైకో గాడు చిన్న పాము కాదు వాడు అనకొండ, కాబట్టి పెద్ద కర్రతోనే కొట్టాలి
తప్పులు చేసిన వారిని వదలకుండా శిక్ష విదించాలి గత ప్రభుత్వం చేసిన దోపిడీ ని విచారణ జరిపి బొక్కలో వేయాలి వైసిపి వాళ్లు ఆరోపిస్తున్నారు ఆలోచన చేయాలి అధికారులు నేతలను అదుపులో పెట్టాలి
2029. Pm in. Chandranna jai T D P
బాబుగారువెంటనేధర్మయుద్ధంమొదలుపెట్టాలి
Labam ledu gani. Lokesh nu c m chesi. Cbn party chusukonte ade 10,000 talli
2024 lo prajalu visvasincharukabatte 164 states eccharu
AP is a baby don't Make noise , it required more speed development..
ఏబిఎన్ ఆర్కే వీకెండ్ కామెంట్ బై మీరు చెప్పిన విషయాలు అక్షరసత్యాలు నిజంగా చంద్రబాబు నాయుడు చేతకాని వాడిలా లెక్క వేయాలి అధికారం ముందు ఒక మాట చెబుతాడు అధికారంలోకి వచ్చాక కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోడు అటువంటి పెద్దమనిషి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వం గా లెక్క వేయవలసి వస్తుంది చంద్రబాబునాయుడు గారు 2029 లో నీకు సరైన బుద్ధి చెబుతారు ప్రజలు ప్రజలు ఎలాగున్నా కార్యకర్తలు కూడా కడుపు మండిపోయి ఉన్నాము ఐదు సంవత్సరాల అరా అరాచకం భరించా మీరు చేసేదేమిటి జగన్ కి వత్తాసు పలుకుతున్నారు అంటే మీ ఇద్దరు లాలూచీ పడ్డారా
Pavan ni CM chesi, lokesh ni diputy CM cheyali. Rajakeeyam ga Jagan ni bhustapitam cheyali, prajalaki bhadrata kalpinchali.
బాబుగారు లోకేష్‌గారే చేతులు ఎందుకు కట్టేసారు అనర్హులకు పదవుల చుట్టు కోడెనాగులను పెంచుకుంటున్నారు ga
సీబీన్.. భయస్తుడు రేపు చిక్కులు ఎదు్రౌతాయ్యని,. జనాన్ని నమ్మటానికి లేదు ఏదైనా జరగచ్చు ఒకపక్క మోడీ కలిసివున్నాడు గాని మనసంతా జగన్ మీద వుంది , సిబిఐ, ఈడీ. ని . వొదిలితే. సరిపోతుంది., మోడీ అది చేయడు
Oka koti pettu kuni sahayam cheyamanu
ABN comments are perfectly appropriate. Chandra Babu is doing the same mistakes which he did between 2014 to 2019. Chandra Babu should not feel it's his victory but it's the victory of AP people. Development is very important but accountability and rule of law is paramount. If accountability is not fixed for the irregularities of 2019 to 2024 it will be failure of Chandra Babu. Chaganti classes may be more needed for Chandra Babu and his ministers and MLAs and officials.
Prof Jyostna's comments are misleading and round about. She is talking like a sycophant. Comparing Chandra Babu and Lokesh with NTR is correct. NTR was a legend Babu and Lokesh are not.
3.0 and 4.0 were both coalition govt.
Don't do bad things but do the right things that to prioritizing and urgent basis. That is what people want.
అధికారం లోకి వచ్చి ఆరు నెలలు కాలేదు అప్పుల భారము మోస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తూ
రాష్ట్ర అభివృద్ధి బాటలో ఉన్న ముళ్లన్నీ తీసుకుంటూ ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వాన్ని
ఏదైనా సలహాలు ఇచ్చి మద్దతిస్తే ప్రజలను కూడా మద్దతు ఇవ్వమని కోరితే రాధాకృష్ణ గారు మంచి జర్నలిస్ట్ అయ్యుండేవాళ్ళు
కానీ నువ్వు జగన్ మీద కక్ష సాధించకుండా 2029లో గెలుస్తావో లేదో నీ నీడ కింద లోకేష్ ఎదుగుతాడో లేదో అని లేని సమస్యను సృష్టిస్తూ
20 నిమిషాలు కష్టపడ్డారు రాధాకృష్ణ గారు. కార్యకర్తలు బాధపడుతున్నారన్న ఆవేదనను ఆయన వ్యాసంలో రాస్తూ.
కానీ రాధాకృష్ణ గారికి తెలియంది టిడిపి వాళ్ళ త్యాగంతోనే నాయకుడి మీద ఉన్న గౌరవంతోనే దగ్గరుండి కూటమి వాళ్ళని గెలిపించారు అని
కేసులు ముందు అంత తొందరగా ముందుకెళ్లకపోయినా కూడా
శనివారం పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు గారు పాల్గొంటున్నారు లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పరుస్తున్నారు
అవిగాక ఎవరు మంత్రిత్వ శాఖలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
కానీ రాధాకృష్ణ గారికి మోడీ గారిని అనుసరించిన కేసీఆర్ జగన్ లాగా ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి పరిమితమై ఓడిపోయే కూర్చోవాలన్నట్లుగా
మోడీ గారి బాటలో నడవమని కెసిఆర్ కి జగన్ కి సలహా ఇచ్చినట్లుగా ఇస్తున్నారు చంద్రబాబు గారికి.
మోడీ గారు రూట్ మ్యాప్ లో నడిచేది పవన్ కళ్యాణ్ కాబట్టి బాలినేని ఉదయభాను రోశయ్య గారిని చేర్చుకున్నారు
చంద్రబాబు గారు నాయకుల్ని తయారుచేస్తారు
రాధాకృష్ణ గారు
రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం చేసి చూపిస్తారు అందుకే చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఓడిపోతే మిగిలేది దుమ్ము అన్నది ప్రజలకు అనుభవం అయింది
కాబట్టి టిడిపికి సొంతంగా2/3 మెజార్టీ ఇచ్చారు అని రాధాకృష్ణ గారు
కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పటికీ
పవన్ కళ్యాణ్ లాగా రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నట్టుగా మంత్రి పదవులు గాని నామినేటెడ్ పదవులు గాని అడక్కుండా
కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే అడిగి ముందుకు వెళుతుందిtdp అన్న వాస్తవాన్ని రాధాకృష్ణ గారు గ్రహించి
ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పాలి
నిజంగా మీరు కూలి మీడియా గా మారకపోతే
CBN Garu Maraali maritegani labam ledu
First nuv maru abn radhakrisha ne low level thinking nundi, Peddha ayana ki che ppe antha pedda manisivi kaadu nuv
Encounter YCP ni chayyali
ABN radha ki CBN gariki ekkado chedindhi 😂😂😂😂😂
చంద్రబాబు పునరాగమనం ప్రజాశీర్వాదంతో సాధ్యమైంది. జగన్ రెడ్డి క్రిమినల్ రాజకీయవేత్త అని, సీబీఐ కేసులో పన్నెండేళ్ళ పాటు వాయిదాలు వేయించుకొంటూ విపరీతంగా ఖర్చు చేయగల ఏకైక నాయకుడు అని తెలిసి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోనందువల్ల 2019 లో చంద్రబాబు ఓడిపోయారు.దానికి ప్రతిఫలంగా టీడీపీ కార్యకర్తలు సహా చంద్రబాబు కక్షసాధింపు కష్టాలు అనుభవించారు. ఈసారి చంద్రబాబు నిర్లక్ష్యంతో వైకాపా అధినేత జగన్ & మాఫియాను వదిలేస్తే 2029 ఎన్నికల్లో పొరపాటున జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే జరుగబోయే వినాశం ఊహకు అందదు, అసలు టీడీపీ ఉండదు. చంద్రబాబు పేరు ఉచ్చరించినవాణ్ణి వెతికి వెతికి చంపుతారు. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు, వైకాపా కార్యకర్తలు మాత్రమే ఉంటారు. కాబట్టి చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి నిర్భయంగా రాజకీయాలకతీతంగా అవినీతిపరులైన క్రిమినల్ నేతలను న్యాయవ్యవస్థ ద్వారా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు పాలన సంక్షేమం, అభివృద్ధికి విజయవంతమైన కృషి చేశారు, చేస్తున్నారు. దుష్టశిక్షణ కూడా చేయాలి.
C B N rejain chasi pavan ni C M chayyali
Yepuduchusina visan2020antaru atharuvatha jagan vachadu yipudu kothaga2047amtunaru Mally jaganey vachelavunnadu yepudu chusina amaravathy thapithey yinkoka devalepmet ledhu prakaney vunna guntuney patimchukovatamledhu
ABN రాధాకృష్ణ గారికి మాయొక్క విన్నపం.. చంద్రబాబు గారి పాలనా, అమరావతి అభివృద్ధి, ఏపీ అభివృద్ధి,అంతా ప్రజలుకు ఇచ్చిన హామీలను దృష్టి లో ఉంచుకొని, రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఆవిషయం అందరికీ తెలిసిందే, కానీ వక విషయం ఏమిటంటే, రాష్ట్ర ద్రోహి,దేశ ద్రోహి, కుల హీనుడు, రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన దుర్మార్గుడు, ఇంకా 420 గాడు,ఐన ఛీడ పురుగులను శాశ్వితంగా జైల్ లో వేసి శిక్షంచ లేరా,లేక చేతకాదా
Pk ni chusukondi meeku meku avuthunnaadu
Cbn ప్రతిపక్షంలో ఉంటే రాజకీయం గుర్తు వస్తుంది అధికారంలో ఉంటే రాజకీయాలు పక్కన పెట్టిస్తారు.అందుకే అభివృద్ధి చేసినా ఒడిపోతు ఉంటారు..
😂😂😂😂14 year Manchi Enti😂😂😂😂😂😂😂😂
Naa thalle, 200years brathuku amma
Excellent debate. Kutami please Focus on it
Babu thappuyeduruga kanapadina kuda pattunchu kotaledu yeppati kayena tdp avedananiardam chesukondi
Pavan and modi kalasi chandra babuni thokkeyataniki plan vesthunnaru papamu 35:37 cbn vallani nammuthunnadu
Einka y c p karyakarthallki penchenllu eisthunte einkemannalla
ఈ రాధ కృష్ణ గాడు టీడీపీ కొంప ముంచేటట్లు ఉన్నాడు 😂
High Court edho officer inka bail kuda adagaledu, athanni arrest cheyoochugaa ani adigi 2 weeks avuthundanikuntaa, athani bail ku vellaledu veelu arrest cheyyaledhu after high court questioning.
Sorry State of Affairs. Inka endhukulendi 2029 ku ardham chesukuntaru. Comment cheyyatam kuda waste..
Veediki edhanna padhavi ivvandra babu
Ts kante ap lo kindi bc sc st minority prajalu alochana cheyali.elanti kammat galijui gajji yedavala kinda vala muchaltlu vintu ennallu panichestaru
ABN ki yemaindhi
Night Evaridi cheekavu ni amma.
You are making noise don't want Amaravathi and polavaram development.
Jaganlanty chamdaludini thattukovalantey paritalaravigaru lantyvaru Ravali amthey gani babu garu Pavan garu sariporu
Babu garu mana yimthey chakaga nidanamga gantakoka matamatladuthu rikshalaga veladamu atharuvatha bulet trainlaga chakaga jagan vasthadu Mally babugari manalni jailovesthadu poyinasary lastlo vesadu yesaary modatlonry vesthadu Apudu modygaru amithshagaty yavaru yemi cheyaleru Apudu 3guripradanulu nilapetina jarjfetnamdej vajpeyi nda kanvinar abdhulkalamgarugarini nilapetina veellandaruthoparipalana chesina ncnayida poydhi ani lokam snukoka yhapadhu
Prajalu visvasinchakapothe valle nasanamayie photharu
Ni gonthu enti mugabothundhi
95 CM అంటే. నత్త నడకన పరిపాలన పాత CM పరిపాలనతోపాటి కొంచం పౌరుషం గతంలో జరిగినవి నెమరి వేయాలి. 95 సిఎం అంటే అర్థమియేవారికి చాలా అర్థలు ఉన్నాయి