cow milk for baby/when to start cow milk for baby/ cow milk/ dr madan kumar cv

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 30

  • @srikanth74
    @srikanth74 Місяць тому

    Hi Sir maa babu age 15 months ippativaraku formula milk vaadam present cow milk istunnam but yentha quntity ivvavochu daily cheppagalaru? Alage deeni valla heat antaru nijamena??plz reply

  • @mokshithadarapu1164
    @mokshithadarapu1164 Місяць тому +1

    Hii sir మా పాప కి 4 వ నెల ఒక రోజు ఆవు పాలు తాగించా అప్పట నుండి విరోచనాలు అవుతున్నాయి అవ్వి తగ్గాలి అంటే ఏమి చెయ్యాలి

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Місяць тому

      సంవత్సరం వరకు ఆవు పాలు తాప కూడదు సంవత్సరం వయసు దాటిన తర్వాత.. మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ను కలిసి ఫార్ములా మిల్క్ రాయించుకోవడం మంచిది

  • @adhyaswamy2590
    @adhyaswamy2590 10 місяців тому +1

    Hi sir,
    Naa papa ki 2months 7days, naaki paalu chaalatledu nandhini packet milk evvacha, leda formula milk evvacha???

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  10 місяців тому

      కచ్చితంగా ఫార్ములా మెయిల్ కి వాళ్ళ అమ్మ దానికి సంబంధించిన వీడియోలు చేశాను ఒక్కసారి చూడండి

  • @Younisbasha-d4q
    @Younisbasha-d4q 10 місяців тому +1

    Sir two years boy yekkuvaga borla tirigi padukuntunnadu sir entha Tippi sariga padukopettina malli alage padukoni untadu sir emaina problem avuthundha sir

  • @kanumuriideveri6049
    @kanumuriideveri6049 Місяць тому

    Hii sir ma babuki 9 th month 15 days cow milk isthunam motion 4,5 time avuthundhi emaina problem sir

  • @Younisbasha-d4q
    @Younisbasha-d4q 10 місяців тому +1

    Sir two years boy ki zincovit syrup use cheyocha sir

  • @poojithas6151
    @poojithas6151 10 місяців тому +1

    Typhoid unna pillalaku elanti food ivvali, elanti food avoid cheyali cheppandi dr

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  10 місяців тому

      టైఫాయిడ్ ఉన్నవాళ్లు కు అది పేగు కు సంబంధించిన జబ్బు కాబట్టి సాఫ్ట్ డైట్ ఇవ్వాలి దాంతోపాటు వాటర్ మిలన్ మస్క్ మిలన్ అన్ని రకాల ఫ్రూట్స్ ఇవ్వచ్చు కోకోనట్ వాటర్ కూడా ఇవ్వచ్చు. హై ప్రోటీన్ డైట్ ఇవ్వకూడదు ముఖ్యంగా నాన్ వెజ్ అవాయిడ్ చేయండి ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది

    • @poojithas6151
      @poojithas6151 10 місяців тому

      @@DrMadanKumarCV thanks dr

  • @harithabollimekala1985
    @harithabollimekala1985 8 місяців тому +1

    Hi sir,maa papa ki 13 months, cow milk lo junior horlicks,kàani ragi malt kanni ivvavachha, only cow milk tagadamledu sir,

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  8 місяців тому

      హార్లిక్స్ బూస్ట్ లాంటివి నా దృష్టిలో చాలా వేస్ట్ దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో చేస్తాను అవి కూడా రెండు సంవత్సరాల వయసు తరువాత మాత్రమే ఇవ్వాలి

    • @harithabollimekala1985
      @harithabollimekala1985 8 місяців тому

      @@DrMadanKumarCV ok sir thank you

  • @raghavram826
    @raghavram826 10 місяців тому +1

    Thank so much sir

  • @Younisbasha-d4q
    @Younisbasha-d4q 10 місяців тому +1

    Sit two years boy Annam tinna ventane toilet ki velthunnadu emaina problem na sir rojuku two times 🎉veltgadu sir

  • @srinujatoth3234
    @srinujatoth3234 6 місяців тому +1

    Sir ma Babu ki 4month complete sir Naku palu ravatladhu aa milk use chayali sir please

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  5 місяців тому

      మనకు అందుబాటులో ఉండి ఫార్ములా మిల్క్ అయినా పర్వాలేదు మార్కెట్లో అందుబాటులో ఉండవని స్టాండర్డ్ అయినవి

  • @rajininerella5574
    @rajininerella5574 8 місяців тому +1

    హాయ్ సార్ గుడ్ ఈవెనింగ్ నాకు 20 మంత్స్ బాబు నేనూ కౌ మిల్క్ తో బ్రిటనియా మారి లైట్ బిస్కట్స్ ఇస్తా రోజు దీని వల్ల ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా చెప్పండి దయచేసి 🙇‍♀️🙏

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  8 місяців тому

      బిస్కెట్లు ఇవ్వడం పిల్లలకు మంచిది కాదు నా నెక్స్ట్ వీడియో దాని గురించి దయచేసి చూడండి

  • @rammibade5340
    @rammibade5340 10 місяців тому +1

    My baby girl age 8 month 8 days tanu mother feeding chastundi evng 2 cups similac stage 2 formula milk istunnanu pravaleda sir and tanu enka pakadam ledu knees ni piki peduthundi bit pakadam ledu

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  10 місяців тому

      భయపడాల్సిన అవసరం లేదమ్మా ప్రారంభిస్తుంది మీరు వీలైనంత పాపను పరుపు మీద మీద కంటే నేల మీద వదలడం వల్ల త్వరగా పాకడం నేర్చుకుంటుంది సాధారణంగా పాకడం పిల్లలు ఏడు నెలల నుండి 10 నెలల వయసు మధ్యలో ప్రారంభమగును

  • @sudharaja6379
    @sudharaja6379 10 місяців тому

    Sir nenu ma babu ki similac isthunna ippudu 11 months rice lo cow ghee vesthunna parvaledha

  • @Anusha.1999
    @Anusha.1999 7 місяців тому +1

    Sir ma Babu ki 6 month cow milk pattocha

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  7 місяців тому

      సంవత్సరం వయసు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఆవుపాలు ఇవ్వకూడదు దయచేసి వీడియోను మరొకసారి చూడండి