NATO Summit: యుక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇస్తామన్న Biden | BBC Prapancham with Gowthami Khan

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 27

  • @Trinath277
    @Trinath277 2 місяці тому +7

    ఈ యుద్ధం ఉక్రేయిన్ రష్యా మధ్య కాదు... నాటో మరియు రష్యా మధ్య పరోక్షంగా కొన్ని నెలల నుండి సాగుతాంది. ( ప్రత్యక్ష యుద్ధం జరగకుండా భారత్ శాంతి సందేశాల తో పాటు వసుదైవకుటుంబక బీజాలు యూరోప్ మొత్తం నాటాలి..🙏🙏)

  • @looser5907
    @looser5907 2 місяці тому +12

    కాదు యుద్ధంలో గెలిచేది మరణం ఒక్కటే

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 2 місяці тому +3

    ఆది నుంచీ ఉక్రెయిన్ ని రెచ్చగొట్టి యుద్ధ మంటల్లో చలి కాచుకుంటున్న అగ్రదేశమైన ఉగ్ర దేశం అమెరికా దాని మిత్ర దేశాలు ఇప్పటికీ రష్యా పై ఉక్రెయిన్ నెగ్గుతుందనే ఓ కొత్త ఊహాలోకం సృష్టించడం అమెరికాకు అలవాటే. రెండు దేశాల ప్రజలు యుద్ధం పుణ్యమా అని ఎంత నరకం అనుభవిస్తున్నారో యావత్ ప్రపంచం నిస్తేజంగా చూస్తూనే వున్నా అమెరికా తన విష విదేశీ వైఖరితో ప్రపంచ దేశాల్ని ఇంకెంత కాలం మభ్యపెట్టాలని చూస్తుందో ??.

  • @MaheshDontheboina
    @MaheshDontheboina 2 місяці тому +11

    అమెరికా ఒక్క ఉగ్రవధ దేశం

  • @gajjarampalde2903
    @gajjarampalde2903 2 місяці тому +7

    ముసలోడిని బాగా వాడుకుంటున్నాఅమెరికా ఆయుధకంపిని లు

  • @SharaChinni
    @SharaChinni 2 місяці тому +4

    Hamas elantidho telustundhi

  • @kotasiva7334
    @kotasiva7334 2 місяці тому +5

    త్రిపుర లో HIV NEWS కోసం చూపించండి

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 місяці тому +1

    నాయకులకు యుద్ధము సాహసికమైన, ఖరీదుతోకూడిన .క్రీడమాత్రమేనా… (అధికార నిరూపణ పోటీ పరిక్ష)🤝

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 2 місяці тому +1

    it is very painful to note that nato is going to give support to Ukraine that means they are encouraging war

  • @shaikhabeebulla9710
    @shaikhabeebulla9710 2 місяці тому +2

    "Bonny "

  • @arjalanarayan
    @arjalanarayan 2 місяці тому +1

    Toronto

  • @karatekungfu3
    @karatekungfu3 2 місяці тому +2

    Manashula ke dikku ledu, whales yenta ? 😂😂😂

  • @Internalview44
    @Internalview44 2 місяці тому +1

    Only face that look stright in NATO is meloni italy

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 місяці тому

    🤝

  • @user-mc4qo5gw5j
    @user-mc4qo5gw5j 2 місяці тому +1

    Tevravadulu mathavadulu ugravadulu. Nasanamu cheyali

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 місяці тому

    వాళ్ళ వ్యాపారాలు సాగితే చాలు ఎవరు ఎలా పోతే😂😂

  • @ap5news163
    @ap5news163 2 місяці тому

    ఇది అంతా ఇజ్రాయిల్ ప్లానింగ్

  • @dinnepativenkatadri-vy1gk
    @dinnepativenkatadri-vy1gk 2 місяці тому

    ఎవరివో మాటలు వీని నీదేశన్ని సర్వనాశనం చేసుకొన్నవ్ నాకు .నేను నా దేశం నా ప్రజలు ముక్యం అనుకొని వుంటే ఇంతఇంతవరకూ వచెదీ కాదు russaia తో నాటో friendlyగా వుండివంటే ఇంతా జరిగేది కాదు

  • @vidyasagar5600
    @vidyasagar5600 2 місяці тому +1

    World worst news

  • @shashit5001
    @shashit5001 2 місяці тому

    Good joke