ధర్మప్రభు - Dharma Prabhu -telugu full movies l telugu best dubbed movies l Gold Stone Telugu Movies

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #TeluguMovies #GoldStoneMovies #ActionFilms #ThrillerCinema
    #teluguentertainment #latesttelugufilms #telugucinema
    #suspensefulmovies #telugufilmindustry
    #NewRelease #ActionThriller #TeluguFilm #telugumovies #goldstonetleugu
    Follow us on -
    Yt - / @goldstonetelugumoviesfb - / insta - / goldstonetelugu
    Twitter - / goldstonetelugu
    Watch "ధర్మప్రభు - Dharma Prabhu" - an action-packed Telugu thriller movie with a gripping storyline. Don't miss out on this exciting new Telugu dubbed film!
    Watch the thrilling Telugu movie "Dharma Prabhu" for action-packed entertainment! This new Telugu dubbed thriller will keep you on the edge of your seat.
    Watch Dharma Prabhu, a thrilling Telugu action movie filled with suspense and drama! Don't miss out on this new Telugu dubbed thriller, one of the best Telugu dubbed movies out there.
    Welcome to Gold Stone Telugu Movies, your go-to destination for the latest and greatest in Telugu cinema! Get ready for an exhilarating ride with our collection of action-packed films that will leave you breathless.
    Get ready for an action-packed thriller with the new Telugu movie If you're a fan of Telugu cinema and love crime thriller movies, this is a must-watch for you. Don't miss out on the latest release #GoldstoneTelugu! telugu movies, action movies, new telugu dubbed thriller movie, telugu crime movies, telugu crime thriller full movie

КОМЕНТАРІ • 233

  • @veeravallirammohanrao7511
    @veeravallirammohanrao7511 Місяць тому +18

    హిందూ దేవుళ్ళ పై బాగా కించపరిచేలా రూపొందించిన చిత్రం ఇది.హిందువుల ఉదాసీనత యే వీరి ధైర్యం.

  • @Online_work24_7
    @Online_work24_7 21 день тому +1

    చాలా సందేశాత్మక చిత్రం.. సరదాగా ఉంది.. చిత్రంలో నటీ నటులకు అభినందనలు మరియు డైరెక్టర్ రచయిత ప్రొడ్యూసర్ అందరూ ఈ చిత్రాన్ని గొప్పగా నిర్మించారు.. 👏

  • @mahesh.2272
    @mahesh.2272 2 місяці тому +32

    కామెడీ మూవీ కానీ అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది.. అందరికీ ఒక.. అందరికీ ఇచ్చి పడేసిండ్రూ......
    శివుని క్యారెక్టర్ కించపరిచేలా చేశారు😢😢😢..
    Har har Mahadev Mahadev 🕉️

  • @sunkarisrinivas7738
    @sunkarisrinivas7738 20 днів тому +1

    చాలా బాగుంది సినిమా

  • @prithviraj4794
    @prithviraj4794 17 днів тому +2

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @trk6502
    @trk6502 2 місяці тому +42

    ఇలాంటి ఒక సినిమా ముస్లిం మరియు క్రైస్తవ మైథాలాజీ మీద తీయగలరా.

    • @rakeshreddy315
      @rakeshreddy315 2 місяці тому +1

      Correct

    • @veeravallirammohanrao7511
      @veeravallirammohanrao7511 Місяць тому +1

      ఉచ్ఛ పడిపోతుంది.పతివ్రతల బిడ్డలు ఇలాంటివి చేయలేరు.

    • @luckybhadra55
      @luckybhadra55 Місяць тому +4

      తియరు తీస్తే విల్ల గిల్లలు కోసేస్తారు కాబట్టి

  • @veeravallirammohanrao7511
    @veeravallirammohanrao7511 Місяць тому +9

    ఇలాంటి దర్శకులే రేప్ సీన్ నాచురల్ గా ఉండాలంటే ఎవ్వరూ ముందుకు రాలేదని కన్నతల్లిని పెట్టి పూర్తి చేసినాడుట

  • @kingkohlivirat6786
    @kingkohlivirat6786 2 місяці тому +1

    Good movie

  • @TribalCultureOfficial
    @TribalCultureOfficial 2 місяці тому +6

    దీని డైరెక్టర్ అవడరా హిందూవులుని, దేవులుని ఇంతలా అవమానిస్తారా ఎదవా

  • @ThinkWave-bi8xb
    @ThinkWave-bi8xb 2 місяці тому +3

    Every dialogue held some profound meaning... eagerly awaiting part two

  • @chinthapallynagaraju4689
    @chinthapallynagaraju4689 2 місяці тому +1

    Super movie

  • @KotaSridevi-v9b
    @KotaSridevi-v9b 2 місяці тому +1

    Super movie 🎉🎉🎉❤❤

  • @rajurs1009
    @rajurs1009 2 місяці тому +2

    మంచి సినిమా సూపర్

  • @chikatlaashakiransriaashak722
    @chikatlaashakiransriaashak722 3 місяці тому +44

    అన్న నువ్వు ఏమని తీసావు తెలియదు గాని సినిమా అంతరించిపోయిన మన సమరయోధులను గుర్తు చేసావా వాళ్ల చెప్పిన మాటలు ఎవరు నడవలేదు కానీ నువ్వు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది

  • @sharankumar9664
    @sharankumar9664 2 місяці тому +3

    Superb 2nd half extraordinary message climax idea 💡 block buster 😊

  • @bindhupitta7073
    @bindhupitta7073 Місяць тому

    Movi super ga vundhi na mood bagoleka ye movi chusanu kani navuthunyi vunnanu ❤❤❤

  • @gamesforrelaxing2927
    @gamesforrelaxing2927 3 місяці тому +31

    E movie lo Hindu Gods ni chala cheep ga chupincharu.. Shivadu Dance ni chala cheep ga ... yamudu thirpu thappu ga..Yama kumarudu ni Sudda weast gadi la .. ila chala Darunam ga chupincharu..
    Comments lo chala chakkaga undi ani Comments cheusaka Telisindi.. Inka Kallu tervalsina vallu unnarani😅😅

  • @venkateshpeddireddy70
    @venkateshpeddireddy70 Місяць тому +2

    ఏ డైరెక్ట్ రు చైత్త్ ల న్ కో 🔥🔥✊

  • @santhoshk4330
    @santhoshk4330 Місяць тому

    Super thisaru movie chala content ichharu👌👌

  • @kummarithukaram7456
    @kummarithukaram7456 3 місяці тому +9

    Super movie Thanks.

  • @ChakaliRajithaChakaliRajitha
    @ChakaliRajithaChakaliRajitha 3 місяці тому +42

    ఈ మూవీలో నటిస్తుంది పెద్ద పెద్ద హీరోలు కాకపోయినా సినిమాలో ఎలాంటి అశ్లీనమైన సన్నివేశాలు లేకుండా ఎంతో చక్కగా ఉంది

  • @ParimalaPN
    @ParimalaPN 3 місяці тому +8

    Chala chakkaga chesaru movie 👌👌

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 2 місяці тому +6

    Waiting for part2 😂 hilarious movie but not accepting Mahadev and Yama Body language

  • @sravaniyammala2190
    @sravaniyammala2190 23 дні тому

    Gadiji vallani pampinchaaru bagundi
    Present vallu enko janma etthi untaru kani appudu gandiji and ambendkar la unnaro ledo .. 😊

  • @CHAITANYAVARMA-m6k
    @CHAITANYAVARMA-m6k 23 дні тому +1

    Funny 🤣 movie 🎥 and little massage

  • @skabdulrahman5584
    @skabdulrahman5584 2 місяці тому

    Good 👍 movie 🍿

  • @mahesh.2272
    @mahesh.2272 2 місяці тому +2

    మూవీ బాగుంది కానీ..
    హిందూ దేవుళ్ళని కించపరచకండి... చాలా కించ పరిచారు ఈ సినిమాలో...😢
    Jai Shree Ram 🚩
    Har har Mahadev 🕉️
    Om namo narayana
    Om nmo వెంకటేశాయ
    Jai hanuman 🕉️🚩🛕... ఇంత మంచి మూవీ తీసి... మళ్లీ ఎందుకు హిందూ దేవుళ్లను ఎందుకు కించపరిచారు..... ఇలా ఏ రాజ్యాంగంలో రాయలే రా. ఒక దేవునికి కించ..అని చెప్పారా...

  • @g.ngrajug.ngraju5417
    @g.ngrajug.ngraju5417 2 місяці тому +1

    రాజకీయ నాయకులు ను పవర్ ఫుల్ గా పెట్టారు, దేవతలు ను కామెడీ గా పాత్రలో పెట్టారు 😂
    శివుడిని మరీ ముఖ్యంగా డ్యాన్స్ లో
    చీప్ గా చూపెట్టారు, కానీ సినిమా కామెడీ గా బాగా ఎంజాయ్ చేశాం😂😂😂😂😂

  • @Hareeshajyothi
    @Hareeshajyothi 2 місяці тому +3

    సినిమా చాలా బాగుంది ❤

  • @BommidiSrinu-v6x
    @BommidiSrinu-v6x 2 місяці тому

    👍మూవీ సూపర్

  • @gopaldvr4623
    @gopaldvr4623 2 місяці тому +3

    కామెడీ సినిమా అయినా కూడా వ్యవస్థలను మొత్తం ఉతికి పారేశారు సూపర్ గుంది మూవీ

    • @drsandeshpasumarthy3260
      @drsandeshpasumarthy3260 2 місяці тому

      Vyavastalanu Ilana chupinchedi....yesu kristu moda cheekutu chupinchachuga

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Місяць тому +2

    హిందుత్వం అవమానించడం ప్రతి ఎదవ కి ఫ్యాషన్ అయిపోయింది చెత్త సినిమా తూ

  • @bhavanishankarpavan3552
    @bhavanishankarpavan3552 Місяць тому

    Masth movie best story telling and comedy 👏🙏❤️😊

  • @venkateshpeddireddy70
    @venkateshpeddireddy70 Місяць тому +1

    చైత్త సినిమా 🔥

  • @PLakshmanRao-vc6uc
    @PLakshmanRao-vc6uc 2 місяці тому

    సూపర్ సినిమా బ్రో

  • @RinkuRab
    @RinkuRab 2 місяці тому +5

    Super cinima, don't Miss it❤❤❤

  • @godugusrikanthmudhiraj4416
    @godugusrikanthmudhiraj4416 Місяць тому +1

    Hindhu devullannu kinchaparichelaa vundhi cenema...chustunna ..anthaa samayamm kinchaparichelaa vundhi Ani anipinchindhi

  • @its_Rishi_Telugu_Trader
    @its_Rishi_Telugu_Trader 2 місяці тому

    Superrr movie chalaa kothagaa vndii story

  • @SameerAs-o7v
    @SameerAs-o7v 2 місяці тому +2

    Nice mve

  • @bhukyayakub1327
    @bhukyayakub1327 2 місяці тому

    Very very nice nice move move 👍

  • @madeshn90
    @madeshn90 3 місяці тому +7

    Super movie 2nd off super

  • @sriharigunthoti2799
    @sriharigunthoti2799 2 місяці тому

    Andharu e movie chudali grate movie

  • @rakeshBehera-h2t
    @rakeshBehera-h2t 23 дні тому

    🎉

  • @sumaanthreddy
    @sumaanthreddy 2 місяці тому +2

    Super secondhalf😊

  • @sravanisandhya6557
    @sravanisandhya6557 3 місяці тому +12

    Super ga vundi cinima peddapedda heros chesina hitt cinima la vundi

    • @trk6502
      @trk6502 2 місяці тому

      మీరు లోతుగా ఆలోచించాలి
      సినిమా మాటున హిందూ దేవిదేవతలన్ సంప్రదాయాలను నీచంగా హీనంగా చూపిస్తున్నారు.

  • @LavanyaShanigarapu-k6c
    @LavanyaShanigarapu-k6c 2 місяці тому +1

    Super movie annaya🎉nenu full enjoy chesanu annaya🎉🎉

  • @SweetySweet18u
    @SweetySweet18u 3 місяці тому +3

    Nice movie

  • @M.GirijaGirija
    @M.GirijaGirija 2 місяці тому

    part 2 waiting

  • @ShekarGolapally
    @ShekarGolapally 2 місяці тому +19

    4=1modi🚩🚩🙏🙏 Jai Shri Ram

    • @AnwarBasha-on6tf
      @AnwarBasha-on6tf 2 місяці тому

      బొక్కలే బోడి మోడీ 😂

  • @dgiri2333
    @dgiri2333 3 місяці тому +7

    Full comedy movie super

  • @Sharabuuppi
    @Sharabuuppi 2 місяці тому

    ಸೂಪರ್ ಯಮ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ಜೈಭೀಮ್ 👍🏻

  • @satthipandusahee6166
    @satthipandusahee6166 2 місяці тому +3

    యోగి బాబు సూపర్

  • @luckybhadra55
    @luckybhadra55 Місяць тому +2

    ఈ మూవీ హిందూ దేవుడు లని కించ పరిచే విధంగా తీశారు ఆ పరమాత్మ అయినా శివుడు నీ కించ పరిచారు కావాలనే కుట్ర తో తీశారు ఈ మూవీ

  • @ayyappaswamylanka
    @ayyappaswamylanka 2 місяці тому

    జై యమ జై జై యమ

  • @KoteswariBathula-v3z
    @KoteswariBathula-v3z 2 місяці тому +1

    Movie chala bagundi, all the best next part 2

  • @SarithaNimmala-y6c
    @SarithaNimmala-y6c Місяць тому +1

    E movie chustuna valu like cheyamdhi nice movie🎥🍿🎉❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @divyaluckey8464
    @divyaluckey8464 2 місяці тому +5

    ఈ సినిమా ఎవడు తీసాడో గాని ఇది కరెక్ట్ కాదు

  • @nareshkummarikuntla11
    @nareshkummarikuntla11 3 місяці тому +8

    సినిమా ఏలా ఉంది చెప్పండి బాగుందా

  • @rajeswararaoganugula417
    @rajeswararaoganugula417 2 місяці тому

    Excellent movie🙏

  • @brahmaswamyratch1125
    @brahmaswamyratch1125 2 місяці тому

    Nice movie don't miss it .. comedy 😅😅 super entertainment..

  • @minumulashivareddy1587
    @minumulashivareddy1587 2 місяці тому

    I like this movie

  • @sivauddandam7183
    @sivauddandam7183 2 місяці тому +7

    Ilanti movies future inkaa thiyyaali anukunevaallu comment cheyyandi

    • @Giridhar-Somanchi
      @Giridhar-Somanchi 2 години тому

      Emundi ra movie lo... ithara mathalani kincha patisthe aanandam meeku.. Wait for the reaction... Yentha kalam nadustai mee aatalu...memu chetulu kattukuni kurchomu...

  • @tagorebabuchilukoti1058
    @tagorebabuchilukoti1058 Місяць тому +2

    హాస్యనటులు ని పెట్టినంతమాత్రాన హిందూ దేవుళ్లను అవమానించినట్టు కాదు. ఆది సినిమా బడ్జెట్ వల్ల లేడ డైరెక్షన్ వల్ల కూడా అలా అనిపించి వుండవచ్చు.కానీ ఈ కథలో చాలా మంచి సందేశం ఇచ్చారు యమధర్మరాజు అంటే పాపులను శిక్షించే వాడే కాదు బాధితులకి న్యాయం చేసే వాడు కూడా అని చూపించారు. ఈ సినిమా నీ కామెడీ మరియు ఒక మంచి సందేశం లాగ చుడండి తప్పా మతం నీ అవమానించినట్టు కాదు

  • @vishalitsme7937
    @vishalitsme7937 2 місяці тому

    అన్న Please ఈ మూవీ కూడా Upload చేయ్యండి అన్న😢😢😢😢😢
    మూవీ:- పృధ్వీనారాయణ
    Year:-2002
    Language:- Telugu
    Cast-Srihari
    Quality:- 4K Remaster
    Please upload this movie also in your channel please అన్న 🥺😭😭🙏😭🙏🙏😭🙏😭🙏😭🙏🙏😭

    • @ABJBVIDEOS
      @ABJBVIDEOS 2 місяці тому

      Move alredy వుంది బ్రో

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 місяці тому +6

    యముడు మీద తీసిన డైరెక్ట్ తెలుగు సినిమా ల కన్నా కూడా చాలా బాగుంది. డైరెక్టర్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంది. థాంక్స్ 😋😋😋😋😋

  • @VenuGopal-ly5ki
    @VenuGopal-ly5ki 2 місяці тому

    Gd nice yaaa

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 2 місяці тому

    I watched on 16,17.7.24 just for entertainment

  • @jamestale8984
    @jamestale8984 2 місяці тому

    👌👌👌👌super dairyam chesi tisaru

    • @iamdevil8710
      @iamdevil8710 2 місяці тому +1

      Em dhaiyam chesi teesaru ra.. Idhe oka prophet mohammad meedha, jesus meedha teesi chupinchandra.. Majority of the hindus opikaga unaaru kaabate ee tamil movie industry vaalu target chestunaru idhe Muslim community meedha teesthe vaalu sar tang se juda chestaru ani bhayama.. Idhi hindu devatha lanu aaraddinche hindhu vulu adhikamga unde Bharata desam lo hindhuvula paristhithu.. 😢😢

    • @jamestale8984
      @jamestale8984 2 місяці тому

      @@iamdevil8710 politics not Religeon prati dantlo religieon anduku matladataru

    • @cricpromax-z3c
      @cricpromax-z3c 2 місяці тому

      @@jamestale8984 nice LOTHU laga brathuku

    • @Giridhar-Somanchi
      @Giridhar-Somanchi 3 години тому

      ​@@jamestale8984 undi ra meeku same jariginappudu arustaru kada appudu chustam... 😊 Appudu victim card play chestaru chekka gallu....

  • @Poornima-pk6qy
    @Poornima-pk6qy 2 місяці тому

    Very nice msg film

  • @doppamahesh736
    @doppamahesh736 3 місяці тому +2

    Super duper movie

  • @anjaneyuluvellampalli7628
    @anjaneyuluvellampalli7628 2 місяці тому +3

    E movie lo oka adbhuthamaina scene untundhi interval tharuvatha

  • @tkarthik8662
    @tkarthik8662 2 місяці тому

    👌👌👌👌👌👌

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 2 місяці тому +3

    ❤ ఆ చిన్న పాప మాటలకు కళ్ళులేని నాకే కన్నీళ్లు వచ్చాయి😭 ఈ ప్రాణం మీరు ఇచ్చింది కాబట్టి మీకు తీసుకునే హక్కు ఉంది తీసుకోండి ఆహా నిజంగా అద్భుతం
    ❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍

  • @SainadhVengalasetty
    @SainadhVengalasetty 2 місяці тому

    Movies

  • @GummadiSiva-x9x
    @GummadiSiva-x9x 2 місяці тому

    Ultimate super comedy manchi movie

  • @ParameshParamesh-t3s
    @ParameshParamesh-t3s 2 місяці тому +1

    సూపర్ మువి

  • @rajugollapalli8705
    @rajugollapalli8705 3 місяці тому +77

    జై భీమ్ 💙💙💙💙💙❤❤ అంబేద్కర్ గారు❤❤❤❤

    • @STKALLVLOGS
      @STKALLVLOGS 3 місяці тому +23

      Deniki raa

    • @rajugollapalli8705
      @rajugollapalli8705 3 місяці тому

      @@STKALLVLOGS niku yandhuku ra puka

    • @velpurivaishnavi3834
      @velpurivaishnavi3834 2 місяці тому +14

      Aa ambedkar also hindu 😂😂😂

    • @RDPkannada
      @RDPkannada 2 місяці тому +2

      Vadi answer 7₹8twkx&!"`÷™[%`÷{}$¥fkseubIkg,,,. Etla undi

    • @arjunmunna1109
      @arjunmunna1109 2 місяці тому +3

      ​@@velpurivaishnavi3834Ambedkar gaaru hindhu kaadhu ani evarannaru bro

  • @mdgafoor2863
    @mdgafoor2863 2 місяці тому

    Super😎❤

  • @SatyaveniYelle
    @SatyaveniYelle 2 місяці тому

    👌👌👌👌

  • @Gaming-Guruji458
    @Gaming-Guruji458 2 місяці тому +1

    Wort Movie

  • @SadanandamYadav-l2b
    @SadanandamYadav-l2b 2 місяці тому

    Yogebabu yakshn super

  • @girimahankali5474
    @girimahankali5474 2 місяці тому

    Good 😊 movie ❤

  • @mohammadparvezkhan2914
    @mohammadparvezkhan2914 3 місяці тому +2

    1:18:41 😅Dalapathi Rajinikanth movie mother son bgm..

  • @DurgaSahana-i9j
    @DurgaSahana-i9j 3 місяці тому +3

    👍💯

  • @cricketworld5733
    @cricketworld5733 2 місяці тому

    💕 da lo movie

  • @RmGaming-j3c
    @RmGaming-j3c 2 місяці тому

    Last lo chinna papa seen ki kalla lo nillu vacchayi 😢

  • @ShashikumarRayapaka-l9p
    @ShashikumarRayapaka-l9p 23 дні тому

    Jai bheem ❤❤

  • @MankaliMallaiah
    @MankaliMallaiah 2 місяці тому +1

    జై bheem

  • @rameshdommetirameshdommeti8607
    @rameshdommetirameshdommeti8607 2 місяці тому

    Come first part 2 movie

  • @gantalachababu9568
    @gantalachababu9568 2 місяці тому

    Thappu sestunaru

  • @Sg14789
    @Sg14789 27 днів тому

    I am from andhra, These Dravidian ideology people who want to eradicate Sanatana are making movies like these. Do they have guts to mock other religious gods like this. So pathetic.

  • @AsodiSubbareddy-jj6ic
    @AsodiSubbareddy-jj6ic 2 місяці тому +1

    Super🎉

  • @saicharansaicharan6049
    @saicharansaicharan6049 2 місяці тому +1

  • @Bhaskarbotanist
    @Bhaskarbotanist 2 місяці тому +1

    Jai bheem Jai Ambedkar

  • @subashkethavath8730
    @subashkethavath8730 2 місяці тому

    చాలా బాగా నచ్చింది 😂 వహ్

  • @sateeshkumarbudarya5385
    @sateeshkumarbudarya5385 2 місяці тому

    How to accept Tamil people in this movie I am from Telugu Nadu if we know Tamil politics and culture this movie is super...

  • @chittadilsay1
    @chittadilsay1 2 місяці тому

    the best picture in recent days . very emotional movie . i wish the movie must become reality

  • @anandabatchala4236
    @anandabatchala4236 Місяць тому

    Jai bheem

  • @kumarvarakumar6464
    @kumarvarakumar6464 3 місяці тому +1

    😊Supar cenima mama

  • @parmarsatish4007
    @parmarsatish4007 Місяць тому

    Hindi kab yagi