Nice explanation with deep knowledge! There is nothing wrong in single person for explanation. It does not mean that one will not respect when the same comes in physical contact. There is one called Sakha Bhakti - Arjuna used his feet on Krishna to give directions to drive his chariot. Does it mean that Arjuna is wrong or did Krishna ignore Arjuna? Ego is one more bad quality - we should all try to dissolve - then only real knowledge shines forth! Thanks and best wishes! ❤
ఈ మహానుభావుడిని ఏమని సంబోధించాలి పరమాత్మను ప్రధానమంత్రిని సమస్త దేవతలను వాడు అని సంభోదిస్తున్న ఇతని జ్ఞానం ఏమిటి మన దేశ నానుడి తక్కువ చిన్న వారిని వాడు అని సంబోధించడం ఆచారం ఇతను ఎవరికన్నా పెద్ద పరమాత్మ కన్నా దేవతల కన్నా పెద్దవా రా వయసులో ఎవరికన్నా పెద్దవారు ఇతను చెప్పే పుస్తక జ్ఞానము తాను సంపాదించుకున్న జ్ఞానము ఏమైపోయింది పరమాత్మను ప్రధానమంత్రిని దేవతలను గురువులను యోగులను ఇంత చులకనగా సంభోదించు ట ఏ జ్ఞానము అహంకారమా ఇంతటి వారు ఇలా సంబోధించడం తగునా వీరిని చూసి ఇంకా ఎందరు ఇలా పెద్ద వారిని సంభోదిస్తారు ఇలాంటి వారు ఇలా సంబోధించడం చాలా దురదృష్టకరం ఇలాంటి సంభోదన మరి ఎవరు చేయకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఇతనిని మేము మహానుభావుడు అని సంబోధించడం న్యాయం కాదేమో అనిపిస్తుంది అయినా ఎన్నో గ్రంథాలు చదివిన జ్ఞానం ఉంది ఇతనికి ఇలాంటి జ్ఞానులు ఎలా పలకటం కలియుగ ధర్మం అయి ఉండవచ్చు తన సంబోధన తనే చూసుకోవాలి ఓం ఓం
ఆ బుక్ మా దగ్గర ఉంది, ఆ స్వామి ని దర్శించు కున్నాను,
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏💐
❤ ఓం గురుదేవా నమో నమః
చాలా బాగాచెప్పారు.👄👍🙏 యాంకర్ సబ్జట్టుని రక్తి కట్టించారు.
Chalabagachepparu swamijee anekavandanalu
Jai sai krishna devaya namaha ✨️ 🌹 🥰 🙏
Jai guru dev 🙏
Sitha Ram Sitha Ram, Hari bol Radhe Radhe Jai Sri Krishna ♥️ 🙏, Om sri maha Lakshmi Narayanaya Namo Namaha ❤❤❤❤❤❤❤.
👌👌👌👌👌🙏
ఓం,, నా మా సి వయా
Om vasudeva namo namha
Nice explanation with deep knowledge! There is nothing wrong in single person for explanation. It does not mean that one will not respect when the same comes in physical contact. There is one called Sakha Bhakti - Arjuna used his feet on Krishna to give directions to drive his chariot. Does it mean that Arjuna is wrong or did Krishna ignore Arjuna? Ego is one more bad quality - we should all try to dissolve - then only real knowledge shines forth! Thanks and best wishes! ❤
జై శ్రీమన్నారాయణ
Bhagavadgeethalo 1slokamannaru eslokamo ardhamkaledu
vidhya prakash anandha giri
ఈ మహానుభావుడిని ఏమని సంబోధించాలి పరమాత్మను ప్రధానమంత్రిని సమస్త దేవతలను వాడు అని సంభోదిస్తున్న ఇతని జ్ఞానం ఏమిటి మన దేశ నానుడి తక్కువ చిన్న వారిని వాడు అని సంబోధించడం ఆచారం ఇతను ఎవరికన్నా పెద్ద పరమాత్మ కన్నా దేవతల కన్నా పెద్దవా రా వయసులో ఎవరికన్నా పెద్దవారు ఇతను చెప్పే పుస్తక జ్ఞానము తాను సంపాదించుకున్న జ్ఞానము ఏమైపోయింది పరమాత్మను ప్రధానమంత్రిని దేవతలను గురువులను యోగులను ఇంత చులకనగా సంభోదించు ట ఏ జ్ఞానము అహంకారమా ఇంతటి వారు ఇలా సంబోధించడం తగునా వీరిని చూసి ఇంకా ఎందరు ఇలా పెద్ద వారిని సంభోదిస్తారు ఇలాంటి వారు ఇలా సంబోధించడం చాలా దురదృష్టకరం ఇలాంటి సంభోదన మరి ఎవరు చేయకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఇతనిని మేము మహానుభావుడు అని సంబోధించడం న్యాయం కాదేమో అనిపిస్తుంది అయినా ఎన్నో గ్రంథాలు చదివిన జ్ఞానం ఉంది ఇతనికి ఇలాంటి జ్ఞానులు ఎలా పలకటం కలియుగ ధర్మం అయి ఉండవచ్చు తన సంబోధన తనే చూసుకోవాలి ఓం ఓం
ఈ గురుగారు తెలుగు వారు కాదు. అయినా చక్కగా అర్ధం చెప్తున్నారు
ఆయన హిమాలయాల్లో గౌరవప్రదమైన వ్యక్తి. అతని వయస్సు 108 కంటే ఎక్కువ. నిజానికి అతను తెలుగు మాట్లాడే వ్యక్తి కాదు. దయచేసి అర్థం చేసుకోండి.
తెలుగు వ్యక్తి కాకపోవడం వల్ల అలా వాడు అని ఉండవచ్చు.
ఉత్తర భారతీయులు ఈ స్వామివారు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, వారికి శతకోటి వందనాలు. 🙏🙏🙏
ఇ మాటలు తెలుగు లో టైపు చేయండి
Manava shakiti veru davya shkthi veru kada