RAMNAGAR BAPTIST CHURCH, Hyderabad | 12 Nov 2023 | Prof. Prakash Gantela

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 118

  • @unnammadhu3577
    @unnammadhu3577 Рік тому +40

    వందనాలు సార్ . చర్చియానిటీ గా కూడుకుని పండగ చేసుకునే ఈ christmas నెలలో, క్రిస్టియనిటీ గురించి,సంఘం గురించి చాలా స్పష్టంగా వాక్యానుసారముగా తెలియచేసారు. సంఘం అంటే సభ్యత్వం కాదు సర్యోన్నతుడైనా యేసుక్రీస్తు ను కలిగి ఉండటం అని వాక్యము అనే అద్దములో చూపించారు. ధన్యవాదలు.ఆ కాలంలో మార్టిన్ లూధర్ గారు, ఈ కాలంలో ప్రకాష్ గంటెల గారు చాలా ధైర్యంగా సూటిగా సుస్పష్టముగా ప్రకటిస్తున్నారు. ప్రపంచం లో జనాభా అత్యధికముగా ఉన్న దేశంలో మీ ద్వారా మార్పు వచ్చి నిజదేవునిని తెలుసుకోవాలని, ప్రపంచ నలుమూలలా మీ వాక్య పరిచర్య చేయాలనీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దేవాది దేవునిని ప్రార్ధిస్తున్నాను.

    • @devarajupanditi1512
      @devarajupanditi1512 Рік тому +3

      Clarity in Christ and more clarity in your voice , expression,dare to explain the actual matter

    • @ciripangydavid2994
      @ciripangydavid2994 Рік тому +3

      అద్భుతమైన వర్తమానము కొరకు మొదట పరిశుద్ధాత్మ దేవునికి,మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేయు చున్నాను సార్ " సంఘము అనగా ఏ మిటో,క్రీస్తును ఎ రుగుట అనగా ఏమిటో చక్కగా, చక్కటి బాషా పదజాలంతో అమూల్యమైన ,వెలకట్టలేని వర్తమానము ను అందించారు.దేవుడు తన మహిమ నిమిత్తము,తన రాజ్య విస్తరణ నిమిత్త ము మీకు మంచి ఆరోగ్యం ను,దీర్ఘ ఆయుస్సు ను అనుగ్రహించి బహుగా వాడుకోవాలని నా ప్రార్థన.(Bro.C.David, VEMULA WADA, Siricilla District, TS).

    • @unnammadhu3577
      @unnammadhu3577 Рік тому +4

      అవును. యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని, ఆయన గుణాతిశయములులను, కంటికి కనబడని ఆయన లక్షణాలను, దేవత్వాన్ని, సృష్టి ఆరంభం నుండి ఆయన ఆవరోహణం వరకు చారిత్రిక ఆధారాలతో వ్యక్తికరించటంలోనూ. దేవునితో సహవాసము, వ్యక్తిత్వ సంబంధం, ఆయనను పరిశీలించటంలోనూ, పరిశోదించటం లోను , జీర్ణిచుకోవటం లోను, ఆయనను పనికిపుచుకోవటం లోను, అపొస్తులుడైన పౌలు గారి తరువాత అతికొద్ది మంది సువార్తికులలో గంటెల ప్రకాష్ గారు కూడా ఒకరు. సార్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    • @gerasriranjani7054
      @gerasriranjani7054 Рік тому

      ​@@unnammadhu3577thank you sir

    • @gerasriranjani7054
      @gerasriranjani7054 Рік тому

      ​@@ciripangydavid2994🙏🙏 Praise God
      Thank you sir

  • @padmavatib238
    @padmavatib238 5 місяців тому

    Praise the lord annaya meru nijamyna dewani sevakudu annaya thank you anna god bless you annaya

  • @davidsundaram354
    @davidsundaram354 5 місяців тому

    Ayyagaru your messages are self searching and thought provoking and very helpful.

  • @madhavlapalli6830
    @madhavlapalli6830 11 місяців тому

    Vandanalu annayya

  • @orsuayodhya4963
    @orsuayodhya4963 2 місяці тому

    థాంక్స్ అన్నయ్య వందనాలు

  • @balajikumar6248
    @balajikumar6248 11 місяців тому

    God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐

  • @ashishbathula1078
    @ashishbathula1078 11 місяців тому +2

    పరిశుద్దాత్మ మీలోనుండి మాట్లాడుతున్నాడు 👏👏👏

  • @sarithadas4602
    @sarithadas4602 Рік тому +3

    ప్రతి క్రిస్టియన్ తప్పక వినవలసిన ఆత్మ సంబంధమైన వర్తమానం

  • @vijayakukati8622
    @vijayakukati8622 Рік тому +16

    Praise God sir, మీలాంటి నిర్మొహమాటంగా మాట్లాడతారు మీరు,మిమ్మల్నీ బట్టి దేవునికి నిజంగా వందనాలు sir, అలాగే ఉండాలి

  • @ganshraj
    @ganshraj 10 місяців тому

    Nice message anna.praise the lord

  • @kjhan2445
    @kjhan2445 11 місяців тому

    Anna praise the lord anna
    Wonderfull messege anna thankyou keep it up anna

  • @mangeshrouthu
    @mangeshrouthu Рік тому +1

    True message and pure message

  • @giridhark9889
    @giridhark9889 9 місяців тому

    Thank you for this message Brother..!!మీ అంబికా దర్బారు బత్తి ఉదాహరణ చాలా బాగుంది..!!నాకొక చిన్న ధర్మ సందేహం..!! సంఘానికీ క్రీస్తుకీ ఇంకా పెళ్లి కాలేదు కదా..!! సంఘము ఇంకా కన్యక మరియు వధువు సంఘమే కాని ఇంకా భార్య సంఘము కాలేదు కదా..!! మరి మీరు చాలా పెళ్ళైన వారి ఉదాహరణలు వాడారు? నేటి సంఘానికి కన్యత్వమూ దాని విలువ, ఎలా దానిని కాపాడుకుంటూ వరునికోసం ఎదురుచూడాలి అనేది తెలియటం లేదా ఏమిటి? నిజమే మన చుటూ ఉన్నది జారత్వపు మరియు వేశ్యా ప్రపంచం..!! అందుకే యాకోబు భక్తుడు ఇలా అన్నాడు - వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.(యాకోబు 4:4)
    మన ప్రభువు మనలను ఈ జారత్వపు మరియు వేశ్యా ప్రపంచం నుంచి విమోచించి ఇక మీదట పాపం చెయ్యొద్దు అని చెప్పాడు. కాని దేవుడు ఇచ్చిన ఆ కన్యత్వాన్ని ఎలా నిలుపుకోవాలో లేదా కాపాడుకోవాలో తెలియని దౌర్భాగ్యస్థితిలో మనము ఉన్నామా అని నా సందేహం..!! నిజమే నేటి కాలంలో కన్యత్వపు విలువ చాలామందికి తెలియటం లేదు..!! కనీసం క్రైస్తవులకు తెలుసేమో అని భావిస్తాను..!! కనీసం ఇప్పుడైనా సంఘము బుద్ది తెచ్చుకొని బుద్ధిగల కన్యకలను పోలినడుచుకొంటే ప్రభువు రాకడలో ఎత్తబడుతుంది మరియు గొర్రెపిల్ల వివాహంలో పాల్గొంటుంది..!!
    బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. - దానియేలు 12:3
    ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!!🙏💐🙌

  • @PuspharajuJala-fb6du
    @PuspharajuJala-fb6du Рік тому +7

    Powerful message ayyagaru

  • @isaccchatla
    @isaccchatla Рік тому +2

    meaning of church wonderfully reveled anna, wonderful message encouraging to our church. thank you anna

  • @savithapradeep2889
    @savithapradeep2889 Рік тому +8

    TQ, brother now a days this message is very important to all the denominations all glory to almighty God Amen Hallelujah 🙌🙏

  • @siriyalasatyanarayana8734
    @siriyalasatyanarayana8734 Рік тому +10

    వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ❤అన్న

  • @BabuBabu-se2lo
    @BabuBabu-se2lo Рік тому +6

    Praise the Lord 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Djessi-s6p
    @Djessi-s6p Рік тому +1

    Wonderful message sir

  • @Nagaraju-bj4ok
    @Nagaraju-bj4ok Рік тому +1

    Prise the lord brother

  • @aarukondalasravanthy8511
    @aarukondalasravanthy8511 Рік тому +1

    Praise the Lord brother.. Wonderful message brother. Glory to God

  • @mrinnugs1756
    @mrinnugs1756 Рік тому

    Praise the Lord brother.. Tq 🙏

  • @gaddadivya3725
    @gaddadivya3725 Рік тому +1

    Highlighted message sir

  • @israelubabu7321
    @israelubabu7321 Рік тому +3

    Praise the lord pastor garu

  • @kbabu8172
    @kbabu8172 Рік тому +1

    Good message

  • @anandaraopeddapalli523
    @anandaraopeddapalli523 Рік тому

    ❤❤good 👍 message

  • @vinayasheela1098
    @vinayasheela1098 11 місяців тому

    Best message for every believer.Thank you brother

  • @sunnynallapu775
    @sunnynallapu775 Рік тому +1

    Praise the lord annayya,miru cheppe devuni vakyam vinali ani antagano aduru chustunna. Tq lord marokasari mi vakyam anna dvara andela chesaru.

  • @gvenkatlakshmi6467
    @gvenkatlakshmi6467 Рік тому +4

    All Glory to God brother 🙏🏻🙏🏻🙏🏻

  • @hannajayaraoa3764
    @hannajayaraoa3764 Рік тому +3

    Vandanalu ayya garu I said thanks to you for giving wonderful message to us ❤️

  • @Gospelforu777
    @Gospelforu777 Рік тому +4

    Praise the Lord Brother🙏

  • @vincentpalm6093
    @vincentpalm6093 Місяць тому

    I pray this word of God from you will not end like R.Tata.God has chosen you like apostle Paul. Thus there's no end of this era,,,,,God's great plan ,,,,

  • @kiranmanthena5451
    @kiranmanthena5451 Рік тому +1

    Praise the lord Sir wonderful message

  • @JSVHere
    @JSVHere Рік тому +3

    Praise the Lord 🙏!

  • @veeraswamypepeti7299
    @veeraswamypepeti7299 Рік тому +1

    Praise The LORD Hallelujah Amen

  • @shireesharaniborra717
    @shireesharaniborra717 Рік тому

    Thank you for your clarification reg church brother 🙏

  • @suryaprakash-wu5br
    @suryaprakash-wu5br Рік тому +1

    Thank you sir for encouraging

  • @Gjohnn
    @Gjohnn Рік тому +1

    Manchi sandesham sir

  • @balookala8290
    @balookala8290 Рік тому +2

    Thank you Anna, every message of yours brings conviction and comfort make me rethink the walk with Jesus. I think very few in numbers who call sin by name, among whom you would be forefront. Please train few more Prakash Anna's who would glorify God through Gospel. God bless 🙏

  • @blessingbubbles97
    @blessingbubbles97 Рік тому

    Vandanalu brother🙏, me vakyamlo naku arthamaina na sthithi entante na jeevitham devuni drustilo intha hasyaspadamga(ante thelipoyelaga)undi ani.

  • @yalagadarajeswari5751
    @yalagadarajeswari5751 Рік тому +1

    వందనాలు అన్నయ్య. Very edifying message. TQ very much

  • @premkumar4888
    @premkumar4888 Рік тому +2

    Yes sir. Church belongs to Christ. Church name must be CHURCH OF CHRIST according to scriptures.
    Thank you so much sir for your Sound Doctrine❤

  • @galleumadevi9016
    @galleumadevi9016 Рік тому +2

    Thank you sir, for wonderful message.🙏🙏🙏

  • @lakshmi32
    @lakshmi32 Рік тому +2

    Praise the lord Annaya 🙏🙏
    Naku chala Santosham ga undi Annaya meru malli live chesinduku 🙏🙏 maku Christmas gurichi marokasari chepandi Annaya plz

  • @secretariatmandiravalasa7083
    @secretariatmandiravalasa7083 Рік тому +1

    Praise the lord sir na bartha kosam preyar cheyandi sir

  • @Ashok.Nidaganti
    @Ashok.Nidaganti Рік тому

    అన్న వందనాలు

  • @Chikky15
    @Chikky15 Рік тому +2

    Praise the lord brother

  • @maheshuyala9444
    @maheshuyala9444 Рік тому +1

    Praise the lord

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 Рік тому +1

    Powerful message brother. God bless

  • @kothapallysandeep6510
    @kothapallysandeep6510 Рік тому +1

    Praise God uncle

  • @sarithamichael5368
    @sarithamichael5368 Рік тому +1

    Prise the Lord

  • @mgrace179
    @mgrace179 Рік тому +1

    Praise the Lord brother garu

  • @mennembobby1493
    @mennembobby1493 Рік тому +2

    Praise the lord Anna

  • @psrajpalla1182
    @psrajpalla1182 Рік тому +5

    *Praises unto our living Lord and God Christ Jesus....this message is really lead by God, it's not only for the church especially for me to rectify myself to have His flavour in my real life....I hope one day He (Jesus) will give give good testimony behalf of me infront of His father God....Praises unto our living God and thank you dear beloved teacher and brother Prakash Annaa....🎉🎉*

  • @suredavidhu5929
    @suredavidhu5929 Рік тому +1

    Praise the Lord sir 🙏 my family members kosamu peary cheyndi amen amen amen 🙏

  • @tejakumartiriveedhi5516
    @tejakumartiriveedhi5516 Рік тому +1

    Praise the lord annayya 🙏

    • @pathiraju4906
      @pathiraju4906 Рік тому +1

      Wonderful message Brother 🙏🏽❤🙏🏽

  • @RajMoka-xd3cw
    @RajMoka-xd3cw Рік тому +1

    Anna Praise the Lord

  • @mahimarani7194
    @mahimarani7194 Рік тому

    బ్రదర్.మీపోనునంబర్.కావలి.కోన్నిసందేహలు.పంచుకోవలి.మీకుఅబ్యంతరంలేకపోతెనంబర్.ఇవ్వగలరు.వందనలు

  • @taatiramakrishna9796
    @taatiramakrishna9796 Рік тому +1

    Prise the lord anna

  • @savithapradeep2889
    @savithapradeep2889 Рік тому +1

    Praise the lord bro 🙏

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 Рік тому

    Vandanamulu🙏 sir

  • @1067sha
    @1067sha Рік тому +2

    Anna neanu hyd lo unnapudu miru raleadu.
    Now u came ..am very sad.am praying God meet u...

  • @rampadma2295
    @rampadma2295 Рік тому +4

    బంగారు కర్ణ భూషణ మెట్టి దో,అపరంజి ఆభరణ మెట్టి దో
    వినువాని చెవికి ఙానము గల ఉపదేశకుడు అట్టివాడు
    సామెతలు 25:12

  • @kiranragula9502
    @kiranragula9502 Рік тому +1

    ❤❤❤❤

  • @Annointity-TheHolyBible
    @Annointity-TheHolyBible 10 місяців тому

    Uncle plz go to Narayanaguda Baptist Church once😊

  • @sudarsaninti4394
    @sudarsaninti4394 Рік тому

    100%🙏🙏🙏💔💗💐💐💐

  • @sharadarayinipatla9605
    @sharadarayinipatla9605 10 місяців тому

    Praise the lord Sir 🙏.. please sir ma village lo kuda oka suvaartha sabaa meeting pettagalara Sir 🙏..

  • @kjakaraiah5804
    @kjakaraiah5804 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenjoseph1652
    @praveenjoseph1652 Рік тому

    🙏🙏🙏🙏🤍...

  • @pradeepangalakuditi6888
    @pradeepangalakuditi6888 Рік тому +1

    Youth meeting message video plz

  • @kothapallysandeep6510
    @kothapallysandeep6510 Рік тому +2

    Youth meeting dhi kuda message pettandi

  • @Nissygospelteam
    @Nissygospelteam Рік тому

    Praise the lord sir

  • @satyashodhaksatyaanveshana
    @satyashodhaksatyaanveshana Рік тому +2

    Prakash sir number kavali... Ma village lo meating ku pilavali please help cheyandi

  • @veeraswamypepeti7299
    @veeraswamypepeti7299 Рік тому

    Sir,ma village lo oka christu suvartha sabha pedatara?
    Veeraswamy pepeti (Bondadalanka ,kalla mandal, west Godavari)
    Thank you sir
    Praise The LORD Hallelujah Amen

  • @SMDEV123
    @SMDEV123 Рік тому +1

    Dr pastor,what is meant by spending with God ?ELABERATE please.

    • @PrakashGantela
      @PrakashGantela  Рік тому +8

      Personally spend time meditating in the word and prayer.

  • @lakshmi32
    @lakshmi32 11 місяців тому

    Praise the Lord Prakash Annaya
    Naku oka doubt Annaya
    Asalu Christmas tree ante emitti
    Asalu aa tree ni anduku Christmas appude anduku petukuntaru
    Maku chepara Annaya plz

  • @priya-bp2mr
    @priya-bp2mr Рік тому +1

    Why your videos have so many ads

  • @kursamswapna9638
    @kursamswapna9638 11 місяців тому

    Meetho matladali ante yela anna

  • @pushpamakey7445
    @pushpamakey7445 11 місяців тому

    Sir church lo kuda padavulu untaya

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Рік тому +1

    Thank you Lord for choosing me. Eye opening message.

  • @Jessisravanthi
    @Jessisravanthi Рік тому

    Anna hyderabad lo me messages vunte share cheyandi nenu attend avtha

  • @PushpachristopherBantu
    @PushpachristopherBantu Рік тому

    Anna hyderabad lo yekkadaina me message vunte share cheyandi nenu attend avtha

  • @PushpachristopherBantu
    @PushpachristopherBantu Рік тому

    Anna ma church methodist bachupally randi

  • @Abhi_chinthapally
    @Abhi_chinthapally Рік тому

    Good evening sir

  • @madhusudhan3321
    @madhusudhan3321 4 місяці тому

    Praise the LORD. Sir🙏👌🤝💐❤️

  • @BhupatiJhansirani
    @BhupatiJhansirani Рік тому +1

    Praise the lord

  • @ravindrababu458
    @ravindrababu458 Рік тому +3

    Praise the lord 🙏 sir

  • @sudheerbaddipudi1955
    @sudheerbaddipudi1955 Рік тому +3

    Praise The Lord..🙌

  • @ruthummapaleti2234
    @ruthummapaleti2234 Рік тому +1

    Vandanalu sir

  • @1067sha
    @1067sha Рік тому

    Praise the lord anna

  • @ManepalliLakshmi-td7zk
    @ManepalliLakshmi-td7zk Рік тому +3

    Praise the lord sir 🙏

  • @karunyas3801
    @karunyas3801 Рік тому

    Praise the Lord brother

  • @RameshAnjali580
    @RameshAnjali580 Рік тому +1

    praise the lord 🙏 brother

  • @raghupavani4456
    @raghupavani4456 Рік тому +1

    Praise the lord sir🙏🏻

  • @pandurangamallipudi8023
    @pandurangamallipudi8023 Рік тому

    Praise the lord

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 Рік тому +2

    Praise the Lord Brother

  • @udayaranidasari726
    @udayaranidasari726 Рік тому

    Praise the lord anna

  • @nareshgudapati8834
    @nareshgudapati8834 Рік тому +1

    Praise the lord anna

    • @lakshmikv4736
      @lakshmikv4736 Рік тому +1

      వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 Рік тому +1

    Praise the Lord 🙏🙏 sir

  • @ajaykumarbannepaka8352
    @ajaykumarbannepaka8352 Рік тому +1

    Praise the lord Anna 🙏🙏🙏