Group 2 Books and preparation strategy l Planning for new candidates l PNR

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • 1. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ( PNR Pioneers Academy)
    t.me/pnrpionee...
    తెలంగాణాలో జరిగే అన్ని పోటీ పరీక్షలకు అద్భుతంగా ఉపయోగపడేలా, ఎక్కువ ప్రశ్నలు కవర్ చేసేలా నేను స్వయంగా రాసిన మన PNR Publications నుండి వెలువడిన "తెలంగాణ చరిత్ర, ఉద్యమం & కళలు- సాహిత్యం బుక్" మరియు "Chapter wise Bitbank" కావాల్సిన వారు హైదరాబాద్ లోని కోటి, దిల్ సుఖ్ నగర్ , అశోక్ నగర్ లోని అన్ని బుక్ స్టాల్స్ నుండి తీసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలోని జిల్లా కేంద్రములోని బుక్ స్టాల్స్ నుండి కూడా తీస్కోవచ్చు. లేదా క్రింది లింక్స్ ద్వారా Flipkart నుండి కూడా ఆర్డర్ చేయవచ్చు
    PNR Publications Books
    1) తెలంగాణ చరిత్ర, ఉద్యమం & కళలు- సాహిత్యం (Telugu Medium) Book link.
    .Flipkart Link.
    dl.flipkart.co...
    2) తెలంగాణ చరిత్ర, ఉద్యమం & కళలు సాహిత్యం చాప్టర్ వైస్ బిట్ బ్యాంక్. (Telugu Medium) Book Link.
    Flipkart Link.
    dl.flipkart.co...
    3) Telangana History, Movement & Culture (English Medium) Book link.
    Flipkart Link.
    dl.flipkart.co...
    4) Take a look at this Telangana History, Movement, Art & Literature Chapter Wise Bitbank (English Medium) on Flipkart
    dl.flipkart.co...
    5) Take a look at this Indian History & National Movement Chapter Wise Bitbank on Flipkart
    dl.flipkart.co...
    1. PNR Pioneers Academy App ను క్రింది లింక్ ద్వారా Download చేస్కోండి.
    on-app.in/app/o...
    2. You Tube ఛానల్ లింక్
    / @pnrpioneersacademy2021
    Long Term Time Table Video Link
    • Best Time Table For Al...
    #Group2 #TSPSC #Group2Books

КОМЕНТАРІ • 933

  • @venkateshvishwa4187
    @venkateshvishwa4187 2 роки тому +183

    మీ ప్రతీ మాట ఎంతో నిగూఢమై,నిజాయితీగా వుంటుంది సార్.
    విద్యార్థుల విజయంపట్ల మీకున్న శ్రద్ధ
    వారికి మీ జ్ఞానాన్ని పంచాలన్న నిస్వార్థ ప్రయత్నం చాలా గొప్పది సార్.
    దయచేసి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా నిరుద్యోగులందరి తరపున కోరుకుంటున్నాను సార్💐

  • @ravichitti8330
    @ravichitti8330 2 роки тому +75

    గౌరవనీయులైన సార్ గారు మీరు అంటే నాకు చాలా అభిమానం,

  • @rssr1274
    @rssr1274 2 роки тому +11

    సర్ ఫస్ట్ మీకు చాలా థ్యాంక్స్ మీరు డ్యూటీ చేసుకుంటూ మాకోసం వీడియో చేస్తున్నందుకు ఫస్ట్ అఫ్ ఆల్ చాలా చాలా చాలా చాలా థాంక్స్ సార్. నేను ఇవాల్టి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న నా డౌట్స్ క్లియర్ చేసారు థాంక్యూ సర్,,,,

  • @vasthapurianjaneyulu7684
    @vasthapurianjaneyulu7684 2 роки тому +18

    ఏ ఆదర్శం లేని వాడు తెడ్డు లేని పడవ వంటి వాడు
    so నా పోటీ పరీక్షల ఆదర్శం p. నవీన్ sir🙏.

    • @mvrlogics
      @mvrlogics 2 роки тому

      Please subscribe my UA-cam channel for reasoning classes 🙏🙏🙏

    • @baikadisurender489
      @baikadisurender489 Рік тому

      👍🤝

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 2 роки тому +12

    థాంక్యూ గురువు గారు. మంచి గురువు సార్ మీరు మాకు Belatedహ్యాపీ టీచర్'స్ డే Sir 💐💐 GOD BLESS YOU 💐

  • @ryagalavittal1601
    @ryagalavittal1601 2 роки тому +5

    అవును సర్ మీరు చెప్పింది కరెక్ట్ అకాడమీ books ఇప్పుడు ఉన్న టైమ్ లో కంప్లీట్ చేయడం చాలా కష్టం

  • @ravichitti8330
    @ravichitti8330 2 роки тому +7

    గౌరవమైన సార్ గారు మీరు చెప్పే ప్రతి పదం మాకు చాలా ముఖ్యమైనది. మీరు చెప్పిన ప్రతి మాట, మీరు సూచించిన ఇచ్చిన ప్రతి బుక్కు, చాలా విలువైనది ముఖ్యమైనది. సార్ మీరు చెప్పిన బాటలోనే మేము మీ వెంటే నడుస్తాం. మీ అడుగుజాడల్లోనే ఉంటాం. మీ మాట దేవుడు చెప్పిన మాట. మీరు చెప్పిన ప్రతి ఒక్కరు తీసుకొని చాలా శ్రద్ధగా చదువుతాం సార్. సార్ మీరు చాలా మంచివారు సార్ నిరుద్యోగి అందని దృష్టిలో పెట్టుకొని చాలా మంచి బుక్స్ రిఫర్ చేస్తున్నారు. I love you sir 💞. సార్ మీకు ఎల్లవేళలా దేవుడి ఆశీస్సులు ఉంటాయి సార్ . సార్ మీరు మంచివాళ్ళు సార్. సార్ మీకు చేతులెత్తి సా వినయంగా మర్యాదపూర్వకంగా నమస్కరిస్తున్నాను సార్. మన నిరుద్యోగుల దేవుడు సార్ మీరు. మీరు చెప్పే ప్రతి పదాన్ని అన్నిటిని ఊహించుకొని మంచి ఉన్నతమైన జాబు కొట్టేందుకు చాలా కృషి చేస్తాం సార్. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను సార్. Raviteja

  • @udaypuppala896
    @udaypuppala896 2 роки тому +4

    నేను pnr book chadivina okka సర్వాయి పాపన్న బిట్ తప్ప అన్ని వున్నాయి ts హిస్టరీ లో pc కి

  • @Former1648
    @Former1648 2 роки тому +30

    Sir group-2 ki mock tests conduct cheyandi PNR Publications

  • @rajithap2675
    @rajithap2675 2 роки тому +3

    Me vedio chusthe chala confidence vastadi sir..thankyou so much..

  • @gouthaminanabala2174
    @gouthaminanabala2174 2 роки тому +7

    Pnr publications vere subjects kuda release cheyandi sir
    New aspirants ki helpfull ga untundi

  • @mamidalasudheer8531
    @mamidalasudheer8531 2 роки тому +3

    supper ga chepparu anna meeru..
    nijam ga nenu meeru cheppina books ne konnanu and
    meeru rasina books ne konnanu.
    job kottagalanu ane confidence ichharu thanks anna..

  • @hariprasad7435
    @hariprasad7435 2 роки тому +8

    Paper -1&3 త్వరగా చెప్పండి sir

  • @Sbn369
    @Sbn369 2 роки тому +1

    Correct ga chepparu sir.Telugu academy books chedevevallu 3 years ayina chaduvutunevuntaru kani job radu updated version undavu kabatti .

  • @microscience4636
    @microscience4636 2 роки тому +10

    BC-D వల్లకీ ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది సార్..

  • @saideshyadav9799
    @saideshyadav9799 2 роки тому +2

    Mi videos chala baguntatyi... Miri naku inspiration sir...

  • @VSK999
    @VSK999 2 роки тому +30

    SIR IF POSSIBLE TRY TO MAKE A VIDEO ON ENGLISH BOOKLIST TOO... THANK YOU.

    • @mvrlogics
      @mvrlogics 2 роки тому

      Please subscribe my UA-cam channel for reasoning classes 🙏

  • @Mahirock95
    @Mahirock95 Рік тому +1

    Hi sir
    Mee Books chala bagunnai
    Meeru reference chesina books kuda bagunnai
    Tqqq so much sir

  • @rathodshankarnayak6072
    @rathodshankarnayak6072 2 роки тому +4

    Sir nice explanation
    I have missed last gr2
    Plz do P3 & P1 reference books videos

  • @goudshankar2007
    @goudshankar2007 Рік тому +3

    Chala baga cheparu thank u so much sir 🙏🙏

  • @prashanthin5540
    @prashanthin5540 2 роки тому +14

    Sir most of the students are followed ur guidence ,its very useful for us, thanku sir 🙏

    • @mvrlogics
      @mvrlogics 2 роки тому

      Please subscribe my UA-cam channel for reasoning classes 🙏🙏🙏

  • @irpanaveen20
    @irpanaveen20 Рік тому +1

    Nice 👍 information Annaya Nenu ieppati Nundi Start chesthunnanu Naa Dhaggara Material s Levu

  • @janardhanjan6575
    @janardhanjan6575 2 роки тому +4

    బాగా వివరించారు ధన్యవాదములు సార్

  • @Niharaavibes
    @Niharaavibes Рік тому +1

    Thank you very much sir.... Mee advices chala usefull ga untunnavi sir

  • @ganeshgani2278
    @ganeshgani2278 2 роки тому +10

    Yes sir నేను already 4 times revisions చేశాను RAGURAMS POLITY book బాగుంది సర్ tqq sir thanks for your valuable time

  • @jangonirajkumar6706
    @jangonirajkumar6706 2 роки тому +1

    Me telangana movement book thisukunna sir...chala bagundi sir...

  • @saajanshaik8063
    @saajanshaik8063 2 роки тому +15

    Hello sir. Gr 2 & Gr 3 test series kuda plan cheyandi
    Please think about it

    • @prasannamachha7464
      @prasannamachha7464 Рік тому +1

      Notification vachhinda sir nen ipude vintunna jobs gurchi teliste knchm cheppandi sir

    • @iamwithyou382
      @iamwithyou382 Рік тому

      @@prasannamachha7464 ur number?

  • @ashwinibuma3154
    @ashwinibuma3154 2 роки тому

    Sir mi vedios malanti nirudyogulaku chala helpfull ga unnay tq sir

  • @nagamallikadanthala9893
    @nagamallikadanthala9893 2 роки тому +24

    Hi sir,
    kindly provide the reference books for English medium also. That would be really useful and appreciated.

  • @mandapallisrinivas879
    @mandapallisrinivas879 2 роки тому +2

    Sir mee ts moment book chala bagundi full scoring book adhi...plz Indian history publish cheyandi plz....

  • @priyapendari4456
    @priyapendari4456 2 роки тому +12

    Authors books are 100% better than Telugu academy

  • @sireeshayadav5459
    @sireeshayadav5459 2 роки тому

    Online classes start cheyandi sir daily..chala mandi nirudyogulaki me classes oka Vijaya batalaki Margam chupinavaru avtharu...guidance leni variki chala chala help avthundi eppude potiparokshalaki siddam avthuna variki chala help avthundi sir..

  • @narsimhareddy6215
    @narsimhareddy6215 2 роки тому +24

    Group 2 లో 2nd పేపర్ లో హిస్టరీ ఏమి చదవాలి.....అనగా ప్రాచీన చరిత్ర, మధ్య యుగ చరిత్ర..కూడా చదువాల..

  • @laxmangondi9990
    @laxmangondi9990 Рік тому

    Genuine information sir., me కష్టం hurdha kadhu sir thankq🙏🙏🙏🙏🙏🤝🙏🙏

  • @macharlarajender7275
    @macharlarajender7275 2 роки тому +9

    Economy books mathram cheppandi sir..

  • @ravikrishna8704
    @ravikrishna8704 2 роки тому +1

    సార్ ,ప్రస్తుతం tslprb events కు ప్రీపేరవుతు ,ఎస్యై ,కానీ స్టేబుల్ , మెయీన్స్ కు సిద్ధం అవుతున్నారు చాలామంది అభ్యర్థులు..అయితే కొత్తగా గ్రూప్ aspirents కు ఇలాంటి టైంలో అయితే గ్రూపఽ 2 ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలీ ,.subjects standard heavy గ ఉంటుంది.. టైం కూడా ఎక్కువ ఉండదుగ..

  • @Renuvlogs2233
    @Renuvlogs2233 2 роки тому +5

    Anna pnr publications lo sociology and other subjects kuda publish cheyagalara plzzz me ts history book naku chala baga nachindi chala easy ga ardam avutundi

  • @bandarapumahendarmahendar7385

    మేము ఏం పాపం చేశాం......
    చాలా రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్-1,ఎస్సై ,కానిస్టేబుళ్లు,వంటి నోటిఫికేషన్లు ఇచ్చి ఒక తీపి కబురు వినిపించింది.కొంత కాలంగా ఎంతో కష్టపడి చదివి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు కూడా రాయడం జరిగింది. గ్రూప్ -1 మినహాయిస్తే ఎస్సై,కానిస్టేబుళ్లు ఉద్యోగాల్లో మూడు స్టేజ్ లు దాటి ఉద్యోగం సంపాదించవల్సి ఉంటుంది.అయితే ఈ సారి పోలీసు ఉద్యోగాలు భారీ స్థాయిలో ఉండడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. రెండవ దశ అయిన ఈవెంట్స్ లో ఎత్తు చూడడం జరుగుతుంది. అభ్యర్థుల ఎత్తు పోలీసు బోర్డ్ వారు కనీసం 167.6 గా నిర్వహించారు. ఇదే కొంత మంది అభ్యర్థుల పట్ల శాపంగా మారింది. దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వలేదు అన్నట్లు ఎంతో కష్టపడి చదివి ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన సంతోషం దక్కకుండా ఎత్తు తక్కువ వల్ల తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నాము చాలా మంది ఒక ఇంచు,అర ఇంచు తో ఎత్తు తక్కువ ఉన్న అభ్యర్థులు ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరికి ఈ గోడు వెల్లబోసుకోవలో తెలియని పరిస్థితి ఎవరితో అయిన చర్చిద్దామన్న వారు చెట్లకు,పుట్టాలకు వ్రేళ్లడండి అంటూ నవ్వుతూ ఎగతాళి చేస్తున్న సందర్భం. ఒక వైపు అసలే జాబ్ లు వేయకవేయక వేస్తే కష్టపడి చదివిన ఎత్తు రూపంలో ఈవెంట్స్ లో పాల్గొనని పరిస్థితి నెలకొంది. మా గోడును ఎవరు పట్టించుకుంటారో తెలియదు కానీ ఒక పక్క పేదరికం మరో ప్రక్క ఈ క్షోభ గతంలో నోటిఫికేషన్లు ఇచ్చిన పోలీసు ఉద్యోగులలోను ఇదే పరిస్థితి క్వాలిఫై అయి ఎత్తు తక్కువ కారణంగా ఈవెంట్స్ ,మెయిన్స్ పరీక్షలకి హాజరు కానీ పరిస్థితి నెలకొంది. అసలు రాష్ట్రము లోపల చేసే ఈ ఉద్యోగాలలో ఎత్తు సమస్య వల్ల గవర్నమెంట్ కు ఏమైనా నష్టం వాటిల్లుతుందా ? తెలంగాణ రాష్ట్రం లో పొట్టివారు పోలీసు ఉద్యోగులకు అర్హులు కదా!డిఎస్పీ ఉద్యోగానికి తగ్గించినట్లు ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగుల కు ఎత్తు తగ్గితే వచ్చే సమస్య ఏమిటి?ప్రభుత్వం పునరు ఆలోచించవల్సి ఉంది.ట్రైబల్ ఏరియా ప్రాంతాల్లో పురుషులకు 160 సె. మీ మాత్రమే నిర్ణయించారు. వల్ల స్థితి గతులు చూసి వారికి కేటాయించినట్లు అత్యంత పేదరికం అనుభవిస్తూన్న మేము కష్టపడి చదువుకొని ఒక ఇంచు,అర ఇంచుతో గత ఈ నోటిఫికేషన్ తో కలుపుకుంటే ఇప్పటికి మూడు నోటిఫికేషన్లు ఎత్తు కారణంగా మేము ఉద్యోగాల అర్హత పరీక్షలైన మెయిన్స్ రాయలేక పోయాం .మేము ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్య ఒక ఇంచు,అరయించు తక్కువ ఉండడమే మా తప్ప......ఒక వేళ అది తప్పు అయితే మా నుంచి మీకు ఒక విన్నపం ప్రిలిమినరీ పరీక్షలలో క్వాలిఫై అయిన మాకు అందరిలాగే ఈవెంట్స్ పెట్టండి.ఎత్తు తక్కువగా ఉనందుకు అవసరం అయితే మీరు సూచించిన ఎత్తు ఉన్నవారికి మొదటగా ప్రియరిటీ ఇచ్చి తర్వాత మా ఒక ఇంచు,అరా ఇంచు తక్కువ ఉన్న వారికి అవకాశం ఇవ్వండి.అంతేగాని కష్టపడి చదువుకున్న మాకు ఎత్తు లేదు అనే కారణంగా పోలీసు అవుదాం అన్న మా కోరికను హరించి వేయడం తగదు.గౌరవ పెద్దలు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు,హోం శాఖ మంత్రి మహమూద్ అలీ గారు ,ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గారు ఇట్టి విషయం పై తమకు న్యాయం చేస్తారని వెదుక్కుంటూ

    నిరుద్యోగి
    🙏🙏🙏

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 2 роки тому +3

    Your a genius excellent sir

  • @mdafreen5816
    @mdafreen5816 2 роки тому +1

    Sir indian economy and Telangana economy books gurichi video chayandi sir and current affairs alanti magzines read chayali.plz sir

  • @ravikiransingarapu5912
    @ravikiransingarapu5912 2 роки тому +3

    Sir group 2 exam ki English medium books cheppandi please

  • @Manojkumar-xi4eb
    @Manojkumar-xi4eb 2 роки тому +1

    hi anna , anni exam gurinchi video chastav ,forest beat officer exam gurinchi vaka strategy chei ani anni rojula nundi adiginava alsalu chayyadam ledu . plz anna konchem fbo syllabus analysis video chai anna .

  • @shivapathanaboina1176
    @shivapathanaboina1176 2 роки тому +3

    Useful suggestions brother

  • @jangonirajkumar6706
    @jangonirajkumar6706 2 роки тому +1

    Preparation strategy pina video cheyandi sir...

  • @nathasandeep3422
    @nathasandeep3422 2 роки тому +3

    Sir please do tell books for English medium also..

  • @venkatalokesh7
    @venkatalokesh7 2 роки тому

    Hii sir, video chala bagundi, baga anni cover chesaru.. kasta ma English medium ki kuda emana chapandi sir.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vinaykotha7983
    @vinaykotha7983 2 роки тому +3

    DAO gurinchi cheppu Anna

  • @sri5693
    @sri5693 2 роки тому

    Telugu academy gurinchi crt ga chepparu brother...

  • @srikanthnani1368
    @srikanthnani1368 2 роки тому +7

    No words to say...simple words sir👌

  • @rajuallam4560
    @rajuallam4560 2 роки тому +1

    Nice explanation sir.school books nundi emaina bits vasthaya gs,social,Telugu etc

  • @karthikadupa3310
    @karthikadupa3310 Рік тому +3

    What book is prefered to group2 paper4 of EM ?

    • @nikhil405
      @nikhil405 Рік тому +1

      Telangana movement ki S. RAJU book baguntadi antaru

  • @rajamoulip4031
    @rajamoulip4031 2 роки тому

    Sir good Evening 🙏 next video తొందరగా చేయండి sir 🙏

  • @thilakthillu3315
    @thilakthillu3315 2 роки тому +3

    FOR POLITY CAN WE READ KIRAN SIR BOOK IS GOOD SIR?

  • @dhoniprashanth4475
    @dhoniprashanth4475 2 роки тому

    సార్ నేను పాలిటి కి లక్ష్మి కాంత్ సార్ బుక్ చదువుతున్న ఎలా చదవాలో ఎలాంటి టాపిక్ పై ఫోకస్ చేయాలో cheppandi

  • @sanjaychittaluri3394
    @sanjaychittaluri3394 2 роки тому +2

    Sir ,
    English medium students ki kuda books suggest cheyandi sirrr ..

  • @ukdhi
    @ukdhi 2 роки тому +2

    Sir meeru DT ga ekkada work chestunnaaru ?

  • @rajusamala3593
    @rajusamala3593 2 роки тому

    Miru cheppedi true sir
    Baga clearga cheputharu

  • @sathishvadthya4580
    @sathishvadthya4580 2 роки тому +2

    మీ పబ్లికేషన్ బుక్స్ని ఆర్డర్ చేసుకోవచ్చా.

  • @sandhyarani4842
    @sandhyarani4842 Рік тому +1

    Namaste sir .ur words r very informative. Plz kindly tell english medium students books for groups

  • @ramanareddy7672
    @ramanareddy7672 2 роки тому

    Constable gurinchi oka video cheyandii enni marks inka kalise chances unnay court cases emmanna effect aythundha mee nunchi constable videos expect chesthunna

  • @kaanthipc5288
    @kaanthipc5288 2 роки тому +1

    ప్రజెంట్ ఇపుడు మార్కెట్లో వున్న బుక్స్ తిస్కోమంటార లేక మళ్ళీ ఏమైనా కొత్తగా ఎడిషన్ లేటెస్ట్ బుక్స్ వస్తాయా సార్ ప్లీజ్ రిప్లై అన్న 🙏🙏🙏

    • @pnrpioneersacademy2021
      @pnrpioneersacademy2021  2 роки тому +1

      Konni books thiskoni preparation start cheyandi. Avi chadavadam complete ayyaka remaining thiskondi

    • @kaanthipc5288
      @kaanthipc5288 2 роки тому +1

      @@pnrpioneersacademy2021 ok

  • @ashokreddy7069
    @ashokreddy7069 2 роки тому

    Thank you sir for most information
    Job chese vallu ela time prepration cheppandi

  • @ravichitti8330
    @ravichitti8330 2 роки тому

    నిరుద్యోగులందరూ ఉద్యోగం సాధించాలని తక్కువ టైంలో మంచి ప్రిపరేషన్ ఉండాలని నిరుద్యోగులు అందరూ ఉద్యోగ బాట పట్టాలని, మన దేవుడైన నవీన్ రెడ్డి సార్ గారు అనుకుంటే, పర్టికులర్గా ఈ బుక్స్ ఎందుకు రిపేర్ చేస్తున్నారు, వేరే అకాడమీ బుక్స్ చదవరాద, ఎవరి ఇష్టం వాళ్ళది, ఏమైనా చదువుకోండి. సార్ మనందరిని దృష్టిలో పెట్టుకొని, అందరూ పేద విద్యార్థులు అందరూ జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా, సార్ గారికి టైం తక్కువ టైం ఉన్నా కూడా, అటు ఉన్నత స్థాయి రెవెన్యూ ఉద్యోగం చేస్తూ, మనకోసం వీడియోస్ చాలా మంచి పుస్తకాలు రిఫర్ చేస్తున్నారు, సారి మనం చాలా అర్థం చేసుకోవాలి. మనకోసం ఎవరూ చెప్పరు. కానీ సార్ గారు మన కోసం చాలా కష్టపడి అని బుక్స్ చదివి చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు. సార్ గారు దేవుడు. సార్ గారి మాట వినండి మంచిగా చదువుకోండి ఉద్యోగాలు సంపాదించండి. సాక్షాత్తుగా దేవుడు మనకు కనబడకపోయినా, ప్రత్యక్షంగా కనబడే దేవుడే నవీన్ రెడ్డి సార్. తెలంగాణలో మీ వెంటే లక్షల నిరుద్యోగులం సార్. మీ బాటలోనే మేము. మీరు చెప్పిన మాటను ఆచితూచి తప్పకుండా జాబ్ కొట్టి మీ ఆశీర్వాదం సార్ తీసుకుంటాం సార్. 💕

  • @DurgaPrasad-qr6tg
    @DurgaPrasad-qr6tg Рік тому

    Good Morning Naveen Reddy Garu
    Pls Explain About APPSC Group 2 books & Preparation strategy sir.

  • @odnalasrinivas3227
    @odnalasrinivas3227 2 роки тому +1

    Sir p1, p3 ki kuda best books cheppandi. Alage mee econamy book,gs books,fipcordlo vunnaya? Vunte cheppandi. Please sir

  • @bhaskarbharatha7782
    @bhaskarbharatha7782 2 роки тому

    Meru super sir miru manchi advice eastunnaru thank u sir

  • @syedmohsinm3935
    @syedmohsinm3935 2 роки тому +1

    sir i am following your books super explation for normal student sir✌️✌️✌️✌️✌️

  • @madhuri8558
    @madhuri8558 2 роки тому

    Best channel I've ever seen on utube thank you sir

    • @mvrlogics
      @mvrlogics 2 роки тому

      Please subscribe my UA-cam channel for reasoning classes 🙏🙏🙏🙏🙏

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 роки тому

    Very good information thank you sir👍❤❤❤ thank you universe🌌

  • @sonyanu9330
    @sonyanu9330 2 роки тому +1

    Sir, group -3 gurinchi kuda video cheyyandi sir.

  • @mamathachettipalli2058
    @mamathachettipalli2058 2 роки тому +1

    Thank you so much Naveen sir 🙏🙏👍👏👏

  • @rajeshrenukuntla4294
    @rajeshrenukuntla4294 2 роки тому +2

    English medium vallu books chadhivithe crack cheyacha sir

  • @sweety..4251
    @sweety..4251 2 роки тому +2

    Sir I trust u sir pls sir meru refer chaysay books kavali sir sir pls process chaypara ekada available ga vuntayo .I'm house wife sir nk evani ekuva thaylidu sir pls sir help me.

  • @Manaswy361
    @Manaswy361 5 місяців тому

    Indian economy ki e book prepare avvali sir nenu rc reddy books chadhivanu Ts movement ki kareem. Sir dhi chadhivanu ipudu august lo exam undhiga nenu meeru cheppina book chadhavocha sir

  • @SravsTime
    @SravsTime 2 роки тому +1

    Yi video continueation cheyandi sir, paper 1,3 also tel me

  • @dharmaramvenuvenu2468
    @dharmaramvenuvenu2468 Рік тому

    Sir కొత్తవి add చేశారు మళ్ళీ ఒక vdo cheyandi plz🙏

  • @ksurya1938
    @ksurya1938 2 роки тому

    Tq sir migilina books gurinchi kuda video chesi pettandi sir

  • @mahmoodpasha4526
    @mahmoodpasha4526 2 роки тому +1

    Thanks for giving the best plan for groups

    • @mvrlogics
      @mvrlogics 2 роки тому

      Please subscribe my UA-cam channel for reasoning classes 🙏🙏🙏🙏

  • @hemaanshcreations5211
    @hemaanshcreations5211 2 роки тому

    Thankyou sir baaga cheppaaru

  • @star-wl4jv
    @star-wl4jv Рік тому +1

    PNR publication's English provide cheyandi

  • @ARUNRAJ-uh9rf
    @ARUNRAJ-uh9rf 2 роки тому +1

    Please consider english medium candidates also kindly please suggest the video clasess nd books for even english medium candidates also please

  • @bhukyaashok6789
    @bhukyaashok6789 2 роки тому +2

    Sir online exams conduct cheyandi Group 2 and 3

  • @thrilokpanthangi9810
    @thrilokpanthangi9810 2 роки тому +1

    Anna coaching istava anna personal ga 😌 nak job kavali chala need undhi recently graduated..

  • @PSdigitalcreationsandads
    @PSdigitalcreationsandads 2 роки тому +1

    FBO syllabus and books pi oka video cheyyandi sir

  • @mohammedtabrez7854
    @mohammedtabrez7854 2 роки тому +1

    Time table preparation plan .vedio cheyandi sir

  • @praveennaveen6306
    @praveennaveen6306 Рік тому

    Thank you sir very good information thank you universe🌌

  • @bindulucky9792
    @bindulucky9792 2 роки тому

    Group 2 lo paper 1 best book chepandi sir
    Talangana moment hestory mi book PNR chala bagundi sir esay ardam chesukuni vidanga undi sir

  • @suryanarayanamudadla7358
    @suryanarayanamudadla7358 Рік тому

    What a talent sir me prati mata golden word

  • @user-xy5sm5wj9f
    @user-xy5sm5wj9f Місяць тому +1

    Kothaga prepair ayyevallaku planchepandi sir

  • @Rojagowda85
    @Rojagowda85 Рік тому +1

    Anna group 2 medha new video cheyandi

  • @ananthamanojkumar2472
    @ananthamanojkumar2472 2 роки тому +1

    Sir group 4 syllabus and books explain cheyandi sir

  • @srinusri9544
    @srinusri9544 2 роки тому +1

    Sir constable paper lo...roman coins kosam bit ichadu adhi miru publish chesina book lo nalgonda ani undhi.... But tslprb release chesina key lo nustulpur ani ichadu ... Which is right plz respond

  • @kumargamer1189
    @kumargamer1189 2 роки тому

    దయ చేసి పోలీస్ ఉద్యోగార్థులకు తెలియజేయునది ఏమనగా! మనలో చాలా మంది విద్యార్థులకు చాలా డౌట్స్ తో అయోమయం లో ఉన్నారు అవి ఏమిటి అంటే పోలీస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ లోనే ఇంత రచ్చ జరుగుతుందో అందరికి తెలిసిందే అసలు ఏ క్వశ్చన్ తప్పో ఏది కారాక్టో ఏ బుక్ నుండి అబ్జెక్షన్ పెట్టాలో కూడా తెలియడం లేదు ఎదో ప్రిలిమ్స్ క్వాలిఫై అని కొంత మంది సంబర పడుతున్న జబ్బలు సరుసుకున్న రేపు ఇవే తప్పులు అసలైన గట్టం ఈవెంట్స్ లో జరిగితే ఎంటి సంగతులు మరి .ఒకేసారి RFID సిస్టం తో 100 మందికి ఒకేసారి 1600 మీటర్ల రన్నింగ్ పెడితే ఏ ఒక్క తేడా ఎవరి దగ్గర జరిగిన అన్ని ఉద్యోగాలకు ఇక అనర్హత నే,ఇక జీవితం లో పోలీస్ ఆశ వదులుకోవాల్సిందే ఎందుకంటే అన్ని ఉద్యోగాలకు ఒకటే ఈవెంట్ కాబట్టి,కాబట్టి మెజారిటీ విద్యార్థులు ఏమంటున్నరంటే ఫీజులు విడి విడిగా ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కు కట్టించుకొని ఇప్పుడు గుంపులో గోవింద లాగా అన్నింటికీ ఒకేసారి ఈవెంట్స్ కాకుండా ప్రతి దానికి విడి విడిగా ఈవెంట్స్ జరుపలి అయిన ఉమ్మడి రాష్ట్రం లో SI, PC కి సపరేటు గా ఈవెంట్స్ పెట్టేవాళ్ళు మరియు తెలంగాణ వచ్చినాక కూడా 2015 మొదటి నోటిఫికేషన్ లో పోలీస్ బోర్డ్ చైర్మన్ పూర్ణ చందర్ రావు సార్ ఉన్నపుడు కూడా SI,PC కి విడి విడిగా ఈవెంట్స్ పెట్టేవాళ్ళు ఇలా పెడితే ఒకటి కాకున్నా ఇంకొకటి అయిన క్వాలిఫై అయి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని బాగుంటే ఏం కాదు ఒకవేళ RFID లో,ఈవెంట్స్ రోజు ఏమైనా తప్పులు జరిగితే ఏ తప్పు జరిగిన విద్యార్థి ఒక్కడే బలి అవుడు తప్ప ఇంకోటి లేదు,లాస్ట్ నోటిఫికేషన్ లో RFID తో ఎంత రచ్చ జరిగింది అందరికి ఇంకా గుర్తు ఉంది 100 మీటర్ లు అవగాహన లేకనో ఎట్లనో ఏంటో గని 200 సెకండ్స్ వచ్చిన సందర్బాలు ఉన్నాయి అసలు నడుచుకుంటూ పోయిన అంత సమయం రాదు మేము అదికారులను వేడుకునేది ఏమిటి అంటే మా లక్షల మంది విద్యార్థుల జీవితాలు మీ చేతిలో ఉన్నాయి మా గురుంచి ఆలోచించి ఈవెంట్స్ విడిగా పెట్టండి ఎలాగూ ప్రతిభ ను బట్టే ఉద్యోగాలు వస్తాయి విడిగా ఈవెంట్స్ పెట్టడానికి మీకు వచ్చిన నష్టం ఏమిటి మహా అయితే ఇంకో 20 రోజులు ఎక్కువ పట్టచ్చు ...ఇప్పటికే ప్రిలిమినరీ రచ్చ తో చాలా సందేహాలు మేము పోలీస్ బోర్డ్ ఎవరిని కూడా తప్పు బట్టడంలేదు 1 మార్క్,1సెకండ్స్ తో జీవితాలు పోతున్నాయి అయింది ఎదో అయింది ఇప్పటికీ అయిన మీరు సరైన విధానాల తో ఈవెంట్స్ విడిగా పెట్టాలి అని వేడుకుంటున్నాము .అందరము ముందే మేల్కొని అధికారులకు,ప్రభుత్వానికి శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడం మన బాధ్యత లేకుంటే సైలెంట్ గా ఉందాము కానీ పోలీస్ బోర్డ్ నీ అనే నైతిక హక్కు మనకు లేదు అన్ని తెలిసే మనం apply చేసుకున్నాము కాబట్టి ..share all Groups and telegrams

  • @bhukyaashok6789
    @bhukyaashok6789 2 роки тому +1

    Sir economy best books kuda cheppandi Telugu medium

  • @nagarajuV94
    @nagarajuV94 2 роки тому +1

    Thanks 👍🙏 sir excellent explaination sir 👌

  • @laxmanrathod8919
    @laxmanrathod8919 Рік тому

    Tq so much sir 💐 wonderful message

  • @bandaganesh2770
    @bandaganesh2770 2 роки тому

    Superb sir TQ.....excellent analysis

  • @allamshashi8412
    @allamshashi8412 Рік тому

    పేపర్ 1
    పేపర్ 3 బుక్స్ suggest చేసే వీడియో అన్నా!??

  • @sudarsan8475
    @sudarsan8475 2 роки тому

    Sir appsc group 2 video కూడా పెట్టండి సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్లకు

  • @kingkohli8006
    @kingkohli8006 2 роки тому +1

    English Medium vallaki kuda cheppandi sir a books chadavallo