శ్రీచక్ర అర్చన-6/Sri Chakra Archana-6 /భాస్కరానంద నాథ/SSS-SC- 06/ భోగ /బలి పాత్ర

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 4

  • @anilkumarbandi2577
    @anilkumarbandi2577 23 дні тому +1

    శ్రీ గురుభ్యో నమః... 🙏
    గురుదేవుళ్ళ దయ వలన ఈ వీడియోలో భోగ పాత్ర, బలి పాత్ర , నైవేద్య పాత్ర ల గురించి తెలుసుకున్నాము.. నేటి సమాజం లో చాలా మంది యూటూబ్ లో శ్రీచక్రము గురించి సంప్రదాయబద్దముగా కాని వీడియోలు చూసి అత్యాశ పోయి అనేకమైన అనర్థములకు గురి అవుతున్నవారి పై దయతో స్వామి వారు చాలా చక్కని సందేశమును అందించినారు... శ్రీవిద్య బ్రహ్మవిద్య యని ఉపదేశము చేసినారు.. మహద్భాగ్యము... ఇలాంటి మరిన్ని వీడియోలు స్వామి వారు చేయాలని కోరుకుంటున్నాము... 🙏

  • @anjaneyasarmag8056
    @anjaneyasarmag8056 24 дні тому

    🙏

  • @pranavsubhash83
    @pranavsubhash83 23 дні тому +1

    నమస్కారమండి

  • @hkdatta
    @hkdatta 22 дні тому +1

    🙏