గురువు గారుకి ధన్యవాదములు......మీరు పడ్డ కష్టం, శ్రమ వృధా కాలేదు సార్.....యూటూబ్ వారు గుర్తించి ఎడ్యుకేషన్ క్యాటగిరిలో చేర్చడం...చాలా సంతోషంగా ఉన్నది.... మీరు నేర్పించేది...విజ్ణాన శాస్త్రం కాబట్టి ఎడ్యుకేషన్ క్యాటగిరి లోకి రావాలి... సహజ వాయిద్యాలు నేర్పించడానికి మీరు అంగీకరించడం చాలా హ్యాపీగా ఉన్నది...సార్... నేను తప్పకుండా ఫ్లూట్ నేర్చుకుంటాను.... ప్రస్తుతం నాదస్వరం,క్లారినెట్ వాయిస్తాను...
గురువు గారు చాలా మంచి పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా విడుదల అయిన రోజుల్లో ఈ పాట మధ్యలో. కాకినాడ to మామిడాడ అని సాహిత్యం ఉంటాది మీము ఈ ప్రాంతం వాసులుగా చాలా ఆనందం పడేవాళ్ళం
గురువు గారికి నమస్సుమాంజులు నేను మీకు పెద్ద ఫ్యానుగా మారిపోయాను . కళ్లుమూసిన తెరచినా మీ మాటలు మీ రు పాఠం చెపుతున్నప్పుడు నవ్వే నవ్వే గుర్తుకొస్తుంటాయి . ప్రతి రోజు ఒక కొత్త పాఠం . 24 గంటలు మీ నోట్స్ గుర్తుకొస్తుంటాయి ., అలాగే మీరు చెప్పే పాటలు ప్రాక్టీస్ చేస్తుంటాను . నేను బేసిక్ గా డ్రమ్స్ వాయిస్తాను . ఈ మధ్యన సాక్సోఫోన్ వాయిస్తున్నాను , మీ నోట్స్ నాకు చాలా ఉపయోగపడుతున్నాయి . మజ్ను చిత్రం లోని ప్రేయసి రావే పాట నా సాక్సోఫోన్ తో నాకు చాలా మంది అభిమానులయ్యారు . ఈ క్రెడిట్ అంతా మీకే చెల్లుతుంది . అలాగే నాకు చాలా పిచ్చి ఎక్కించే పాత ., అతి కష్టమైంది ., నా మైండ్ బ్లోయింగ్ అయ్యింది అభినందన సినిమా పాటల నోట్స్ ., నేను సాక్సోఫోన్ పక్కన పెట్టి ఒక క్యేబోర్డు YAMAHA 1425 2nd హ్యాండ్ ఒకటి కొన్నాను . మీ దగ్గర నేర్చుకుందామని . మొన్న మీ ఛానెల్లో JOIN అనే optcion ఇచ్చారు చాలా చాలా సంతోషం . నాకు గూగుల్ పే , paytm లాంటివి లేవు మరి మీరు మీ బ్యాంకు AC చెపితే ఛానల్ లో ఇస్తే నాకు నాలాంటి వాళ్లకు ఉపయోగ పడుతుంది అని ఆశిస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ., అన్యధా భావించకండి నాకు AP ,TS , రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు , వారికి తెలుగు మాట్లాడం వచ్చు ., వాళ్ళు సంగీత అభిమానులే ., ముఖ్యానంగా మీ ఫాన్స్ ., వాళ్లకు మీరు ఇచ్చే నోట్స్ తెలుగు పదాలు సర్గం నోట్స్ ., నేను ఇంగ్లీష్ లో కాపీ చేసి పంపిస్తున్నాను ., మీరు ఇచ్చే నోట్స్ స రి గ మా ప లు ఇంగ్లీష్ లెటర్స్ లో ఇస్తే దేశ వ్యాప్తంగా అందరికి ఉపయోగ పది మన ఛానల్ ఇంకా ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని నా ఉద్దేశం ,. నాకు తెలిసి ఇంత క్లియర్ గా ఫ్రీ గ యు ట్యూబ్ ఛానల్ లో చెప్పే మాస్టర్ ఇప్పటివరకు ఎవరు లేరు రాబోరుకూడా ,. మీకు వీలైతే నా సలహాను మన్నించండి . మీ గిరి కుమార్ .
Sir mee course ki join avvalante S B Ibank not available...and Google pay ment ki koodaa not available ani vundi ..try chesthaanu sir other bank..nun di.....how sir?
Sir member ship join avvalante compalsariga basics for beginner s lo vunna course lo yedaina oka course tisukovala sir leka course tisukokunda money pay cheya vacha only swarala vishlesanaku runapadi monthly kakunda pay cheya kami anukuntunna ala vilupadutundaa plz don't mind sir
Soooooper song sir.. mohana lo g1 enta andanga chercharu..ilaya raja gari laga.. Membership good decission sir .. Content gurinchi assalu worry akkarledu meedaggira.. Ee content digest chesukovadanike chala time paduddi chala mandiki.. Meeru chese patalane pallavi charanam other instruments section lo play chesi pedite chalu chala content dorikipotundi nerchukonevallaki.
Miru yedaina msg forward cheyalanukunte sabyatvam vunna vallandariki msg ruoamlo share cheyandi sir eppudu nenu e video chudakapote mi msg teliyaduga sir that's why
ధన్యవాదాలు గురువు గారు మీరు చేప్పట్టిన పని చాలా ఉపయోగకరమైన ది ధన్యవాదాలు గురువుగారు
Swaagatham andi
Dhanyavaadaalu guruvu gaaru
Chaala manchi paatanu vivarinchaaru 💐🙏🙏🙏
Swaagatham andi
Sir ....... E song kosam chala rojula nundi awaiting sir than q soooooo much sir
Aunaa aite enjoy!
Namaskaram guruvugaru chala manchi songa sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
Chakkani paata chesinandhuku Dhanyavadhaalu
swaagatham
Wov
Ee paata kosam chaala rojulanundi wait chestunnanu
Dhanyavaadalu
🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎹🎹🎹
Suswaagatham Andi miku
చాలా మంచి పాటకు స్వరాలు సమకూర్చారు ధన్యవాదములు
Swaagatham
గురువు గారుకి ధన్యవాదములు......మీరు పడ్డ కష్టం, శ్రమ వృధా కాలేదు సార్.....యూటూబ్ వారు గుర్తించి ఎడ్యుకేషన్ క్యాటగిరిలో చేర్చడం...చాలా సంతోషంగా ఉన్నది....
మీరు నేర్పించేది...విజ్ణాన శాస్త్రం కాబట్టి ఎడ్యుకేషన్ క్యాటగిరి లోకి రావాలి...
సహజ వాయిద్యాలు నేర్పించడానికి మీరు అంగీకరించడం చాలా హ్యాపీగా ఉన్నది...సార్...
నేను తప్పకుండా ఫ్లూట్ నేర్చుకుంటాను....
ప్రస్తుతం నాదస్వరం,క్లారినెట్ వాయిస్తాను...
Aunu andi chala santhosham anipinchindhi Maku. Thappakunda nerchukondi. Swaagatham
What.a.song.namaskaramulu.gurugi
🙏
Habba yem vayidyam sir
Chaala bagundhi sir
Dhanyavaadaalu andi
Excellent song sir 👌 👏 👍knowledge is power power is deaven is music knowledge 🙏🙏🙏❤❤💯💯
Thanks so much
Hi Sir , I am learning flute and the tutorials are very much helpful to learn and play. Happy to know about flute in this video ..
Glad to know that my videos are helpful. You are most welcome. Thanks for your feedback and appreciation for my work
Super sir adhbhuthatam 🙏🙏🙏🙏 super song 🙏
Thanks
Namaskaram guruvugaru danyavadamulu TQ guruvugaru danyavadamulu TQ tq tq guruvugaru
Welcome
Super Super
Thanks
గురువు గారు చాలా మంచి పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా విడుదల అయిన రోజుల్లో ఈ పాట మధ్యలో. కాకినాడ to మామిడాడ అని సాహిత్యం ఉంటాది మీము ఈ ప్రాంతం వాసులుగా చాలా ఆనందం పడేవాళ్ళం
Aa saahithyam Ee paata lo Kadu Andi
అవును గురువు గారు ఈ పాటలో కాదు వేరే పాట. పొరపాటు జరిగింది
@@GanapathiraoHarmonium4309 Paravaledu lendi
Great sir dhanyavadalu
Thanks. Swaagatham
Congratulations 🎊
Thank you!!
చూసాను థాంక్యూ సార్
👍
థాంక్యూ సార్ ఎప్పటినుంచో ఈ పాట గురించి అడుగుతుంటే ఇప్పుడు చేశారు
Aunu andi. Miru Vechi unnandhuku santhosham andi miku Dhanyavaad
బాగుంది గురువు గారు
Dhanyavaad andi
Beautiful and excellent sir.
Thanks so much sir
Good evening sir Super melody Thank you sir
Welcome
Ee vidhanga join ayyi mee runam terchukuntamandi.
Chaala happy gaa undi
Mee chanel inkaa inkaa edagaalani manaspurthigaa korukuntunnamu.
Vijayeebhava 🤚🙌🙌🙏🏻
Dhanyaasmi andi. 🙏
Excellent sir.
Thanks
Laa laa... excellent gaa annarandi...guruji... congratulations sir UA-cam vaariki maa dhanyavaadaalu 🙏🏽🙏🏽🌹🌹💐💐👌🎵❤️ maa tharupuna koidaa . Theluputhunnanmu...andi swarakanth jii..very ..... very... felt happy really ..andi..today full pournima roju good news vinnanduku..sadaa fidaa...sir always meeku support gaa vuntaamu andi Sreekanth gaaru... abhimaanulamu..anthe.. sir try chesthamu sir music.. basics nerchukonenduku 😀..vintaamu sir ....chalu maaku indaaka meeru cheppinavanni thelusu kovaalante sir .....phone Knowledge ekkkuvagaa theliyadu konne thelusu 😀😀🙏🏽andi....once again ...thanksand congratulations andi sirikanth ji.. 🙏🏽🙏🏽🌹🌹💐💐🎵🎵..
thanq so much andi for your good wishes and blessings for the channel
Very good song..my favorite song ..
👍👍
Beautiful melody song sir, thank you sir
welcome
Good evening sir,song chalabagundi, meeru anupallvilo, plus charanamlo swaralu chapaledu sir,anni chapandi please,sir 🙏🏻🙏🏻🙏🏻💐
Thanks. Idi part 1 kada
రాగం తానం పల్లవి సాంగ్ కూడా చేయండి సార్
Chaysaanugaa choodalaydhaa meeru
Sir Shashirekha parinayam movie lo ninne ninne song cheyyara Sir Plzz request Sir
Okay
Nice Sir
Thanks
@@sreekaanthch 👍
@@gangubegari2042 👍
Good morning sir,one of my favourite songs sir.waiting for this song sir..Thank you very much sir. 🙏🙏🙏🙏🙏🙏
You are most welcome andi
Namasthe sir nenu saxophone nerchukovachha
nerchukondi. manchide ga
Sir saxophone nerchkovadani online classes a sir
sax naku raadu kada. miru sax guru ni vetakandi
Sir saxophone mee daggara nerchukovachha sir
Ledu. Keyboard. Flute inkaa guitar.
THANKS GURUJI
Welcome
గురువు గారికి నమస్సుమాంజులు నేను మీకు పెద్ద ఫ్యానుగా మారిపోయాను . కళ్లుమూసిన తెరచినా మీ మాటలు మీ రు పాఠం చెపుతున్నప్పుడు నవ్వే నవ్వే గుర్తుకొస్తుంటాయి . ప్రతి రోజు ఒక కొత్త పాఠం . 24 గంటలు మీ నోట్స్ గుర్తుకొస్తుంటాయి ., అలాగే మీరు చెప్పే పాటలు ప్రాక్టీస్ చేస్తుంటాను . నేను బేసిక్ గా డ్రమ్స్ వాయిస్తాను . ఈ మధ్యన సాక్సోఫోన్ వాయిస్తున్నాను , మీ నోట్స్ నాకు చాలా ఉపయోగపడుతున్నాయి . మజ్ను చిత్రం లోని ప్రేయసి రావే పాట నా సాక్సోఫోన్ తో నాకు చాలా మంది అభిమానులయ్యారు . ఈ క్రెడిట్ అంతా మీకే చెల్లుతుంది . అలాగే నాకు చాలా పిచ్చి ఎక్కించే పాత ., అతి కష్టమైంది ., నా మైండ్ బ్లోయింగ్ అయ్యింది అభినందన సినిమా పాటల నోట్స్ ., నేను సాక్సోఫోన్ పక్కన పెట్టి ఒక క్యేబోర్డు YAMAHA 1425 2nd హ్యాండ్ ఒకటి కొన్నాను . మీ దగ్గర నేర్చుకుందామని . మొన్న మీ ఛానెల్లో JOIN అనే optcion ఇచ్చారు చాలా చాలా సంతోషం . నాకు గూగుల్ పే , paytm లాంటివి లేవు మరి మీరు మీ బ్యాంకు AC చెపితే ఛానల్ లో ఇస్తే నాకు నాలాంటి వాళ్లకు ఉపయోగ పడుతుంది అని ఆశిస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ., అన్యధా భావించకండి
నాకు AP ,TS , రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు , వారికి తెలుగు మాట్లాడం వచ్చు ., వాళ్ళు సంగీత అభిమానులే ., ముఖ్యానంగా మీ ఫాన్స్ ., వాళ్లకు మీరు ఇచ్చే నోట్స్ తెలుగు పదాలు సర్గం నోట్స్ ., నేను ఇంగ్లీష్ లో కాపీ చేసి పంపిస్తున్నాను ., మీరు ఇచ్చే నోట్స్ స రి గ మా ప లు ఇంగ్లీష్ లెటర్స్ లో ఇస్తే దేశ వ్యాప్తంగా అందరికి ఉపయోగ పది మన ఛానల్ ఇంకా ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని నా ఉద్దేశం ,. నాకు తెలిసి ఇంత క్లియర్ గా ఫ్రీ గ యు ట్యూబ్ ఛానల్ లో చెప్పే మాస్టర్ ఇప్పటివరకు ఎవరు లేరు రాబోరుకూడా ,. మీకు వీలైతే నా సలహాను మన్నించండి . మీ గిరి కుమార్ .
intha opika ga miru raasinanduku dhanyavad. mi manchi maatalaku dhanyunni. aite, vishayam entante, miru join ayyedi UA-cam ki money katti. naku dabbulu pampadam ane prasakthey ledu ikkada. miru nenu cheppina paatalu baaga nerchuko galugu thunnarante chala santhosham andi. swaraalu english, hindi lalo ivvalemu andi. adi malli extra pani. inkokati telugu bhaasha uniki pokoodadani na thaapathrayam. anduke chala matuku telugu lone untundhi
@@sreekaanthch wov.,
Mirento maroosaari niruupincharu
Mimmallni naa guruvugaa cheppukunenduku nenu enthoo great gaa feel avutunnanu
Shubhambhuyath. 🙏🏻
@@girikumar461 dhanyaasmi
Sir mee course ki join avvalante S B Ibank not available...and Google pay ment ki koodaa not available ani vundi ..try chesthaanu sir other bank..nun di.....how sir?
Aunu andi. Vere banks chala options untai chudandi. Bhim Upi is also there.
Sir try to teach western music along with classical music because keyboard is a western instrument this my humble request only Sir
Keyboard classes have been started from the 5th of July 2022. Please click on the "join" button to enroll for classes.
Sir member ship join avvalante compalsariga basics for beginner s lo vunna course lo yedaina oka course tisukovala sir leka course tisukokunda money pay cheya vacha only swarala vishlesanaku runapadi monthly kakunda pay cheya kami anukuntunna ala vilupadutundaa plz don't mind sir
Course tiskovaalsina Avasaram Yemi ledu andi. Ayyo Runam lanti pedda Maatalu Yenduku. Miru support cheyyaalantey cheyachu. 🙏
Super. The key
Thanks
గురువు గారు..... మీకు మీరే సాటి....
మీతో ఎవరు రాలేరు పోటీ........
dhanyosmi
👌👌👌👌👌❤🙏🙏🙏🙏
thnx
Soooooper song sir.. mohana lo g1 enta andanga chercharu..ilaya raja gari laga.. Membership good decission sir .. Content gurinchi assalu worry akkarledu meedaggira.. Ee content digest chesukovadanike chala time paduddi chala mandiki.. Meeru chese patalane pallavi charanam other instruments section lo play chesi pedite chalu chala content dorikipotundi nerchukonevallaki.
Oh yeah correct. You have always been giving excellent suggestions for the channel. Thanks so much 🙏
2nd part kuda tondaraga cheyandi sir please 🙏
2 rojullo
Gamakas chebutara sir
chebuthunnaagaa, swaraallo, alagey vaayinchi kuda choopisthunnaa keyboard pai
అనుపల్లవి స్వరం అనలేదు సార్
Aunu. Marchipoyinattu unnaa. Kshaminchaali. Description lo notes untai kada. Follow aipondi
Excellent song. Beautiful melody... Excited to watch the full video.
😀🙏
Miru yedaina msg forward cheyalanukunte sabyatvam vunna vallandariki msg ruoamlo share cheyandi sir eppudu nenu e video chudakapote mi msg teliyaduga sir that's why
Sabhyathvam anedi inkaa yevaru thiskoledu. Aarambha dasalo undi kaabatti cheptunna andariki ardham ayyela. Sabhyulu ga Aina Taravata meeru annattu messages Kadu gani community tab lo post pettachu
🌹🙏🌹
thnx
jarindhama jarindhama song notes please
ok
chala days ninchi andugutunanu sirrr
@@kvsai2719 ilaanti vinnapaala gurinche nenu cheptu ostunna. Yekkuvaga yevaru adagatledhu aa paata kosam. Ilaa okallo iddaro adigina paata lu cheydanikey Sabhyathvam dwara Veelu autundi ani anukuntunnammu memu
Yes sir we want classes
thnx for ur feedback
july 5th na membership videos lo first keyboard lesson upload autundi. miku asakthi untey "join" button pai click chesi enroll avvandi
Good evening sir,ee patalo meeru swalralu anni chapaledu,sir artham kavatledu sir next vidiolo Edi malli chapndi sir Tq. 🙏🏻🙏🏻
idi modati bhaagam matrame. Description lo untundhi chudandi swaralu
Svara. Stanam. Baga. Vundi
@@DalpatSingh-y3z . Thanks
Sir.me.manasu.manchimanasu
🙏
Pn no plz guruvugaru
nmbr yevariki kuda ivvatledu. plz dont mind. fb lo cnnct avvandi
Annayya hii. Iethy meru instruments ne nerchukomanadam anedhi Manchi visayam . manasuki nerchukunna a instrument paly chysinnapudu varu ponde aanandam vere untadi. Iethy meru maku trine cheyadaniki Asalu sangeetham anty nti.? Danivalla vupahogam feature ela untadi ane sangathini teliya parichithy nerchukovadaniki nerchukundam ane variki nerchukovala vaddhanna alochanalo unna variki Manchi salaha echi okdari chupinchina varu ietharu. Sangeetham time pass maathram kakudadhu. So try to understand..
ok