Srisailam full tour in telugu | Srisailam temple | Srisailam tourist places | Ista kameswari temple

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 433

  • @pavania1680
    @pavania1680 10 місяців тому +87

    మీ లాగా ఇంక ఎవ్వరూ కూడా explain చేయరు అన్న
    ఇలా ఇంత clarity gaa..
    Thanks Anna ఇంత information ఇచ్చినందుకు...

  • @ravim8917
    @ravim8917 9 місяців тому +36

    మీ వీడియో ద్వారా మేము శ్రీశైలం వెళ్లి వచ్చినంత ఆనందం కలిగింది

    • @baru612
      @baru612 5 місяців тому

      Idhi 3 years old video

  • @PrasenHarsha
    @PrasenHarsha 10 місяців тому +26

    ఎంత తక్కువ అనుకున్న ఒక పది సార్లు శ్రీశైలం వెళ్లాను కానీ మీరు చూపించిన ప్రదేశాలు చాలా వరకు నాకు తెలియదు. చాలా బాగా అద్భుతం గా చూపించారు నందా. మీకు ఆ శివుడు ఆశీసులు ఎల్లప్పుడూ వుంటాయి

    • @baru612
      @baru612 5 місяців тому +1

      Idhi 3 years old video
      Recent di kaadu
      So all info rmation is expired and old

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 10 місяців тому +38

    హాయ్ బ్రదర్! మీరు శ్రీశైల క్షేత్రంలో దాదాపు అన్నీ వివరించారు, రెండు ప్రాంతాలు తప్ప. అవి రుద్రా పార్క్ మరియు సిద్దరామప్ప కొలను, ఈ రెండు శివాజీ స్ఫూర్తి కేంద్రం సమీపంలో వుంటాయి. ఇక ఆలయం లోపల గల విశేషాలు క్లుప్తంగా వివరించి వుంటే బాగుండు. అయినా మీరు చాలా ప్రదేశాలు సేకరించి మాకు దర్శనం కల్పించారు, ధన్యవాదములు, తదుపరి వీడియో కోసం వేచి చూస్తూ .... KSR Gupta, Mydukur.

    • @baru612
      @baru612 5 місяців тому

      Idhi 3 years old video reupload cheshadu athanu
      Very wrong

    • @ramarao5460
      @ramarao5460 Місяць тому +1

      Boss latest update instruction pettandi maku kotha vellali . Nov lo vellali anukunnamu. So please put how to journey from vizag

  • @satyaveni1983
    @satyaveni1983 10 місяців тому +18

    చాలా బాగుందండి శ్రీశైల క్షేత్రాన్ని దాదాపు మొత్తం చూపించారు నంద గారు ధన్యవాదాలు అండి

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy 10 місяців тому +67

    Anna nenu 2011 lo appudu, 2023 lo appudu nenu Srisailam journey chesanu akkada shivalayam, ammavari Gudi, Sakshi ganapathi mandir, paladhara- panchadara, hatakeshwaram, Srisailam dam, Srisailam sikharam, etc visit chesanu om namah shivaya
    11:59 temple chala bagundi
    19:57 Srisailam sikharam darsanam
    21:37 shivaji spoorthi kendram
    26:47 panchamukha shiva mandir
    Uma maheshwaram temple ni marchipoyaru Anna
    35:32 ishta kameswari temple journey chala adventurous tho kudukunnadi
    39:43 Akka Mahadevi caves Srisailam dam chala exciting ga untundi

  • @praveenkumarsama4418
    @praveenkumarsama4418 10 місяців тому +20

    మాకు కావలసిన పర్యటక ప్రాంతాన్ని చూపించారు 💐

    • @praveenkumarsama4418
      @praveenkumarsama4418 10 місяців тому +3

      మీ టూర్ గైడెన్స్ తోనే మేము ఇప్పటివరకు మా ఫ్యామిలీతో 8 పర్యాటక ప్రాంతాలను చూశాం

  • @venkateshappanapalli1084
    @venkateshappanapalli1084 10 місяців тому +5

    చాలబాగ శ్రీశైలక్షేత్రం చూపించారు

  • @amarnadh26
    @amarnadh26 10 місяців тому +2

    2days back memu velli vacham istakameshwari temple and Srisailam temple..... information kosam me video chuddam antay old di undi now this video really helps...... istakameshwari tickets better to book online 15 days earlier

  • @raghupadma9900
    @raghupadma9900 10 місяців тому +7

    Very well explained tour but it takes two to three days .I visited many times from hyd but long back.many additions are there now.dam is worth visiting during rainy season they open all the gates water force will be very high we can watch from distance but water will sprinkle on us wonderful experience

  • @grnraaj823
    @grnraaj823 4 місяці тому +8

    Hi bro..meeru మీరు చాలా వివరంగా చెబుతారు...ఎంత పెద్ద వీడియో అయినా అప్పుడే అయిపోయిదా అనిపిస్తుంది...నేేను ఒన్టరి వాడిని , మీరు చూపే ప్రదేశాలన్ని చూడాలనిపిస్తుoది, నాకు ఆ దేవుడు ఇoకా ఆ భాగ్యo కలిిగిిచలేేదు, మీరు చాలా అదృష్టవతుoలు

  • @saradadevi9700
    @saradadevi9700 10 місяців тому +2

    Very nice explanation sir...nenu aa trip ki velali ana first mi videos chustanu... chala neat ga explain chestaru....mi video araku and vizag trip mottam cover chesamu....tq so much sir...memu srisailam vellali anukuntunam... correct time lo meru video petaru...meru elage videos tiyali.
    Ones again tq so much sir

  • @divyachettipellidivya7364
    @divyachettipellidivya7364 4 місяці тому +4

    మీ అన్ని వీడియోస్ చూస్తున్న అన్న
    మీలాగా అన్ని వివరాలు విడమర్చి
    ఎవరు కూడా చెప్పడం లేదు
    మీ వీడియోస్ చాలా బాగుంటాయి
    మీ వీడియోస్ చూస్తూ ఉంటే
    అన్ని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని ఉంది
    కచ్చితంగా నేను అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటాను
    మీరు చాలా అదృష్టవంతులు అన్ని జ్యోతిర్లింగాలను అష్టాదశ పీఠాలను
    ఇంకా చాలా దర్శనం చేసుకున్నారు

  • @raghureddy2460
    @raghureddy2460 10 місяців тому +1

    Hi sir, good information
    Nenu tirumala trip vellannappudu me video choosi as it is alage vellanu anni places cover chesanu sir iam very happy thank u so much

  • @Jagadeesh.Rayala
    @Jagadeesh.Rayala 10 місяців тому +9

    హర హర మహాదేవ శంభో శంకర 🔱 ఓం నమః శివాయ 🙏

  • @leelakoppula1232
    @leelakoppula1232 7 місяців тому +2

    ఆ శివయ్య ఆశీస్సులు నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను చాలా చక్కగా వివరించారు తెలియని వాళ్ళకి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @challurisaicharan6631
    @challurisaicharan6631 10 місяців тому +9

    Love from MANCHERIAL anna ❤️🤗

  • @SantoshKumar-bs6nq
    @SantoshKumar-bs6nq 10 місяців тому +3

    Super 👍 nice video
    U covers 99.5% all areas of SRISAILAM

  • @chigurunivas6468
    @chigurunivas6468 5 місяців тому +1

    ఇంత గొప్ప వివరాలతో పర్యటన గురించి వివరించే వారిని నేను చూడలేదు. ముఖ్యంగా అంత తేలికగా తెలియని కొన్ని విషయాల గురించి జాగ్రత్తలు ఇవ్వడం. వివరణాత్మక సమీక్షకు ధన్యవాదాలు.

  • @gopireddyvenkateswarareddy5038
    @gopireddyvenkateswarareddy5038 10 місяців тому +2

    Thanks for detailed information. I have visited Srisailam several times. But visited only a few places explained by you. Next time I want to cover the remaining places. Good video

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 10 місяців тому +4

    Excellent Nandaji. We visited on Jan 18 & 19. Well you have to mention about (1).Laser show at Sri Mallikarjuna swamy temple every day evening. (2). Near Shikarareswar temple have the darshan of Subramaniam Swamy and in the entrance Kuja graha temple. This shikaram also known as Krouncha parvatam. Best wishes. Jai Siyaram.🌸

  • @Tty490
    @Tty490 10 місяців тому +2

    Nandagaru, chala chala baga choopincharu. 🙏from USA

  • @AKKARAPAKAkrishna
    @AKKARAPAKAkrishna 10 місяців тому +3

    Many many. Thanks. Nandagaru. Omnamahshivaya 🙏🙏🙏🙏🙏

  • @luckyfin4572
    @luckyfin4572 9 місяців тому +3

    Nice video Bhayya. Most under rated traveller.

  • @rajeshboddula452
    @rajeshboddula452 10 місяців тому +2

    చాలా చక్కగా వివరించారు మీకు మా దన్యవాదాలు 🙏

  • @lakshmihs7816
    @lakshmihs7816 10 місяців тому +4

    Mi journis chala bagunnayi chala vivaranga cheptunnaru

  • @durgaraonallamilli
    @durgaraonallamilli 2 місяці тому

    శ్రీశైలం గురించి చాలా బాగా చెప్పారు. మాకు తెలియని విషయాలు బాగా చెప్పారు చాలా ధన్యవాదములు

  • @vanajashetty2204
    @vanajashetty2204 3 місяці тому +1

    హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ దేవికి నక్షత్ర నమస్కారాలు ఈ ఛానల్ నందు గారికి నా శతకోటి వందనాలు🎉

  • @radikatvk5588
    @radikatvk5588 9 місяців тому +1

    Chalabagundi babu om namahsivaya 🎉🎉srisailamvellinatle chupinchavamma tq

  • @kpramod5308
    @kpramod5308 17 днів тому +1

    హర హర మహాదేవ శంభో శంకర ఓమ్ నమఃశివాయ 🕉️🙏🙏🌹🌹🙏🙏

  • @indirakuntamukkala1587
    @indirakuntamukkala1587 10 місяців тому +2

    Sir, very very nice video I saw so many unknown places through your video,we want to srisailam but we didn't see,what a patience sir hat's of to you.

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 10 місяців тому +1

    Nenu oksarikoda srisaillam eppudu chudaledu me dhara chusinu thank you anna ❤

  • @shadowscythe8800
    @shadowscythe8800 10 місяців тому +2

    Nanda garu, it's my pleasure to inform you that in the month of January this year v have been to yaganti - ravvalakonda ........ It's a wonderful place ...... Thank you so much for sharing all the details ...... V live in Bengaluru ........ 🙏🙏🙏

  • @kamalvelishala3692
    @kamalvelishala3692 Місяць тому

    చాలా చక్కగా వివరించి చరిత్ర చెప్పారు మరియు ఎక్కడి ఎక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవాలో చాలా నెమ్మదిగా వివరించి చెప్పారు మీకు శతకోటి దండాలు 🙏🙏

  • @suryakumari6026
    @suryakumari6026 8 місяців тому

    Sir mee video's vellevallaku mathrame kakunda vellalekapoyina variki kuda velli chusinantha anubhoothi kaluguthundhi. Meeku chala chala thanks sir.

  • @Ushmikha
    @Ushmikha 9 місяців тому +1

    Thank you very much brother.. 2024 I Plan.. To visit....Good information..

  • @dhanavathneeladevi6211
    @dhanavathneeladevi6211 Місяць тому

    Nanda గారు నమస్కారములు.
    మీరు పెట్టే వీడియోస్ చాలా చాలా బాగున్నాయి. మీరు సూచించిన ప్రకారంగా మేము ఈ మధ్యనే కాశి అయోధ్య నైమిశారణ్యం చిత్రకూట్ గయ ప్రయాగ ఉజ్జయిని యాత్రను విజయవంతంగా సఫలీకృతం చేసుకున్నాము. మీకు చాలా చాలా ధన్యవాదములు.🎉

  • @soujibommu5639
    @soujibommu5639 10 місяців тому +2

    Enti andi intha bagundi srisailam video , 5 times chusanu andi direct velli maa sivayani chusamu anea anubhuthi kaligindi. Great andi meru

  • @dandu.srisailammudiraj3034
    @dandu.srisailammudiraj3034 2 місяці тому

    శ్రీశైలం టెంపుల్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా చెప్పారు అన్నగారు థాంక్యు

  • @avvaruvijay1256
    @avvaruvijay1256 10 місяців тому +1

    GOOD INFORMATION FOR SRISAILAM DEVOTEES

  • @manilkumar73
    @manilkumar73 16 днів тому

    TQ Nandu garu for detailed explanation... Jai Shri Ram 🙏

  • @rajeevkaza
    @rajeevkaza Місяць тому +1

    He explained the tour very diligently, good coverage and worth watching the video. He is very very good, I was quite happy watching this video unlike others this video is very detailed covering most of the aspects. Keep up the good work.

  • @jagadambayalamanchili9792
    @jagadambayalamanchili9792 18 днів тому

    మీరు super అన్నా, మీరు చెప్పే విధానంకూడా super

  • @SaiRam-s7c
    @SaiRam-s7c 9 місяців тому +2

    Super GA chyparu bro ela clear GA chypali tq u broo

  • @jyothianuboyina1756
    @jyothianuboyina1756 8 місяців тому

    Chala baga chepparu memmu srisailam vellinappudu chala baga help ayyindhi brother thank you so much sir 🤗

  • @venkateshbandari3270
    @venkateshbandari3270 8 місяців тому

    Chala Baga explane chesaru Anna .......manchi GUIDE echaru Thank you Thank you so much

  • @upenderbrucelee4700
    @upenderbrucelee4700 10 місяців тому +4

    Anna tq soo much.
    Plz post regular videos Anna.
    At least 3to4 day's One.

  • @lakshmisubba9429
    @lakshmisubba9429 6 місяців тому

    నందా గారి మీరు చూపించే దేవస్థానంలో అన్నీ కూడా చాలా బాగుంటాయి నేను బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేయించుకున్నాడు అందువల్ల ఎక్కువగా యాత్రలకు తిరిగలేను ఈ వీడియోస్ చూసి మాత్రం చాలా సంతృప్తి పడుతున్నారు ధన్యవాదములు మీరు ఎప్పటికీ ఇలాంటి వీడియోస్ చేస్తూ మాకు చూపించగలరు అని కోరుకుంటున్నాను👌👌👌 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @sandhyanikhitha7224
    @sandhyanikhitha7224 10 місяців тому +1

    నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీ వీడియో లు బ్లైండ్ గా చూసి వెళ్ళిపోతాను అంత క్లియర్ గా ఉంటైయ్

  • @venkateshwara1848
    @venkateshwara1848 8 місяців тому

    chala baga explain chesaru istha kameshwari gurinchi thank you

  • @dhani3650
    @dhani3650 9 місяців тому

    మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి చూడడానికి వినడానికి

  • @ravindermerugu751
    @ravindermerugu751 10 місяців тому +2

    Thank you so much for Wonderful in depth explore and valuable information.

  • @janakivelivela1795
    @janakivelivela1795 7 днів тому

    Chala baga explain cheasaru ande🙏

  • @shyamsudha9726
    @shyamsudha9726 10 місяців тому +2

    Wow what a holistic place and good coverage Annayya 💐 💐💐

  • @kathamadhurimalu
    @kathamadhurimalu 8 місяців тому

    చాలా బాగా వివరించారు , చూపించారు ధన్యవాదాలు

  • @chittepuprasadareddy5314
    @chittepuprasadareddy5314 9 днів тому

    Om Namah Shivaya Namaha
    Very nice explained
    Thank you boss

  • @chaithanyakumar6866
    @chaithanyakumar6866 7 місяців тому

    మీరు ఆ పరమ శివుడు ఇచ్చిన వరం అన్న మాకు
    మీరిచ్చిన విషయ పరిజ్ఞానంతో శ్రీశైలం, అక్క మహాదేవి గుహలు, పాలదార, పంచదార, సాక్షి గణపతి, పాతాలగంగ దర్శనం చేసుకున్నాను అన్న
    చాలా కృతజ్ఞతలు అన్న 🙏

  • @kolasrikanth1843
    @kolasrikanth1843 9 місяців тому

    Bro... Mee video chusi.. Same me lage i planned for srisailam. It was really nice. Thank you so much for sharing this info.

  • @sivadutt376
    @sivadutt376 Місяць тому

    Nanda sir really you are doing spiritual seva. Than q very much sir

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 9 місяців тому +1

    మీ వీడియోస్ superb

  • @Yours_Gangadhar
    @Yours_Gangadhar 2 місяці тому

    Mee antha patience tho evaru explain cheyaleru anna🙏 Thanks ❤

  • @srinivasakumar8608
    @srinivasakumar8608 10 місяців тому

    Excellent explanation, we have booked istakameswari temple visit post watching your video

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu 10 місяців тому +6

    ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు హర హర మహాదేవ శంభో శంకర శివాయ నమః శివాయ గురువేనమః

  • @SantoshPaidi-k5u
    @SantoshPaidi-k5u 26 днів тому

    Good information for srisailam

  • @psrgroup3914
    @psrgroup3914 10 місяців тому

    Thank you andi chala patience tho
    Manchi ga explain chesaru

  • @dattadribochker5135
    @dattadribochker5135 5 днів тому

    Good information brother about Srisilam yatra.

  • @MaiMahenderMudiraj
    @MaiMahenderMudiraj 10 місяців тому

    Hi Anna nenu yesterday srisailam vellivacha Anna super video 👌

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 3 місяці тому

    Chala baga chepparu.low budget lo chakkaraghinni chepparu 🙏

  • @aiswaryakn9797
    @aiswaryakn9797 10 місяців тому

    Hi bro , mi videos chala baguntayi .. clear ga explain chestaru … miru cheppinattu evaru cheppaleru kuda

  • @peddireddybabu8061
    @peddireddybabu8061 10 місяців тому +1

    THANK YOU NANDAGARU

  • @NagaSudha-e7c
    @NagaSudha-e7c 8 місяців тому +1

    Chalabaga chaparu tq

  • @madhumangalapalli182
    @madhumangalapalli182 10 місяців тому +1

    Very useful and helpful video sir keep continue 🎉🎉🎉🎉🎉

  • @shantikrishna9621
    @shantikrishna9621 10 місяців тому +5

    ఓం నమశ్శివాయ అన్న మీ వీడియోస్ చాలా బాగుంది అలాగనే కర్ణాటకలోనే గానుగాపూర్ గురించి చేయండి ఒక వీడియో

  • @ravim8917
    @ravim8917 9 місяців тому

    మీ వీడియో చాలా బాగుంది స్వామి

  • @sridharbehera4567
    @sridharbehera4567 10 місяців тому

    చాలా అద్భతంగా చూపించారు

  • @ranganayakulu2834
    @ranganayakulu2834 6 місяців тому

    Useful and detailed guidance for every tourist

  • @srinivasarao3261
    @srinivasarao3261 2 місяці тому

    Excellent and thanks for your information nanda garu, Om nama: Shivaya:🙏🏻🙏🏻🙏🏻

  • @HyderabaddailyvlogsTHE
    @HyderabaddailyvlogsTHE 9 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Kruthagnatalu annagaru

  • @usharanisampath4912
    @usharanisampath4912 Місяць тому

    Danyavadalu, Chala baga, vivarincharu

  • @krishnakumarbrundavanam4792
    @krishnakumarbrundavanam4792 5 місяців тому

    మొన్న సమ్మర్ లో...కాశీ, అయోధ్య, మధురా బృందావనం 15 రోజులు ట్రిప్ వెళ్ళాము...
    మీ వీడియోస్ మాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి....చాలా చాలా ధన్యవాదాలు🙏

  • @rajavelk6470
    @rajavelk6470 10 місяців тому +1

    அருமை அருமை அருமை

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri1836 26 днів тому

    excellent explanation sir.IHANKS A LOT FOR A BEAUTIFUL AND INFORMATIVE ,MOST USEFUL VIDEO SIR

  • @vennelakapalavoi6708
    @vennelakapalavoi6708 10 місяців тому +3

    Excellent Nanda 👏👏

  • @sarojar9276
    @sarojar9276 3 місяці тому +1

    Somany new places very nice video

  • @thannerubhagya
    @thannerubhagya 6 днів тому

    స్తోమత లేని దానిని అరుణాచలం వెళ్లాలనుకున్నాను. వెళ్లలేదు శ్రీశైలం వెళ్ళాలని ఉంది వెళ్లలేను... డబ్బుంటేనే ఏదైనా... బావ ఒక్కసారైనా తీసుకెళ్లొచ్చుగా అని కోరుకున్నాను కానీ అవసరానికి కానీ ఏ రోజు నన్ను గుడికి తీసుకు వెళ్ళలేదు. అంతా తెలిసి కూడా చూస్తున్నావా శివయ్య ఇదేమి న్యాయం నాన్న 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆయన అన్నిసార్లు వెళ్తున్న అడిగిన తీసుకెళ్లడు.... ఒక్కసారి అరుణాచలం బావని తీసుకెళ్లేలా చూడు నాన్న 🙏🏻😭🙏🏻😭🙏🏻👍🏻

  • @nitinrao3541
    @nitinrao3541 3 місяці тому

    Superbly explained handsoff😮

  • @bharathshanigarapu1468
    @bharathshanigarapu1468 2 місяці тому

    Chala chakkani Information andi😊
    July, august and september ishtakemshawari ammavaari dharshanm chesukog lama

  • @venkateshratna7646
    @venkateshratna7646 2 місяці тому

    What an explanation sirji.. Salute for ur passion and dedication....

  • @drakshayanim1687
    @drakshayanim1687 10 місяців тому

    I'll be watching your each and every video iam a great fan ofu

  • @Pooja-mt3wv
    @Pooja-mt3wv 7 місяців тому +1

    Explanation vere level 💥

  • @sujibrothersujibrother6717
    @sujibrothersujibrother6717 8 місяців тому

    Excellent👍👏👍👏 chala baga chepparu brother

  • @geethanjali1238
    @geethanjali1238 10 місяців тому +2

    Really appreciate ur dedication very nice

  • @RavindraKumar-m4c
    @RavindraKumar-m4c 3 місяці тому +2

    నిజంగనే బ్రో నీలాగా ఎవరు explain చేయరు.👌🙏

  • @Bhavanishankarmedisetti
    @Bhavanishankarmedisetti 10 місяців тому

    Anna chala baga explain chysaru great .trip ki oka person ki yantha amount avthudi .total anni chudali anty yanni days trip

  • @dtrimurthulumsc
    @dtrimurthulumsc Місяць тому

    Chala baga anni details chepparu

  • @venkatamuralimohan4559
    @venkatamuralimohan4559 5 місяців тому

    Thank you తమ్ముడు, 🙏🙏

  • @coolmind1625
    @coolmind1625 6 місяців тому

    చాలా మంచి జ్ఞానం అందిస్తున్నారు జై శ్రీ రామ్

  • @suryaprabha7696
    @suryaprabha7696 2 місяці тому

    Challa Baga cheparu thanks

  • @padmavathibai9500
    @padmavathibai9500 6 місяців тому +1

    Nanda gaaru... Chaala ekkuvaga cheppaaarandi... God bless you..TQ

  • @vinodvenkatesh8128
    @vinodvenkatesh8128 24 дні тому

    Nice content brother, so detailed information. Appreciate your work😊