శారదాంబ తత్త్వము - పుణ్యభూమి శృంగేరి Ep 5 | Vidwan Shatavadhani Gannavaram Lalithadithya | Sringeri

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • శృంగేరి కి విశేషతను తెచ్చిపెట్టిన కారణములు, దుర్వాస మహర్షి సరస్వతీ దేవిని శపించుట, శాప ప్రభావమున సరస్వతీదేవి ఉభయభారతిగా భువిని అవతరించుట, శారదాంబ యొక్క ప్రతిజ్ఞ, "యా శారదాం బేత్యభిధాం వహంతీ కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతీ| అద్యాపి శృంగేరిపురే వసంతీ ప్రద్యోతతేభీష్ఠ వరాం దిశన్తీ||"శంకర విజయం లోని శ్లోకం. శారదామ్మవారి యొక్కస్వరూపము, భగవద్గీతలో గల నాలుగు విధములైన భక్తుల వివరణ, త్రిశక్త్యాత్మికయైన శారదాంబను శ్రీచక్రంలో నెలకొల్పుట, మంత్ర శాస్త్రంలో వరుణింపబడ్డ శారద స్వరూపములు, మూడు రకములైన దేవతా స్వరూపములు, మేధా దక్షిణామూర్తి ధ్యాన శ్లోకం" స్ఫటిక రజతవర్ణం మౌక్తికీ మక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాః కరాగ్రైః| దధత మురగ కక్ష్యం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే||"
    This episode features Pravachan by Vidwan Shatavadhani Gannavaram Lalithadithya on the greatness of Sri Sharadamba
    *-*-*-*
    Stay tuned to our Official Links:
    UA-cam
    / @lokashankara
    / @sharadapeetham
    Twitter / X x.com/sringeri...
    Instagram
    / sharadapeetham
    Facebook
    / sringerimath
    WhatsApp
    tinyurl.com/Sha...
    Website
    www.Sringeri.Net
    Telegram
    t.me/sringerimath

КОМЕНТАРІ • 5