అమరావతి ఏకైక రాజధాని అనే నినాదం ద్వారా బాబు గారు ఎన్నికల్లో పోటి చేశారు, దానికి అంగీకరించిన రాయలసీమ ప్రజలు బ్రహ్మరథం పట్టారు అధికారం అప్పగించడం జరిగింది, ఆయన పాలనలో రాయలసీమకు ఏమాత్రం మేలు జరిగింది జరిగేది ఆ ప్రాంత ప్రజల కు నేడు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది...
అమరావతి ఏకైక రాజధాని అనే నినాదం ద్వారా బాబు గారు ఎన్నికల్లో పోటి చేశారు, దానికి అంగీకరించిన రాయలసీమ ప్రజలు బ్రహ్మరథం పట్టారు అధికారం అప్పగించడం జరిగింది,
ఆయన పాలనలో రాయలసీమకు ఏమాత్రం మేలు జరిగింది జరిగేది ఆ ప్రాంత ప్రజల కు నేడు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది...