Hyderabad Famous Hardworking young man Serving Tiffins@Free of Cost Every day From 6 years@Nampally

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2023

КОМЕНТАРІ • 250

  • @india2190
    @india2190  +178

    నేను ఈ విధంగా అంటున్నాన్ అని ఇంకోవిధంగా అర్థం చేసుకోవచ్చు ఒక దానం అన్నది అర్హులైన వారికి దానం చేయాలి మొట్టమొదటిది వికలాంగులకు రెండవది జీవితం మొత్తం అనుభవించి ఏమి చేయలేని స్థితిలో ఉన్న వృద్ధులకు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఆహారం కానీ ఇతరత్రా దానాలు చేయవచ్చు దాని ద్వారా మనకి పూర్తి ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అంతేకానీ ఆరోగ్యంగా ఉండి కష్టపడి పనిచేసి సంపాదించుకునే శక్తి ఉండి కూడా అటువంటి వాళ్ళకి మనం దానం చేస్తే వాళ్ళ దరిద్రం మనకి అంటుకుంటుంది చేసిన ధనం వృధాఅవుతుంది అందులో ఎటువంటి సందేహంపడవలసిన పనిలేదు ఇది అక్షర సత్యం ఏదో దానం చేస్తే ఫలితం వస్తుంది అని ఎవరికి పడితే వాళ్ళకి ఆహారము డబ్బులు ధానం చేయకూడదు,

  • @raghuh9552

    మంచి పనే,. కానీ వ్యక్తిగతంగా పుణ్యం వస్తుందేమో గానీ సమాజం ఇటువంటి అలవాటు పడి, చివరకు ఎన్నికలలో ప్రభుత్వాలు ఏమి ఉచితంగా ఇస్తారు అని ఎదురు చూస్తారు...సమాజానికి మంచి చెయ్యదు...చేయాలి అనుకుంటే కాలనీలో ఆహారానికి ఇబ్బంది పడే కుటుంబాలను గుర్తించి సహాయం చేయాలి..ఇప్పుడు ఇక్కడ సహాయం పొందుతున్న వాళ్ళలో కొంత మంది "వేగాబాండ్స్" ఉన్నట్టు అనిపిస్తుంది...పాత్ర అపాత్ర చూడాలి...

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 14 днів тому +1

    అంతా భార్య బాధితు లు గా కనిపిస్తున్నారు.

  • @ysgupta7523

    భగవంతుడా ఈ వందల కోట్లు సంపాదించి వేల కోట్లు ఎలా చేయాలి అని భావిస్తున్న వాళ్లకి కొంచెం మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. ఇలాంటి మంచి పనులు చేసే అవకాశాన్ని బుద్ధిని వాళ్ళ కల్పించి పనిచేయు భగవంతుడా. నేను ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరం నుంచి ఇలాంటి మంచి పని చేయాలని అనుకుంటున్నా కానీ భగవంతుడు డబ్బు నాకు ఇవ్వకపోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను కానీ చేయలేకపోతున్నాను నా దగ్గర ఉన్న దాంట్లో చేస్తున్నానని నేను భావిస్తున్నాను 😭😭😭😭

  • @telangana-brs-tech799

    నాకు నిజంగా ఆనందం కలుగుతుంది జీవితంలో ఏ దేవుని మొక్కను నాస్తికునిగా నేను మనిషిని మనిషిగా ప్రేమించి అన్నం పెట్టే మీకు నమస్కారం

  • @gangadharbhoga679

    ఉన్నవారు లేని వారు అని కాకుండా అందరికీ ఇలా పెట్టడం సంతోషంగా ఉంది...ఉన్నవారు కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో.. good job.god blesses you.

  • @comedycrush369

    Elanti valla nu famous cheyandi vallu inka ekuva mandi ki chestaru kumari aunty ne kadu

  • @RamaniHospital-cr4ix

    Meeru bhel ke.vach8 petavhvachu kada

  • @chenjivenkatamuni7419

    Brother meru handicap persons caindi the persons who cannot work properly

  • @mahipathkumar2661

    ధర్మం చేత సంపాదించి కడు పేదవారికి,వృద్దులకు,వికలాంగులకు,అందులకు అన్న దానం "మాధవ సేవగా మన జీవితం కు సార్థకత చేకూరుతుంది, మీరుచేసే సేవకు అభినందన,ధన్యవాదాలు

  • @sankararaoyelisetti8416

    అన్నదాత సుఖీ భవ సర్వదా గుడ్ God bless you with all very good things in the world

  • @sudhakarreddy2851

    Hats of to the Person who distributed the Tiffin free.... Great job... 🎉🎉🎉🎉

  • @pawaniaddanki2158

    Each of us should learn and support such people who really works for society

  • @laxmikanthreddy9055

    Hats of to Entire team. Of this Aahar seva. God bless. them 🚩🙏. Manava seva madava Seva.... Anna. Prasadam. Seva is greater then all seva. Merabharat Mahan. 🇮🇳🚩🚩

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 14 днів тому +1

    గ్రేట్ వర్క్ 🙏💐🙏 ఎవరో పుణ్యాత్ముడు.(md salim

  • @basamnath2883
    @basamnath2883 28 днів тому +1

    Great Program. Kindly continue to do these interviews Amma. God Bless this channel

  • @hariprasad-lw7ij

    E video chusta vunte mana goverments prajalaku tindi pette position lo kuda levy ani pista vundi manaku srilankaku teda ami undi. danam cheyadam manchide god bless you bro

  • @venkataramanarambhatla6837

    ఏంకార్ మేడం ని వీడియోలో చూపలేదు. అద్భుతంగా వ్యాఖ్యానిస్తున్నారు.మరో videolochuupagalaru.

  • @francissking6941

    god bless u all, u and ur service is immortal

  • @rajup3914
    @rajup3914 28 днів тому +1

    Great...God Bless You 👍👍