ఈరోజే మార్గశిర 4వ శుక్రవారం అదృష్టం ఉన్నవారే ఈ కథ వింటారు

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 8

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 День тому +2

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక దేవి ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి చండిక దేవి కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి పార్వతి దేవి శ్రీ కీర్తి న అఖిలాండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి దేవి శచీదేవి మహాలక్ష్మీ దేవి గౌరీ దేవి ద్రాక్ష యని దేవి సావిత్రి దేవి రేణుక దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి నీరజ దేవి అంజలి దేవి కుసుమాంబ దేవి జగన్మాత వరలక్ష్మి దేవి మహిషాసుర మర్ధిని దేవి రాజరాజేశ్వరీ దేవి భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి భూమి దేవి అవని దేవి వసుమతి దేవి వసుందర దేవి అహల్య దేవి అరుంధతి దేవి భావన దేవి విజయ లక్ష్మి దేవి కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి పావని దేవి రుక్మిణీ దేవి రాధ దేవి సహస్ర దేవి చారు లత దేవి తులసి దేవి శ్రీదేవి భూదేవి నీలాదేవి పద్మావతి దేవి అలివేలు మంగ దేవి జానకీ దేవి గాయని దేవి గీత దేవి సీత దేవి మహాలక్ష్మి దేవి దేవసేనా దేవి వల్లీ దేవి సిద్ది దేవి బుద్ది దేవి జగదాంబ దేవి గాయిత్రి దేవి తులసి దేవి దివ్య రూపిణీ దేవి అపర్ణ దేవి పరమేశ్వరి దేవి జగదీశ్వరీ నందిని దేవి అంజలి దేవి నందితా దేవి అరుణ కుమారి దేవి కల్యాణి సహస్ర దేవి చారు లత దేవి వనజ దేవి నీరజ దేవి అష్ట లక్ష్మీ దేవి లకు నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః యమున దేవి ముగ్గరమ్మల మూల పూట అమ్మ హరిత దేవి విజయ చాముండేశ్వరి దేవి విజయ లక్ష్మి దేవి సువర్ణ సుందరి దేవి అని పిలుస్తారు అమ్మ ను పల్లెటూరులో అయితే ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మారెమ్మ తల్లి జోగులాంబ తల్లి సత్తెమ్మ తల్లి మూకాంబిక తల్లి నూకల మ్మ తల్లి రేణుక తల్లి ముత్యాలమ్మ తల్లి చెంచలమ తల్లి అని పిలుస్తారు అమ్మ కు పసుపూ కుంకుమ పువ్వు లు అంటే చాలా ఇష్టం అమ్మకు శుక్ర వారం అంటే చాలా ఇష్టం అందుకే పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించి పూజించాలి అమ్మ కు పసుపూ కుంకుమ గుమ్మానికి వ్రాసి బియ్యపు పిండితో ముగ్గులు వేసి మామిడి ఆకులు తో తోరణాలు కట్టి ఎరుపు రంగు చీర కట్టి ఎరుపు రంగు గాజులు వేసి కాలికి పారాణి మెరిసే పట్టీలు మెట్టెలు పెట్టుకొని కనుబొమ్మల మధ్య పెద్ద బొట్టు పెట్టుకొని కళ్ళకు కాటుక రేఖ లు పెట్టుకొని పెదాలు ఎరుపు రంగులో మెరుస్తూ అమ్మ కు చెవులకు ఇంపుగా పోగులు ధరించి మెడలో పెద్ద వజ్రాల హారం పూలదండలు వేసుకొని తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని చూడటానికి ఎంతో అందముగా అమ్మ ఉంటుంది గుడ్లగూబ వాహనము గల లక్ష్మి దేవి నమో నమః రెండు చేతులతో కలువ పువ్వు పట్టుకొని కమలము లో కూర్చొని ఉంటారు చేతిలో బంగారు నాణేలు చెంబు నుండి పల్లేములోకి నాణేలు కిందకూ పడుతూ వస్తున్నాయి రెండు ఏనుగులు రెండు వైపుల ఉంటాయి గణపతిని ముందు పూజించాలి తరువాత మనము ఏమి చేసినా పర్వాలేదు అమ్మ ముందు దీపము వెలిగించిన లి ప్రసాదము పులిహోర పెట్టాలి జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి 🙏🤚🕉️🌿🐚🚩🌴🌷🥥🪔🍌🏹💮🌹🌺🏵️💐🦚🍑🌼🌸🪷

  • @padmajashetty1685
    @padmajashetty1685 23 години тому +1

    Om sri vaibhava lakshmi devi namaha

  • @raniuddaraju7274
    @raniuddaraju7274 День тому +6

    ఓం సిద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా

  • @kvsrsaiomnamosreemahalaksh6926
    @kvsrsaiomnamosreemahalaksh6926 День тому +2

    Om Namo sri vibhava Lkshmi Devi ye Namaha 🙏🙏🙏🌹🌷🌺💐🙏🙏🙏🙏🙏🙏