మార్పు కోరుకుంటున్న జగన్.! మా యువ టీవీ ది అయితే బ్యాడ్ ఎక్సపీరియన్స్ సార్

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 204

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 20 годин тому +117

    అమీర్ గారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. సాక్షి చానల్లో కూడా చెప్పని చూపని విషయాలు మీరు ఎంతో బాగా విశ్లేషించే వారు మీ పరిధిలో. వైసీపీ సోషల్ మీడియా మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళందరికి తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ల సోషల్ మీడియా మారాలి ఇకనైనా. చాలా విషయాలు మీరు చేసే విశ్లేషణ లోనే తెలుసుకున్నాము. Hats off to you sir.

    • @sriram-mp7cv
      @sriram-mp7cv 20 годин тому +10

      💯💯💯💯💯💯💯💯💯💯💯 కరెక్ట్ సోదరా 👍👍👍👌👌👌

  • @beastgamingrcr
    @beastgamingrcr 20 годин тому +117

    సొషల్ మీడియా భాద‌్యతలు అమీర్ గారికి అప‌్పగించాలి 🤔👌👌💪💪💪

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 20 годин тому +72

    అమీర్ భాయ్, మీలాగా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళను జగనన్న ప్రోత్సహిస్తే,, జగనన్న కి తిరుగుండదు,, వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక ఈ వీడియో చూస్తే,, ఆ దిశగా అడుగులు వేయాలి అని విజ్ఞప్తి 🙏👌👍🌹💯

  • @JapamalaKarra
    @JapamalaKarra 19 годин тому +35

    జగన్ చేసిన మంచిని చెప్పడంలో మీకన్నా తోపు ఎవ్వరు లేరు

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 19 годин тому +30

    అమీర్ భయ్యా మీరు వయసు లో చిన్న వాళ్ళు కావచ్చు మీ యాక్ట్ ట్యూడ్ చాలా చాలా గొప్పగా ఉంటుంది మీరు గౌరవ ప్రదమైన విశ్లేషణ చేస్తారు నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పడం మీకు మీరే రోల్ మోడల్

  • @ramakrishnareddyverynice3001
    @ramakrishnareddyverynice3001 20 годин тому +36

    నాకు తెలిసి ఒక ఐదు లేక ఆరు మంది మాత్రమే మనుకు సపోర్ట్ చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నూరు అమీర్ గారు

  • @cocsermons
    @cocsermons 21 годину тому +53

    అమీర్ గారు, ప్రేదల పక్షముగా పనిచేయాలని ఆలోచన ఉన్న వారు, తప్పకుండా ఓటు బాంకు రాజకీయం చేసి ఏదో విదంగా నెగ్గాలి.

  • @mtarmy4892
    @mtarmy4892 18 годин тому +22

    మీరు అత్యంత నిజాయితీ గల వ్యక్తి. న్యూస్ ఛానెల్స్ చూడటం మానేశాను. కానీ నేను మీ ఛానెల్‌ని మాత్రమే ఎక్కువగా చూస్తాను

  • @N_Shasank
    @N_Shasank 19 годин тому +14

    బ్రదర్ మీకు దేవుడు ఆశీస్సులు ఉంటాయి, Good మీ ప్రయత్నం చేస్తూ ఉండాలి, All the best

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 19 годин тому +22

    వైసిపి సోషల్ మీడియా అమీర్ భాయ్ కి అప్పగించాలి ❤❤❤🎉🎉🎉🎉

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 13 годин тому +9

    You are 100% correct
    అంతేకాదు అమర్ గారు. సాక్షి మీడియాలో వచ్చిన న్యూస్ ని, టీడీపీకి వ్యతిరేకంగా, ఏమి ఆశించకుండా వారి యూట్యూబ్ ఛానెల్లో వేస్తె వాళ్ళకి నోటీసులిచ్చిన ఘనాపాటీలు ఈ వైసీపీ నాయకులు.
    అంతేకాదు సాక్షి ఈpapఈr' ఒక్క నిమిషం చదివితే వారికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వవచ్చు. ప్రతి సెకనుకు ఒక add' వస్తుంది. అనేకసార్లు వారికి మెయిల్ ద్వారా తెలియపర్చడం జరిగింది. అదే ఈనాడు ఈpapఈr' కి ఎలాంటిసమస్యలెదు.
    మంచిపనులు చేయటమొక్కటేకాదు, అవిప్రజలకు తెలియచేయాలి.

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 18 годин тому +17

    అమీర్ గారు మీది చిన్న చానల్ అయినా సాక్షి పేపర్ మీడియా కన్నా మీరే ఎక్కువ నిజాలు చెప్తున్నారు ప్రతిక్షణం ఇంకా జగన్ గారికి బాగ్స్ సపోర్ట్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళని జగన్ గారు గుర్తించాలి

  • @sunilrao7158
    @sunilrao7158 17 годин тому +16

    అమీర్ మీరు చేస్తున్నా మంచి ఏమిటో జగన్ గారికి తెలిసెల నా వంతు try చేస్తాను. It's my promise... నాకు వున్న sources నుండి మీరు చేస్తున్న మంచి గురించి తప్పకుండ తెలియచేస్తాను...

    • @dpr559
      @dpr559 9 годин тому +1

      It's imp to party

  • @SnagaJyothi-e6k
    @SnagaJyothi-e6k 19 годин тому +8

    Ameer Bhai, you are great

  • @VenkateshNuseti
    @VenkateshNuseti 20 годин тому +24

    సోషల్ మీడియా లో ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేస్తుంటే కూడా పట్టించు కోవడం లేదు

  • @kadavakollukishore
    @kadavakollukishore 20 годин тому +27

    100% perfect analysis

  • @satishvarada7228
    @satishvarada7228 19 годин тому +30

    2027 దాకా ఎందుకు అమీర్ భాయ్
    2025 జూన్ కే జగనన్న సిఎం అవ్వబోతున్నారు...రాసి పెట్టుకోండి

    • @ABHINAVREDDY-fg2no
      @ABHINAVREDDY-fg2no 18 годин тому +1

      Mee మీరు జ్యోతిషులా?

    • @kvsbabu2124
      @kvsbabu2124 17 годин тому

      Antha thondara enduku bro.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 10 годин тому

      But without EVMs

    • @bsk29
      @bsk29 9 годин тому +2

      How???

    • @venuvegesana8477
      @venuvegesana8477 8 годин тому

      Avvali ante ycp social media correct ga ledu main media support kavali vyakti gata vimarsalu mani prabutva vypalyalanu public Loki teesukuni vellali vyakti gata dooshana vidichi pettali manchi chesi odipoyadu jagananna media manage ment cheyyali

  • @kommareddypaulina9803
    @kommareddypaulina9803 18 годин тому +6

    Yes u r true Ameer garu

  • @uritiramanadharao
    @uritiramanadharao 18 годин тому +6

    You are good తమ్ము

  • @mtarmy4892
    @mtarmy4892 18 годин тому +9

    ఇప్పుడు చాలా ప్రమాదకరమైన రోజులు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఏపీ మరియు ఒడెస్సా మరియు హర్యానా లో చేసిన ఈవీఎం ట్యాంపరింగ్ నెక్స్ట్ ఇండియా మొత్తమ్ చేసే ప్లాన్ జరుగుతుందేమో. కాబట్టి ఇంకా మన లాంటి వాళ్లము ఏం చేస్తాం

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 20 годин тому +15

    అందరికన్నా ముందు జగన్ గారు మారాలి .ప్రతి రోజూ కనీసం రెండు గంటలు కార్యకర్తలు తో ఫోన్ లొమాట్లాడాలి,విమర్శలు ఆహ్వానించాలి,ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి ఎవరో ఐ ప్యాక్ అలాంటి వాళ్ళతో కాకుండా సామాన్య కార్యకర్తలు మొహమాటం లేకుండా మాట్లాడతారు.

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 19 годин тому +15

    అలా వెళ్ళాలి అంటే అందరి వీడియోలు అందరూ చూసే విధంగా ప్రజలకు వెళ్లాలి చూడాలి అనుకుంటే ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకొని పోవాలి మనము ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాల్సిన పనిలేదు మనం స్వచ్ఛందంగా పని చేసే వాళ్ళం కాబట్టి మనదంతా స్వచ్ఛంగా నే ఉంటుంది

  • @godisgreat6736
    @godisgreat6736 20 годин тому +16

    Good analysis Ameer garu. Always support Real events.

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 19 годин тому +14

    బాబు జగన్ గారు అమీర్.లాంటి వ్యక్తులని ప్రోత్సహించండి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు బాగుంటుంది లేదా భజనగాళ్లనే ప్రోత్సహిస్తే అంతే సంగతులు

  • @catalyst1983
    @catalyst1983 21 годину тому +31

    వైఎస్సార్ సీపీ కోసం సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా పని చేస్తున్నారు వారు.
    Vs
    వైఎస్సార్ సీపీ అధికారిక సామాజిక మాధ్యమాల్లో కూలీ తీసుకుంటూ పని చేస్తున్నవారు.

    • @manikasandhya3331
      @manikasandhya3331 20 годин тому +1

      Yes

    • @Swaram-d6l
      @Swaram-d6l 20 годин тому +2

      కూలీ..... బతకడానికి అవసరం.....తీసుకున్నా కూడా సరియైన విధంగా పనిచేయాలి కదా?

  • @Nagesh_Gangula
    @Nagesh_Gangula 20 годин тому +32

    అమీర్... 100% సేమ్ సిట్యువేషన్... నేను కొన్ని వందలసార్లు అడిగాను.. నాకు కొంచెం డేటా ఇవ్వండి దాన్ని 100% బెస్ట్ వీడియో చేస్తా అని... Ex : వైయస్సార్ సీపీ పాలనలో వచ్చిన కంపెనీలు గురించి etc

    • @brahmanandampothapragada3717
      @brahmanandampothapragada3717 20 годин тому +11

      Hello bro...meeru follow avutaaraa ameer gaarini...fantastic😍

    • @Swaram-d6l
      @Swaram-d6l 20 годин тому +7

      అవును నాగేష్ గారూ 🙏

    • @Swaram-d6l
      @Swaram-d6l 20 годин тому +12

      ముందు ఇలా యూట్యూబ్ లో ఉన్న వారందరూ ఒక ప్లాట్ఫాం ఏర్పాటు చేసుకుందాం.....అమిర్ గారూ నాగేష్ గారూ,ఇంకా చాలా మంది ఉన్నారు.....ఏదైనా మొదటి అడుగు పడాలి 🙏

    • @saitejreddy5966
      @saitejreddy5966 19 годин тому

      Jagan corporate institution madiri party nadapakudadu oka terichina pustakam laga undali rajikiya party

    • @Naruto_hokage7
      @Naruto_hokage7 19 годин тому +6

      నగేష్ గంగుల గారు మీకు కుదిరితే యువ టీవీ మీరు కలిసి కొలాబొరేట్ అయ్యి వీడియోస్ చెయ్యచ్చు కాద ? ప్లీజ్ రిక్వెస్ట్ మాత్రమే!!!

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 18 годин тому +9

    అమీర్ గారు మీ డౌట్ ముమ్మాటికీ నిజం.17 మెడికల్ కాలేజీలు,నాడు నేడు తో స్కూల్, పోర్ట్స్, కంపెనీలు, రోడ్స్, 2లక్షల 75 వేల పర్మినెంట్ జాబ్స్,ఆర్టీసీ నీ గవర్నమెంట్ లో వినీనం ,ఉద్దానం మంచినీటి స్కీమ్ ఇంకా ఎన్నో ఎన్నో ప్రజలకు చేసి బయటకు చెప్పుకోలేదు . సాక్షి టీవీకి ముందులా రామ్ gagu రావాలి. జగనన్నకు కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి (అప్పుడు కూడా ఉండేవారు) ఆన్నకు అన్నీ తెలీకుండా చేసారు.అన్నా ఒకసారి వీలుంటే జగనన్నను కలిసి మాట్లాడితే బావుంటుంది ఆనీ నా ఫీలింగ్

  • @surendrajajimoggala457
    @surendrajajimoggala457 20 годин тому +13

    No problem, you said it correctly.

  • @jathin6333
    @jathin6333 19 годин тому +9

    Evm ల టాంపరింగ్ మొన్నటిలా జరిగి ఉంటే మళ్ళీ బీజేపీ tdp లదే అధికారం

  • @nnrrao9760
    @nnrrao9760 19 годин тому +21

    అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వుంది. అమీర్ మీ వీడియోలు ఎంతో ప్రయోజకరం. నిజాలు తెలియ చేస్తారు.

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 12 годин тому +4

    Good morning. Ameer. Annaiah ❤❤❤

  • @pushparajutirumala2283
    @pushparajutirumala2283 20 годин тому +11

    Ameer gariki social media responsibility evvali

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 17 годин тому +7

    Yes. We are unorganised & individual YCP Soldiers

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 20 годин тому +16

    Thank you sir 👏👏🙏🙏🙏🙏

  • @ramachandramurthyvadlamani5208
    @ramachandramurthyvadlamani5208 18 годин тому +7

    సోషల్ మీడియా ప్రతినిధుల గా మీకు శ్రీ జగన్మోహన్ గారు భాద్యత లు ఇవ్వాలి అందరూ అమీర్ గారికి అండ గా వుండాలి, జగన్మోహన్ నుండి మీకు ఆహ్వానం రావాలి, మనం అందరూ ఎదురు చూస్తున్నారు

    • @bharathiv9092
      @bharathiv9092 4 години тому +1

      God bless you Ameer garu.you are very dare in speaking truth.❤

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 21 годину тому +21

    స్క్రిప్ట్ లు కూడా TDP లో కుప్పలు, కుప్పలు. YCP మొత్తం ఫెయిల్??

    • @manikasandhya3331
      @manikasandhya3331 20 годин тому +5

      Valla base cinema, so script and media ready ga untayi

    • @RameshBob
      @RameshBob 19 годин тому +3

      Filmy script vaariki ganta ganta ku vasthundhi

  • @kartheek4342
    @kartheek4342 17 годин тому +4

    Ysrcp social media incharge ga Ameer anna ni chesthe chala baguntundi... correct person kuda ❤❤❤

  • @lellamona6771
    @lellamona6771 20 годин тому +12

    Exactly…You are number one Analyst 👍

  • @Madhu-rz6ri
    @Madhu-rz6ri 20 годин тому +34

    మిమ్మల్నే కాదు అమీర్ గారు, పార్టీ తరపున ఎవరినీ పట్టించుకోలేదు. ఆ ఫలితమే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు.

    • @GDRJDR
      @GDRJDR 11 годин тому

      Pattinchukovadam ante yento??🤷🏻‍♀️🤷🏻‍♀️

    • @GDRJDR
      @GDRJDR 11 годин тому +1

      TDP ,janasena vaallu yevaruni pattinchukovadam valla adhikaram loki vacharu?
      Vaallu chesindhe YCP kuda chesthe nyayanni ,manchi ni, nijayithi, transparency ni korukune yevaru malli YCP ni support cheyaru.

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 19 годин тому +5

    అసలు మనం క్యాంప్ ఆఫీస్ దరిదాపుల్లోకి వెళ్ళడానికి లేకుండా పోయింది కదా అమీర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ క్యాంప్ ఆఫీస్ కి పోవాలి అంటే ఎప్పుడంటే అప్పుడు పోవడానికి వీలుగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము ఇంతవరకు పోలేక పోయినాము అదే కదా అక్కడ జరుగుతున్న బ్యాడ్

  • @dsnraju7567
    @dsnraju7567 21 годину тому +12

    Yes you are great

  • @subbareddy3524
    @subbareddy3524 19 годин тому +4

    Jagan గారు ఇంకా భ్రమల్లోనే ఉన్నాడు..ఇంకా ప్రజలు అంటున్నారు,కార్యకర్తలను,, సంక నాకిచ్చారు.. అక్కడేమో Evm లు.. ఇక్కడేమో కార్యకర్తలు.. వద్దు,వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, జనం ఇదే భ్రమలో ఉండి,,అభిమానులను, నాశనం చేసాడు.. చంద్రం పావలా గాడేమో evm లను నమ్ముకున్నారు

  • @yasodammaganganagari1575
    @yasodammaganganagari1575 20 годин тому +6

    You are right ameer but you are an honest journalist,

  • @likhitha1998
    @likhitha1998 19 годин тому +3

    Ameer garu meelanti vallu undadam valla y s r cp ki melu jaruguthundhi. Vallu gurthichaka poeina maa lanti abhimanulu meeku unnaru.

  • @Gowrish-d5m
    @Gowrish-d5m 20 годин тому +8

    అమిర్ గారు జమిలి జరగదు 100% పక్క

  • @nagavenib5919
    @nagavenib5919 19 годин тому +3

    Ammer meeru cheppindi correct. Jagan garu mundu party ni protchahinchey you tubers, social media, party supports ni mundu kalavali. Ee madhyalo unna varikante party supporters mee kosam tapthtrayapafuthunnaru kashtapaduthunnaru. Mundu vallanu gurthunchukoni, kalavandi please. Lekapothey marla debba thinalsidey. Mee ishtam.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 20 годин тому +6

    మీలాంటి ఛానల్ లో వైసిపి ఎంఎల్ఏ లు ఇంటర్వూ లు ఇచ్చి విషయాలు చెప్పాలి

  • @sheikkareem7776
    @sheikkareem7776 20 годин тому +6

    MERU CHEPENDI TUCHACHAPPAGA JAREGENDI 99% ANDUKOSAM BALAWAKKU BHARMHA WAKU ANTARU❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gowthamk9815
    @gowthamk9815 13 годин тому +2

    Hardworking guy

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 17 годин тому +3

    చేసిన మంచిని చెప్పుకోడం లో వైసిపి పూర్తిగా ఫెయిల్ అయ్యింది, జగన్ ప్రెస్ మీట్ పెట్టి మంచి ని చెప్పలేక పోయారు, దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టలేక పోయారు, ఎంత సేపు సజ్జల ప్రెస్ మీట్ జనాలకు అర్థం కాదు అర్థం చేసుకొనేవారు అస్సహించు కున్నారు, అతను ఎవరు ప్రభత్వ మాటలు చెప్పడానికి అని చాలామంది తిట్టుకున్నాను

  • @VenkataRamanaN-m3t
    @VenkataRamanaN-m3t 19 годин тому +3

    Me aavedhananu main person ardham chesukovalani korukuntunanu sir,

  • @Satya44465
    @Satya44465 20 годин тому +4

    Mee abhimanamu kante vallemi akkuva kaadu lendi mee support chala viluvainadi Ameer garu

  • @vengalreddy4702
    @vengalreddy4702 19 годин тому +4

    AmEERGARU,mEERUCHEPPINDI, 1000,SARLU, KAREKTU

  • @SangatikishoreReddy-ib8tb
    @SangatikishoreReddy-ib8tb 20 годин тому +5

    Ameer garu ninnu maruvam

  • @siddusiddusiddu6778
    @siddusiddusiddu6778 20 годин тому +3

    Hi ameer Anna jai Jagan Anna 🎉❤❤❤❤

  • @mallikusam5465
    @mallikusam5465 18 годин тому +2

    It's true Ameer Bhai...👍

  • @emiliamma
    @emiliamma 18 годин тому +1

    Ameer, you are correct. But, there is a proverb " experience makes men perfect ".

  • @rajasekharg8991
    @rajasekharg8991 20 годин тому +4

    Opposition loki vachhaka kuda jaganna emi maraledhu amer garu

  • @seshagiriraoandraju7332
    @seshagiriraoandraju7332 20 годин тому +9

    Over confident 175/175
    ఈ confident నే
    పుట్టే ముంచే...!

  • @M.N.VenkiPoliticals
    @M.N.VenkiPoliticals 20 годин тому +3

    Please bro coming ysrcp jagan kosam poratam bro jagan ki support bro

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 19 годин тому +2

    God bless jagan garu

  • @RajuSamudrala-uj8zb
    @RajuSamudrala-uj8zb 17 годин тому +1

    Amar Anna meku vijayawada lo emi ayina data kavali or information kavali ante chepandi . Iam interested on social awareness and ys Jagan anna character ❤

  • @onlytruth-ap
    @onlytruth-ap 16 годин тому +1

    Appreciate Ameer gaaru, continue the tempo. All your videos absolutely 100% healthy. Appreciate your support 👍

  • @rajasekharg8991
    @rajasekharg8991 20 годин тому +3

    You're a true supporters of ycp party

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 20 годин тому +3

    God bless you jagan sir 👏👏🙏🙏

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 20 годин тому +2

    Alround change కనపడదు

  • @g.pranav3949
    @g.pranav3949 7 годин тому

    కష్టపడే వారు కొంచెం వెనక పడొచ్చు కానీ ఎప్పుడు మోసపూరు, పడిపోరు

  • @sriweb1975
    @sriweb1975 19 годин тому +1

    Bro, You are the rarest person who cares about democracy and good governance. Whatever you are pointing now was expected when the people voted for BJP. The great personality LK Advaniji was told 15yrs before..

  • @kotasulochana1505
    @kotasulochana1505 21 годину тому +6

    Yuva tv ycp ki jagan ki ,jagan ki devudu, family prajalu tarvata Yuva tv ne idhi akshara satyam.sakshi kuda kadhu Yuva tv ne

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 19 годин тому +1

    ఇలాంటి విషయాలు ముందుగా అధికార ప్రతినిధులు మీడియాతో షేర్ చేయాలి కానీ అధికార ప్రతినిధులు ఎప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు అలాగే అందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి వారు మాలాంటి వారు వెనక ఉండి ఎంత గర్వంగా చూసే వైఎస్ఆర్సిపి పార్టీ వెంకట్ గర్వంగా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎంట్రన్స్ లేదు అక్కడ నో ఎంట్రెన్స్ అని ఒక బోర్డు పెట్టినట్టుగా ఈ 15 సంవత్సరాలు నుంచి మేము చూసాము గాని రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పని చేసినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేడీస్ అక్కడ లేరు కానీ అందరి హృదయాల్లో జగన్ బాబు అంటే ప్రేమ అభిమానం ఉన్నాయి ఎప్పుడు జగన్ బాబు కి సపోర్ట్ గానే మేము పనులు చేస్తూనే ఉన్నాము

  • @rabbybandila8937
    @rabbybandila8937 18 годин тому +1

    అమీర్ భాయ్, ఒకప్పుడు సుప్రీంకోర్ట్ సి.బి.నేను.ని ఉద్ధేశించి, పంజరంలో చిలక అని, ఎద్దేనా చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్ట్ పంజరంలో చిలక అయి కూర్చుంది ఇ.వి.ఎమ్. ల విషయం లో . కాబట్టి జగన్ ఎన్ని ప్రయాత్నాలు చేసినా, ఇ.వి.ఎం. ల ముందు ఓడిపోక తప్పదు.

  • @kallamsubbareddy8717
    @kallamsubbareddy8717 19 годин тому +1

    SAVE GOVT MEDICAL COLLEGES, VIZAG STEEL FACTORY, EDUCATION SYSTEM

  • @jaganmohantalla9955
    @jaganmohantalla9955 7 годин тому

    భాయ్ నీవు పెడుతున్న ఎఫెక్ట్ ఆ పార్టీ నేతలు పెట్టీ ఉంటే ఆ పార్టీ మెజారిటీ గెలుపు వచ్చును, ఏమైనా నీ ప్రయత్నానికి సలామ్ ❤

  • @ashokmandapati9146
    @ashokmandapati9146 20 годин тому +2

    Jagan gariki teliyali edhi brother... Mee support jagan gariki kavali

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 5 годин тому

    అమర్ గారు మీరు బాగా సపోర్ట్ చేశారు. నేను రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తా. మీరు చెప్పింది నిజమే అది జగన్ గారికి తెలిసి ఉండకపోవచ్చు కోటరీ వల్ల మీలాంటి వాళ్ళు సఫర్ అయ్యారు. మీకు మంచి జరుగుతుంది చూడండి.

  • @vasundharadalli3201
    @vasundharadalli3201 7 годин тому

    Good Ameer garu what you r saying absolutely correct,they didn't project what jagan garu did

  • @prasadboda349
    @prasadboda349 10 годин тому

    🙏🙏🙏🙏🙏🙏 carry on తమ్ముడు

  • @GantaGowrunaidu
    @GantaGowrunaidu 8 годин тому

    Meeru cheppedi correct

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 19 годин тому +1

    🎉🎉🎉🎉🎉జై జగనన్నా ❤❤❤❤❤

  • @JaganbabuMidde
    @JaganbabuMidde 20 годин тому +2

    Yes bro

  • @sheikkareem7776
    @sheikkareem7776 20 годин тому +1

    AMEER GARU MERU CHEPENDI
    NIJAM ❤❤❤❤❤❤❤❤❤

  • @k4k4always
    @k4k4always 7 годин тому

    వారంలో cps రద్దు, ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్,మద్యనిషేధం అంటూ అబద్ధపు హామీలు ఇవ్వలేదు అని విలువలు,విశ్వసనీయతకు మారు పేరైన జగన్ రెడ్డి చెప్పడం అభినందనీయం.😂😂😂😂

  • @MohanGangireddy-o8j
    @MohanGangireddy-o8j 20 годин тому +2

    Ameer not only bad experince for youevery ysrcp karyakarta facing same situation.

  • @bobbaanji837
    @bobbaanji837 18 годин тому +3

    నిన్ను మించిన మొగోడు ఎవడు ఆమీరు బాయ్ .నిన్ను చట్టసభల్లో ఒక ఎమ్మెల్సీగా చూడాలన్నదే నీ అభిమానిగా నా కోరిక. జగన్ వాస్తవాన్ని ఎరగాలి దొంగ మాటలు చెప్పే వాళ్ళని దూరం పెట్టాలి .ఇప్పటికీ జగన్ గారు ఎవరూ మనవాడు ఎవడు పరాయివాడు తెలుసుకోకపోతే చాలా కష్టం .అమీర్ భాయ్ ని గుర్తించాలి అమీర్ భాయ్ కష్టాన్ని వృధా కానివ్వకుండా ఏదో ఒక పదవి తప్పకుండా ఇవ్వాలి. పదవి ఉన్నప్పుడు ఒకలాగా పదవి పోయిన తర్వాత ఒకలా పెద్దపెద్ద నాయకులు కూడా స్వరాలు మార్చి తిరుగుతున్నారు.. జగన్ గారు గెలిచినప్పటినుండి ,జగనన్న ఓడిపోయిన ఇప్పటివరకు ఓకే స్టాండ్ మీద నిలబడిన అమీర్ భాయ్ కి న్యాయం జరగాలి అలా జరగకపోతే న్యాయం చచ్చి పోయినట్టు లెక్క..

    • @ramakrishnasundru3536
      @ramakrishnasundru3536 16 годин тому +1

      నా కోరిక కూడా మీలాంటి గొప్ప వ్యక్తి ని నేను చూడలేదు భాయ్

  • @k4k4always
    @k4k4always 7 годин тому

    సోషల్ మీడియాలో యాక్టేవ్ గా ఉండే Paytm కూలీలకు మంచి పదవులు ఇస్తాం అని చెప్పాడు కదా, ఇక రెచ్చిపో.

  • @satishvarada7228
    @satishvarada7228 19 годин тому +1

    💯

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 10 годин тому

    Sir you're supporting jagan Anna in every situation , that's great 💯,

  • @vengalreddy4702
    @vengalreddy4702 19 годин тому +1

    MEERU, OKKARUCHALU, JAGANGARIKI, 100000,karekutu,

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 7 годин тому

    100% జై జగన్ జై వైసిపి❤

  • @prakashguru8872
    @prakashguru8872 15 годин тому

    Ameer garu dont worry meeku JaganvMohan Reddy garu tappaka nyaayam chestaru.....Annitiki time vastundi .. you are the gest presenter along with YNR, Pradeep, Prasad, etc

  • @123ambati
    @123ambati Годину тому

    You are doing a great job

  • @JayapalReddyM
    @JayapalReddyM 10 годин тому

    Ur exactly correct

  • @PavanKumar-pt1jf
    @PavanKumar-pt1jf 9 годин тому

    Social media should given Ameer sir, Jai jagan anna Jai kondali Nani anna

  • @johnmullerkorlapati8568
    @johnmullerkorlapati8568 20 годин тому

    You are soooo true 👏

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 14 годин тому +1

    Ameergaru.meeru enta baga.jagan.garu.chesina.manchi.panulu.kani.e.vishayaminagani chala.baga.expose
    Chestaru.mee.lantivallaku.samaxhatam.lekapotw.meeru.em.chwyagakaru.jagan
    Ippatikina.nojalu telusukoni.meelantivallanu protsahiste.baguntadi.meeku.kuda.samacharam.lekapote.ela

  • @AmruthA-qh6jb
    @AmruthA-qh6jb 11 годин тому

    social media tho aa constituency lo jarigina vishayala meeda local leader ship focus chesi a region politics tho connect leni ysrcp co ordinator is vishayam cheppi aa issue ni cover cheyali.

  • @chinnakasi
    @chinnakasi 16 годин тому

    Hi Ameer garu
    Next election is coming on 2029🎉🎉🎉

  • @anilkumarreddy953
    @anilkumarreddy953 9 годин тому

    సర్ మీరు స్వతంత్రులు పార్టీల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 20 годин тому

    Naa " sc " naa st " naa bc " anee? Nina Ninaadam jagan maaniyali " adi Nigam sir ❤❤❤❤

  • @Amazingfacts49
    @Amazingfacts49 8 годин тому

    ఇప్పటికి టీపీడీ పలానా, ఇదివరకు టీడీపీ పాలనకు తేడా ఉంది..జగన్ పాలన చూసి రాజకీయ నాయకులకు భయం వేసింది ..టీడీపీ రాజకీయ గ్యాప్ 5 ఏళ్లు మాత్రమే . కానీ వీళ్లు చేస్తున్న అరాచకం చూస్తే భయం వేస్తుంది .. రాజరికం గుర్తుకు వస్తుంది , ఔరంగజేబు అదికారంలో వస్తే ఆ రాజ్యంలో ఉన్నా సంపదను దోచుకున్నట్టు !! ఎవడు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాలి !! ఏపీ ప్రజాలు ఆలోచించాలి