లేనే లెదయ్య వేరే ఆధారం నా శ్రుంగమా రక్షణ శైలమా ఈ ఒక్క లిరిక్ దేవునికి దగ్గరగా చేరుస్తుంది అండి పిచ్చెక్కి పోతుంది ఈ మాట తండ్రి యేసయ్య కే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.ఆమెన్ హల్లెలూయ.
29:00 o prabhuva o prabhuva ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా] దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా] నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా] ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా]
మీ స్వరము ద్వారా దేవుడు మాకు ఆధ్యాత్మిక బలము ఇస్తున్నారు పరిశుద్దాత్మ అభిషేకం పొందుకుంటున్నాము అయ్యగారు....దేవునికి స్తోత్రం 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️మీకు నా ప్రేమ వందనాలు 🙏🙏🙏🙏🙏
Praise God everyday I will search and listen this songs tq Jesus lord and tq ayya when ever I'm in struggles and conflicts at the time through listen this songs I'm getting spiritual strength its my personal experience Ayya tq lord Jesus 🙌🙌🙌🙌🙌
Praise the Lord brother 🙏 when I watch this worship i no need to take physical food because I was filled with lot of spiritual energy and physical energy thank you so much brother for making this video 🙏🙏
లేనే లెదయ్య వేరే ఆధారం నా శ్రుంగమా రక్షణ శైలమా ఈ ఒక్క లిరిక్ దేవునికి దగ్గరగా చేరుస్తుంది అండి పిచ్చెక్కి పోతుంది ఈ మాట తండ్రి యేసయ్య కే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.ఆమెన్ హల్లెలూయ.
29:00 o prabhuva o prabhuva
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా]
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా]
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా]
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) [ఓ ప్రభువా]
మీలాంటి దైవజనుల దగ్గర ఉంటే ఆశీర్వదించబడతాం. అయ్యగారు
యేసే జవాబు చర్చి జగ్గయ్యపేట స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం
Thank you .....praise the lord brother
మీ స్వరము ద్వారా దేవుడు మాకు ఆధ్యాత్మిక బలము ఇస్తున్నారు పరిశుద్దాత్మ అభిషేకం పొందుకుంటున్నాము అయ్యగారు....దేవునికి స్తోత్రం 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️మీకు నా ప్రేమ వందనాలు 🙏🙏🙏🙏🙏
Praise God everyday I will search and listen this songs tq Jesus lord and tq ayya when ever I'm in struggles and conflicts at the time through listen this songs I'm getting spiritual strength its my personal experience Ayya tq lord Jesus 🙌🙌🙌🙌🙌
దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక!ఆమెన్
వందనములు అయ్యా గారు 🙏👩👩👦👦
2nd song lyrics chala bagundi ayyagaru🙏🙏
Praise the Lord ayyagaru ఈ పాటలనిట్నీ బట్టి దేవునికే మహిమ కలుగును గాక 👏👏👏👏👏👏👏హాల్లెలూయా 🙌🙌🙌🙌🙌🙌
24:00 yesayya neeve nakani
యేసయ్యా నీవే నాకని- వేరెవ్వరు నాకులేరని (2)
వేనోళ్ళకొనియాడిన- నాఆశలుతీరవే
కృపవెంబడికృపనుపొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ-
కృపలోజయగీతమేపాడుచూ“యేసయ్యా“
1.ఉన్నతఉపదేశమందున- సత్తువగలసంఘమందున(2)
కంచెగలతోటలోనా- నన్నుస్థిరపరిచినందున(2)”కృప“
2.సృష్టికర్తవునీవేనని- దైవికస్వస్థతనీలోనని(2)
నాజనులుఇకఎన్నడు- సిగ్గుపడరంటివే(2)”కృప“
చాలా చక్కని పాటలు దేవునికి మహిమ కరంగా ఉన్నట్లుగా మంచి పాటలు అందించారు
Na balamu neeve naa thandri
Parise the Lord ayyagaru 🙏🙏
దేవునికి స్తోత్రం 🙌🙌🙌🙌🙌
Praise the Lord brother 🙏 when I watch this worship i no need to take physical food because I was filled with lot of spiritual energy and physical energy thank you so much brother for making this video 🙏🙏
Glory to Jesus
God is going to use you in 2023 better than this year. Glory to God 🙏🎉👏
Praise God, thank you AYYAGARU
Nannu gamaninchinava na nu nadipinchinava yesayya
All glory to God Al mighty 🙏🙏🙏 Awesome worship songs, praise God,thank you pastor 🙏🙏
Holy spirit will when we sang this song..... Glory to God
A Elizabeth Amalapuram Praise the lord 🙏 Samsta Mahima Yessayyake Chellunu gaka
Glory to god.
AMEN praise the lord 🙏
ಸೂಪರ್ 🙏🙏🙏
దేవుని కి మహిమ కలుగును గాక!!!
Prise the lord
దేవునికే మహిమ
Shalom brother. Meaning full songs. All glory to Jesus
దేవునికి స్త్రోత్రం కులుగునుగాక
Praise the Lord 🙏 🙏👏🙏🙏 ayyagaru
దేవునికి మహిమ కలుగును గాక అమెన్
వందనాలు అయ్యా అన్నీ పాటలు కలిపి వీడియో బాగున్నాయి దేవునికి మహిమ
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 ayya vandanalu wonderful worships
Praise the lord annayya god bless you abundantly always amen hallelujah
Praise the Lord pastor garu
మరలా మరలా పాటలు విని అభిషేకం పొందుకొనుటకు అద్భుతమైన ఆరాధనలను జరిగించిన జఫన్యా అన్న గారికి నా నిండు వందనాలు
Praise the lord ayya garu.. 👏👏🙏🏻🙏🏻👏👏👏👏iam Dayaleela..
Glory to God Amen!
Excellent ,heart touching singing anna..GOD BLESS YOU
Praise the lord ayya.....🙏
I m searching since 6 months
Prise the lord ayyagaru
PRAISE THE LORD 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God. 🙏🙏🙏🙏
Hallelujah 🙌🙌
Pastar garu me phon nebar eyyara ples prom gorepally 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God 🙏
Hallelujah
Glory to God
Part 2 vunte kuda upload cheyandi
Praise God 🙌🙌🙌🙌🙌
Praise the lord anna
maruvagalana aaa premanu song link pettandi anna
Amen
Priase god
Tq so much
🙏🙏🙏
Balavantulanu siggu paracha daniki devudu balahinulanu yennukontadu.. Ante yemito anukonnanu... Kaani mimmalni chustunte.... Naku ardam avutundi
మా మనవడు చైతన్య ఇంటర్ చదువుతున్నాడు బాగా చదివి పాస్ అవ్వాలని ప్రేయర్ చేయండి అన్నయ్య
Manchi fude maku t q sir
దేవునికి స్తోత్రం 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🙏
Amen
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏
amen