చంద్రబాబు కట్టించిన అసెంబ్లీ లో ఉండి..చంద్రబాబు ని తిట్టడానికి సిగ్గు లేదా జగన్ | Mahaa News
Вставка
- Опубліковано 19 лис 2021
- #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.
ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదీ పెంపకం అంటే
Yes your s correct దీనితోనే మనకు అర్థం అవ్వుతది TDP YCP madya తెడ ఎంటో
నానీ గారు,రోజా గారు అనే పిలుస్తున్నాడు చూడండి.👌👋
2024 ప్రజలు జగన్ గారికి బాగా బుద్ధి చెప్తారు ఒక్క ఛాన్స్ అయిపోయింది
ప్రజల తో సంబధం లేని దొంగ ఎన్నికలు జరుగుతున్నాయి
చూడటం లేదా. వాళ్ళే ఓట్ వేసుకుంటున్నారు. ఢిల్లీ నుండి రాష్ట్రం లో గల్లీ వరకు అన్ని వ్యవస్థలు వారి గుప్పెట్లో నే.
@@RAMESH-js9lc yes
Bjp died in andhrapradesh
పైశాచికం అవివేకం అరాచకాలు కలగలిసినప్పుడు వినాశనం ఆరంభయ్యి భస్మం ఖాయం ,ఇదే చరిత్ర చెప్పిన చెబుతున్న నగ్నసత్యం ఈవీఎం లేకుండా గెలవమను. ట్రంప్ కే దిక్కు దివాణం లేదు
@@saijackson99 ఎకిలి నవ్వులు నవ్వి రాజశేఖరరెడ్డి ముక్క లు అయ్యాడు బూతులు గుంపు బతుకులు ఎమి అవుతారో దేవుడు చెప్పాలి
అదీ , N T R కుటుంబీకులు లక్షణాలు. Good speech
అందరూ గాలి నా కొడుకులే.
@@rankumogudu-ramaswamy nuvvu manchodivey
@@GNRaju125 nuvvu koodaa😂😂😂
👍
వంశీ, నాని, రోజా గారివల్లనే వారి పార్టీ కి పూర్తిగా నష్టం. వారి వల్లన్నే పార్టీ కిందకి గ్రాఫ్ పడిపోయింది
They want Jagan promotion
చాలా బాగా మాట్లాడారు బ్రదర్, చక్కని భాష అర్థవంతమైన వివరణ సున్నితమైన హెచ్చరిక.
ఇదీ అందరూ నేర్చుకుంటే తెలుగు వారిమీద ఒక గౌరవం కలుగుతుంది🙏.
Nhh
Chaitanya krishna good speech 👍👍👍
నేర్చుకోండి అయ్యా సీఎం సారు
Super 👏👌👍👏 Excellent గా చాలా చాలా మంచిగా మాట్లాడారు.
Very good speech That is" LION ""NTR""FAMILY క్రమబద్ధమైన తెలుగు కుటుంబం 🙏👍🙏👍❤️❤️
Mari laxmi parvathini ni endhuku dooran pettaru
🙏ఆన్న మి రక్తం లోనే ఉంది రాజకీయ పట్ల అవగాహన ప్రజల పట్ల ఆకాంక్ష స్త్రీల పట్ల గౌరవం అందుకే తెలుగు దేశం కార్యకర్త అంత గర్వం నలో 🙏 CBN GARU ✊ NLK Anna 💪
ఏమి ఉంది రా, ఆడవాళ్ళ నీ tittadum మీ పార్టీ దగ్గర నుండే start అయ్యింది
Andhuke laxmi parvathini vella gottindhi....idhi me sanskaram
Miii MLA gadu MRO ni kodinte TDP walu notlo moda petukunara
ముద్దులు పెట్టాలి ,కడుపులు చేయాలి అనటం వల్ల రక్తంలో వుందా?
ఓరిబాబు ని బాబాయ్ బాలిగాడు ఆడది కనిపిస్తే కడుపు చెయ్యాలి అనిపిస్తుంది అన్నాడు రా నాయనా మీకు మహిళల మీద ఉన్న గౌరవం అపారం లేరా బాబు. పక్కకెళ్లి ఆడుకో..... భువనేశ్వరి పేరు మీరు తీశారు.. ఆవిడి పైనపడ్డ నింద నిజం అని చెప్పడానికి కుటుంబం అంతా కలిసి వచ్చినట్టు ఉంది.... ఓరి నాయనా ప్రజల కష్టం ప్రజల డబ్బు 1500 కోట్లు దుబారా చేసి కట్టిన అసెంబ్లీ రా నాయనా. సిగ్గుండాలి మీ బాబు కట్టాడు అని చెప్పడానికి...
రంకుకథలు తో సినిమాని రక్తి కట్టించాడు జగన్ అన్న నువ్వు చాలా గ్రేట్ అన్ననీకు కాలం కచ్చితంగా సమాధానం చెప్పింది అన్నా అమరావతి ఆడవల జోలికి వెళ్లావు చరిత్ర చెప్పే పాఠం గుంటూరు కృష్ణా జిల్లాలో పుట్టిన ఆడపిల్లల జోలికి వెళ్తే మట్టి కొట్టుకు పోతారు అన్నఆ నెలకి ఆ చరిత్ర ఉంది జాగ్రత్త అన్న స్వరూపానంద దగ్గరికి వెళ్లి పూజ చేయించుకో లేకపోతే దేవుడు క్షమించడు రాత్రికి నాన్న కలలోకి వచ్చి తిడతాడు జాగ్రత్త మన దేవుడు బిడ్డలకు కూడా చెప్పు ఉపవాస ప్రార్థన చేస్తారు మన టైం దగ్గరికి వచ్చేసినట్లు ఉందన్న జైలుకు వెళ్లడానికి అటు జరగకూడదు అన్న లేకపోతే వదిన నువ్వు లేకపోతే ఆగమాగం అయిపోద్ది
ఎకిలి నవ్వులు నవ్వి రాజశేఖరరెడ్డి ముక్క లు అయ్యాడు
@@Nstnst1980 వీడి వైతే కనీసం ఆ ముక్కలు కూడా దొరకవు 😂😂😂😂
Still he is talking so Soft and with respect , That is the Quality of NTR Family Member
Very nice talking
ముఖం లో చైతన్యం కని పిస్తుంది
Asambly awarismmuto kattaru nandamuriwari dabba
Excellent Sir 👌🙏
Chala baga మాట్లాడుతున్నారు. He is talented person. ఇతను హీరో గా ఎందుకు రావట్లేదు
తడబడుతూ మాట్లాడుతున్నాడు అది టాలెంటా? ఎవడ్రా నువ్వు ఎర్రి పూకా పక్కకెళ్ళి ఆడుకో పో రా.
@@rankumogudu-ramaswamy peru emo swamy noru emo mori, bulugu bacha neeli rangu lucha
@@vjay3618 పోరా సైకో జగన్ paytm బ్యాచ్
@@rankumogudu-ramaswamy mastaru, mana jagan ela telugu matladathado jara chudu.
Hello Chaitanya Krishna, you looks like Sr.NTR and you are the right person who can enter into politics. Because, you have very good talking skills as well as expressions. First time i saw you and felt like real replacement came for Sr.NTR.
His name is srinivas not chaitanya krishna
@@roshikhaasflavours7305 thank you
Yes bro
Yes yes
Exactly very talented
సోదరా మీరు చెప్పిన కథ చాలా బాగుంది ప్రజల కోసం నందమూరి వారసులు మాట్లాడటం ఇలాగే ఉంటుంది మారాలి జనాలు మనందరం మెసంపోయోయం ముఖ్యం గా మహిళా అవమానం పంచడం మంచి ది కాదు మీ ఇంటి లో ఉన్నా రు కాదా ఎందుకూ ఇలాగజరిగిది ఇంటి అడుగుతారు ఎమి చెపలో:కాదా
అన్న మీరు నిజం cheparu 👌👌👌👌
అవకాశం ఇచ్చారు నాశనం చేశారు ఇంకేముంది
అవునా ఏమి నాశనం అయిందో చెబుతారా అదేనా
Good speach
Nijamina varasudu 👏👏👏we support with you.
వరదలు వచ్చి ప్రజలు సస్తుంటే ఒక్క మినిస్టర్ మాట్లాడాడు..అది వైసీపీ అంటే
మరి వైసీపీకి ఓట్లేసి గెలిపించినందుకు నీ చెప్పులతో నిన్ను నువ్వే తెగే వరకు కొట్టుకో
Chaitanya Krishna... manchi ga matladavu... jr. NtR kantee kooda baaga responsible ga powerful ga matladavu... hands off to you ..brother ....
వాయస్ కూడా ఇంచు మించు అన్న గారి వాయస్ కి దగ్గరగా ఉంది
2024 లో మనము వడ్డీ తో తిరిగి ఇచ్చేదాము
అంబటి కొడాలి జబర్దస్త్ వల్లభనేని తమ్మినేని / మేకప్ / మీరు అసలు ఏమి చదువు కునారు
జై తెలుగుదేశం పార్టీ
మన నారా చంద్రబాబు నాయుడు గారు
సర్ మీరు సీఎం
Ntr family 👪 nijamga chala manchiga perigaru.
His speech good and reasonable at this juncture as compared to JrNTR, he can come to Politics to develop Telugu states
Good speaking Chaitanya krishna
పైశాచికం అవివేకం అరాచకాలు కలగలిసినప్పుడు వినాశనం ఆరంభయ్యి భస్మం ఖాయం ,ఇదే చరిత్ర చెప్పిన చెబుతున్న నగ్నసత్యం ఈవీఎం లేకుండా గెలవమను. ట్రంప్ కే దిక్కు దివాణం లేదు
Anna..super🙏🙏🙏🙏🙏✌✌✌✌💐💐💐💐💐
Jai TDP
Jai Tdp tdp cbn sar ✊✊✊✊✊✊
super speech brother
EXCELLENT SPEECH
Good Explanation, super,
Super sirవాళ్ళ కీ ఇలాంటి సందేశాత్మక మాటలు అర్థం కావు సార్.
Super.Ann..ntr
Sir your speech super Jai ntr Jai NBK
Jai tdp cbn
Good
That's నందమూరి family'..... respect to women...
Chaaaaala Respect gaa matlaaadaru... Great Sir
Meeru maatlaade paddhati n samskaaraaniki really.....shathakoti vandanaalu 🙏🙏🙏🙏
Jai tdp jai CBN
CBN kattinchina assembly lo siggu lekunda kurchoni unna jail jaggadu
Praja Vedika Kuulagotti navidhamuga.......(Present)A.P.Assembly Building ,,,Polavaram Dam,,Pattiseema Project,,A.P.High building.(Present Temparary) ....NCB..Kattinavikada..Mottamuni Kulagottinchu..Kothavi Kattinchi Paripalinchu.......Neechatanytee Nijamuga ....Katte Stomata Vundaa.....Neevu..Vachee 2024,Election lo YSRCP....gelavala ani anukonte.....Pai 3.......ni.Kulagottu...Kothavi kattu...Nee party Sathaa Chupu....Jaihind..💐🇮🇳💐
CBN personal money tho katinchada?
@@mytrolls5866 mi thata Dabulu Ghonda ycheap ga
I'm not from ycp
@@mytrolls5866 ofcourse you may not belong to any party . But no party will give out of their own pocket like " FREE BEES" in anticipation of power by leaving "DEVELOPMENT" aspects.
Chala respectful ga matladaru sir… Hats off to you….
నిజం బాబు చేసిన తప్పులు
ఇన్నీ అన్నీ కావు.
1) హై టెక్ సిటీ నిర్మాణంతో
కొన్ని లక్షల మందికి
ప్రత్యక్ష పరోక్ష ఉపాధికల్పన.
2) స్వంత ఓదార్పు (యాత్ర) కోసం
ప్రతిపక్ష నాయకునికి ఏ అడ్డంకులు
లేకుండా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించడం.
3) అమరావతికోసం 33 ఎకరములు సమకూర్చడం
4) పోలవరంకోసం సోమవార దీక్షబూనటం.
5) ప్రతిపక్షనాయకుడు చెప్పులతో చీపురులతో కొట్టండి తిట్టండి ఉరితీయండి, అన్నా కూడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం.
6) రెండు జాతీయపార్టీలు కట్టుబట్టలతో బయటకు పంపించినా, వచ్చి సచివాలయం హైకోర్టు విశాలమైన రోడ్లు నిర్మింపజేయడం.
ఇంకా చెప్పాలంటే, బాబు చేసిన ఇటువంటి మహాపరాధాలు ఎన్నెన్నో .....
Hitech city perutho tana cast vallaku dochi pettindi kuda cheppandi.alage rajadani perutho chesina akramarkalu kuda cheppandi.hyderabad lo it anedi janardanareddy cm ga rajiv gandi pm ga unnapude start aindi
శివ కుమారి నువ్వు మనిషి కే పుట్టావా లేక పసువుకి పుట్టావా. అందరికీ చాలా అనుమానంగా వుంది
ఆంధ్రప్రదేశ్ లో మీరు నివాసంఏర్పర్చుకుని,ysrp కి బుద్ధి చెప్పాలి.అంతేకాని, మీ కుటుంబంతా హైదరాబాద్ లో ఉండి ఏమీ చేయలేరేమో ..కొంచం ఆలోచించండి
@@sivaprasadrao4771 ఇప్పుడు పాస్టర్లు దోసు కుంటుంది నికు కనిపించటం లేదా
Super speach అన్నయ్య
Wow .. Excellent Speech
Anna🙏🙏🙏🙏🙏🙏💪🏼💪🏼💪🏼💪🏼💐💐💐💐💐💐💐cbn
చైతన్య కృష్ణ గారు సినిమా లోకి రండీ అంతా మా అన్న గారు నందమూరి తారకరామారావు లా ఉన్నారు.
అవును
Super speech
Nice speech
Vijayamma pempakam ento ap prajalaki baga ardhamayindhi,valla samskaram ento valla matale chebuthunnayi.
Faction.familydhopidilu.a.p.nakicharu
Thataki Vijaya uri vesukoni chavali ilanti koduku ni kannanduku. Emi faction pampakam. Sontha maridi ne chapmichavu . AP prajalu entha nastapoyaru nee family valana??
ఇప్పటికైనా ఈ విషయాన్ని వదిలేయండి. కుటుంబ సభ్యులు గానీ పార్టీ నేతలు గానీ ఎవరైనా ఈ విషయాన్ని ఇంకా రచ్చరచ్చ చేయకండి. దయచేసి ఆమె గౌరవాన్ని కాపాడండి.
Alaa maatlaadina vaalla naalukanu prajalu cut cheyaali
Y S R p party nayakulu naa thandri naaku echina property looty chesaaru 20 acres
Y S R P Party chesina mosaaniki Chandra Babu bhorumani yedchinatlu nenu yedusthunnaanu
Prapamchamanthaa bhorumani yedusthundhi Assembly is choosi
చైతన్య కృష్ణ వాయస్ చాలా బాగుంది ntr పోలికలు ఉన్నాయి మీరు టీడీపీ కార్యకర్తలు కు చైతన్య ఇవ్వాలి
No, Lokesh babu garu next CM avvali
@@jaikisaan4636 నేను టీడీపీ కార్యకర్తలకు దర్యం ఇవ్వాలి అన్నాను బ్రదర్ సీఎం కావాలి అని కాదు
@@jaikisaan4636 ఆయన వాయస్ ఇంచుమించు ntr గారు వాయిస్ దగ్గర గా ఉంది
Excellent 👍
Exellent speech bro....
Correct super sir
మీరే గమనించడం లేదు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Sir,u r great person . waste fellows they will not understand
SUPER BROTHER
Decent and well behaved family
Very good speech
Super చైతన్య గారు
We understand your pain and agree with you
Good speech sir
Good speech.
Very good warning message, you have been polite.. which shows your respect towards woman
NTR గారు అవసాన దశలో దిక్కులేక
ఆక్రోశించినపుడు ఏమైందండీ పౌరుషం..!
మీరే babu నిజమైన Jr NTR..
Super sir
Decent speed @NTR family
గుడ్ ఎడ్వయిజ్ సర్
Ntr and kalyanram should talk about it
Jr NTR badulu Chaitanya krishna ravaly TDP ki.
Very Respectable speach Broo
Super spech
Discipline gurinchi nadeldla Bhaskar rao baga cheparu
Vamsi ni jr warning ivvali
Okay, Okay , SBI loan iste , Ee assembly koolagotti , “Rajanna assembly” kadatanooooooo !
First meiku banks nunchei loans eivalei ga...... already jaffa government kei inka loans eivaru..... eeipudu varuku loans teisukonei em peikkaru..... teisukuna loan anta vadei accounts loo vaisukonei.... voteluei, vairai pannulu kei AP prajallu pay chaisai taxes thoo chaistunaru........ 🤥
@@ap_power_8812 : Banks kooda dongale . Ninna POwer Finance Corporation (PFC) and Rural Electrification Corporation ( REC) vaallu appulu vasool ku vaste , SBI nunchi Rs 1500 Cr appu ( Loan) teesukoni part payment chesaadu Jaggu . Bank lanu adaga valasina. Kendra prabhutvam , anni moosukoni koorchundi !! Central government , State government iddaru dongalu .
@@prakat1082 okay!!
Any way this govt is worst...
Mi speech super sir
Super..bro
Chala Baga Responde Iearu
🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 sir rip Jagan
Supar tamudu
Where is Jr NTR and Kalyan ram
" ఇంత polite గా వైసీపీ లో ఒక్కడైనా ఉన్నాడా ? వైసీపీ నాయకులు ముందు ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వటం నేర్చుకోండి !"
Good brother 🙏🙏
Super ga matldaru anna clearga
వైచీప్ వలన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కుల మత పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా మహిలందరూ ఎంతో దుఃఖం తో వున్నారు, సంస్కారం సేవాదృక్పదం ఉన్న ఒక మాజీ ముఖ్య మంత్రిగారి కుమార్తె,ఇంకో మాజీ ముఖ్యమంత్రిగారి భార్య,ప్రతిపక్ష నాయకుడి భార్య అయిన భవనేశ్వరిగారినే అవమానపరిస్తే సామాన్య మహిళలకు ఈ వైచిప్ ముష్టి పాలనలో ఇసుమoత గౌరవం కూడా దక్కవని ఈ రాష్టమహిళలకు అర్ధం అయ్యింది
సత్యం
అందరూ రాష్ట్రపతి కి పిటిషన్ ఇవ్వాలి. భూతుల మాట్లాడు ప్రజాప్రతినిదుల విరుద్దంగా నూతన చట్టం తేవాలి అని విజ్ఞప్తిని రాష్ట్రపతి కి చేయండి.
Chala baaga chepparu sir good
వెరీగుడ్ స్పీచ్ 👍
జై టీడీపీ 👏👏👏
రాజకీయ నాయకులు మాత్రమే అవకాశవాదులు కాదు ప్రజలు కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు కానీ మీ కుటుంబంలో మీకు మీకు ఉన్న సమస్యలు ఒకరికి ఒకరు సహకరించు కోకుండా ఎన్నికల సమయంలో అందరూ కలిసి పని చేయక జూనియర్ ఎన్టీఆర్ కు కొంత ప్రజలలో బలం ఉన్నది కానీ ప్రచారానికి గానీ పార్టీ జోలికి పోలేదు అటుపక్క జగన్ ఏమో అసెంబ్లీ పోకుండా అందరికీ ముద్దులు పెట్టుకుంటూ ప్రజలలో తిరిగినాడు మీరు అందరూ ఏమో తడి బట్టలు వేసుకొని పన్నారు ఇప్పటికైనా ప్రజల్లోనే నిలబడాలి ప్రజలలోని తిరగాలి ప్రజా బలం ఉంటే కూడా గెలుస్తామనే నమ్మకం లేదు ధన బలము కూడా అవసరమే హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణలో చూశారు ఓటుకు ఆరువేల రూపాయలు బహిరంగంగా పంపిణీ చేసినారు కాబట్టి అందుకే నేను ప్రజలు కూడా అవకాశవాదులు అయినారు అని అంటున్నాను
Rip ycp
Excellent speech bro
Very good speech..
Nice