Trainee IAS Officer Puja Khedkar’s Mother Arrested For Threatening Farmers at Gunpoint

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • వివాదాస్పద ట్రెయినీ IAS పూజా ఖేద్కర్ కుటుంబాన్ని................ వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. భూవివాదం కేసులో..... ఓ రైతును తుపాకీతో బెదిరించిన కేసులో పూజా తల్లి మనోరమ ఖేద్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు... పుణెలోని పూజా కుటుంబ నివాసం బయట ఉన్న అక్రమనిర్మాణాలను మున్సిపల్ అధికారులుబుల్డోజర్ తో కూల్చివేశారు. అటు పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా........ ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో రెండుసార్లు సస్సెన్షన్ కు గురైనట్లు తెలుస్తోంది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 173

  • @sanathani1950
    @sanathani1950 2 місяці тому +296

    తీగ లాగితే డొంక అంత కదిలింది. కుటుంబం అంతా పక్కా 420 లాగా ఉన్నారు😂😂😂

    • @palakodetyvenkataramasharm2194
      @palakodetyvenkataramasharm2194 2 місяці тому +15

      ఆవిడ అసాధారణ డిమాండ్స్ వల్ల ఇవన్నీ బయట పడ్డాయి. మరి ఇకెంత మంది బయట పడకుండా జాగ్రత్తగా ఉన్నారో.

    • @ammulu8595
      @ammulu8595 2 місяці тому +5

      420 kaadu they are dandupaalem batch😅

  • @sri-z8s
    @sri-z8s 2 місяці тому +288

    అమ్మ, నాన్న అలా ఉంటే, కూతురు ఇలా ఉంది. దరిద్రపు కుటుంబం

  • @srkkalepu719
    @srkkalepu719 2 місяці тому +199

    ఆ వయసు, ఆ డ్రెస్సు, చేతిలో పిస్టల్.... ఆహా!!
    చదువు వల్ల సంస్కారం రాదు అనడానికి "ఫ్యామిలీ మొత్తం" అద్భుతమైన ఉదాహరణ 👌🏻

  • @narayansomu3897
    @narayansomu3897 2 місяці тому +142

    మొత్తం కుటుంబం నే లత్‌కోర్ అనుకుంటా😂😂😂

  • @rkv4795
    @rkv4795 2 місяці тому +60

    పూజను ఐఏఎస్ గా సెక్షన్ చేసిన కమిటీ సభ్యుడేవరో తెలియాలి...ఇటువంటి వారిని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు అసలు

  • @PremKumar-cs5qo
    @PremKumar-cs5qo 2 місяці тому +88

    దరిద్రం రాసిపెట్టి ఉంటే దారిలో పోయేదాన్ని పిలిసి మన నెత్తిన పెట్టుకుంటాం కూతురు ఓవరాక్షన్ చేసి దరిద్రం తెచ్చింది

    • @sheshikumar2522
      @sheshikumar2522 2 місяці тому

      @@PremKumar-cs5qo Inka neelantollu unnaru adhi asalu dharidram ante, vaallu enni inthakumundu enni thappulu chesina emledhaa ame overaction ae neeku problem aa

    • @sheshikumar2522
      @sheshikumar2522 2 місяці тому

      Thappu chesindhi oppukokunda, ame overaction ni thappu chupisthunnavu chudu,

    • @Sampathn16
      @Sampathn16 2 місяці тому

      Papa assalu inni scams chesi IAS ayyinaka silent ga pani kanivvali, trainee ga unnappude antha entitled behaviour chupinchakudadu inni kathalu mingindi kabatte addam ga book ayyindi, valla parents kooda alanti vallu kabatte, ee pilla book ayina tarvata valla parents ni kooda irinkincharu valla enemies p​@@sheshikumar2522

  • @dspdev8650
    @dspdev8650 2 місяці тому +72

    ఇంకా ఎంత మంది ఉన్నారు రా ఇలా అందుకేనా నార్త్ వాళ్ళు చాలా సులభంగా ఐఏఎస్ అధికారులు ఔతున్నారు

    • @venkateswaranputhucode6231
      @venkateswaranputhucode6231 2 місяці тому +5

      North ollu antene dongalu

    • @tarun7211
      @tarun7211 2 місяці тому

      @@venkateswaranputhucode6231 yeripuku la matladaku ikada kuda unaru alantolu

    • @srkkalepu719
      @srkkalepu719 2 місяці тому +1

      @@tarun7211 nee language eh cheptondi NUVVENTHA GOPPODIVO....

    • @abdulwajid2267
      @abdulwajid2267 2 місяці тому +1

      Excectly bro.. Railways &NAVY&IAS &IPS& Anni centerl jobs North mundakodukulakey yenduku vosatyi anukune vadini... Kaani papaers mootam konestaru.. , interview borad ni dabbulato interview pass avtaaru ani epudey telustundu... 😢😢😢

    • @tarun7211
      @tarun7211 2 місяці тому

      @@abdulwajid2267 nilanti chetakaani vaaley ala anukuntaru…anta konesanta easy ayitey south vaalu manushulu kaada vaalaki aasalu leva dabulu leva…yekado konni mistakes jarugtayi antey motam north aneyaka

  • @satyagun1
    @satyagun1 2 місяці тому +24

    అవినీతి తో కూడిన అధికార మదం. ఆస్తులు సీజ్ చేసి కుటుంబాన్ని జైలు కి పంపాలి.

  • @ramuk.v6344
    @ramuk.v6344 2 місяці тому +38

    వినాశకాలే విపరీత బుద్ధి

  • @duggiralaramesh4724
    @duggiralaramesh4724 2 місяці тому +33

    జాబ్ కూడా ఫ్రాడ్ చేసి సంపాదించి ఉంటుంది

    • @khadeermd3515
      @khadeermd3515 2 місяці тому +6

      Yes but a matter bayatiki radu .
      Bayatiki vaste upsc ki unna fame pothafi

  • @bharadwaj0072002
    @bharadwaj0072002 2 місяці тому +42

    ఫ్యామిలీ ఫ్యామిలీ తేడా గా ఉంది ఏంటి

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 місяці тому +7

    చిన్ని చిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి కుడా పోలీసుల విచారణ ఉంటుంది కదా, దేశ అత్యున్నత సర్విస్ UPSC సివిల్స్ కి సెలెక్ట్ అయ్యె అభ్యర్ధుల విషయం లో ఇంత ఉదాసీనత ప్రదర్శించడంలో పొరపాటు తప్పు ఎవరిది.......???
    ఆమేకు శిక్ష విధించడం మాత్రమే కాక దీనికీ బాధలపైన కూడా చర్యలు తీస్కోవాలి.

  • @shaikrahamathulla9
    @shaikrahamathulla9 2 місяці тому +33

    Power of social media...

  • @rajusvolgas1239
    @rajusvolgas1239 2 місяці тому +25

    కట్టని చాలన్లు తెచ్చిన తంట...... రవితేజ మూవీ లో 50 రూపీస్ తెచ్చిన తంటా లా ఉంది ఈ కథ

    • @srkkalepu719
      @srkkalepu719 2 місяці тому

      @@rajusvolgas1239 ye movie?

    • @divya55175
      @divya55175 2 місяці тому

      @@rajusvolgas1239 avunu ey movie andi

    • @7Sshankar
      @7Sshankar 2 місяці тому

      ​@@divya55175krack

    • @OM-zz1wn
      @OM-zz1wn 2 місяці тому +1

      Kraak movie

  • @JSRTales
    @JSRTales 2 місяці тому +22

    essay rayipinchandi saripotundi 😂

  • @Chandrika-mo7ng
    @Chandrika-mo7ng 2 місяці тому +4

    అదే pistol తో దాన్ని మొగుడిని కూతురిని కాల్చేయండి

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 2 місяці тому +2

    నీయవ్వ కుటుంబం మొత్తం ఇంతెనారా..😡😡

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 місяці тому +17

    అప్పుడే అరెస్ట్ చేస్తే బావుండేది. ఇలా ప్రజలతో ఆటలేంటి?

    • @nagarajus4290
      @nagarajus4290 2 місяці тому

      ఏ ప్రజలతో ఆటలు బ్రో!

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 2 місяці тому +8

    మాకేం భయం బోడి అండ ఉండగా

  • @mylaprakash5936
    @mylaprakash5936 2 місяці тому +1

    మంచి మంచి కట్టుబాట్లు గల కుటుంభం....

  • @lakshman7393
    @lakshman7393 2 місяці тому +2

    After that Puja father became Politician 😂😂

  • @theamigo8125
    @theamigo8125 2 місяці тому +17

    They forgot we are in democratic nation😂

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 2 місяці тому +1

    శత్రువులు ఎక్కడ ఉండరు కూతుర్ల పెళ్లాల రూపం లో మన పక్కనే ఉంటారు 🤦

  • @SrinathSanda-le1lm
    @SrinathSanda-le1lm 2 місяці тому +26

    Enni rojulu em chesindi govt inka vella laga entha mandhi unnaro serious aspiants agam aiyi potunnaru (neet scam ,ts govt exam scams , upsc scams , .....) ???? Naku telisi job Kuda officers Ki money ichi fraud chesi untundi 🤔🤔

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 2 місяці тому +10

    వీళ్ళెవరో ఆఫ్రికాలో వుండవలసిన వాళ్ళు।

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 2 місяці тому +2

    ఈ ముగ్గురు నీచులను కఠినంగా శిక్షించాలి. వారికి బలుపు బాగ ఎక్కువ అయ్యింది.

  • @karthikeya4228
    @karthikeya4228 2 місяці тому +17

    1:43 బొట్టు సూపర్ 😂😂😂

  • @naidugorle4053
    @naidugorle4053 2 місяці тому +9

    ఎం ఫ్యామిలీ రా బాబు

  • @chinnuchinnu5680
    @chinnuchinnu5680 2 місяці тому +1

    అదేంటో e ఫ్యామిలి lo అందరు అలాగే unaru

  • @deepteja
    @deepteja 2 місяці тому +38

    lucha family😂

  • @RAMNAANI143
    @RAMNAANI143 2 місяці тому +9

    God is grate..

  • @sundarraja9196
    @sundarraja9196 2 місяці тому +8

    దాని తల్లి అవతార౦ , చేతిలో పిస్టల్ - చుాస్తే ఆది ఒక పనికిమాలిన ము౦డలాగా వు౦ది !!! దాని మొగుడు , కుాతురు కుాడా ఆదే రక౦గా వున్నారు !!! చాలా గొప్ప " దరిద్రపు కుటుంబం " !!!

  • @urvasidugana8875
    @urvasidugana8875 2 місяці тому +18

    Worest politics

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 2 місяці тому +1

    MODI SIR.... See IAS officers HARD WORKING SKILLS.... Public asking is it RIGHT for INDIA

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 місяці тому +1

    ఇలాంటివాళ్ళు కోరికోరి కష్టాలు కొనితెచ్ఛుకొంటారూ చావండీ

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 місяці тому +1

    వెరీ గుడ్

  • @rameshch8698
    @rameshch8698 2 місяці тому +6

    Power of mobile video shooting

  • @hellowevryone3159
    @hellowevryone3159 2 місяці тому +2

    ఫూల్ ఫ్యామిలీ మొత్తం తేడా😮😮😮😮😮😮

  • @surendrarama2095
    @surendrarama2095 2 місяці тому +4

    రోడ్డు మీదకు లాగండి వాళ్లని

  • @slvuma3362
    @slvuma3362 2 місяці тому

    ఓరినీ! ఫ్యామిలీ ఫ్యామిలి మొత్తం యూనిక్ పీస్ లేనే.😯😯

  • @TechNcookBook
    @TechNcookBook 2 місяці тому +7

    They are not eligible

  • @manikantabattula3135
    @manikantabattula3135 2 місяці тому +13

    Family mottam beverse family la vunde

  • @vinayb30015
    @vinayb30015 2 місяці тому +3

    Chala sampradamaina kutumbam...
    Kottocchunnatu kanipisthundhi😂😂😂😂😂😂😂

  • @satyanarayana734
    @satyanarayana734 2 місяці тому +13

    బలుపు

  • @murthybommalla413
    @murthybommalla413 2 місяці тому +1

    పాపం బాగా పండితే నే కదా ఇలాంటివి జరిగేది ఎవరైనా సరే శిక్షకు పాత్రులై

  • @AYOGYAFAMILY
    @AYOGYAFAMILY 2 місяці тому +2

    Addagols ga vachindhi eppstiki aina paditheeruthundhi best example

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 2 місяці тому +2

    వంశ పారంపర్యంగా వచ్చిందేమో?

  • @9032290952
    @9032290952 2 місяці тому +2

    Family package

  • @Srinivas--qo6ti
    @Srinivas--qo6ti 2 місяці тому +2

    Upsc responsible for all this😢

  • @haribabu8270
    @haribabu8270 2 місяці тому +2

    Enti.... family Antha Ide panaa? 😂😂

  • @gunamitra2477
    @gunamitra2477 2 місяці тому +3

    Trainee IAS ga vunnappude nuvvu intha arachakam cheste Inka district ki IAS ga vaste.....enni chestundoo

  • @syamkanakala9062
    @syamkanakala9062 2 місяці тому +3

    Super super

  • @jatinjacks1449
    @jatinjacks1449 2 місяці тому +2

    Daridrapu family history chala ghoram ga vundi

  • @PranayRaju-r6v
    @PranayRaju-r6v 2 місяці тому +2

    Overaction ekuva aite ilane utadhi Mari 😂😂😂😂😂

  • @ramanikondur5535
    @ramanikondur5535 2 місяці тому

    Every citizen is equal before law. All the family members should be taken up for their misconduct individually.

  • @28.8.21
    @28.8.21 2 місяці тому

    రాజకీయ్య నాయకుల్లారా , ఆక్రమలు చేసే మీకన్న ఆ IAS ఎక్కువ మోసం చేసిందా !??

  • @nagadineshdusanapudi3863
    @nagadineshdusanapudi3863 2 місяці тому +2

    Ok ide family business aa ?

  • @manishvallabha
    @manishvallabha 2 місяці тому

    విత్తనం ఒక్కైతే చెట్టు ఒకటైతదా 😂

  • @SanthoshKumar-vi6jk
    @SanthoshKumar-vi6jk 2 місяці тому

    Super sar

  • @wings9169
    @wings9169 2 місяці тому +1

    Family anta dongale

  • @sai4770
    @sai4770 2 місяці тому +1

    IAS, IPS, ithey emaina cheyochaa.

  • @prakashreddy2162
    @prakashreddy2162 2 місяці тому +1

    Family package 😀😀

  • @SayaT.Rashid
    @SayaT.Rashid 2 місяці тому +1

    This family is addicted to enjoy power and money at any cost by going to any illegal extent..😮😮😮

  • @PRAMODkumar-kl2uu
    @PRAMODkumar-kl2uu 2 місяці тому +2

    Adina mediki vasthe gani cheyaru first ela chesthe enni vachuna

  • @nnaresh8639
    @nnaresh8639 2 місяці тому

    డబ్బు ఉంటే ఏమయినా చేయొచ్చు అని గన్ తో బెదిరించింద జైలులో వేసి అదే గన్ తో కింద పెల్చండి డబ్బుఉందిఅని పొగరుచూపిస్తే ఉన్నవి పోయి రోడ్డున పడాల్సి వస్తుంది😂😂

  • @sailajareddy72
    @sailajareddy72 2 місяці тому +1

    Nijam anedi chala late ga telustundi kani eppatikyena gelechedi nijam

  • @srikanth-sf3ng
    @srikanth-sf3ng 2 місяці тому +3

    ఈమె హిందువు కనుక... బయటకు వస్తున్నాయి... అదే... మైనారిటీలయితే...!! బయటకు తెచ్చే దమ్ము ధైర్యం ఎవ్వరికీ...! రావు...! ఉండరు.. అది మన దేశం..

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 2 місяці тому

      ఇక్కడ హిందువు ఎందుకు వచ్చాడు.హిందు ముస్లిం అని ఎలా మాట్లాడుతారు సిగ్గు లేకుండా.అవిడ అంత public gaa తుపాకి చూపిస్తుంటే తన్నకుండా

    • @ashokraju944
      @ashokraju944 2 місяці тому

      Dheeniki Mathamulu ku kalapavaddhu.

    • @anwarsheik8562
      @anwarsheik8562 2 місяці тому

      Noru muyyu ra mathapichi na yala....tappu evadu chesina tappe 😂😂

  • @rameshmallam7719
    @rameshmallam7719 2 місяці тому +2

    ఈమె వై ఎస్ జగన్ అధికార బృందానికి సరిపోతుంది. ఇప్పటికైనా వై ఎస్ జగన్ ట్రూప్ లో చేరడం మంచిది.

  • @venkateeswaraprasad6060
    @venkateeswaraprasad6060 2 місяці тому

    Government employees can do any nonsense, nobody right to take action only suspension after suspension again he will get his job and outstanding salary.

  • @nallagorlakrishnanallagorl4294
    @nallagorlakrishnanallagorl4294 2 місяці тому

    Upsc ఏం encovery చేసింది మరి posting time lo encovery cgeyyali kadha

  • @rahmanmd5788
    @rahmanmd5788 2 місяці тому +1

    Pooja Ne IAS Emaindi
    Poojaki pani cheyani Pooja ayipoyindi😆

  • @vickyrayala
    @vickyrayala 2 місяці тому +1

    Akrama nirmanam ani ilantappudey gurtu vastai.. inni rojulu em chesinaru...

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 2 місяці тому

    వాళ్లకి లోక జ్ఞానము లేదు

  • @PriyamachariPriyamachari
    @PriyamachariPriyamachari 2 місяці тому

    పాపం పండింది 👍🏿

  • @veerababureddy4713
    @veerababureddy4713 2 місяці тому

    Edaina incident jarigite gani enquiry action undadu😢😢😢😢

  • @ramjitraders992
    @ramjitraders992 2 місяці тому +1

    Goppa family, manchi pempakam

  • @prashanthmaduri6259
    @prashanthmaduri6259 2 місяці тому

    Govt vallaku intha time pattindia.... Great

  • @thimmappathima4268
    @thimmappathima4268 2 місяці тому

    డబ్బు అహంకారం ఉంటే కాదు

  • @Bhagya1998-c2t
    @Bhagya1998-c2t 2 місяці тому +2

    Alanti daniki job anduku echaru badyata leni west mundaki

  • @gk8169
    @gk8169 2 місяці тому

    Crime and punishment India lo chala venukbadi undi

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls 2 місяці тому

    Target chesaru ah kutumbanni

  • @Pavankumar-cg2wb
    @Pavankumar-cg2wb 2 місяці тому +1

    Ide suspention ku dismiss ku unna thedaa

  • @nandunandy7066
    @nandunandy7066 2 місяці тому

    FAMILY STORY IPOYINDI LIFE KATAM SALE😂❤😂🎉😢😮😊

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 2 місяці тому

    Family mottam criminals.Non baille petti Tihar under ground jail ki pampandi

  • @nani8931
    @nani8931 2 місяці тому

    Kaboyae alludu safe 😊

  • @aswinkumar4488
    @aswinkumar4488 2 місяці тому

    2018,19 lo gov what doing so ,and why suddenly entire family was focused something mystery behind this...think 🤔 people

  • @ravikanth639
    @ravikanth639 2 місяці тому +2

    Donga family 😂

  • @victormunagapati4643
    @victormunagapati4643 2 місяці тому +1

    Desa drohulu

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 2 місяці тому

    Kuturu diddina kapuram😂😂

  • @ADITYA-vg6gl
    @ADITYA-vg6gl 2 місяці тому

    superrr gaaa chepputho kottaavu vyabhichaari gaadi ni

  • @jagadishbesmile
    @jagadishbesmile 2 місяці тому

    Super IAS looting india 😅

  • @jaipal8532
    @jaipal8532 2 місяці тому

    IAS avvadam ante antha easy kadu
    Entho kastapadi vunte ah job vastundi. Ippudu chudu job ke esaru vachindi

  • @harishraju7205
    @harishraju7205 2 місяці тому

    Elanti vallaku thokki nara tiyyali

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 2 місяці тому

    🙏😍👏👏👏👌👌🤣🤣🤣

  • @chandarahul6705
    @chandarahul6705 2 місяці тому

    Nakuru thelisi dheeni ayya Kunda fake certificates petti IAS ayyi untadu

  • @Harsh-xn1en
    @Harsh-xn1en 2 місяці тому

    Firyadu. Phiryadu kaadu.

  • @pudidavidmessi.4396
    @pudidavidmessi.4396 2 місяці тому

    Upsc kanna state service lu nayam

  • @VamsiPalamgi
    @VamsiPalamgi 2 місяці тому +1

    Politiciansey veeriki adharsam

  • @sureshkukkadapu3949
    @sureshkukkadapu3949 2 місяці тому

    Mla mp lavi kuda kulchali party chenge ayi astulu kapade vallavi kuda

  • @naveen1508
    @naveen1508 2 місяці тому

    Valla grandpa kuda fake ias anukunta