Opposition Rules: ప్రతిపక్ష హోదా: రూల్ ఏముంది? స్పీకర్ కు జగన్ లేఖ.. చట్టం ఏంటి..? | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #oppostionRule #ysrcp #ysjagan #chandrababunaidu #apassembly #appolitics #journalistmanemsrinivas
    ప్రతిపక్ష హోదా: రూల్ ఏముంది? స్పీకర్ కు జగన్ లేఖ.. చట్టం ఏంటి..? | Ground Report - AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 863

  • @Kishore_babu
    @Kishore_babu 3 місяці тому +150

    Ycp కి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు ఇవ్వకూడదు.

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 місяці тому +143

    ప్రతిపక్ష హోద ఎలాగూ రాదు అని తెలిసి , లేఖ ఇచ్చేసి , ఆ లేఖను పరిగణించలేదు కాబట్టి మేము అసెంబ్లిని బాయ్కాట్ చేస్తాము అని నాటకం ...😂😂😂

    • @suneethachintala2275
      @suneethachintala2275 3 місяці тому +7

      Correct

    • @suneethachintala2275
      @suneethachintala2275 3 місяці тому +6

      Negative ga pracharam chesukotaniki vadatarandi, drama lu alavate kada sir ki

    • @DanammaMulepogu
      @DanammaMulepogu 3 місяці тому +4

      బ్రో యువర్ ఐడియా. వెరీగుడ్

    • @VS-on6yn
      @VS-on6yn 3 місяці тому +1

      ​@@suneethachintala2275evaru nammutaaru ee saari

    • @9lirika
      @9lirika 3 місяці тому +1

      💯

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 місяці тому +143

    జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తే దానిమీద స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ప్రతిపక్ష హోదా అంటే ఆయనకు తెలియదా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి అని

    • @prasadbc2934
      @prasadbc2934 3 місяці тому +14

      తెలవదు.😂 . తెలిసిందల్లా. నాలుగు పెళ్ళిల్లు. ప్యాకేజీ స్టార్. దత్త పుత్రుడు. వెంట్రుకలు పీకలేరు . ఇలాంటివి మాత్రమే తెలుసు 😅😂

    • @SanthikumariNandula
      @SanthikumariNandula 3 місяці тому +3

      అవును

  • @vinay8188
    @vinay8188 3 місяці тому +78

    Appudu Why not 175 . Ippudu Why not Prathipaksham .. 😂😂😂😂

  • @ramesh5341
    @ramesh5341 3 місяці тому +39

    అతని దృష్టిలో చట్టమే లేదు, రాజ్యాంగమే లేదు, ఉన్న దానిమీద గౌరవం లేదు

  • @SatheeshnayuduChitti
    @SatheeshnayuduChitti 3 місяці тому +41

    అతని కి ప్రతిపక్ష హోదా ఇస్తే సుదూర ప్రాంతాల నుండి కసి తో వచ్చి కూటమి కి ఓట్లు వేసిన జనాన్ని అవమానించినట్టే

  • @boletrinadharao196
    @boletrinadharao196 3 місяці тому +29

    ఈ వీడియో కోసం వెయిటింగ్... అన్నకి మైండ్ పోయింది అని షర్మిల చెప్పింది నిజం 😂😂😂😂😂

  • @ramananogongati2673
    @ramananogongati2673 3 місяці тому +53

    ఎలాగో ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీ కి రాను అంటాడు

    • @SrinuDasari14143
      @SrinuDasari14143 3 місяці тому +4

      గుడ్ లాజిక్ బ్రో.....

    • @Publicchannel5
      @Publicchannel5 3 місяці тому

      Ivakapote jagan assembly ki raledu ane topic tdp and janasena party ikana apeyali.

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 місяці тому +59

    గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీకి రానోడు ఇప్పుడు అసెంబ్లీకి వస్తాడా గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తానే ఉన్నాడు కదా చేయాల్సిన పనులన్నీ ఏమి చేయకుండా ప్యాలెస్లు కట్టుకున్నాడు

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 3 місяці тому +31

    అదేమిటి శ్రీనివాస్ గారు....
    జగన్ రెడ్డి అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు కి 23 mla లు వున్నారు...నేను డోర్లు తెరిచి 5 గురిని కానీ 6 గురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఎలా అన్నాడు...
    కొడాలి నాని గాడు ఇదే చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి...
    ఏ ఉదేశ్యం తో అన్నారు...ఎప్పుడు ఏ మొఖం పెట్టుకుని అడుగుతున్నాడు
    ..

  • @yazatajax
    @yazatajax 3 місяці тому +16

    సింగిల్ గా వచ్చే సింహం ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నది. మొన్న కాన్వాయ్ గేటు దాకా కారు రానివ్వాలని అడుక్కుంది, ఇవాళ ఇది.

  • @surisunkara16
    @surisunkara16 3 місяці тому +15

    అసెంబ్లీలో వచ్చి పది నిమిషాలు కూడా కూర్చోలేని వాడికి, ప్రతిపక్ష హోదా అనే పేరు ఎందుకు దానికున్న విలువ పోతుంది..

  • @SrinuDasari14143
    @SrinuDasari14143 3 місяці тому +48

    100% ఇవ్వకూడదు.....

  • @parameshwarivalleru7898
    @parameshwarivalleru7898 3 місяці тому +21

    ప్రతిపక్ష హోదా కన్నా అన్నకు కేబినెట్ హోదా కోసం ఈ ఆత్రం

  • @anilkhannababu7251
    @anilkhannababu7251 3 місяці тому +34

    జగన్మోహన్ రెడ్డి 175 కి 175 సీట్లు గెలవాలి అన్నాడు అంటే అప్పుడు తన విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదని కదా చూశాడు

  • @suryaambati880
    @suryaambati880 3 місяці тому +56

    ప్రధాన ప్రతిపక్షనేత గా జగన్ అనర్హుడు. ప్రజా తీర్పుని గౌరవించి ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించ కూడదు.

    • @Publicchannel5
      @Publicchannel5 3 місяці тому +1

      Alagaite mana 164 mandi jagan assembly ki raledu ani analeru e letter valla.so quiet ga sabha nadipinchukovale.kani mana 164 mandiki adi avutunda jagan mata anakunda anedi chudali.

    • @user-yn1ih2bf4l
      @user-yn1ih2bf4l 3 місяці тому

      ​@@Publicchannel5 Pradana parthipaksham evka othey rada MLA kuda resign cheyi Manu enka endku

  • @Vishwambhara
    @Vishwambhara 3 місяці тому +24

    ఈయన గారి పాలనలోనేమో ఇతరుల సామాజిక హక్కులు సంగతి దేవుడెరుగు మానవహక్కులు కూడా కాలరాస్తాడు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతాడు.
    కాని ఈయన గారి విషయంలో మాత్రం లేని హక్కులు కూడా కల్పించాలి.
    ఎటువంటి మనిషిరా నాయనా వీడు!!
    వై నాట్ 175 అంటూ ఇన్నాళ్ళూ వీడు మొరిగింది ప్రతిపక్షమనేదే లేకుండా చేద్దామని కాదా!?

  • @maradaravimohan9398
    @maradaravimohan9398 3 місяці тому +19

    ప్రతిపక్ష హోదా ఉండకూడదు అనేకదా తెలుగు దేశం ఐదుగురు ఎమ్మెల్యేలు లాక్కుంది

  • @JonnaSuresh
    @JonnaSuresh 3 місяці тому +15

    ఎలాంటి వ్యక్తి ప్రతిపక్షంలో కాదు జైల్లో ఉండాలనీ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు ఆ తీర్పు గౌరవించి త్వరగా జైలుకు పంపిస్తే రాజ్యాంగం ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది

  • @janardhannellore1769
    @janardhannellore1769 3 місяці тому +238

    శ్రీనివాస్ గారు.. మరి అలాంటప్పుడు జగన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు.. నేను గేట్లు తెరిస్తే చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది.. అన్నాడు..
    మీ 23 మందిలో 5 మందిని లాగేసుకుంటే చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా పోతుంది అని అరిచాడు..
    మరి ఈ చట్టం సంగతి జగన్ రెడ్డి కి గుర్తు లేదా..?

    • @vijayapathivada9714
      @vijayapathivada9714 3 місяці тому +47

      తెలీదు గుర్తులేదు మార్చిపోయా. ఎందుకంటె నేను జలగన్న ని

    • @srikanthvelpula1376
      @srikanthvelpula1376 3 місяці тому +20

      Yes

    • @sravani27
      @sravani27 3 місяці тому +11

      Exactly

    • @RamaKrishna-pg2xc
      @RamaKrishna-pg2xc 3 місяці тому +9

      Yes it's true

    • @bhanuprakash9031
      @bhanuprakash9031 3 місяці тому +15

      Anna rules pedataaru kaani paatincharu 😂😂

  • @GopinadhAllada
    @GopinadhAllada 3 місяці тому +13

    ఇతని 5 ఏళ్ల అరాచకం తర్వాత ఇతనికి ఆ హోదా ఇవ్వకపోవడమే మంచిది వాడేదో అబద్ధాలు చెబుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళు వాడిని తిట్టా లి అనవసరమైన సానుభూతి

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 місяці тому +102

    కనీసం ప్రతిపక్ష హోదా ఉంటే కూడా గౌరవం ఇచ్చారా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీని ఎంత అవహేళనగా మాట్లాడారు

    • @Harikrishna379
      @Harikrishna379 3 місяці тому +6

      Ippudu koodaa atlaa maatlaade daaka gola chestaaru...suspend ayyi edupu modalu pedataaru.

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 3 місяці тому

      ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు వారు

  • @dsr3265
    @dsr3265 3 місяці тому +259

    సీబీఐ కేసుల నుండి క్లీన్ చిట్ తెచ్చుకోమను, ప్రతిపక్ష హోదా ఇద్దాం.

    • @aruna99100
      @aruna99100 3 місяці тому +10

      Currect bro

    • @srihari3033
      @srihari3033 3 місяці тому +7

      Adi ma valla kadu

    • @psk1990
      @psk1990 3 місяці тому +4

      Super, anthega anthega,

    • @ramteja5782
      @ramteja5782 3 місяці тому +1

      అధి మా జలగ మావయ్య వల్ల కాదు బాబోయ్😂😂😂😂

    • @SanthikumariNandula
      @SanthikumariNandula 3 місяці тому +1

      S

  • @padmajyoti9057
    @padmajyoti9057 3 місяці тому +82

    ఊసరవెల్లి, ముక్కు పంతులు, ప్రొఫెసర్ సర్పరాజు, గడ్డం తాత వీళ్ళందరూ సలహాలిస్తున్నారేమో ?

    • @krishna2336
      @krishna2336 3 місяці тому +3

      😅

    • @bharathym6934
      @bharathym6934 3 місяці тому +1

      😂

    • @prabhakarprabha3928
      @prabhakarprabha3928 3 місяці тому

      ​@@Shockwavee3402మీ అమ్మ ని పెళ్ళాం నువ్వు మీరందరు జగన్ గాడి సంక ప్లస్ మొడ్డ నాకుతున్నారుగా రోజు కొజ్జా

    • @manojchowdary8061
      @manojchowdary8061 3 місяці тому +6

      ​​​@@Shockwavee3402avnu bro. Nvu, nee party, jaggu gadi, sankalo, gajjalo salt, pepper, sugar and chilli sauce, vadi gorrey chilli meda kuda vesi chekkandi... Ela last 5 years matladaru kabbatey 11 vachai, Inka siggu raleda meku..🤦🏻‍♂️

    • @Vra-hx4wx
      @Vra-hx4wx 3 місяці тому +3

      ​@@Shockwavee3402 2019-2024 వరకూ మీ 151 ఎమ్మెల్యే లు అదే పని చేశారు కదా😂😅

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 3 місяці тому +107

    ఓహో ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రాజ్యాంగం పరిపాలన అలాగే చేసాడా ,

  • @mohankrishna4998
    @mohankrishna4998 3 місяці тому +15

    ప్రజల తీర్పు నీ గౌర్వించ వలసిన అవసరం ఉంది.. ఇవ్వకుండా ఉండటం మంచిది

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 3 місяці тому +24

    వీళ్లకు ప్రతిపక్ష హోదా దయచేసి కల్పించ వద్దు. ప్రగతి నిరోదకులుగా మారుతారే తప్ప ప్రజలకు మేలు చేయరు. ప్లీజ్ నా రాష్ట్రాన్ని కాపాడండి.

    • @Publicchannel5
      @Publicchannel5 3 місяці тому

      Mana rastram kapade hakku elections to aiyipoyindi.ipudu political leaders chetulo undi kapadala vadda ani.

  • @krishna2336
    @krishna2336 3 місяці тому +13

    అసెంబ్లీకి రావద్దు అని అధికారపక్షం అనరు. వెళ్లి ఓ మూల కూర్చొని ఏడవమనండి. కాఫీ, టిఫిన్లు కూడా పెడతారు.

    • @kmg788
      @kmg788 3 місяці тому +2

      😂😂😂

  • @BsreddyVelugoti
    @BsreddyVelugoti 3 місяці тому +24

    ఓరిని ఏసాలు, ఇప్పుడు గుర్తుకొస్తన్నాయా ప్రజల సమస్యలు,

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 3 місяці тому +10

    శ్రీనివాస్ గారు ఇతనికి ఇస్తే కోర్టుకి ఎదో విధంగా డుమ్మాకొట్టి జిమ్మిక్కులు చాలా చేస్తాడు, ఇచ్చినా ఇతని దగ్గర సబిజెక్టు లేదు మాట్లాడలేదు అందరూ ఆలోచించాలి

  • @uppararamanna5700
    @uppararamanna5700 3 місяці тому +16

    వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకండి రా బాబో !ప్రజలు వద్దనకునే రెండు ఒకట్లు అంటే 11 సీట్లు ఇచ్చారు. మంచి అనిపించుకోవాలని మీరు ఇస్తే ఏ కార్యకర్త కూడా భవిష్యత్తు లో ఉండరు. వారి మనో నిబ్బరమే మీకు అధికారం కల్పించింది. చాలామంది ఆస్తులు,ప్రాణాలు,మానాలు ,పరవు పోగొట్టుకుని ఉన్నారు. ఆ జగ్లకు దయచూపకండి.

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi3948 3 місяці тому +12

    ఇది ప్రజల నిర్ణయం అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వవద్దు ప్రోటోకాల్ ఇవ్వకండి

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 3 місяці тому +322

    ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు, చంద్రబాబు ఎవరు ఇవ్వడానికి, ప్రజలు ఎలచేపితే అలా చంద్రబాబు అలా నడుచుకోవాలి

    • @Prk789
      @Prk789 3 місяці тому +10

      S

    • @UlligaddaTheOnion
      @UlligaddaTheOnion 3 місяці тому +13

      Super Correct Chepparu

    • @Mr_Unknown-os4ls
      @Mr_Unknown-os4ls 3 місяці тому +10

      YES BRO

    • @yasangiprasad7315
      @yasangiprasad7315 3 місяці тому +3

      Dheyyaalu vedhaalu vallisthunnaayi😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @yasangiprasad7315
      @yasangiprasad7315 3 місяці тому

      Thuglak Reddy ki chattam,prajaaswaamyam ippudu gurthu vasthunnaayi

  • @padmajyoti9057
    @padmajyoti9057 3 місяці тому +31

    కాంగ్రెస్ పార్టీ దెబ్బలాట తెలుసు కానీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కొట్టేసింది అని తెలియదేమో పాపం

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 місяці тому +9

    యెట్టీపరిస్థితిలోను జమోరేకి ప్రతిపక్షహోదాయివచవకూడదు, యితనికి అర్హతకూడాలేదు. యిప్పటివరకు ప్రజలకి జగన్ ఓటమిని అంగీకరించి మీరిచ్చినతీర్పు సిరసావహిస్తాననిచెప్పలేదు. యీయనసభకురాకుండా వుండడానికి అంగీకరించడంలెదు. గతంలో అసెంబ్లీలో జగన్ ప్రతిపక్షహోదాలేకుండాచేయగలం, కాని అలాచేయంఅని అసెంబ్లీలోఅన్నవాడు యిప్పుడు హోదా అడుగుతున్నాడు!

  • @a2kdvm
    @a2kdvm 3 місяці тому +10

    సింహము, సింగులు అంటాడు కదా, అసెంబ్లీ కి అలాగే రమ్మనండి.

  • @SrinivasaRaju-n5m
    @SrinivasaRaju-n5m 3 місяці тому +24

    ప్రతి పక్ష హోదా ఇవ్వకూడదు

  • @bhumaiah
    @bhumaiah 3 місяці тому +36

    2019లో బాబుకు ప్రతిపక్ష రాకుండ చేయాలి అని 4గురిని వైసిపీలోకి తీసుకొని మరో ఇద్దరిని లాక్కుంటే సరి బాబుకు ప్రతిఫక్షహోదా లేకుండా చేయాలని శతవిధాల ప్రయత్నించి ఎందుకు విఫలమయ్యారో జగన్ చెప్పాలి.

    • @Publicchannel5
      @Publicchannel5 3 місяці тому

      Revanth Reddy anattu gates etteste easy ga vastaru 2 seats.just think once what happened in 2019-24.

  • @srinivassns9591
    @srinivassns9591 3 місяці тому +37

    వైయస్సార్ సిపి కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు... 👌🤘😤🇮🇳🌍

  • @VenubabuMeda
    @VenubabuMeda 3 місяці тому +10

    ప్రతిపక్షం హోదా అవసరంలేదు

  • @l12124
    @l12124 3 місяці тому +9

    ప్రతిపక్ష నేత పదవితో ఆయనకు ఉండకూడదు. ఇది ప్రజల కోసం అడగడం లేదు. అది తన సొంత ప్రయోజనం కోసం. అతనికి క్యాబినేట్ ర్యాంక్ అవసరం మరియు దానితో అతను పొందే ప్రోటోకాల్ అవసరం. ఇది 2019లో జరిగి ఉంటే, వారు దానిని రెండవ ఆలోచన లేకుండా తిరస్కరించవచ్చు. ఏపీ ప్రజలు ఆయన స్థానాన్ని ఖరారు చేశారు. ప్రజాస్వామ్యం విలువను అర్థం చేసుకోవాలి

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 місяці тому +15

    జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కి వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటే ఇంటికి పరిమితం అయితే బాగుంటుంది ఇటువంటి వారిని భవిష్యత్తులో గెలిపించి చట్టసభలకు పంపిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 місяці тому +15

    ఇవన్నీ సొల్లు కబుర్లు లేఖలు రాసేది ఇవన్నీ వేస్ట్ ఎందుకంటే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కూడా 4 లాక్కుంటే కూడా 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చాడు కదా చంద్రబాబు ప్రజల సమస్యల మీద పోరాటం చేయలేదా

    • @Publicchannel5
      @Publicchannel5 3 місяці тому

      Migata 2 MLA lakunte vachavaru ledo anedi telidu.

  • @ShivakumarPagadala-s4i
    @ShivakumarPagadala-s4i 3 місяці тому +9

    2014 నుంచి 2019 మధ్యలో వాడేదో పొడిచినట్లు, నెపం టిడిపి మీద నెట్టి అసలు అసెంబ్లీ కి రాకుండా తప్పించుకోవాలని వాడి ప్లాన్

    • @Harikrishna379
      @Harikrishna379 3 місяці тому

      Pratipaksha hodaa iste matukoo...assembly ki raavaali ani rule unnada...naaku teliyadu addeschaa..

  • @jinkalakavitha5500
    @jinkalakavitha5500 3 місяці тому +16

    2014 నుంచి 2019 ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ కి రాలేదు మల్లి డ్రామా మొదలుపెట్టారు

    • @Publicchannel5
      @Publicchannel5 3 місяці тому

      Ade ichedi kadu count ekkuva vaste.its automatic.so tdp eme ivvaledu.23 MLA ni tisukinna opposition status ki problem raledu.

    • @anivams
      @anivams 3 місяці тому +1

      ​@@Publicchannel5Ayya apara medhavi garu, aayana uddesam prajalu "Anni seats gelipinchi pratipaksham ga poradamani" ani... Thamari medhavitanam bulugu Ycheap Paytm WhatsApp group la lo chupinchukondi...

  • @AmmaVaram
    @AmmaVaram 3 місяці тому +100

    1: 2019 లో అసెంబ్లీ లో బటన్ రెడ్డి చంద్రబాబు గారిని నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా వుండదు కూర్చో కూర్చో😡😡
    2: బటన్ రెడ్డి తల్లి ఎలా మొక్కుకుంది 2019 ఎలక్షన్ లో ప్రతిపక్ష హోదా రాకూడదు అని
    3: బటన్ రెడ్డి కి జాలి పడి ప్రతిపక్ష హోదా ఇచ్చిన వాడు అసెంబ్లీ కి రాడు
    4: ఆ తెలంగాణ విడిపోయినప్పుడు ఈ సైకో గాడు కూడా కేసీఆర్ తో పాటు తెలంగాణ కి పోతే బాగుండేది ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దరిద్రం పోయేది
    5: ఈ సైకో గాడు ఆంధ్రప్రదేశ్ నీ బాగుపడానివ్వాడు

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 3 місяці тому +7

    వాడొక మనిషి, వానికో సమాధానం. కాలంలో ఎన్నో రాలిపోతాయి, లేస్తాయి.చెడిపోయిన అందమైన కోటి రూపాయల ఫలం అయినా చేదు వాసనతో బయట పడేస్తారు.

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 3 місяці тому +12

    కనీసం పులివెందుల ప్రజలు ఎంతో గౌరవం ఇచ్చి ఓట్లు వేసి అసెంబ్లీకి వెళ్లాలని చెప్పారు కానీ నీతో అసెంబ్లీకే రాలేదు అహం అనేది అడ్డు వచ్చింది

  • @a2kdvm
    @a2kdvm 3 місяці тому +13

    ప్రజల సొమ్ము చేతిలో ఉంటే కోర్టు కి వెళ్ళేవాడే.

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 3 місяці тому +8

    అనుభవించింది చాలు దోచుకున్నాడు కూడా చాలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 3 місяці тому +24

    Singam siggu vadilesi Dehi Ani ----------😊

  • @srikanthnagasai9282
    @srikanthnagasai9282 3 місяці тому +3

    Actually ఆ జగన్ గాడికి ప్రతిపక్ష హోదా ఇస్తే సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారు అని

  • @damodarvarma6714
    @damodarvarma6714 3 місяці тому +37

    Aasalu ela adagadaniki siggu undali.

    • @saisupreeth8524
      @saisupreeth8524 3 місяці тому

      Vadiki lenidhe adi
      Assembly lo last lo kurchovadiniki siggu vesi cm pakkane kurthovadaniki prathi paksham adugutunnadu

    • @saisupreeth8524
      @saisupreeth8524 3 місяці тому +2

      Vadiki lenidhe adi

    • @damodarvarma6714
      @damodarvarma6714 3 місяці тому

      @@saisupreeth8524 😄😄😂😂😂

  • @SivaRam_Ayur
    @SivaRam_Ayur 3 місяці тому +4

    అలా జలగ బ్యాచ్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే అతి మంచి అవుతుంది........ ఇంకా ఇంకా ప్రజా ధనం దోచి పెట్టినట్లు అవుతుంది. వాళ్లు రెచ్చిపోతారు, రెచ్చగొడతారు.

  • @bhumaiah
    @bhumaiah 3 місяці тому +6

    ఈలేఖ బెంగుళూర్ లోనే పుట్టింది కారణం డీకే

  • @srinivasarao9238
    @srinivasarao9238 3 місяці тому +4

    2019 లో మేము గేట్స్ ఎత్తితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా టిడిపికి రాదని స్వయంగా జగన్ రెడ్డే చెప్పాడు.విజయమ్మ కూడా ప్రధాన ప్రతిపక్ష హోద్ద రాకుండా జీసస్ ని వేడుకుంది.ఇలాంటి వారికి స్పీకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ రెడ్డి ని సాధారణ mla గానే ఉంచాలి.

  • @sdfhmj6462
    @sdfhmj6462 3 місяці тому +3

    ప్రజల తరపున పోరాడటానికి హోదాలు అవసరమా అధ్యక్షా .......అయినా స్పీకర్ ఎన్నికలోనే పాల్గొనని వారికి ఆయన అవసరం ఇప్పుడు వచ్చిందా

  • @user-ye2xr1hx9m
    @user-ye2xr1hx9m 3 місяці тому +109

    పిల్లి గుడ్డి డైతే ఎలుక ఏదో చూపించిందన్నట్లు బాబు చేతకాని మంచితనం ఇలానే ఏడుస్తుంది. 😢

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 3 місяці тому +3

    ఆయనే 2019 లో, బాబు గారిని ఉద్దేశించి చెప్పారు ఈ విషయం. మరల క్రొత్తగా ఏమిటిది?

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 3 місяці тому +6

    స్పీకర్ విసక్షణ మీదా....అదరి పది ఉంటుంది.......ప్రతిపక్షం హోదా ఇవాలి అని కూడా లేదు కదా

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 3 місяці тому +177

    11 సీట్లు వచ్చిన వాడికి ప్రతిపక్ష హోదా ఏంటి సార్ ఇవ్వకూడదు వాడికి... వాడు ఒక సాధారణ mla అంతే

    • @umamaheswararao8769
      @umamaheswararao8769 3 місяці тому +4

      100% 👍

    • @vinjamuribhavanarayanachar9634
      @vinjamuribhavanarayanachar9634 3 місяці тому +1

      Why not He fought alone and got 40% votes

    • @venkatanarayanareddyseelam3758
      @venkatanarayanareddyseelam3758 3 місяці тому

      Why not his party one of the biggest party which won 5 th list in top 5

    • @kmlnaidu5769
      @kmlnaidu5769 3 місяці тому

      @@vinjamuribhavanarayanachar9634 పర్సంటేజ్ బట్టి మీకు ప్రతిపక్ష హోదా ఎవరు సీట్స్ బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు

    • @srikanthvelpula1376
      @srikanthvelpula1376 3 місяці тому

      Jagan gadini jail ki pampithe better

  • @naseers4426
    @naseers4426 3 місяці тому +3

    ఎలాగూ ఇవ్వరు అని తెలుసు.. అయినా ఏదో ఒక గొడవ చేయాలి.. సానుభూతి కావాలి.. అనేది అసలు ఉద్దేశం..

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem752 3 місяці тому +5

    మంచి విషయాలు తెలిసినాయీ.
    గుడ్ శీను.

  • @vijayakumarathimuru9504
    @vijayakumarathimuru9504 3 місяці тому +5

    ప్రతి పక్ష హోదా కి అవకాశం వున్న కోర్టు ఆదేశం ఇచ్చినా cbn గారికి హౌస్ కమిటీ లో ఎందుకు తీసుకోలేదు

  • @shaikeliyas4474
    @shaikeliyas4474 3 місяці тому +3

    ఇది ఎలా ఉంది అంటే చిన్నపిల్లాడు నాన్న నాకు చాక్లెట్ కావాలి నాన్న నాకు చాక్లెట్ కావాలి అని అడిగినట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు ఆయనకు ఏ హోదా అయ్యా లో ఆల్రెడీ ఇచ్చేశారు ఇంకేముంది

  • @VekateshVoore
    @VekateshVoore 3 місяці тому +3

    అన్న ప్రజావేదిక కావాలని. సీబీన్ అడిగితే ఇవ్వలేదు కదా ఇప్పుడు ప్రశతిపక్షం కావాలని అడుగుతున్నారు సిగ్గులేదు

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 3 місяці тому +70

    చంద్ర బాబు గారికి ప్రతిపక్ష హోదాలేకుండా ఉండడానికి సభ్యులను మారపించా లని ప్రయత్నించారా లేదా

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 місяці тому +10

    prathipaksha hodha vaste courtki vellakunda thappinchukovacchhu

  • @arjaraog7675
    @arjaraog7675 3 місяці тому +4

    2019 సీబీన్ కి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని జగన్ ఎందుకు అన్నాడు. అప్పుడు రాజ్యాంగం లో వుందా?

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 3 місяці тому +4

    సాంప్రదాయం ప్రకారం 10/సెంట్ సీట్లు రావాలి.

  • @nageswararaom6757
    @nageswararaom6757 3 місяці тому +4

    వైచిపి కి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తీర్పు ని అవమానించినట్టే కాబట్టి ప్రతిపక్ష హోదా వైచిపి కి ఇవ్వకూడదు, రెండవ పెద్ద పార్టీ ఐన జెనసేన కి ప్రతిపక్ష హోదా కలిపించాలి...

  • @janardhantelugujana3825
    @janardhantelugujana3825 3 місяці тому +2

    అధికారవాంఛ తగ్గలేదు మరియు తగ్గేటట్టు కూడాలేదు. సైకో అనడానికి నిదర్శం ఇదే....

  • @krishna2336
    @krishna2336 3 місяці тому +18

    అబ్బో ఇప్పుడు చట్టాలు గుర్తుకు వచ్చాయి...తెలిసాయి... కాబోలు

  • @pasupuletiprabhakar9944
    @pasupuletiprabhakar9944 3 місяці тому +3

    ఇవ్వకూడదు

  • @MokshagnaTeja-ut3hy
    @MokshagnaTeja-ut3hy 3 місяці тому +5

    Istey memu oppukom 😡

  • @parameshwarivalleru7898
    @parameshwarivalleru7898 3 місяці тому +3

    Janasena లేకుంటే కనీసం expect చేయవచ్చు ఇప్పుడు లేదు

  • @meesalaprasannakumar1657
    @meesalaprasannakumar1657 3 місяці тому +2

    ప్రతిపక్ష హోదా తో CBI arrest నుంచి తప్పించుకుని ప్రయత్నం అనుకుంటా

    • @SrujanaKumari-xy5jc
      @SrujanaKumari-xy5jc 3 місяці тому

      Vaduchesinpapalakumosalaku
      Tagenakatenamynapanesmentevvaleltdp
      Janasena
      Bjpgodamedapellinammoddu

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 3 місяці тому +4

    అసెంబ్లీ నియమనిభందనల ప్రకారం .

  • @vengspachava1866
    @vengspachava1866 3 місяці тому +6

    The key reference for the 10% rule is the Salary and Allowances of Leaders of Opposition in Parliament Act, 1977, which stipulates that for a person to be recognized as the Leader of the Opposition, their party must have at least 10% of the total membership of the House.

  • @saikumar3039
    @saikumar3039 3 місяці тому +2

    ప్రతీపక్ష హోదా ఉంటే కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి దాని కోసం అడుగుతున్నాడు. ప్రతీపక్ష హోదా ఇచ్చాక జగన్ రాడు. జగన్ చేసిన అవినీతి గురించి అసెంబ్లీ లో ప్రస్తావిస్తారు అని తెలిసికూడా అసెంబ్లీ ఎలా వస్తాడు? 2014 - 2019 ప్రతీపక్ష హోదా ఉన్నా రాలేదు. అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి కోర్టు కు వెళ్లకుండా మానేయటానికి. జగన్ కు ప్రతీపక్ష హోదా ఇవ్వటమంటే పాము కు పాలు పోషించటమే. జగన్ కు ప్రతీపక్ష హోదా ఇవ్వొద్దు.

  • @suneethakumari7882
    @suneethakumari7882 3 місяці тому +3

    Speaker sir don’t give apposition leader position to jagan

  • @vamsi8669
    @vamsi8669 3 місяці тому +1

    రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ చెల్లుబాటు అవ్వదు జగన్మోహన్ రెడ్డి

  • @SK-sq1ut
    @SK-sq1ut 3 місяці тому +1

    అన్నీయ్యకి హక్కులు మాత్రమే గుర్తు....
    విధులు, సంప్రదాయాలు ఇవన్నీ గుర్తుండవు.

  • @rayalasimatarak
    @rayalasimatarak 3 місяці тому +6

    Anna ayanaku pichhi baga mudirindi 11mla s vachhinanduku

  • @mallikaarava3951
    @mallikaarava3951 3 місяці тому +1

    ప్రతిపక్ష పార్టీ ఐతే సెక్యూరిటీ వస్తుంది అని జగన్ డ్రామాలు చేస్తున్నాడు.డ్రామా కింగ్

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 3 місяці тому +1

    why not 175 నుండి ప్రతిపక్షం కోసం ప్రాధేయపడే వరకు తెచ్చాం.. అన్నియ కి ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీ కి వొచ్చెట్ట్టు చెయ్యాలి😊😊

  • @anandgaridipuri1513
    @anandgaridipuri1513 3 місяці тому +4

    Antha respect last 5 years vaaru opposition party ki ivvaledule Annayya

  • @bhaskarumanjunadham1326
    @bhaskarumanjunadham1326 3 місяці тому +1

    సీఎం హోదా ఇవ్వండి sir కు

  • @raindrop3279
    @raindrop3279 3 місяці тому +1

    ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి."ఆడుదాం ఆంధ్రా "లో భాగంగా 11 మంది కి "ప్రధాన క్రికెట్ టీమ్" హోదా ఇవ్వండి..! 🤣 🤣 🤣

  • @nvm1315
    @nvm1315 3 місяці тому +2

    Good analysis bro

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 3 місяці тому +1

    Assembly lo 175 ki 175 YCP ae gelusthundhi WHY NOT 175 sthaayi nunchi KANEESAM PRADHAANA PRATHIPAKSHA HODHAA ayinaa ippinchandi ani adukkune sthaayi ki YCP padipoyindhi.
    Jai Telugudesam Jai Chandrababu Jai Lokesh anna Jai Jai Telugudesam

  • @jamesphysio
    @jamesphysio 3 місяці тому +2

    వై నాట్ 175 నుంచి అడుక్కునే స్థితి కి వచ్చేసాడు మా మాయ 😀😀😀😀

  • @madhavvaka36
    @madhavvaka36 3 місяці тому +2

    బిజెపి కి 2 సీట్లు వచ్చినప్పుడు బిజెపికి ప్రతి పక్షహాదా ఇవ్వ లేదు కదా

  • @drbabu3799
    @drbabu3799 3 місяці тому +1

    వెకిలి నవ్వులు నవ్వుకొంటూ , చంద్ర బాబు ని బెదిరిస్తూ ,గర్వం తో ,కొవ్వుతో ... నేను గేట్లు తెరిస్తే చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది.. అన్నాడు. ఆ రోజు గుర్తు రాలేదా ఈ రూల్ .కర్మ is బ్యాక్ .

  • @saipaluri3378
    @saipaluri3378 3 місяці тому +3

    should not give

  • @madhurachapalli1272
    @madhurachapalli1272 3 місяці тому +1

    సీఎం గా ఉన్నపుడు బాబు గారిని 23 సీట్స్ ఉన్నాయి నేను తలుచుకుంటే పతిపక్ష హోదా పోతుంది అన్ని ఎగతాళి చేసాడు అప్పుడు ఉన్న అసెంబ్లీ రూల్స్ ఇప్పుడు ఉండవా అసలు వాడికి పతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ఇవ్వటానికి స్పీకర్ సీఎం ఎవరు అండి వాడి పోరాటాలు ఈ రాష్ట్రం కి అవసరం లేదు... మూసుకొని ఉండమని చెప్పండి

  • @saibharath162
    @saibharath162 3 місяці тому +1

    Sabha sampradayalu batti jagan assembly lo speaker ni teskeli kurchobetti undali adi cheyyadu idi kavala?😅

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 3 місяці тому +2

    Mana first class student 2020 lo 6 MLA s ni lagi prathi paksha hoda lekunda chestam annaduga

  • @bharathithanikonda8681
    @bharathithanikonda8681 3 місяці тому +1

    Vadiki Prthi Pasha Hoda Prajale Evaledu Babu Garini Gate Dhati Vaste P.p Hoda Kuda Neeku Vundadu Annadu Jalagadu

  • @chaitanyar8688
    @chaitanyar8688 3 місяці тому +3

    151 vachinappudu gurthuledhu anukunta ma Anna ki, 11 vacchay anni gurthuvacchayi