Alitho Saradaga | Kamna Jethmalani (Actress) | 5th July 2021 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews beautiful actress Kamna Jethmalani where she shares her life experiences and memories from her career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

КОМЕНТАРІ • 491

  • @maheshalijala575
    @maheshalijala575 3 роки тому +573

    గోపీచంద్ ఫాన్స్ ఉంటే లైక్ కొట్టండి రణం మూవీ హీరోని అప్పటికి ఇప్పటికి హే మారలే సూపర్ ఉంది ❤️❤️❤️

  • @chitti0003
    @chitti0003 3 роки тому +65

    తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మన హీరోలు సిగ్గు పడాలి దీన్ని చూసి

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 3 роки тому +93

    బెస్ట్ హీరోయిన్.. ఇప్పుడున్న హీరోయిన్స్ కంటే చాలా బెస్ట్ అందం, టాలెంట్, యాక్టింగ్ లో ❤️😍😘

  • @datlasatish9100
    @datlasatish9100 3 роки тому +589

    తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు 🙏🙏🙏

    • @ammakutti3352
      @ammakutti3352 3 роки тому +4

      🤩

    • @ammu9486
      @ammu9486 3 роки тому +4

      S

    • @ypurnima5850
      @ypurnima5850 3 роки тому +9

      Anasuya gariki e episode chupinchali...... 😀

    • @VictoryVijay1808
      @VictoryVijay1808 3 роки тому +1

      @@ypurnima5850 Anasuya ki kaadhu Kajal ni choodamani cheppu

    • @ypurnima5850
      @ypurnima5850 3 роки тому +2

      @@VictoryVijay1808 .....kani Anasuya gariki Telugu baga vachu maatladagalaru....meetu cheppindi correct a veellanta chudali

  • @anithachowdaryeramasu4616
    @anithachowdaryeramasu4616 3 роки тому +7

    Nice interview . She tried to speak telugu. She entertained very much. Antha happy ga vunte antha andamga vuntaru. She proved that.

  • @venkateshmamidipaka1074
    @venkateshmamidipaka1074 3 роки тому +136

    Ranam movie super
    Nachinavallu like pls...

  • @Vs-Natures
    @Vs-Natures 3 роки тому +289

    తెలుగు లో మాట్లాడడానికి ట్రై చేసునందుకు ధన్యవాదములు

  • @kishoreraju6742
    @kishoreraju6742 3 роки тому +37

    Madam Telugu movies cheyakunda chala year's ayina kuda telugu matladuthunaru meru chala great.
    Kondaru untaru Telugu matladali ante chala bada ga untadi.

  • @nagarjunabotcha8020
    @nagarjunabotcha8020 3 роки тому +145

    నమస్తే అలీ గారు.. త్వరలో వడ్డే నవీన్ గార్ని చూడాలని ఆశిస్తున్నాం🙏🙏

    • @saitambala9470
      @saitambala9470 3 роки тому +4

      Chalaa mandi chalaa sarlu adigaaru plz vadde naveen garini pilavandi

    • @praveenscreativeworld
      @praveenscreativeworld 3 роки тому +4

      Ayana radu bro.... Ayanaki interview s ievvadum nachhadhu..., manam enthala aduguthunnam ante confirm ga gnapika team vallu approach ayye vuntaru... Ayanaku interest lenidhi show vallu Em chestharu

    • @saitambala9470
      @saitambala9470 3 роки тому

      @@praveenscreativeworld ante antaaraa

  • @vijayalakshmivemulapally4289
    @vijayalakshmivemulapally4289 3 роки тому +15

    Kamna garu meeru chala great🙏 telugu fluent ga rakapoina almost try chesaru , all the best for future👍

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 3 роки тому +60

    వడ్డే నవీన్ ఫ్యాన్స్ ❤️❤️❤️

    • @Manimani-cv4yr
      @Manimani-cv4yr 3 роки тому +1

      Na coment yeppudu vuntundhi....
      But noo use...

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 роки тому +444

    కామ్నాజఠ్మలాని గారు Re-entry ఇవ్వాలనుకుంటుంన్నాను.
    ప్రేమికులు
    రణం-గోపిచంద్
    సామాన్యుడు-జగపతిబాబు
    సైనికుడు-Item Song only
    టాస్ - ఉపేంద్ర & రాజ
    అమెరికా అల్లుడు-శ్రీకాంత్
    ధీర
    అందమైన అబద్ధం-రాజ
    కింగ్ నాగార్జున
    బెండు అప్పారావు-అల్లరి నరేష్
    రాజాధిరాజ-లారెన్స్ రాఘవ
    కత్తి కాంతారావు-అల్లరి నరేష్
    యాక్షన్ 3డి-అల్లరి నరేష్
    జగద్గురు ఆదిశంకర-రాజ
    భాయ్
    చంద్రిక
    బ్యాండ్ బాలు
    వీడికి దూకుడెక్కువ-శ్రీకాంత్
    లవ్ బర్డ్స్ -జయం రవి తమిళ్ డబ్బింగ్
    వంటి సినిమాలలో Herione గా నటించారు.
    ఓరుగల్లు కే పిల్లా సాంగ్ తో పాపులర్ అయ్యారు అది item song సైనికుడు లోనిది వేటూరి గారు రాస్తే కారుణ్య,మాలతీ గారు పాడారు.
    ఎక్కువగా అల్లరి నరేష్ & రాజ తో నటించినారు.
    రణం-కాలేజీ కుర్రాళ్ళు బాగా ఇష్టపడినారు.
    సామాన్యుడు-సమాజం లో జరిగే సంఘటనలు చూపించారు.
    బెండు అప్పారావు-ప్రతి ఒక్కరూ సినిమాను ఇష్టపడినారు.
    కత్తి కాంతారావు-బాగుంటుంది.
    టాస్ సినిమా మీద మంచి hopes పెట్టుకున్నాం అప్పట్లో కృష్ణవంశీ Direction ప్రియమణి మరో హిరోయిన్.
    అందమైన అబద్ధం రవిరాజ పినిశెట్టి గారు దర్శకత్వం వహించారు.ఆ తర్వాత రవిరాజ పినిశెట్టి గారు దర్శకత్వం చెయ్యలేదు.సినిమా బాగున్నప్పటికీ నిళళ్ గళ్ రవి(యముడు1 -సూర్య సినిమాలో ACP)గారు Character Artist(రాజ గారికి తండ్రి) గా నటించి మొప్పించారు.నిళళ్ గళ్ రవిగారు హిరోగా లక్ష్మి-దుర్గ(బేబి షామిలి Double Action) సినిమా ఒకసారి చూడండి అందరూ.
    రణం లోనే కాదు అందమైన అబద్ధం లో కూడ ఆలీగారితో లవ్ Track scenes బాగుంటాయి.
    చంద్రిక & లవ్ బర్డ్స్ అందరూ చూడండి ఒకసారి.
    ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

  • @teluguworld4697
    @teluguworld4697 3 роки тому +35

    నిను సూస్తే 18 ఇయర్ ఓల్డ్ ల ఉన్నావు ఎలా ఇద్దరు పిల్లలు ఉండి ఇంకా పెళ్లి కాలేని అమ్మయిల ఉన్నావు మీ ఫ్యామిలీ లో జీన్స్ వల్ల యంగ్ గా ఉన్నావు సూపర్

  • @raghuvaran3505
    @raghuvaran3505 2 роки тому +5

    💝 కామ్నా జఠ్మలాని 💝 .. చాలా సాఫ్ట్ , పాజిటివ్ , చాలా మంచి అమ్మాయి 🤩 . బెస్ట్ ఇంటర్వ్యూ 🙏🥰

  • @praveenscreativeworld
    @praveenscreativeworld 3 роки тому +17

    Last 5mins Ali garitho adukunnaru super... 😆😆😆😆😆😆

  • @dsouzatommy9255
    @dsouzatommy9255 3 роки тому +12

    E episode chala chala bagundi Ali garu super thank you producer garu director garu Anchor garu all' the best entier team ❤️❤️ u all

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 3 роки тому +9

    One of The Best Actress 😍😘
    Best Actress Than Present New Heroines in Beauty, Talent & Acting Wise She is..
    Missing Her Now ❤️

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 3 роки тому +20

    I really liked her telugu, so sweet to listen 🥰

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 3 роки тому +4

    My favorite actor Ali garu My favorite actor Kamna jethmalami forever Both of God blessing you

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 3 роки тому +5

    Fans gurinchi Cheppukune adrustam Kaushik ki Dakkindi Alitho Saradaga lo,Best Episode Baladitya-Kaushik in Alitho Saradaga 🥰🥰🥰👌👌

  • @sweetycreations2070
    @sweetycreations2070 3 роки тому +21

    Telugu maatldam naku nachindi medam baaga maatlduthunnaru 👌👌👏👏

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 3 роки тому +9

    Kaushik-Baladitya Alitho Saradaga All Episodes lo nenu chusinaa best episode

  • @molugurisirisiri1875
    @molugurisirisiri1875 3 роки тому +12

    Wow my favourite herion inka young ga undi meeru malli movies loki raavali Medam plz

  • @rathodsrinivas
    @rathodsrinivas 3 роки тому +31

    తెలుగు రాని అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది
    మన తెలుగు వాళ్ళు మోతెబరి చేస్తూ english మాట్లాడుతారు

  • @kavithasiddamsetty198
    @kavithasiddamsetty198 3 роки тому +17

    She's so cute as always 😍😍

  • @prabhakarnekarakanti2762
    @prabhakarnekarakanti2762 3 роки тому +46

    ఆలీ గారు వడ్డే నవీన్ గార్ని పిలవండి

  • @PremKumar-sp4cj
    @PremKumar-sp4cj 3 роки тому +11

    She is soo beautiful'and soo prethy 🌹🌹

  • @ayyappamaturi3783
    @ayyappamaturi3783 3 роки тому +5

    హాయ్ అలీ గారు మీరు అశ్విని నాచప్ప గార్ని పిలవాలని కోరుకుంటున్నాను 🎉❤️🎉❤️

  • @sakaraju1489
    @sakaraju1489 3 роки тому +7

    చాలా చక్కగా మాట్లాడారు మేడం 💐

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 роки тому +2

    Etv program lo chalmandi old actors ni chustunnam ramojirao gariki vandanalu
    Morel values ni chupinchina prati Hero heroine ki 🙏

  • @rajugl416
    @rajugl416 3 роки тому +40

    Ali garu plz invited::.
    vadde navin :Vijaysanthi :bhanu Priya: ramya Krishna :shobana "chitra mam ""janaki mam ""tarun ""Sakshi sivandi ""mala Sri "nagma "Trisha "":💞plz invite Ali sir

  • @ashokl1584
    @ashokl1584 3 роки тому +7

    Raman movie heroine na💚❤️💚
    Apudu yalla unnaro epudu
    alage unnaru🥰🥰🥰

  • @tamanamkirankumar
    @tamanamkirankumar 3 роки тому +6

    Full on positivity and positive vibes threw out the show...
    It was hilarious.
    All the best to all the team, specially script writers you are doing a great job.
    Ali's style of dealing the show is as usual fenominal, flawless,fun filled.
    Respect for the show increasing for each and every episode.
    Your show just been an inspiration and a it's a den of vintage memories.
    Hope you live upto this standards everytime you come up with a guest.

  • @chandusd8845
    @chandusd8845 3 роки тому +2

    She is my favorite from my school days ❤still... N Very nice actress 👌👌👌so cuuute ❤and beautiful heroine forever 👌👌👌really she is junior Sridevi ❤🤩🤩🤩

  • @lokeshgamingtelugu627
    @lokeshgamingtelugu627 3 роки тому +25

    Comments chaduvuthu chustunnavallu like kottandi😉😉😉

  • @crbadrish2824
    @crbadrish2824 3 роки тому +31

    అలీ గారు గాయకుడు రాజ్ సీతారాం అందరూ మరచి పోయినారు వారిని ఇంటర్వ్యూ చేయగలరు

  • @unlukyunluky9185
    @unlukyunluky9185 3 роки тому +4

    మేడం....బెండప్పారావు,కాంతి కాంతారావు...మూవీస్ లో మీరు చాలా బాగా యాక్ట్ చెసారు.....యఙ్ఞం మూవీలో మీరు ఆలితో చేసినా కామెడీ చాలా బాగుట్టుందీ వి మిస్ యూ .... ప్లీజ్ కామ్ బ్యాక్ ....ఆలీ గారు యాక్షన్ కింగ్ అర్జున్ సార్నీ తీసుకోని రండీ సార్.....

  • @FILMYCLIPS.1998
    @FILMYCLIPS.1998 3 роки тому +37

    Kamalini mukharjeee ni pilvandi sir

  • @1m2j
    @1m2j 3 роки тому +25

    అలీ గారు హీరో తరుణ్ గారిని పిలవండి....... తరుణ్ గారి ఫాన్స్ ఉన్నారండి

  • @njminjmi5807
    @njminjmi5807 3 роки тому +17

    Super cute sister ❤️❤️

  • @vamshi_nani569
    @vamshi_nani569 3 роки тому +9

    Telugu sariggaraakapoinaa try chesthunnaru great madammm

  • @ummaganivenkatesh345
    @ummaganivenkatesh345 3 роки тому +4

    Super ippudu vunnavallu kante meeru mee telugu language ❤️

  • @gowriuttarakavata4090
    @gowriuttarakavata4090 3 роки тому +11

    ఆలీ గారు వడ్డే నవీన్ గారు ను ఒకసారి షో కు ఇన్వైట్ చేయండి.

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 роки тому +2

    Chalaaaa rojula tarvata photos pedutunnaru
    Program timing penchutunnaru thanks sir🙏

  • @asharani-qe7sv
    @asharani-qe7sv 3 роки тому +6

    Wow such a happy soul ur, u I'll not get the angry, then how gud lyf almighty has given u

  • @nanihemanth8879
    @nanihemanth8879 3 роки тому +18

    Kaushik-Baladitya Episode is Best ever in Alitho Saradaga 👌👏🙌❤ Watch it all

  • @b.praveenkumarboorgu8293
    @b.praveenkumarboorgu8293 3 роки тому +12

    Kamna jetmalani ki oka like vesukondi ame navvu ki..😂

  • @Mahesh-fh3ec
    @Mahesh-fh3ec 3 роки тому +8

    Heroes chala bagundhi...43:00 super🤣😂🤣😂

  • @aaryakesagani7425
    @aaryakesagani7425 3 роки тому +26

    ఆలీ గారు మీరు దేవి శ్రీ ప్రసాద్ తో ఇంటర్వ్యూ చేయగలరనికోరుతున్నాను

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 3 роки тому +2

    Dear ETV ki 🙏, Dear Gnapika Entertainment's ki 🙏, Dear Ali Gariki 🙏, Madam Kamna Jethmalani Gariki 🙏

  • @vanajasangi4902
    @vanajasangi4902 3 роки тому +10

    25:06 puri sir always top in industry avery herione work with him that's the impact for puri sir ❤🔥🔥🔥

  • @mohmadali4146
    @mohmadali4146 3 роки тому +102

    ఆలీ అన్న హీరో తరుణ్ గారిని పిలవండి

  • @shaikjafarvali407
    @shaikjafarvali407 3 роки тому +42

    నా ఫస్ట్ క్రేష్ హీరోయిన్❤

  • @laxmienaga9394
    @laxmienaga9394 3 роки тому +22

    సేమ్ లైలా లాగిన్ నవ్వుతుంది

  • @neelakantach9614
    @neelakantach9614 3 роки тому +15

    Actress Sakshi sivanand teskurandi

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 роки тому +80

    హాయ్ ఆలీ గారు ,మలాశ్రీ , శుభ శ్రీ గారిని పిలవండి ప్లీజ్ మీతో హీరోయిన్ గా చేసినా వాళ్ళు చాలా మంది ఉన్నారుగా

    • @funnyfacts8470
      @funnyfacts8470 3 роки тому +4

      మాలా శ్రీ lost her husband to covid

    • @ammakutti3352
      @ammakutti3352 3 роки тому +2

      🤩

    • @ammu9486
      @ammu9486 3 роки тому +2

      S👍

    • @meghanas7287
      @meghanas7287 3 роки тому +1

      @@funnyfacts8470 is it

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 роки тому +1

      @@meghanas7287 yes andi maalashre madam lost her husband koti Ramu he was a great producer in Kannada film industry.

  • @janakisupriyanamuduri8908
    @janakisupriyanamuduri8908 3 роки тому +29

    Why are so many people asking for Vadde Naveen? Any reasons for that ? Please let me know any one.... Interview was fantastic... She's so cool and cute... Her looks very similar to Divya Bharathi garu 👍

    • @esambadiraja3094
      @esambadiraja3094 3 роки тому +1

      S

    • @gveeresh1687
      @gveeresh1687 3 роки тому +1

      Chala fans unnaru vadde naven gariki

    • @harsha-up2ed
      @harsha-up2ed 3 роки тому

      Chalaa manchi manise vadde Naveen Garu Chala Handsome GA untaru kopamanedi teliyadu

    • @pandikuntalokeswar6065
      @pandikuntalokeswar6065 3 роки тому

      Naveen అన్న మా రిలేషన్ మేడమ్

  • @RaniRani-fo2ri
    @RaniRani-fo2ri 3 роки тому +12

    Nice episode ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @maheshsans
    @maheshsans Рік тому +1

    Wonderful and joyful human being ❤️❤️❤️

  • @deepthipanguluri4936
    @deepthipanguluri4936 3 роки тому +97

    Pls Ali garu anushka shetty ni pilavandi ❤️❤️

  • @nagendranagalarapu1657
    @nagendranagalarapu1657 3 роки тому +11

    Tried her best to talk telugu, simply like her attitude way of speaking

  • @prashanthysr9146
    @prashanthysr9146 3 роки тому +167

    వడ్డే నవీన్ గారిని పిలవండి ఆలి గారు

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 3 роки тому +1

    My favorite actor forever God blessing you Kamna jethmalami

  • @LeninTalks
    @LeninTalks 3 роки тому +4

    Her smile is cute💜

  • @taruntrendz8920
    @taruntrendz8920 3 роки тому +34

    2nd innings always Naresh Anna isthadu ....

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 3 роки тому +107

    ముద్దుగుమ్మ తెలుగు రాకపోయినా చాలా ముద్దు ముద్దు గా మాట్లాడుతుంది...

  • @venkatarao6122
    @venkatarao6122 Рік тому

    She is best, like you kamna, i enjoyed your movies

  • @mamidikarthik980
    @mamidikarthik980 3 роки тому +34

    Ali anna N.T.R Anna ni thisukuniramdi pls 🙏🙏🙏

  • @raviteja1388
    @raviteja1388 3 роки тому +7

    Good telugu lo matladuthunnaru..

  • @jrntrarmy1948
    @jrntrarmy1948 3 роки тому +25

    Bendu Appa Rao rmp lo chaala baaga chesaru kamnajatmalani

  • @oakleyfirefox507
    @oakleyfirefox507 3 роки тому +4

    Talented heroine...❤️

  • @venkatvenkatesh5464
    @venkatvenkatesh5464 3 роки тому +4

    Super kamana full fun episode

  • @polapadmadeepthi1711
    @polapadmadeepthi1711 3 роки тому +7

    Big Boss lo Nagarjuna gari laga Ali garu telugu telugu antunnaru😀😀

  • @sathishae709
    @sathishae709 3 роки тому +2

    Kamna she sooo beautiful😍😍😍😍😍😍✨❤❤❤❤❤❤❤❤

  • @dineshshivanka4719
    @dineshshivanka4719 3 роки тому +73

    గల్ఫ్ లో ఉన్న వాళ్లు లైక్ కొట్టండి

  • @dancerjr4776
    @dancerjr4776 3 роки тому +6

    Ur telugu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrreerrerrrrrrrrrrrrrrrrrrrrerererrrrrrrrrrrrrrr

  • @aaradhyashorts9345
    @aaradhyashorts9345 3 роки тому +51

    గజాల నుపిలవండి

  • @rongalisukanya9354
    @rongalisukanya9354 3 роки тому +1

    Chala cute ga matladutundhi

  • @Whoami00456
    @Whoami00456 3 роки тому +101

    Don't worry తెల్లతొక్క ఉండి, తెలుగులో కాకుండా ఇంగిలిపీసు, హిందీ ముక్కలు మాట్లాడితే చాలు మాతెలుగు ఇండస్ట్రీ నెత్తిమీదపెట్టుకుంటుంది.

  • @bhargavibandireddy2329
    @bhargavibandireddy2329 3 роки тому +3

    Ali garu please invite vadde navin garu

  • @kemparajukemparaju6703
    @kemparajukemparaju6703 3 роки тому +20

    Trisha nu interview cheyyandi

  • @sanjukumar580
    @sanjukumar580 3 роки тому +21

    Small request Trivikram Garini invite cheyandi e show ki please

  • @aayansocialmedia7533
    @aayansocialmedia7533 3 роки тому +4

    I show this heroin from Bangalore motherhood hospital ..old airport road . and she is coming for medical checkup ...... with her mam......

  • @lclucky8146
    @lclucky8146 3 роки тому +3

    Comedian sudhakar Garu plzzz🙏

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 роки тому +2

    Good actor 🙏

  • @jkt2331
    @jkt2331 3 роки тому +1

    Santoor mummy 🤩🤩🤩

  • @subramanyamanjimeti5762
    @subramanyamanjimeti5762 3 роки тому +1

    God bless you sister trying to speak telugu

  • @kvd5780
    @kvd5780 3 роки тому +7

    I thought she is laughing or crying 😂😂😂😂

  • @atheeqahmed4375
    @atheeqahmed4375 3 роки тому +1

    EXCELLENT INTERVIEW

  • @repudivinodkumar3294
    @repudivinodkumar3294 3 роки тому +5

    Uha garini pilavandi plzzzz.......❤️❤️❤️

  • @naveenkata6585
    @naveenkata6585 3 роки тому +42

    నమస్కారం ఆలీ గారు గోపి చందు గారిని పిలవండి

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 3 роки тому +3

    Watch Kaushik-Baladitya Episode in Alitho Saradaga,Best Entertaining Episode ever🥰👌

  • @umasubha4781
    @umasubha4781 3 роки тому

    Thank u Ali garu and kaamna garu

  • @satyavadadurgavaraprasad8859
    @satyavadadurgavaraprasad8859 3 роки тому +1

    Good show

  • @bannubhavani
    @bannubhavani 3 роки тому +1

    Her smile nice

  • @ramkwt471
    @ramkwt471 3 роки тому +1

    Kamna jathamlani wonderful really exllent nice bhutifull girl 1 second congratulations bueaty

  • @ramanareddyramanareddy745
    @ramanareddyramanareddy745 3 роки тому

    Very very gud interview kamna garu super meeru

  • @saralakudikala9686
    @saralakudikala9686 3 роки тому +14

    Thanu iddaru pillala thalli ila dress vesukunna ok,great,beauty..But mana telugammayi vesukunte age,pelli, pillalu anni gurthosthayi..

  • @veerababuyarramalla8274
    @veerababuyarramalla8274 3 роки тому +1

    సార్ అలీ గారు తొట్టెంపూడి వేణు గారిని వడ్డే నవీన్ గారిని అలాగే తరుణ్ గారిని కూడా పిలవండి ప్లీజ్

  • @sathishpathem5201
    @sathishpathem5201 3 роки тому +2

    ఆలీ గారు బ్రహ్మానందం&కోవే సరళ గారి నీ తీసుకు రండీ pls🙏🙏🙏🙏🙏