ప్రజలు డాక్టర్స్ ను అడుగాలంటే భయపడిపోతున్నారు టెస్టుల పేరుతో ఎంత దోపిడీ చేస్తారో అని. మీరు సేవ చేస్తున్నారా లేక దోపిడీ చేస్తున్నారా? చెప్పండి డాక్టర్ గార్లు.
Iam highly educated trained psychologist , after watching vrk and Dr pv sathynarayana videos and iam diabetic started these program , iam insulin dependent ,use 60 units of insulin daily, for 3 days iam not using any insulin and tablets , surprisingly my sugar level is 160 after food , wonderful , it is like miracle ,this doctor lacking in proper knowledge of his own science and feeling insecure , ignore this type innocent doctor
First get glucometer and if u have bp get bp moniter, I started vrk program on 27feb with insulin my blood sugar after food was 130 to 150. First day itself I stopped insulin and tablets , I checked my sugar with glucometer sugar after food was 168 without any insulin and tablets . This amazing and working
Iam doing one meal, after taking fat that is coconut oil and butter u never feel hungry, here iam exclusively taking about my body, I don't how your body responds , before starting check your sugar and same day night also check ur sugar level, check every day morning and evening , based on sugar levels u should take insulin, I suggest you to watch complete videos lengthy then start
@@phalgunachinni5652 మా అమ్మ కి షుగర్ ఉంది...మీకు తెలిసిన ఏ డాక్టర్ ను అయినా అడ్రెస్ చేయమనండి... నేను తగ్గిస్తాను, ఎటువంటి సమస్యలూ ఎదురవవు...మళ్ళీ తిరిగి రాదు అని...ఆ డాక్టర్ కాళ్ళు కడుగుతాను...
@@ramkrishnamanda Diabetes is not a disease. Doctor 10% own 90% our hands doctors meeda edavavaddu manake nastam. Tablet vesi edaina thinavachu anevaallu chala ekkuva mandi vundavachu.
@@phalgunachinni5652 ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు... టాబ్లెట్స్ వేసి ఏమయినా తినవచ్చు అని ఎక్కువమంది చెప్పడం కాదు..ఏ డాక్టర్ అయినా అదే చెప్తున్నాడు. వాళ్ళు చదువుకుంది అదే కదా... కానీ, ఇప్పుడు vrk గారు చెప్తుంది...టైపు2కి పొరపాటున కూడా మెడిసిన్ వాడకండి అంటున్నాడు...ఇది 100% result ఇస్తుంది...మరి, doctors ఒకసారి review చేసుకోవచ్చు కదా...ఎక్కడో mistake అయ్యాం అని...ఇందులో ego issue ఏముంది
డైట్ మీద అవగాహన లేకుండా ఈ డాక్టర్ గారు , దాని గురించి మాట్లాడటం చాలా వింత గా ఉంది. కనీసం డిబేట్ కి వచ్చే ముందు అయిన ఆ ఆహార విధానం గురించి తెలుసుకొని రావాలి. అంతే కానీ నేను పట్టుకొన్న్ పిల్లికి 3 కాళ్ళు అన్నట్లు ఉంది డాక్టర్ గారి వ్యవహారం :(
GOD IS GREAT you tube channel, are maa ki, aayana chettu kinda table vesukunna lakshalu sampadinchagalaru, he is nephrologist ra, it means one of the great and toughest subjects in the world
I am a Gastroenterologist working in England . Ranakrishna propose chese diet valla no doubt initial stages lo kontha weight thagochu and blood sugar levels kooda koncham thagochu but in the long run elanti diets valla multi organ failure loki velle chances chaala unnai. Good health is a combination of a good balanced diet ( carbs , proteins, fats , vitamins and minerals) , regular exercise and medicines if needed . Medical problems like diabetes and hypothyroid have genetic links and the actual cause till date is not fully understood . It is multifactorial . Blood sugar reading or weight tagginantra matrana diabetes cure aipoyinattu kaadu . If this were to happen in the west he would be jailed immediately for misleading innocent people . He is an illiterate and fame seeking maatakari and a businessman .nothing else. Please think sensibly and lead a happy and healthy life . There are no shortcuts to success
Kalyan Pedd : you are 100% correct. In our country..People don't think on your lines. Mob psychology. Eve n now , there are people who believe .!Gold can be doubled over night through mystic ..tantric .pujas.
ఫేక్ ఒబేసిటీ క్లినిక్ లని ఎప్పుడూ విమర్శించరు.. కొవ్వు తీసే ఆపరేషన్ ని విమర్శించరు.. జీర్ణాశయ ఆపరేషన్ చేయటాన్ని విమర్శించరు.. వాటిల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవా? వీరమచినేని గారిని విమర్శిస్తున్నారు.. ఆయన కొంతమంది డాక్టర్లు లాగా డబ్బుకోసం కక్కుర్తి పడటంలేదుగదా
మీ వెకిలి నవ్వు డాక్టర్ గా శోభని ఇవ్వజాలదు ! మీలాంటి డాక్టర్లు చేయలేని పనిని ఒక కామన్ మెన్ చేశాడనే అసూయ, ద్వేషం మీ హావభావాలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది !?
Mohammad Karimulla, re Karri mulla naa kodaka mee into evarikaina heart attack, stroke vasthe vrk gadida daggara treatment cheyinchuko vaadu spot lo sasthadu
Hats of u VRK sir ur really great...Mee meedha doctor s fire avuthune vuntaru...Endhukante enakata oka sametha vundhi " VUNNA MATA ANAKURA VOOLLO VUNDAKURA"" ur diet n ur theory is super because true men's life is ancient time...WE SUPPORT U SIR GO ON....
dayachesi meeru hospitals ki vellakandi.. mimmalni evaru force cheyyatledu..valla family members ki kuda same treatment istharu doctors..so alochinchandi
సాయి గారు ఈ డాక్టర్ 20 రొజులనుండి ఎదొ ఒక చానల్ లొ వస్తున్నాడు , రామ క్రిష్న గారి డైట్ ని వ్యతిరెకిస్తున్నాడు. కాని ఈరొజు ఆయన మాటలలొ రామక్రిష్న గారి డైట్ గురించి మాట్లాడుతు, అయన ఎదొ తినమంటారు, నాకు సరిగ్గా తెలియదు అన్నాడు. ఎది తెలుసుకుకుండా 20 రొజులనుంచి ఎలా oppose చెస్తున్నాడు. అది సరైయినదొ కాదొ తరువాత విషయం , ముందు చానల్ లొ మాట్లాడు తున్నప్పుడు కనిస పక్షం తెలుసుకొని రావాలి కదా? TV9 వచ్చాడు, ABN లొ వచ్చాడు, MAHA TV లొ వచ్చాడు, ముందు పూర్తిగా విని, తరువాత అందులొని లొపాలను చెపితె, మాలాంటి వాళ్ళకి ఉపయొగం ఉంటుంది,
Doctor s daily tablet vesukovali, diet maintain cheyyali antaru sugar patients ki but by following vrk sir I got result within 10 days then y u r telling without knowing his diet
మా నాన్న ఆప్లాస్టిక్ అనిమియా (బ్లడ్ క్యాన్సర్ ) తో భాద పడుతుంటే తనను ఒమేగా కాన్సర్ హాస్పిటల్ లో జైన్ చేశాము. బ్లడ్ కాన్సర్ కు ట్రీట్మెంట్ ప్రారంభించి అతడు బ్రతకడని తెలిసి కూడా దాదాపుగా 4 లక్షల బిల్ చేసి ఇంకా ట్రీట్మెంట్ చేస్తుంటే నేను వెళ్లి డాక్టర్ను సార్ మా నాన్న కు ఇప్పటికి 4 లక్ష ల బిల్ అయ్యింది మిరేమో క్లారిటీ ఇవ్వడం లేదు బ్రతికే టట్టుంటే మేము ఇంకా డబ్బు పెట్టడానికి రెడీ సార్ అని అడిగితే ఆ డాక్టర్ వెధవ, బాబు మీ నాన్న ఇక ఎంతో కాలం బ్రతకడు అని జవాబిచ్చారు. అంటే ఆ వెధవ డాక్టర్ గాడికి తెలుసు ఈ జబ్బుకు ట్రీట్మెంట్ లేదని అయినా కూడా డబ్బుల ఆశకు ట్రీట్మెంట్ చేశాడు. సో సమాజం లో ఇలాంటి డాక్టర్ లం...నా కొడుకు లు కూడా ఉంటారు. కొందరు డాక్టర్ల కు డబ్బే పరమావధి. డాక్టర్ లను దేవుడితో సమానంగా చూస్తారు ప్రజలు. ఇలాంటి వెడవలనుండి డాక్టర్లకు చెడ్డపేరు వస్తోంది.
డాక్టర్ గారు! మీ పేరు భూషణం! మీ వెకిలినవ్వుకి గుర్తొస్తున్నాడు యాక్టర్ నాగభూషణం! ఇక చాలు తగ్గించండి మీ సంభాషణం! వీరమాచనేని ఒక ఐరావతం! మీ సంభాషణకు జ్ఞాపకానికి వస్తుంది వీధి శునకం! పైన క్రింద ఉన్న పోస్టింగులలో ఒక్కటైనా వచ్చిందా మీకు అభినందనీయం! వచ్చినవన్నీ మిమ్మల్ని చీదరించే ఛీత్కార సుమహారం! ఈ సుమహారాన్ని ధరిస్తారో! విదిలించి ప్రజల మనసుకు దగ్గరవుతారో!! మీదే నిర్ణయం!!!
Bhushanam cheppedi yemante doctor pusthakalu chadivadu. Kabatti vallu yemi cheppina chellipoddi ani.rk chadavaledu kada anduke shastreeyatha ledu antunnadu. Doctor ki yentha igo.
precautions while taking fat 1) use only cold pressed coconut oil 2).dont use 70 grams at one time -better use in 3 installments -less coconut oil at a time body handles it better-no vommittings no body disturbance(as coconut oil goes in,pacreas gland releases lipase and body uses coconut oil- if more coconut oil at one time-body may not release enough lipase so handling may be bit difficult by body-so use reasonable quantity3).creatinine is a waste product of protein handling by body.it must be in control test required-dont eat too much protein so that you control creatinine easily.4).taking lot of water is good, but lot of water can take out via urine sodium-potassium electrolytes from body out-so make sure you drink lemon juice for potassium and use a small spoonful salt in each waterbottle-salt gives sodium- if electrolytes balance is upset then heart rhythm can get affected5) uric acid is a waste product that comes out of fats digestion by body-you need to check if uric acid is less than limits.more uric acid in body creates joint problems. good cold pressed coconut oil is available online at grammium.in. quality is good. since coconut oil is the basis of low carb-high fat programme, you must use good quality coconut oil.
అసలు రామకృష్ణ గారు చెప్పినదాని గురించి కనీస అవగాహన లేని డాక్టర్ తో AP 24x7 టీవీ చానల్ వాళ్ళు ఎందుకు debate పెట్టారు? దీని వల్ల ప్రజలలో అనవసర ఆందోళనలు మొదలవుతున్నాయి. ఈ debate వల్ల ఏమి ఉపయోగం లేదు.....!!!!
Diabetis 2 genes valla kaadhu life style valla vasthundhi....Nijalu bayata pette sariki andaru cover chesthunnaru..Nenu RK gaari diet tho sugar thaghinchukunna..he is ultimate god.
Finally this doctor proved his incapability in his speech about diet. He is the most educated stupid. I feel he never did analysis about anything. He don't know how to do analysis. If he know, he can speak more about diet like Dr. PV Satyanarayana. He is speaking more stupid things.
As an educated i trust you Mr. ramakrishna garu. infact meeru pravesapettina e vidhanam really works moreover Swardham leni mi thapathrayam mimmalni vijayam vaipu nadipisthundhi am confident in that. Dairyam ga mundhuku sagipondi. we support you.
డాక్టర్ రామకృష్ణ గారు ఎంతో మందికి. డైట్ ప్లాన్ చెప్పి ఎంతో మందికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్న కల్పిస్తున్నారు. ముఖ్యంగా దాని వలన ఆత్మ కు ఆత్మ తృప్తి మాత్రం మిగులుతుంది. కానీ కోట్లు కోట్లు దోచుకోవటం లేదు. ఆయనకు శతకోటి వందనాలు. కానీ భూషణంగారు ఇలా ఎంత మందికి ఉచితంగా సహాయం చేశారు ఆయన ఆత్మపరిశీలన చేసుకోండి మాట్లాడితే బాగుంటుంది.
Both are not my friends. Unexpectly I checked my bloodsugar it was 256.My wife told that go to Hospital,but I don"t go anywhere. I simpley cut carbohydrates and increase fruits,after 4 days my bloodsugar is 124 and my wife blood sugar is still 200,and my wife using still medicine.So don"t beliave any one,think your self and change lifestyle.
వీరమాచినేని రామకృష్ణ గారు ఈ సేవ అందిస్తున్నందుకు ఆయన ఏమీ వేల రూపాయల ఫీజు తీసుకోవటం లేదు. ఆయన ఈ చర్యలను వైద్య సేవలు వ్యాపారంగా మార్చేసిన కొంతమంది డాక్టర్లుకు సహజంగానే నచ్చదు.
చాలా మంది డాక్టర్స్ ప్రజలను అమాయకులను చేసి వాళ్ళ జబ్బుల పేరుతో వాల్ల సొమ్మును దోచుకుంది చాలు . కనీసం మీ జబ్బులు తగ్గించు కోవటానికైనా రామకృష్ణకు సంప్రదించండి సార్
To Quickly brief up the Doctor on the show that Majority of Doctors & Nutritionist's say that Yellow part of Egg should be left out and they suggest to eat Egg White only. Isn't this True?
Health Pal i dr k udaya sankar world famous children specialist has been advising egg yolk to 9 months old infants twice weekly& egg white to one year old infants daily since 35 years in my practice h& 2 limca book of records & 5 world books of records & contributor to more than 100 international medical text books in the world. I sudied in london and Singapore higher studies in pediatrics & 10 years working experience in foreign countries. This diet is copied diet . It is not his invented one.
I agree with doctor... Because when I was suffering with fever my dad never lets me to eat rice. But no doctors suggest to not eat rice, or any particular food. When I lived in Belgaum Karnataka, my colleagues says not eat chapati when you get fever. I was quite surprised actually. I eat chapati in Hyderabad especially when I get fever. In Belgaum when I get fever I eat only rice with butter milk which My parents never encourage that at home they believe that it leads to jaundice. Nothing serious as along as you take it in limit. I still eat chicken biryani whenever I get fever. Nothing happened to me.
veeramachaneni ramakrishna gari deit correct. I followed it as he said. My weight loss was success and diabetes is balanced. I stopped using medicine's. Ela roogalu nayam kaavatam aney Di nijam ayyna kuda, kontha mandi doctor laku nachatam leadu. Janaalaku nijalu arthamayyaka doctors cheappinndi correct ah kada ani alochinnchatam start chestharu. That is good for the society. But not for doctors. Thanks for veeramachaneni ramakrishna Gary, elannti knowledge ni echinanduku.
ఏమండీ! డాక్టర్ గారు మీరు సగం సగం తెలుసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు.కొంపదీసి మీరు వైద్యం కూడా సగం సగం తెలుసుకొని చేస్తారా ఏమిటి? అయినా మిమ్మల్ని అని ఏం ప్రయోజనం లెండి.మీలాంటి అర్థ పరిజ్ఞానం కలిగిన వాళ్లని చర్చ కు పిలిచే ఛానళ్ల వాళ్లని అనాలి.
నేను వి ఆర్ కే డైట్ చేశాను. 20 కిలోలు తగ్గాను. తర్వాత చేయలేకపోయాను. కేవలం నా మందు హ్యాబిట్ వల్ల. చాలా అద్భుతమైది. ఆచరించడం చాలా కష్టం. అలా అని ఆయన తప్పు కాదు
Ma nanna liquid diet chesaru eyana cheppinattu 1 week bagunaru kani sudden ga body loni anni levels padipoyay. Baga weak ipoyaru lech nadavaleni position kellipoyi matakuda vachedikadu Sudden ga hospital look join chesam doctors titesaru anaru cheparu diet chymani ani. Almost undarika ani cheppasaru doctor.devudi daya valla batiki baitapadaru. Thanks to god🙏
my husband hbA1c is 9.5 dr.said good to him I did VRK sir diet after leaving diet 3 months later my hba1c is 5.5 he said nothing to me and was shocked so u people decide
డాక్టర్స్ ని దేవుడు తో సమానం అని భావించే సమాజం మనది ... కానీ ఈ రోజు వాళ్ల వ్యాపారం కోసం జనానికి అందే మంచిని కూడా చెడుగా సృష్టించి వాళ్లు సాగించే నాటకాలు చూస్తే నిజం గా సమాజం వీళ్ళను ఎంత దూరం ఉంచితే అంత మంచిది .. ఇది అందరు డాక్టర్ కి కాదు ... స్వార్థం తో జనం జీవితాలు జీతాలతో ఆడుకొనే వాళ్లకి మాత్రమే ... మీ శంకర్ శ్రీనివాస్ సిద్దా
Forget VRK. How one diet plan works for everybody? As a doctor, you are supposed to provide answer, not pose the question. Doctor garu, Why don't you prove that it is wrong, instead of the general Sochi? We understand that his diet plan is hitting your livelihood and lies. Now, shut up and let him do the social service.
Ramya garu nenu Dr k udaya sankar world famous children specialist nenu Chianti pillalaku 9 nelala nundi egg yolk vaaraaniki rendu saarlu & egg white nu one year pillalaku rojoo 35 years gaa isthunnaa. Idhi kothadhi emi kaadhu. . Eppati nundo 35 years gaa advice chrsthunnaanu. Neyyini one year chanti pillalanundi rojoo. Ivvamani chebuthaanu. I am 2 LIMCA BOOK of records holder with 5 world books of records holder & contributor to 100 international medical text books in the world.
వీరమాచినేని గారికి కృతజ్ఞతలు
🔥🔥డాక్టర్: భూషణ్ గారు...🔥🔥
మాట్లాడిన దానిలో... అర్దం,స్పష్టత లేదు
Manasulu marithy
Dr dhagulo manta
చాలా మంచి టాపిక్ పైన డిభేట్ పెట్టారు. డాక్టర్ భూషణ్ గారి మాట విని కొంతమంది ప్రజలైనా కళ్ళు తెరిస్తే చాలా సంతోషం.
ప్రజలు డాక్టర్స్ ను అడుగాలంటే భయపడిపోతున్నారు టెస్టుల పేరుతో ఎంత దోపిడీ చేస్తారో అని. మీరు సేవ చేస్తున్నారా లేక దోపిడీ చేస్తున్నారా? చెప్పండి డాక్టర్ గార్లు.
VRK garu your DIET CONCEPT is excellent. I have Observed nearly about 1100+ Comments, all of them were +ive for VRK Garu.
ఆ మాట్లాడే డాక్టర్ గారు కూడా తన ఎదుగుదలను చూసి ఓర్వలేకున్నారు ఎందుకంటే ఇక ప్రజలు మమ్మలను ఆశ్రయించరేమో అన్న బయం
GOD IS GREAT you tube channel etv
డాక్టర్లు దగ్గరకు వెళ్లిన వారు ఎంతమంది బాగపడారు...ఈ డాక్టర్ గారు జెలసీ దాచుకోలేకపోతున్నారు
Bhushan doctor great.
@@kumarvelagala9805 worst Doctor patient ni pattinchukodu
Jai ho bhushan
మీకు మతి పోయింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళవద్దు.
లక్ష మంది డాక్టర్లు చెయ్యలేని పని వీరమాచినేని గారు చేసి చూపించారు
KARONA PERU THO ME DOCTORS DOCHESARU KADA SIR DANI MEDA MERU ANDUKU MATLADARU SIR....MA VRK SIR NI ANE HAKKU AVARIKI LEDU.....
Carona time lo pranalani balibetti seva chesaru doctors
Don't blame all
Iam highly educated trained psychologist , after watching vrk and Dr pv sathynarayana videos and iam diabetic started these program , iam insulin dependent ,use 60 units of insulin daily, for 3 days iam not using any insulin and tablets , surprisingly my sugar level is 160 after food , wonderful , it is like miracle ,this doctor lacking in proper knowledge of his own science and feeling insecure , ignore this type innocent doctor
Hi sir ,now are u using any insulin and which diet u suggest for insulin based person like 2meal or one meal or liquid diet please suggest me
First get glucometer and if u have bp get bp moniter, I started vrk program on 27feb with insulin my blood sugar after food was 130 to 150. First day itself I stopped insulin and tablets , I checked my sugar with glucometer sugar after food was 168 without any insulin and tablets . This amazing and working
Iam doing one meal, after taking fat that is coconut oil and butter u never feel hungry, here iam exclusively taking about my body, I don't how your body responds , before starting check your sugar and same day night also check ur sugar level, check every day morning and evening , based on sugar levels u should take insulin, I suggest you to watch complete videos lengthy then start
Sir, tq so much for ur experience and time also
So sir, now u r not using insulin
Great
Haaa haaa.....i don't think you're a doctor
ఆయనను నమ్మీ మోసపోవడానికి ఆయనేమి మా ఆస్తులు అడగడం లేదు... కనీసం ఒక్క రూపాయ్ కూడ తీసుకోవడం లేదు
Surya Middela right
Edaina health issues vaste evaru address cgestaru
@@phalgunachinni5652 మా అమ్మ కి షుగర్ ఉంది...మీకు తెలిసిన ఏ డాక్టర్ ను అయినా అడ్రెస్ చేయమనండి... నేను తగ్గిస్తాను, ఎటువంటి సమస్యలూ ఎదురవవు...మళ్ళీ తిరిగి రాదు అని...ఆ డాక్టర్ కాళ్ళు కడుగుతాను...
@@ramkrishnamanda Diabetes is not a disease. Doctor 10% own 90% our hands doctors meeda edavavaddu manake nastam. Tablet vesi edaina thinavachu anevaallu chala ekkuva mandi vundavachu.
@@phalgunachinni5652 ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు...
టాబ్లెట్స్ వేసి ఏమయినా తినవచ్చు అని ఎక్కువమంది చెప్పడం కాదు..ఏ డాక్టర్ అయినా అదే చెప్తున్నాడు. వాళ్ళు చదువుకుంది అదే కదా... కానీ, ఇప్పుడు vrk గారు చెప్తుంది...టైపు2కి పొరపాటున కూడా మెడిసిన్ వాడకండి అంటున్నాడు...ఇది 100% result ఇస్తుంది...మరి, doctors ఒకసారి review చేసుకోవచ్చు కదా...ఎక్కడో mistake అయ్యాం అని...ఇందులో ego issue ఏముంది
డాక్టర్ల మాటలు నమ్మి ఆస్తులు అమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు డాక్టర్లు లైసెన్సుడ్ కిల్లర్స్
Vrk garu prajalaki manchi cheyalanukuntunnaru cheyyanivvandi daya chesi..
Yes you are absolutly correct
Just maleria ki 2lacs karchu pettincharu
Bayapetti serious condition ani cheppi
Yes 101 percent correct
Srinivas G, are lofer Malaria brain ki infect aithe adi serious Malaria ne ra lofer ga, don't think Malaria is normal fever
Docter you are wrong.
డైట్ మీద అవగాహన లేకుండా ఈ డాక్టర్ గారు , దాని గురించి మాట్లాడటం చాలా వింత గా ఉంది. కనీసం డిబేట్ కి వచ్చే ముందు అయిన ఆ ఆహార విధానం గురించి తెలుసుకొని రావాలి. అంతే కానీ నేను పట్టుకొన్న్ పిల్లికి 3 కాళ్ళు అన్నట్లు ఉంది డాక్టర్ గారి వ్యవహారం :(
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮. 😮
😮😮😮
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
డాక్టర్ చాలా అజ్ఞానం తో ఉన్నారు
Dr Bhushan handled the controversies extremely well. Hats off !!
So many health benefits in veera machineni diet , it is my personal experience veera machineni is Legend of natural Doctor and great health reformer
ఏమయ్యా డాక్టర్ గారూ మీ హాస్పిటల్స్ మూసేస్తారని బయమేమో
Nuvvu vasthe moosestham definite ga, don't worry
GOD IS GREAT you tube channel, are maa ki, aayana chettu kinda table vesukunna lakshalu sampadinchagalaru, he is nephrologist ra, it means one of the great and toughest subjects in the world
Deit follow ayyi aapesi chudu...reality telustadi...it is one of the worst deits ..2020 as per US reports
Vrk garu meeru etchhe confidence to sagam jabbu tagulutundi nice sir
Sri Bhushan garu is one of the best nephrologist in India.we are fortunate to have him in Hyderabad
DEAR DR. MEERU RAMAKRISHNA DIET STUDY CHEYAKUNDA DISCUSSION KI ENDUKU VACHARU
Santhosh Gudala byxxx
I am a Gastroenterologist working in England . Ranakrishna propose chese diet valla no doubt initial stages lo kontha weight thagochu and blood sugar levels kooda koncham thagochu but in the long run elanti diets valla multi organ failure loki velle chances chaala unnai.
Good health is a combination of a good balanced diet ( carbs , proteins, fats , vitamins and minerals) , regular exercise and medicines if needed . Medical problems like diabetes and hypothyroid have genetic links and the actual cause till date is not fully understood . It is multifactorial . Blood sugar reading or weight tagginantra matrana diabetes cure aipoyinattu kaadu . If this were to happen in the west he would be jailed immediately for misleading innocent people . He is an illiterate and fame seeking maatakari and a businessman .nothing else. Please think sensibly and lead a happy and healthy life . There are no shortcuts to success
Kalyan Pedd : you are 100% correct. In our country..People don't think on your lines. Mob psychology. Eve n now , there are people who believe .!Gold can be doubled over night through mystic ..tantric .pujas.
Correct doctor, mass hysteria
After diet he saying take millets.
Viramachinenu గారు నేను మీతో akibavistunnanu u r super
Correct madam
That
PA khadarvalli
very good discussion and veeramachineni gaaru u r great sir
వీరమాచనేని రామకృష్ణ సార్ చెప్పిన విధంగా చాలా మంచి పోగ్రామ్ బాగుంది. కానీ డాక్టర్లు బప్పుకోరు.
Rafiq Md
I'm Rx thumbnail mom
Rafpiq Md
sanka naki poyaru maavallu
Kotikokkadu v.r.k.sar
We r with vrk Garu....
If possible u also do free service.
దొంగ డాక్టర్స్ కంటే ఆర్ కె గారి డైట్ మంచిది
Ramani ramakrishnakitodite
@@gsrinivasreddy1007 q1qqqqqk8 q1
Yentha teskunnav Veera machineni dhaggara
This debate is 100% useful for the society.👍
Thanks to this NEWS Channel.
ఫేక్ ఒబేసిటీ క్లినిక్ లని ఎప్పుడూ విమర్శించరు.. కొవ్వు తీసే ఆపరేషన్ ని విమర్శించరు.. జీర్ణాశయ ఆపరేషన్ చేయటాన్ని విమర్శించరు.. వాటిల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవా? వీరమచినేని గారిని విమర్శిస్తున్నారు.. ఆయన కొంతమంది డాక్టర్లు లాగా డబ్బుకోసం కక్కుర్తి పడటంలేదుగదా
Super..comments.
dr, garu అనేది
vrk diet గురించి ఎంబీబీఎస్ లో లేదు కాబట్టి
మేము study చేయం
మేము ఒప్పుకోను అంటారు
మీ వెకిలి నవ్వు డాక్టర్ గా శోభని ఇవ్వజాలదు ! మీలాంటి డాక్టర్లు చేయలేని పనిని ఒక కామన్ మెన్ చేశాడనే అసూయ, ద్వేషం మీ హావభావాలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది !?
Mohammad Karimulla
Dr.Guram Dhana prakash chowdary te
yes👌 veramachineni is best.
Mohammad Karimulla, re Karri mulla naa kodaka mee into evarikaina heart attack, stroke vasthe vrk gadida daggara treatment cheyinchuko vaadu spot lo sasthadu
Evaridi vekili navo meeku ardam caleda yakcident jarigite vrk dagarKu potara
Hats of u VRK sir ur really great...Mee meedha doctor s fire avuthune vuntaru...Endhukante enakata oka sametha vundhi " VUNNA MATA ANAKURA VOOLLO VUNDAKURA"" ur diet n ur theory is super because true men's life is ancient time...WE SUPPORT U SIR GO ON....
మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేని జీవన విధానమును పాటించమని చెప్పటం తప్పెలా అవుతుంది డాక్టర్ గారు మీ బుద్ధి మార్చుకోండి
మీ డాక్టర్స్ మాట వింటే శరీరం మొత్తం విషం గా మారుతుంది...
keto diet was ranked as the worst for healthy eating this year 2020by US News & World Report.
@@deepthi1605 where is it published? It's not ketone diet..it's fat n protein diet
dayachesi meeru hospitals ki vellakandi.. mimmalni evaru force cheyyatledu..valla family members ki kuda same treatment istharu doctors..so alochinchandi
Doctors are doing business with lives of public.
Vrk is doing public service.
90 percent doctors egg Yello vadhu antaru. Ee roju Yello kuda tinavachu antunnaru, great sir.
సాయి గారు ఈ డాక్టర్ 20 రొజులనుండి ఎదొ ఒక చానల్ లొ వస్తున్నాడు , రామ క్రిష్న గారి డైట్ ని వ్యతిరెకిస్తున్నాడు. కాని ఈరొజు ఆయన మాటలలొ రామక్రిష్న గారి డైట్ గురించి మాట్లాడుతు, అయన ఎదొ తినమంటారు, నాకు సరిగ్గా తెలియదు అన్నాడు. ఎది తెలుసుకుకుండా 20 రొజులనుంచి ఎలా oppose చెస్తున్నాడు. అది సరైయినదొ కాదొ తరువాత విషయం , ముందు చానల్ లొ మాట్లాడు తున్నప్పుడు కనిస పక్షం తెలుసుకొని రావాలి కదా? TV9 వచ్చాడు, ABN లొ వచ్చాడు, MAHA TV లొ వచ్చాడు, ముందు పూర్తిగా విని, తరువాత అందులొని లొపాలను చెపితె, మాలాంటి వాళ్ళకి ఉపయొగం ఉంటుంది,
Funny Videos- You Tube , అవును నిజం ఈ dr ఏమి స్టడీ చేయకుండా మాట్లాడు తున్నారు.
Great discovery in the medical history hats off to you vrk Garu.
మిమ్ములను నమ్మి బాగుపడిన ప్రజల కన్నా మీ కక్కుర్తి కి ఆస్తులు అమ్ముకున్న వారు చాలా చాలా ఎక్కువ సార్
nijam andi
rajagopal reddy just dont comment pp sir
Correct sir
rajagopal reddy సూపర్
rajagopal reddy 1000% true bro.
బాబూ మీ డాక్టర్స్ చచ్చిన వారికే వైద్యం చేసిన మహా వీరులు
YOUR ABSOLUTELY CORRECT ANNA
anthe..kaadhu...baagaa money vunna vaari ni champe..yamudu lu koodaa..ex: puttaparthi baba..jayalalitha sp balu.
veeramachineni healthy ga unnadu aa doctor kante
VRK diet ను గురించి నాకు తెలియదు. కానీ Refined oil వాడమని doctors సలహా యివ్వడమనేది వాస్తవము.
Doctor s daily tablet vesukovali, diet maintain cheyyali antaru sugar patients ki but by following vrk sir I got result within 10 days then y u r telling without knowing his diet
Dr.Bhushan, I am very much impressed by your concern for patients and society.
మా నాన్న ఆప్లాస్టిక్ అనిమియా (బ్లడ్ క్యాన్సర్ ) తో భాద పడుతుంటే తనను ఒమేగా కాన్సర్ హాస్పిటల్ లో జైన్ చేశాము. బ్లడ్ కాన్సర్ కు ట్రీట్మెంట్ ప్రారంభించి అతడు బ్రతకడని తెలిసి కూడా దాదాపుగా 4 లక్షల బిల్ చేసి ఇంకా ట్రీట్మెంట్ చేస్తుంటే నేను వెళ్లి డాక్టర్ను సార్ మా నాన్న కు ఇప్పటికి 4 లక్ష ల బిల్ అయ్యింది మిరేమో క్లారిటీ ఇవ్వడం లేదు బ్రతికే టట్టుంటే మేము ఇంకా డబ్బు పెట్టడానికి రెడీ సార్ అని అడిగితే ఆ డాక్టర్ వెధవ, బాబు మీ నాన్న ఇక ఎంతో కాలం బ్రతకడు అని జవాబిచ్చారు. అంటే ఆ వెధవ డాక్టర్ గాడికి తెలుసు ఈ జబ్బుకు ట్రీట్మెంట్ లేదని అయినా కూడా డబ్బుల ఆశకు ట్రీట్మెంట్ చేశాడు. సో సమాజం లో ఇలాంటి డాక్టర్ లం...నా కొడుకు లు కూడా ఉంటారు. కొందరు డాక్టర్ల కు డబ్బే పరమావధి.
డాక్టర్ లను దేవుడితో సమానంగా చూస్తారు ప్రజలు. ఇలాంటి వెడవలనుండి డాక్టర్లకు చెడ్డపేరు వస్తోంది.
Vijay Kumar మా నాన్నగారికి కూడా రమేషుబాబు హాస్పిటల్ డబ్బు తినేశారు
Dr గారు మి ఫీజ్ ఎంత
Doctors confidence levels reveals the intensity of facts. BELIEVE in BHUSHAN sir my dear Indians
సైన్స్ మార్పులకు లోను కదా, 1970 లో వచ్చిన సైన్స్కు కొత్త పరి శోధన ఫలితాలు రావద్దా, ఈ శ్రీ భూషన్ రాజు మెడికో ల కు చదువు చెప్పి నట్లు మాట్లాడు తున్నారు.
viramachineni Sir....meeru great great ....meeru correct answer cheppeysariki doctor ego bayata padindi..meeru cheppey answers anni correct ani doctors ki telusu..but vallu fees theesukoni cheptharu..meeru prema tho uchitaga manchi chestunnaruga..andukey andaru jealous feel avutunnaru .meeku devudi ashisulu eppudu vuntaai sir..
డాక్టర్ గారు!
మీ పేరు భూషణం!
మీ వెకిలినవ్వుకి గుర్తొస్తున్నాడు యాక్టర్ నాగభూషణం!
ఇక చాలు తగ్గించండి మీ సంభాషణం! వీరమాచనేని ఒక ఐరావతం!
మీ సంభాషణకు జ్ఞాపకానికి వస్తుంది వీధి శునకం!
పైన క్రింద ఉన్న పోస్టింగులలో ఒక్కటైనా వచ్చిందా మీకు అభినందనీయం!
వచ్చినవన్నీ మిమ్మల్ని చీదరించే ఛీత్కార
సుమహారం!
ఈ సుమహారాన్ని ధరిస్తారో!
విదిలించి ప్రజల మనసుకు దగ్గరవుతారో!!
మీదే నిర్ణయం!!!
Dr
Bhushanam cheppedi yemante doctor pusthakalu chadivadu. Kabatti vallu yemi cheppina chellipoddi ani.rk chadavaledu kada anduke shastreeyatha ledu antunnadu. Doctor ki yentha igo.
అబ్బో ఏమి కవితలే సూపర్
precautions while taking fat 1) use only cold pressed coconut oil 2).dont use 70 grams at one time -better use in 3 installments -less coconut oil at a time body handles it better-no vommittings no body disturbance(as coconut oil goes in,pacreas gland releases lipase and body uses coconut oil- if more coconut oil at one time-body may not release enough lipase so handling may be bit difficult by body-so use reasonable quantity3).creatinine is a waste product of protein handling by body.it must be in control test required-dont eat too much protein so that you control creatinine easily.4).taking lot of water is good, but lot of water can take out via urine sodium-potassium electrolytes from body out-so make sure you drink lemon juice for potassium and use a small spoonful salt in each waterbottle-salt gives sodium- if electrolytes balance is upset then heart rhythm can get affected5) uric acid is a waste product that comes out of fats digestion by body-you need to check if uric acid is less than limits.more uric acid in body creates joint problems. good cold pressed coconut oil is available online at grammium.in. quality is good. since coconut oil is the basis of low carb-high fat programme, you must use good quality coconut oil.
అసలు రామకృష్ణ గారు చెప్పినదాని గురించి కనీస అవగాహన లేని డాక్టర్ తో AP 24x7 టీవీ చానల్ వాళ్ళు ఎందుకు debate పెట్టారు? దీని వల్ల ప్రజలలో అనవసర ఆందోళనలు మొదలవుతున్నాయి. ఈ debate వల్ల ఏమి ఉపయోగం లేదు.....!!!!
SarathBabu Yadlapalli yes
Neekem arhatha undani comment chesthunnav
Refined oil centres moosinanduku Chala thanks
1.Aadhar refined oil
2.Sunflower refined oils
3.All refined oils. Banned by vrk.
Ika no problem
Karona ki mandu kuda ayane thestaru
Dr Bhushan garu great
Veeramachineni diet is very good
చచ్చినవారికి వైద్యంచేసే డా!!చవటలా వీరమాచినేని ఆహారపు ప్లాన్ ను విమర్సించేది
Jagan Mohan Rao Avula
vrk tho cheyinchukondi surgery lu ,treatment lu.....haha....den u vl know d value of doctors
Jagan Mohan Rao Avula
Jagan Mohan Rao Avula þhghv
Jagan Mohan Rao Avula
Diabetis 2 genes valla kaadhu life style valla vasthundhi....Nijalu bayata pette sariki andaru cover chesthunnaru..Nenu RK gaari diet tho sugar thaghinchukunna..he is ultimate god.
Finally this doctor proved his incapability in his speech about diet. He is the most educated stupid. I feel he never did analysis about anything. He don't know how to do analysis. If he know, he can speak more about diet like Dr. PV Satyanarayana. He is speaking more stupid things.
Really it s working my age is 31 now im very happy to take korralu.starting it is little bit difficult later i realized.
ప్రజలు చెడిపోతున్నా కాం గా ఉంటేనే కదా ప్రజలందరూ రోగాలు తెచ్చుకుని డాక్టర్ దగ్గరికి పరుగెడుతారు. కాబట్టి వాళ్ళు మంచి విషయాలు ప్రజలకు చెప్పరు.
Sir, you are not only a doctor but also a good communicator!!!
కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకు కళ్ళ ముందు ఉన్నది కూడా కనపడదు. ఈ డాక్టర్స్ కూడా అంతే.
As an educated i trust you Mr. ramakrishna garu. infact meeru pravesapettina e vidhanam really works moreover Swardham leni mi thapathrayam mimmalni vijayam vaipu nadipisthundhi am confident in that. Dairyam ga mundhuku sagipondi. we support you.
Vrk Good
డాక్టర్ రామకృష్ణ గారు ఎంతో మందికి. డైట్ ప్లాన్ చెప్పి ఎంతో మందికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్న కల్పిస్తున్నారు. ముఖ్యంగా దాని వలన ఆత్మ కు ఆత్మ తృప్తి మాత్రం మిగులుతుంది. కానీ కోట్లు కోట్లు దోచుకోవటం లేదు. ఆయనకు శతకోటి వందనాలు. కానీ భూషణంగారు ఇలా ఎంత మందికి ఉచితంగా సహాయం చేశారు ఆయన ఆత్మపరిశీలన చేసుకోండి మాట్లాడితే బాగుంటుంది.
Pora gutle 👹 half knowledge idiot😮
Vrk garu meru super e docters ki dabbu pichi pattindi
I am also diabatiec patient I will do it and come back to you.ramakrishana garu let me know what should I do to get rid of diabaties.
VRK SIR REALLY ACF LEADER 👌
My HBA1C came from 8.1to ,6.5 within a month after following VRK diet
Vrk diet only temporary solution
@@bhoyarswarupa9861, then what is the permanent solution
ఏ డాక్టర్కు treatment అవసరం
Srinivas Kandepu
Both are not my friends. Unexpectly I checked my bloodsugar it was 256.My wife told that go to Hospital,but I don"t go anywhere. I simpley cut carbohydrates and increase fruits,after 4 days my bloodsugar is 124 and my wife blood sugar is still 200,and my wife using still medicine.So don"t beliave any one,think your self and change lifestyle.
EGGS, oil తిన్నొద్దు అని బొర్డ్ పెట్టి మరి చెప్పారు, కావలంటె ఎ కార్డియక్ సెంటర్ కైయిన వెళ్ళండి చెపుతారు. హైదరాబాద్ లొ ఉష ముళ్లపుడికి వెళ్ళండి
Funny Videos- You Tube
its true, EGGS, oil తిన్నొద్దు అని బొర్డ్ పెట్టి మరి చెప్పారు ushamullapudi lo.
వీరమాచినేని రామకృష్ణ గారు ఈ సేవ అందిస్తున్నందుకు ఆయన ఏమీ వేల రూపాయల ఫీజు తీసుకోవటం లేదు. ఆయన ఈ చర్యలను వైద్య సేవలు వ్యాపారంగా మార్చేసిన కొంతమంది డాక్టర్లుకు సహజంగానే నచ్చదు.
Doctors andaru dongalu dochukutnnaru patent ki advice kuda evvaru complete frade 1000%
VRK SIR nenu mee dait follow aite 10 kgs taggina
చాలా మంది డాక్టర్స్ ప్రజలను అమాయకులను చేసి వాళ్ళ జబ్బుల పేరుతో వాల్ల సొమ్మును దోచుకుంది చాలు . కనీసం మీ జబ్బులు తగ్గించు కోవటానికైనా రామకృష్ణకు సంప్రదించండి సార్
DR. SRI BHUSHAN GARU EXPLANATION IS LEART WISDOM VRK'S EXPALANATION IS EXPERIENCED WISDOM
To Quickly brief up the Doctor on the show that Majority of Doctors & Nutritionist's say that Yellow part of Egg should be left out and they suggest to eat Egg White only. Isn't this True?
Health Pal i dr k udaya sankar world famous children specialist has been advising egg yolk to 9 months old infants twice weekly& egg white to one year old infants daily since 35 years in my practice h& 2 limca book of records & 5 world books of records & contributor to more than 100 international medical text books in the world. I sudied in london and Singapore higher studies in pediatrics & 10 years working experience in foreign countries. This diet is copied diet . It is not his invented one.
Absolutely Dr Uday, Keto diet is copied, I appreciate VRK's efforts to take it masses.
super Vkr garu
I agree with doctor... Because when I was suffering with fever my dad never lets me to eat rice. But no doctors suggest to not eat rice, or any particular food. When I lived in Belgaum Karnataka, my colleagues says not eat chapati when you get fever. I was quite surprised actually. I eat chapati in Hyderabad especially when I get fever. In Belgaum when I get fever I eat only rice with butter milk which My parents never encourage that at home they believe that it leads to jaundice. Nothing serious as along as you take it in limit. I still eat chicken biryani whenever I get fever. Nothing happened to me.
This doctor should learn to accept the facts
veeramachaneni ramakrishna gari deit correct. I followed it as he said. My weight loss was success and diabetes is balanced. I stopped using medicine's. Ela roogalu nayam kaavatam aney Di nijam ayyna kuda, kontha mandi doctor laku nachatam leadu. Janaalaku nijalu arthamayyaka doctors cheappinndi correct ah kada ani alochinnchatam start chestharu. That is good for the society. But not for doctors. Thanks for veeramachaneni ramakrishna Gary, elannti knowledge ni echinanduku.
Docters mee bojjalu tagginchkondi
Adityasotram
Ha ha ha
Diseases vasthe vaadi daggarike vellandi, siggunte doctors daggariki raavoddu
😂😇👌
Vrk dite chesi ma mother vikalanguralu kakunda kapadukunnam and sugar purthiga nayam ipoindi.......its tru scince
మీకు ప్రాక్టీస్ లేకనే వచ్చి కూర్చున్నారు
keto diet was ranked as the worst for healthy eating this year2020 by US News & World Report.
How many got benefit from this Diet..?
ఏమండీ! డాక్టర్ గారు మీరు సగం సగం తెలుసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు.కొంపదీసి మీరు వైద్యం కూడా సగం సగం తెలుసుకొని చేస్తారా ఏమిటి? అయినా మిమ్మల్ని అని ఏం ప్రయోజనం లెండి.మీలాంటి అర్థ పరిజ్ఞానం కలిగిన వాళ్లని చర్చ కు పిలిచే ఛానళ్ల వాళ్లని అనాలి.
V Shadow
Doctor explanation is excellent 👌
Hatsoff veera machineni
నేను వి ఆర్ కే డైట్ చేశాను. 20 కిలోలు తగ్గాను. తర్వాత చేయలేకపోయాను. కేవలం నా మందు హ్యాబిట్ వల్ల. చాలా అద్భుతమైది. ఆచరించడం చాలా కష్టం. అలా అని ఆయన తప్పు కాదు
Yes
This doctor z very egoistic
Once I met him in NIMS , he thought he z best nephrologist in world and he knows everything about
anudeep reddy I
Ma nanna liquid diet chesaru eyana cheppinattu 1 week bagunaru kani sudden ga body loni anni levels padipoyay.
Baga weak ipoyaru lech nadavaleni position kellipoyi matakuda vachedikadu
Sudden ga hospital look join chesam doctors titesaru anaru cheparu diet chymani ani.
Almost undarika ani cheppasaru doctor.devudi daya valla batiki baitapadaru.
Thanks to god🙏
ee doctor ganaki em pani ladu , not having point with doctor is telling all bull shit
my husband hbA1c is 9.5 dr.said good to him I did VRK sir diet after leaving diet 3 months later my hba1c is 5.5 he said nothing to me and was shocked so u people decide
Eee doctor donation Katti Dr ainatlundi..... veeramachineni is right ....I recommend being a medical practitioner.....
Orey ayana aims chadivadu nuvvu rmp
RMP doctors kuda doctors manaki,
Vallu kuda chivariki AIMS lo chadivi na qualified vallani commnet chestunnaru em Desam raa baabu
keto diet was ranked as the worst for healthy eating this year2020 by US News & World Report.
డాక్టర్స్ ని దేవుడు తో సమానం అని భావించే సమాజం మనది ... కానీ ఈ రోజు వాళ్ల వ్యాపారం కోసం జనానికి అందే మంచిని కూడా చెడుగా సృష్టించి వాళ్లు సాగించే నాటకాలు చూస్తే నిజం గా సమాజం వీళ్ళను ఎంత దూరం ఉంచితే అంత మంచిది .. ఇది అందరు డాక్టర్ కి కాదు ... స్వార్థం తో జనం జీవితాలు జీతాలతో ఆడుకొనే వాళ్లకి మాత్రమే ... మీ శంకర్ శ్రీనివాస్ సిద్దా
వీరమాచి నేను గారు మీరు ప్రజలకి చాలా అవసరం ఆ డాక్టర్ గాడి మాటలు పట్టించు కోవద్దు మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం
దీనిని బట్టి డాక్టర్లు 90% తెలివితక్కువ వాళ్ళు ,వీరమాచినేని గ్రేట్
Forget VRK. How one diet plan works for everybody? As a doctor, you are supposed to provide answer, not pose the question. Doctor garu, Why don't you prove that it is wrong, instead of the general Sochi? We understand that his diet plan is hitting your livelihood and lies. Now, shut up and let him do the social service.
A doctor kullu.padakura
Veeramachaneni gari diet is working well for diabetis and weight loss, practically proved to my relatives with in month..Iam thank full.
veeramachineni great
I support Ramakrishna garu. His concept is right
Dr. Garu chala noppiga vunda meeku..