ఏంటి రా ? ఏంటి రా వగావ్.. మహిళని అంత మాట అంటావా ? కడప కార్పొరేషన్ సమావేశంలో, అవినాష్ రెడ్డి పై

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 35

  • @raj432-h8x
    @raj432-h8x 4 години тому +19

    మేడమ్ గారు మీరు చరిత్ర తిరగరస్తున్నారు , పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కారని నిరూపిస్తున్నారు

  • @kasijagannadhamsilaparaset5078
    @kasijagannadhamsilaparaset5078 3 години тому +13

    సివంగి అమ్మ

  • @venkatyedururu7418
    @venkatyedururu7418 3 години тому +15

    కడప లో సరైన సింహం మాధవి రెడ్డి MLA గారు, GREAT LEADER IN KADAPA TDP

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 59 хвилин тому +1

    🦁🦁Kadapa 🔥ReddyAmma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 5 годин тому +14

    జై మాధవీ రెడ్డి, జై TDP

  • @srinuchowdary7777
    @srinuchowdary7777 4 години тому +13

    Avinash reddy get ready to go jail

  • @konururamakrishna4992
    @konururamakrishna4992 3 години тому +10

    ఈ చర్యలుకు ycp మూల్యం చెల్లించుకుంటుంది.

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 4 години тому +11

    Good JOB madam🎉

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 20 хвилин тому

    కడప రెడ్డమ్మ 🦁🦁🦁🦁🦁

  • @padmapriya509
    @padmapriya509 2 хвилини тому

    Superb Madam.

  • @CBNArmy9
    @CBNArmy9 5 годин тому +14

    మాదవి రెడ్డి గారు మీరు ఏమైనా చేయండి. కడప మేయర్ సిటు టీడీపీ చేతిలో ఉండాలి.

  • @satyanarayananarkedimilli1173
    @satyanarayananarkedimilli1173 3 години тому +6

    టైగర్ కడప రెడ్డమ్మ

  • @vedanthsambaturu
    @vedanthsambaturu 2 години тому +5

    *కడప నగర మేయర్ సురేష్ బాబు గారి వివక్షపూరిత ధోరణి అత్యంత శోచనీయం - డా.జీలాన్*
    తప్పు చేయడం మానవుడి లక్షణం,ఆ తప్పుని సరిదిద్దుకోవటం బుద్ధిమంతుడి లక్షణం, ఆ తప్పుని మరళ మరళ చేయడం మూర్ఖుడి లక్షణం..‌ మహిళా MLA ను పదే పదే అవమానించడాన్ని తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సభ్యసమాజం తలదించుకునేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైకాపా నాయకులు సభలో ప్రవర్తించడం బాధాకరం. చేపల మార్కెట్ ను తలపించేలా సభామర్యాదాలను గాలికి వదిలేశారు. గత వారం కడప కార్పొరేషన్ పాలక మండలి ఆమేదించిన తీర్మానాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. అవినీతి తారా స్థాయికి చేరింది . పాలన గాడి తప్పింది. కార్పొరేషన్ ఆస్తులను దారాదత్తం చేస్తున్నారు. ఇవ్వన్నీంటినీ ప్రజల దృష్టికి రానివ్వకుండా కక్షపూరితంగా కుర్చీ వేయకుండా వివాదానికి సృష్టిస్తున్న కడప మేయర్ తీరును ప్రజలు గమనిస్తున్నారు. మీ అవినీతి అక్రమాలను ఢంకా బజాయించి ప్రజలకు వివరిస్తామని తెలియపరుస్తున్నాము.
    డా.జీలాన్ బాషా
    టిడిపి అధికార ప్రతినిధి కడప‌.

    • @ramakotaiahpowduri4693
      @ramakotaiahpowduri4693 2 години тому

      Chaduvu leni avineethi parulu agnanamlo munigi poivuntaru corporation evari jagiru kadu

    • @Pinaki479
      @Pinaki479 45 хвилин тому

      వై. సీ. పీ రాక్షస మూకలు సర్వనాశనం అయిపోతేనే మంచి వాళ్ళు, ఉత్తములు, అమాయకులూ శాంతిగా బతుకగలరు. భద్రకాళి మాధవీ మేడం గారే ఆ పని చెయ్యాలి.

  • @janach5636
    @janach5636 4 години тому +4

    Madavi reddy grate medam

  • @nagendrababu-tu1xj
    @nagendrababu-tu1xj 54 хвилини тому +1

    సూపర్ అమ్మ కడప రెడ్డామ్మ

  • @sreekanthkandala9570
    @sreekanthkandala9570 2 години тому +1

    Jai madhavi akka

  • @onlinetrans
    @onlinetrans 4 години тому +1

    Deni gurinchi ee godava
    Gelichina vallani blackmail chestunnaru.

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 2 години тому +1

    కోర్టులో కేసు వెయ్యాలి కుర్చీ వెయ్యనందుకు

  • @veerbramham8081
    @veerbramham8081 2 години тому +1

    Jai మాధవి reddy అక్క 👌👌

  • @naveennave8947
    @naveennave8947 2 години тому

    Kurchi kosam entha yedupu

  • @india5957
    @india5957 Годину тому +1

    మాదవి గారు వొవర్ యాక్షన్,,,6 హమీలు చెయ్యాలి,,ప్రజల కర్మ నెడు

  • @manjulaarani3947
    @manjulaarani3947 2 години тому

    Veyvaru veyvarini maotalatho gayapady vidhamuga maotladaraodhu

  • @VijayalakshmiVelagapudi-my1oo
    @VijayalakshmiVelagapudi-my1oo Годину тому

    Kadspa simham madhavi jagangada aamanu edurukora neeku dsmu untay

  • @sreekanthkandala9570
    @sreekanthkandala9570 2 години тому

    Mayor,kadapa MP and YS jagan andaru kadapa lo inthavaraku roads beyyaledhu drinking water problem undhi adhi solve cheyyaledhu malla maa prajala nunde chetthaku pannulu kattinchukoni kadapa city lo gunthalanu enduku poodchaledhu. Ippudemo mayor ladies nu respect cheyyakunda MLA madhavi akka ku chair veyyakapovadam thappu. Kadapa emi eppatiki ys family ku jaagiru kaadhu,memu emi baanisalamu kaadhu.kadapa city kadapa prajalamu aina maa andaridhi ,memu votes besi gelipinchinamu MLA madhavi akkanu. So respect ivvalsindhe akka ku

  • @NarayanaReddy-bw9ns
    @NarayanaReddy-bw9ns 3 години тому +2

    Over action

  • @sreekanthkandala9570
    @sreekanthkandala9570 2 години тому

    Mayor and jagan playing dirty polictics.

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 59 хвилин тому

    🦁🦁Kadapa 🔥ReddyAmma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 5 годин тому +5

    జై మాధవీ రెడ్డి, జై TDP

    • @Ramarao-v7b
      @Ramarao-v7b 4 години тому +1

      Jai madhavi garu ycp vallu nasanam nee koruchanaru

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 58 хвилин тому

    🦁🦁Kadapa 🔥ReddyAmma 🦁🦁🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱