Nadikudi Railway Kanigiri new ubdates 12/9/2024

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 40

  • @krishnareddy1458
    @krishnareddy1458 3 місяці тому +4

    ❤🎉 వినాయక చవితి శుభాకాంక్షలు స్వామి గారు

    • @haricreations5067
      @haricreations5067  3 місяці тому

      ధన్యవాదములు సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆలస్యపు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @simhagattupalli
    @simhagattupalli 2 місяці тому +2

    2025 డిసెంబర్కి పామూరు వరకు వస్తుందేమో

  • @murthypulugundla4587
    @murthypulugundla4587 3 місяці тому +1

    Thanks for the information bro.

  • @shaiknayabrasool491
    @shaiknayabrasool491 3 місяці тому +5

    ఇంకో పది సంవత్సరాలు పడుతుందేమో ఇ రైల్వే లైన్ పూర్తి అయ్యేసరికి

    • @haricreations5067
      @haricreations5067  3 місяці тому +4

      నాకు అ సందేహం ఉంది సార్ 😂నేను అక్కడున్నా అధికారిని అడిగాను సార్! కనీసం కాళహస్తి అయినాసరే ప్రయాణం చేయగలుగుతానా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం మీరు పొదిలి నుంచి గాని దర్శి నుండి గాని హైదరాబాద్ వెళ్లొచ్చు అని చెప్పారు

    • @RameshBabu-v3e
      @RameshBabu-v3e 3 місяці тому

      😅​@@haricreations5067

    • @sureshreddy3350
      @sureshreddy3350 2 місяці тому

      Mana manamallubmana manamarallu chustaremo

  • @sreelathakondru6983
    @sreelathakondru6983 3 місяці тому +1

    Vinayakachavithi ala chsavu sharma sampadinchu any have thank u guving information

    • @haricreations5067
      @haricreations5067  3 місяці тому

      ఈసారి వినాయక చవితి అంతగా ఏమి లేదండి. పప్పులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది ఈసారి గణపతి కార్యక్రమం కూడా అలానే ఉంది

  • @SkMahammad-xq9ii
    @SkMahammad-xq9ii 3 місяці тому +2

    Thank you sharma garu...

  • @stanleyratanaraj2791
    @stanleyratanaraj2791 2 місяці тому

    Good info . work isgoing slow

  • @tagoor100
    @tagoor100 3 місяці тому +1

    Good information swamy gaaru

  • @satyamsudha5947
    @satyamsudha5947 2 місяці тому +1

    మీరు చాలా కష్టపడుతున్నారు స్వామి

    • @haricreations5067
      @haricreations5067  2 місяці тому

      మీకు జరుగుతున్న పనులను గురించి తెలియజేయడమే అందులో ఉన్న సంతోషం నా కష్టంతో పోలిస్తే ఒక కష్టమా చెప్పండి

  • @MegaBalakrish
    @MegaBalakrish 3 місяці тому +1

    Well done Sir

  • @mohanvaraprasad4384
    @mohanvaraprasad4384 3 місяці тому +2

  • @chennababua9659
    @chennababua9659 3 місяці тому +1

    Happy to see the progress of the rly station tq sir

  • @krishnamrajupusapati1982
    @krishnamrajupusapati1982 2 місяці тому

    Nice information

  • @yadavallivenkatanagapramil8630
    @yadavallivenkatanagapramil8630 3 місяці тому +1

    Take care sarma garu

  • @swarnandrapradesh1
    @swarnandrapradesh1 3 місяці тому +2

    Updates is correct spelling. Ubdates is wrong spelling.

    • @haricreations5067
      @haricreations5067  3 місяці тому +1

      ధన్యవాదాలు 🙏సర్ నేను తెలుగు లెక్చరర్ ని కాబట్టి కళాశాలలో కూడా తెలుగులోనే పిల్లల చేత మాట్లాడమని చెబుతాను కనుక ఇంగ్లీష్ లో మాట్లాడటం చాలా తక్కువ మీరు చెప్పినటువంటి వాటిని అనుసరిస్తాను

  • @sistlabobby6464
    @sistlabobby6464 3 місяці тому

    Work progress poorest, unless fulltime concentration by state and central govt. The work not progress

  • @Sanath427
    @Sanath427 3 місяці тому +1

    Podili station complete inda sir

    • @haricreations5067
      @haricreations5067  3 місяці тому +2

      సార్ మూడో అంతస్తు పనులు జరుగుతున్నాయి దాని వీడియో ఈసారి గురువారం మీకు నేను తెలియజేస్తాను

  • @ashokkatta3112
    @ashokkatta3112 3 місяці тому +1

    Kng chintalapalem nundi , station ki route leda sir

    • @haricreations5067
      @haricreations5067  3 місяці тому

      సార్ ప్రస్తుతం కనిగిరి స్టేషన్ కి వెళ్ళాలి అంటే కొత్తూరు నుంచి కలగట్ల వెళ్లే మార్గం నుండి స్టేషన్కు చేరుకోవచ్చు లేదా పేరం గుడిపల్లి ఊర్లో నుంచి చేరుకోవచ్చు మట్టి రోడ్డు కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలి బండి జారుతుంది

    • @bankexamseverythinghere
      @bankexamseverythinghere 3 місяці тому

      Ongole nunchi darsi podili markapur railway project ravachu aa?​@@haricreations5067

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 3 місяці тому +1

    Sir Nadikudi to Srikalasti railway line total ga Anta KM's complete aaindi please reply

    • @haricreations5067
      @haricreations5067  2 місяці тому +1

      శావల్యాపురం నుండి దర్శి వరకు పూర్తి అయినది దర్శి కి ట్రైలర్ అని కూడా వేశారు శావల్యాపురం నుండి దర్శి కి 57 కిలోమీటర్లు పూర్తి చేశారు దర్శన్ నుండి పొదిలి కి 20 కిలోమీటర్లు పూర్తి చేశారు పొదిలి నుండి పొదిలి రాజుపాలెం వరకు పూర్తి చేశారు మొత్తం మీద 108 కిలోమీటర్లు పూర్తి చేశారు

  • @Rsvinfotech
    @Rsvinfotech 3 місяці тому

    Nh544g video share cheyandi sir

  • @TerupathiNagaraju
    @TerupathiNagaraju 2 місяці тому

    Bro mi nomber pettava