ఊహల పల్లకిలో ఊరేగుదామనే సరదా పురుషులకు సినిమాలో నటించటం అంత తేలిక కాదని తెలిపే సందేశంతో కూడిన నాటికి చాలా బాగుంది. శ్రీ నండుారివారు అదరగొట్టారు. మున్నంగి మెాహనరావు
అలనాడు మా ఇంట్లో Bush Baron Co. Radio(diodes) model ఉండేది. దానికి ఎడమ వైపు పై ఎత్తున blue magic eye ఉండేది. ఇవన్నీ చూస్తుంటే అది పదే పదే ఙ్ఞాపకమొస్తోంది. ఇవి పంపిన వారికి కృతజ్ఞతలు.
I have attended for many radio programs in 1984 and in one programmer, Nanduri Subba Rao garu corrected my dailogues.
super andi good. good memories and sweet memories in your past life
చిన్ననాటి జ్ఞాపకాలు గురుతుచెసినందుకు ధన్యవాదములు
Chinnanaatijnaapakaalu
బాగుంది
హాస్య కథలు వ్రాయడం లో నండూరి కి సాటి ఇంకొకరు కనిపించడం, లేదు
నాకు రేడియోకి ఫస్టుఫారం నుండి స్నేహం ...ఇప్పటికీ కొనసాగుతోంది ఇప్పుడుఫిలిప్సు ట్రిశూల్ రేడియో తో
నావయస్సు 76 సంవత్సరాలు
ఊహల పల్లకిలో ఊరేగుదామనే
సరదా పురుషులకు సినిమాలో
నటించటం అంత తేలిక కాదని
తెలిపే సందేశంతో కూడిన
నాటికి చాలా బాగుంది.
శ్రీ నండుారివారు అదరగొట్టారు.
మున్నంగి మెాహనరావు
🙏
Vinnanu.......bagundhi
Ento Bagunnadi. Dhanyavadamulu.
అలనాడు మా ఇంట్లో Bush Baron Co. Radio(diodes) model ఉండేది. దానికి ఎడమ వైపు పై ఎత్తున blue magic eye ఉండేది. ఇవన్నీ చూస్తుంటే అది పదే పదే ఙ్ఞాపకమొస్తోంది. ఇవి పంపిన వారికి కృతజ్ఞతలు.
Chalz santosham
Ippudu vintunna
నటుల బాధ😂
Ab ఆనంద్ గారు విజయవాడ లో ఉన్నారు ఇంటర్వ్యూ చెయ్యండి...
అంకుల్ అడ్రస్ కానీ మొబైల్ నంబర్ కానీ ప్రయత్నించిన దొరకలేదు.
అంకుల్ ని కలిసి చాలా సంవత్సరాలు అయ్యింది వారు నన్ను చాలా ఇష్టపడేవారు చాలా ఆత్మీయంగా ఉండే వారు
వారిని ఇంటర్వ్యూ చేయడం అంటే నాకు అదృష్టం ఉండాలి
@@MTR-2023 మీ డిటైల్స్ ఇవ్వండి
Lot of blunders in Direction. A lot