మిరప రైతులకు శుభవార్త, త్వరలో ఎగుమతులు || Chilli Export || parusavedi

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 60

  • @veereshkp380
    @veereshkp380 16 днів тому +13

    పురుగులు మందు రైతు కాదు బంధు చేసేది... గవర్నమెంట్ అమకుండ బంధు చేయాలి.. రైతు కాదు మరేదీ... గవర్నమెంట్ మారాలి..ఇది తెలుసుకోండి..plzz🙏🙏అందరూ..రైతులు మిందే ఏడుపు..😢😢,

  • @AruntejaArunteja-w4x
    @AruntejaArunteja-w4x 17 днів тому +4

    12000 velaa am matladutunnav boss
    Seed rate thaggincharu
    Fertiliser rates thaggincharu
    Daani gurinchi matladandi

  • @kodelarajesh9817
    @kodelarajesh9817 17 днів тому +5

    Em company seed bro

    • @parusavedi
      @parusavedi  14 днів тому

      @@kodelarajesh9817 ravi hybrid seeds harini

  • @sharecheybabu
    @sharecheybabu 17 днів тому +26

    Raithu emi chesthadu, asalu raithu chetilo emi ledhu. Antha seed and chemical company vallu chesthunaru. Mandulu vadakapothe yield radhu. Yield tacuva unte 15k lopu rate unte asalu mirapa veyatam waste. Asalu mirchi 2y varaku evaru veyakunda unte manchidhi

    • @parusavedi
      @parusavedi  17 днів тому +2

      అవును మిత్రమా

    • @Sathaiah-Bachanaboina
      @Sathaiah-Bachanaboina 17 днів тому

      Em seed anna adi ​@@parusavedi

    • @thotasrinu8150
      @thotasrinu8150 16 днів тому +2

      nejamey raithulu 2&3 years mirchi veyakunda panta marpidi cheyali

    • @srinugopisetty3136
      @srinugopisetty3136 14 днів тому

      Govravaniyulai na rythu mithrulaku mariyu company sodarulaku,rythu midha adarna pondhe Shri abilashulaku,ayya Adhina
      cheyali raithulu baga
      ebandhulo vunaru oka spray ki 4000,5000 karchu avuthundhi spray cheyakapothe pest chavadam ledhu atlani complete ga IPM midha adara padithe Eroju lo kastam sir already initiatal stage lo petubadi bagapetti vuntaru Inka IPM methods gurinchi purthi avagahan leka povadam valana rythu lu chal ebandhulo vunaru sarina mirchi rate kalipinchela plan cheyandi rythu gurinchi alochinchandi mi rythu sodarudu.

  • @VenkateswaruluVeeravalli
    @VenkateswaruluVeeravalli 17 днів тому

    Chalabagavivarinchavu.bro.

    • @parusavedi
      @parusavedi  16 днів тому

      ధన్యవాదములు

  • @pallavijaykumar9109
    @pallavijaykumar9109 17 днів тому

    Supar ga chepparu

  • @SandeepReddy-u7r
    @SandeepReddy-u7r 3 дні тому

    Seed name

  • @dharavathsanthoshkumar5294
    @dharavathsanthoshkumar5294 17 днів тому

    Em seed adhi

  • @danji9614
    @danji9614 16 днів тому +1

    Export epatinunchi open avithundi

  • @meeagriculturalyuvarythu6924
    @meeagriculturalyuvarythu6924 16 днів тому +7

    UA-cam ni చూసి రైతులు చాలా మోసపోతున్నారు ...

    • @parusavedi
      @parusavedi  16 днів тому +4

      100% కరెక్టే

  • @RaviHybridSeeds
    @RaviHybridSeeds 17 днів тому

    🎉🎉🎉

  • @YraghuYraghu-d8d
    @YraghuYraghu-d8d 16 днів тому

    Super brother f1 rakalu andaru sagu chasaru brother mare natu rakayalaku anduku rates padepotunaye chappande

    • @parusavedi
      @parusavedi  15 днів тому

      Natu rakalaku demand undi

    • @rajnarishetti
      @rajnarishetti 14 днів тому

      Due to over supply of similar varieties

  • @AruntejaArunteja-w4x
    @AruntejaArunteja-w4x 17 днів тому

    Mandulu vadakapote e rojullo panta pandutunda
    Ra meeru vachi pandinchu telustundi meeku
    Maatalu cheppatam easy

  • @GundarapuRavi
    @GundarapuRavi 16 днів тому +1

    ఇండియాలో అందరు ఒకేలా మిర్చి తోటలు పండించారు కొంత మంది పురుగు మందులు ఎక్కువ వాడుతారు కొంతమంది లిమిట్ ప్రకారంగా వాడుతారు రేటు అందరికీ ఒకేలా పడుతుంది

    • @parusavedi
      @parusavedi  16 днів тому

      ఒక్కక్క ఏరియాలో ఒక్కో విధంగా పండిస్తారు, పంజాబ్, మద్యప్రదేశ్...
      Ipm technology,నేచరల్ ఫార్మింగ్,.. ఇలా ఎన్నో రకాలలు పండిస్తారు

    • @sontisomasekharsekhar561
      @sontisomasekharsekhar561 15 днів тому

      Ipm, ipl కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ seed పెట్టుకున్నాము వాళ్లే మందులు ఇస్తున్నారు,కాకపోతే మార్కెటింగ్ ధర ఏముంటే అదే రేటు మాకు ఇస్తున్నారు దీని గురుంచి ఏమైనా క్లూ ఇవ్వగలరా అన్నా??

  • @Dadaodelpatel9640
    @Dadaodelpatel9640 17 днів тому

    A rakam seed idhy

  • @DaduKhalandar-l2m
    @DaduKhalandar-l2m 16 днів тому +2

    Good information sir

  • @mallaparajupeddinti7685
    @mallaparajupeddinti7685 16 днів тому +2

    గవర్నమెంట్ మంచి విత్తనాలు వదలాలి అన్న రైతులు ఏమిచేయ్యలేరు

  • @yerragotinaresh2652
    @yerragotinaresh2652 15 днів тому +4

    Export perugutundi ani cheppi raithu laku asha pettaddu sir ... Export lekane e year rate ledhu

    • @parusavedi
      @parusavedi  15 днів тому +1

      చైనా వాళ్లకు ఇప్పటికి మనము మిర్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము

    • @yerragotinaresh2652
      @yerragotinaresh2652 15 днів тому +2

      @parusavedi మరి రేట్ ఎందుకు పెరగలేదు సర్

    • @rajnarishetti
      @rajnarishetti 14 днів тому +1

      @@yerragotinaresh2652ఎక్స్పోర్ట్ ఉంటే రేటు పెరుగుతూ అని కాదు కొనుగోలు చేస్తారు అని కొనే వాళ్ళు వారి అవసరాలు దృష్టిలో పెట్టుకొని అంతవరకే పండిస్తారు కానీ ఎంతైనా కొంటాం అనడానికి లేదు. మిరప ఉత్పత్తి పెరిగినప్పుడు రైలు పడిపోతాయని గమనించండి

    • @dnaikodi
      @dnaikodi 13 днів тому

      🫡👍

  • @nagamaniponnam5133
    @nagamaniponnam5133 15 днів тому +1

    UA-cam channel ekuva nandhi chudalani ivanni chepthunaru asalu rate em peragadhu raithulu andharu two years vyavasayam cheyakunda untay andharu raithu mundhu nilabadatharu

    • @parusavedi
      @parusavedi  15 днів тому

      ఇక్కడ చెప్పింది కూడా అదే సార్,

    • @rajnarishetti
      @rajnarishetti 13 днів тому

      రేటు పెరుగుతుందని చెప్పలేదు భారీగా పడిపోతుందని అని రైతు పడే భయాన్ని పోగొట్టడమే మా ఉద్దేశం . తక్కువ రేటులో ఎక్కువ మొత్తం సరుకు వినియోగంలోకి వస్తుంది. పెరిగిన రేట్లను చూసి అధిక మొత్తం లో మీరు పండించడం వలన రేట్లు తగ్గిపోయాయి . రైతు ఆర్థికంగా చితికిపోయి రానున్న సంవత్సరం విస్తీర్ణం తగ్గిపోయి రానున్న రోజుల్లో బాగా ఉండవచ్చు.

  • @KalyanDevarneni
    @KalyanDevarneni 16 днів тому

    కరెక్ట్ చెప్పర్ అన్న
    ఆర్గానిక్ మందులు వాడండి కాయ నాణ్యత బాగుటుంది

    • @parusavedi
      @parusavedi  16 днів тому

      Tq కలళ్యాణ్ రావు గారు

  • @ramajipathipati5857
    @ramajipathipati5857 11 днів тому

    😂😂😂😂

  • @muneshdasari2787
    @muneshdasari2787 16 днів тому

    Idi e company seeed anna

    • @parusavedi
      @parusavedi  16 днів тому

      రవి హైబ్రిడ్ సీడ్స్ సంస్థ, రకం :హరిణి

  • @salman-jk1le
    @salman-jk1le 17 днів тому

    Export hepudu chalu aahitadi

    • @parusavedi
      @parusavedi  17 днів тому

      సంక్రాతి తరవాత ప్రారంభం అవ్వవచ్చు

  • @telugodufreefire1996
    @telugodufreefire1996 17 днів тому

    Andharu mirchi panchukuntaaru

  • @shaa1415
    @shaa1415 16 днів тому +1

    Speech ichhe vyaktini mirapa farming cheyamanadi telustadi.
    Kacchitanga mirapa over production avvuta undhi

    • @rajnarishetti
      @rajnarishetti 16 днів тому

      రైతుగా మీ బాధ ను అర్ధం చేసుకోగలము కానీ మనం డిమాండ్ కి మించి విస్తీర్ణం వెయ్యడం వలన నష్టం జరుగుతుంది . 10 నుండి 12 వేలు ఉన్నప్పుడు రైతులు ఎంత విస్తీర్ణం వేశారు 20 నుండి 30 వేలు ధర ఉన్నప్పుడు ఎంత విస్తీర్ణం వేశారు గమనించండి. డిమాండ్ మరియు సప్లై పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. 30 వేలు 40 వేలు ఉన్నప్పుడు మీరు అమ్మక పోవడం తో కొరత ఏర్పడింది . అలాంటి ధరలను చూసి కోత్త గా రైతులు మిరప వేశారు దాంతో ధరలు పతనమవుతున్నాయి

    • @parusavedi
      @parusavedi  16 днів тому

      ఎవరి పనులు వారు చేయాలి మిత్రమా, ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్టర్ కావాలి కదా.

  • @yedukondalubandaru5252
    @yedukondalubandaru5252 16 днів тому +1

    ఇది ఏ రకమైన సీడ్

  • @gundarapuchinnasunbaiah2761
    @gundarapuchinnasunbaiah2761 16 днів тому

    Yutubevlla. Raitulu. Mosapothunnaru