నిరాశలో బలపరిచే అద్భుత బాలయేసు / Infant Jesus Feast / Power of Infant Jesus / Infant Jesus Messages
Вставка
- Опубліковано 10 лют 2025
- Infant Jesus Feast, Power of Infant Jesus, Infant Jesus Messages, Infant Jesus sermon, Infant Jesus reflections,
Fr. Vijaya Raju, Vijaya Raju messages, Vijaya Raju Bavanu,
Catholic Telugu Sermons,
Christian Messages,
Catholic Telugu Messages,
Bro. Joseph Thambi, Bro. Joseph thambi pedavutapalli,
Catholic Telugu Messages, Telugu Christian Messages, Christian Messages, Christian Inspirational Messages, catholic, Telugu catholic, telugu catholic hub, telugu catholic speech, telugu catholic sermons, fr. Vijaya raju bavanu, fr. Vijaya raju, vijaya raju, catholic, catholic saints, catholic feasts, catholic songs, Christian songs, Our Lady, Mother Mary,
GOOD MORNING FATHER GAARU 🙏 HAPPY MORNING 🌄 TQ VERY MUCH FOR THIS GRATE MESSAGE 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మా కుటుంబాల్లో శాంతి సమాధానం వృధా చేయమని ఫాదర్ గారు మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మందిరములో చేరుటకు మాకు శక్తిని దయచేయమని ఏ అపవాది శక్తులను శత్రువులను జయించి శక్తి యేసు నామములోనే కలిగి ఉన్నదని విశ్వసించుచున్నాను నా కొరకు మా కుటుంబం కొరకు పిల్లల కొరకు ప్రార్థించండి దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏💐
ఫాదర్ ప్రభువు చిత్తమైతే మా కుటుంబం యొక్క అప్పు సమస్యలు నుండీ విడుదల దయచేయాలని పునీత అంతోని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్ధించండి స్వామి 🙏🙏🙏💐💐💐
ప్రైస్ దట్ ఫాదర్ గుడ్ మార్నింగ్ దివ్య బాల యేసయ్య నాకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి నన్ను స్వస్థపరచు తండ్రి ఆ ప్రభువు దయ మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేయండి ఫాదర్ 🙏🙏🙏🙏🙏🙏
Amen praise the Lord jesas chirst hallelulai hallelulai hallelulai hallelulai haleelulai hallelulai hallelulai hallelulai haleelulai preyar for us my family father garu amen ❤❤❤❤🙏🙏🙏🙏🙏💐
Praise the lord father garu amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
GOOD MORNING FR
ప్రభువా రచన, ప్రేమ్ చందు దంపతులు మధ్య ఎలాంటి సైతను సోదనలు మనస్పర్థనలు రాకుండా కాపాడి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి దీవించుము యేసయ్య 🙏🙏🙏💐💐💐
Praise the lord father garu.
Good morning Father, my wife is suffering from (Chest Cancer) Father, pray for her (Chest Cancer) to decrease Father, pray for her to get long life and peace, Father, I am being tortured for a mistake that I have not made, Father (even though I have not done anything wrong, everyone is wronging me) ) Pray for us as Father understands me Father as well as my mother, father, father-in-law, Please pray for my uncle's long life and peace. Father, pray for my uncle's alcoholism. Father, pray for our vicarana gurus, Father Marreddy, Father Suresh, and Father Rajendra. Pray to meet Father Prati Pray for the Guru and each (Sister's) to have good health and peace. Father, even after death, pray for eternal rest for the souls of Stolastica (sister). Father, pray for good health and peace for all, Father, + ....
Praise The lord Father....
Praise the Lord యేసయ్య మా ఫాదర్ గారిని మా విజయరాజు ఫాదర్ గారిని మా సత్యనారాయణపురం విచారణ ఫాదర్ గారిని మంచి ఆరోగ్యం దయచేయండి నా కుటుంబం మొత్తానికి మంచి ఆయురారోగ్యాలు తెచ్చేయండి ఆమెన్
Good morning father.please ma familyeis lo problems kosam prayer cheyyandi
Fr గారు అభిషేక్మారుమనస్సు కలగాలని కోరుకుంటున్నాను
Father, naa kutumbamu kosam
praardhinchagalaru 🙏🙏
vandanamulu Father 🙏🙏
Praise the lord father garu 🙏makoraku- prardinchandi 🙏 amen
Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva maku thoduga undandi yesayya koti koti adbhuthala punitha Anthony vara makosam prardhinchandi Swamy ni chethiloni Divya Bala yesuni naku bidda ga ichavu thandri na bidda ki thoduga undandi Swamy mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya na kanniru vyardham cheyoddu yesayya 🙏🏻 😭 ❤️❤️💖💖💖
Good morning father praise the lord father 🙏🙏🙏
స్వామీజీ స్వా వందనము స్వామి దివ్య పూజలో నా కుటుంబ మారు మనస్సు కోసం నా భర్త కోసం నా బిడ్డల కోసం నా కోసం నా కుటుంబము ఆరాధించే కుటుంబముగా కరుణించమని ఆ దేవుడి సన్నిధిలో వారి కుటుంబం కొరకు మేము మా పరిశుద్ధ శత్తుతో మా రుద్రమలో నింపుకొని ఆ దేవుని మీద ఆధారపడే కృపని ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుర్కొన్న శక్తిని మా కుటుంబానికి మాకు దయచేయమని ఆ కుమారి సన్నిధిలో ప్రార్థించమని అడుగు వేడుకుంటున్నాను స్వామి ఆమెన్
Good morning father Gary amen thank you prayer father amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinch manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen🙏🙏
Praise the lord father prayer for my family 🙏🏻 🙏🏻👏👏👏👏👏👏👏
Praise the LORD GOOD MORNING FATHER అయ్య మీరు చేసిన సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను అయ్య మాకు మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి
Praise the lord father gaaru 🙏🙏🙏🙏🙏🙏. Amma mariya matha maa kuntabam gurinchi pradinchandi amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి ఆమెన్
Praise the lord father good morning father 🙏🙏🙏💐💐💐
Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen
ప్రభువా రచన కు ఆమె చదువును బట్టి ఉద్యోగం వొచ్చేలాగ పునీత అంతోని గారి ప్రార్థన ద్వారా అద్భుతం చేయండి తండ్రి 🙏🙏🙏💐💐💐
ప్రైస్ ది లార్డ్ ఫాదర్
మా అమ్మ గారి కోసం తమ్ముల కుటుంబం కోసం కావలసిన ఆరోగ్యం
నా భార్య పిల్లలు ఆరోగ్య ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి ఆమెన్
Ma kumarthyalu varshitha sahasra kosam zganam daychyandi ani priya chyandi father 🙏🙏 amen
Good morning father praise the lord father good message father St Antony pray for us
గుడ్ మార్నింగ్ ఫాదర్ God bless you అద్బుతం శక్తిగల దివ్వ బాల ఏసువ మా కోరకు ప్రార్థించండి 🙏 🤵❣️👰
ఫాదర్ అనారోగ్యం తో బాధ పడుతున్న మా బావ ప్రసాద్ ను ప్రభువు చిత్తమైతే పునీత అంతోని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థత పరిచేలాగా ప్రార్ధించండి స్వామి 🙏🙏🙏💐💐💐
Good morning father praise the Lord father ma kosam health kosam prayer🙏🙏🙏🙏🙏 cheyandi father ma anna job kosam health prayer🙏🙏🙏🙏🙏🙏🙏🙏 cheyandi father😭😭😭😭😭😭😭😭😭😭 father s kosam health kosam sister's kosam health kosam🙏🙏🙏🙏🙏🙏🙏 prayer cheyandi father ma pillalu studies kosam health my husband maru manasu kosam health prayer cheyandi father😭😭😭😭😭😭😭😭 father🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeku na.... Vandanaalu father🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the Lord father garu 🙏🙏 Hallelujah Amen 🙏🙏
Goodmorning father garu 💖🙏
Good morning dear father 🙏
Praise the lord father... దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నిరీక్షణ కలిగి ఎదురుచూస్తున్న వారిని ఎన్నటికీ నిరాశ పరచడు.
ప్రభువా ప్రేమ్ చందు, చంటి అన్నదమ్ములు మధ్య ఎలాంటి మనస్పర్థనలు రాకుండా కాపాడి వారి తల్లి తండ్రి లతో కలసి మెలసి ఉండేలాగ దీవించి కాపాడుము యేసయ్య 🙏🙏💐💐💐
Praise the lord fadher.. Good morning fadher మా అక్క ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి ఫాదర్ దురాత్మ శక్తులుతో క్షుద్ర శక్తులుతో పిడింపబడుతుంది.సంపూర్ణ స్వస్థత నివ్వాలని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండే కృపను దయచేయమని ప్రేయర్ చేయండి ఫాదర్ దేవా నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ కిర్త ప్రభావం కలుగును గాక..... ఆమెన్ 🙏🙏 ఆమెన్ ❤️❤️
Amen Praise the Lord Dear Father🙏🙏🙏🙏
Thankyou lord thankyou for everything you have given to me and my family members thankyou for the message
Bala Jesse'su va makuraku veedikonadi amen good morning father
Praise the Lord father amen Amen good morning father amen Amen🙏
Praise the lord father 🙏 pray for me devudu naku thoduga vundali Ani prayer cheyandi father devudu chittam ithey naku manchi aarogyam evvali Ani prayer cheyandi father devudu Na job Lo Naku thoduga vundali Ani prayer cheyandi father devudu chittam ithey naku New job evvali Ani prayer cheyandi father 🙏 thank you father 🙏🙏
Prise the Lord dear father garu👏👏 adbutamina divya bala yesuva mammalani ma kutumbalani devichu thandri👏👏🙏🙏 🙇♂️🙇♂️🧎♂️🧎♂️✝️✝️✝️✝️✝️
Amen divichandi jesus save me ma daddy health bagundali bless me with my family ni divichandi jesus save me amen
Praise the Lord good morning Father please pray for my children they have no children so please pray for them and my family financial problems and our community
Praise the Lord father good morning father prayer for my family and my son 🙏 🙏🙏🙏
Good morning father garu 🙏 Praise the lord 🙏 Amen 🙏🙏🙏
Maku santhanam kosam prayer cheyandi father 🙏🙏🙏
ప్రభువా సౌజన్య కు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ఆమె చేయు పనిలో తోడుగా ఉండి అమెకు లోను సెన్షన్ అయేలాగ పునీత అంతోని గారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా అద్భుతం చేయండి స్వామి 🙏🙏🙏💐💐💐
Praise the Lord father garu
Happy feast father garu
Please bless us and all people who are attending your services and all people talking ill of the consecrated people
Father please pray for my Dad Dharma Raju gari aatma shanthi kalugulaguna pradhinchandi Father please . Amen 🙏🙏🙏
Praise the Lord father and please pray for my family members . Amen 🙏🙏🙏
ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ ట్రేనింగ్ లో ఉన్నది అమెకు ఆత్మీయ శక్తి జ్ఞానం మంచి ఆరోగ్యం దయచేసి ప్రభువు యొక్క సేవకురాలిగా ఎన్నుకోలాగా అద్భుత దివ్య చిన్నారి బాలయెసు ద్వారా ప్రార్ధించండి స్వామి 🙏🙏🙏💐💐💐
Goodmorning, father garu. Praisethe Lord.నా కంటిచూపు తగ్గి పోకుండా prayer చేయండి 🙏🙏🙏lu. Ch. D.....
.
Good morning father maa kutumbam lo Divya Bala yesu deevenalu undalani prathana vundalani ప్రార్థించండి తండ్రీ Amen 🙏🙏
గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి
ఫాదర్ అద్భుత దివ్య బాల యేసు ద్వారా మాకు గవర్నమెంట్ స్కీములో ఇల్లు దయచేసి ఇల్లు నిర్మాణం జరిగి ఆ ఇంటిలో చిన్నారి దివ్య బాల యేసు ఉండేలాగ అద్భుతం చేయాలని ప్రార్ధించండి స్వామి 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
Good morning father Garu prayer for my family and daughter marriage 🙏🙏🙏🙏
Snigdha.....my son's Vineeth vikyath nadagariki ravalani plz ty for me father and naku govt job ravalani plz prayer for me father 😢😢😢😢
Praise the lord father garu and good marning father garu ma babuki vivaham koraku and ma papaki garbhapalam koraku pradhincha galaru 🙏🙏🙏🙏🙏🙏👏🙏👏🙏👏🙏👏🙏 AMEN AMEN AMEN AMEN AMEN 🙏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌷🌷💐🎉🎉🛐🛐🛐🛐🛐🎉🎉🙏👏🛐🎉🛐🕊️🕊️🕊️
ఫాదర్ గారూ... మా కుటుంబం కొరకు ప్రార్థన చెయు మనవి 🙏🙏🙏 చాలా చాలా కష్టాల్లో ఉన్నాము
Praise the lord Jesus christ. Thank you Jesus praise you Jesus
Praise the lord father gaaru.pray for my daughter's families and for job's.pray for my mental peace and physical health.🙏🙏🙏
Lord please bless Fr vijay with good health and happiness
Praise the lord 🙏 Amen
Praise the lord father pls pray for my family and children good health spiritual life samadaanam peace of mind future life thanku lord amen
గుడ్ మార్నింగ్ ఫాదర్ నున్న విచారణ సూరంపల్లి కానుక మాత దేవాలయ మహోత్సవం పండుగ జరుగుతుంది ఫాదర్.ప్రార్థన చేయండిఫాదర్ మా విచారణ గురువులు జోషి ఫాదర్ కి చిన్న ఫాదర్ కి మంచి ఆయురారోగ్యాలు దయ చేయాలని ప్రార్థన చేయండి ఫాదర్ ఆమెన్ 🙏🙏🙏
Good mrng fr prais tha lord fr happy power of infant jesus feast fr pray for me my family amen
ఆమెన్ 🙏🙏🙏💐💐💐🌹🌹🌹
Goood Morning father garu
Praise the Lord Father గారు. Pray for My family Members
Praise the lord and God bless you 🎊🙏🙏🙏🙏🙏 good morning Father
Praise the lord father 🙏🙏🙏 prayer for my sister marriage father🙏🙏🙏
Praise the lord father ma families kosam preyer cheyandi amen 🙏🙏🙏
Praise the Lord Father garu please pray me my health and family blessings Amen Munna Kuwait 🇰🇼 🙏 🙌 ❤️
Praise the lord father. Pray for my family. Thank you father.
Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏
Praise the lord father garu 🙏🙌👏❤♥amen 🙏🙌👏❤♥na friend swapna marriage kosam ma tammudu family kosam ma family kosam na menakodalu lavanya marriage kosam ma ammai kavya marriage kosam preyer cheyandi 🙏praise the lord father garu 🙏🙌👏❤💖
Praise the lord father garu prayer cheyendhi amen amen amen amen
Praise the lourd father garu🙏 haritha basker shanthi samadhanam kosam pradhinchandi🙏 ma kutubam kosam pradhinchandi🙏🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
Father please pray for my children 's good health and good education . Amen 🙏🙏🙏
Father garu ma pillala study kosam pray cheyadi father garu amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏
Price the lord father garu please pray for my mother my husband my daughter my son please 🙏
Praise the lord,good morning father garu ,mtm.
Praise the lord father please pray for my family jeevan Ratan job kosam health places pray 🙏🙏🙏🙏🙏🙏
Happy feastday father 🎉 amen
Praise the lord jesus christ father garu
Amen 🙏🙏🙏 father garu.
Father pray for my family happyness, children education and avoid my problems
Amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏
Praise the Lord father pray for Amulya and Narendra's married life and bright future
GOOD MORNING FATHERE ROJU MA BABU GATE EXAM RASTUNNADU MANCHI COLLEGE LO SEAT VACHHE VIDAMAGA PRYER CHEYAGALARU
Good morning Father prayer for my family
Good morning father pray for my family and pray for my son to get good job Amen
Prise the lard father 🙏🙏 amen
Praise the Lord🙏Please pray for my son Presention his subject exams success Father🙏
Amen Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రైజ్ థ లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ మా కోసం మా కుమార్తె కీ సంతానం కోసం ప్రార్థనా చేయండి ఫాదర్ ఆమెన్