6 గేదేలు, 6 దేశీ ఆవుల‌ స‌క్సస్ ఫుల్ డైరీఫామ్‌ | Successful dairy farm with 6 buffaloes, 6 desi cows

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #manalocalfarmer #successdairyfarm #dairyfarmintelugu #murrahbuffalodairyfarm
    గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా 6 గేదేలు, 6 దేశీ ఆవుల‌తో డైరీ నిర్వ‌హిస్తున్నారు రైతు మల్లేష్ గారు.. న‌ల్లగొండ జిల్లా, చిట్యాల మండ‌లం, ఏపూర్ గ్రామానికి చెందిన మ‌ల్లేష్ గారు. గ‌తంలో స‌ర్పంచ్‌గా బాద్య‌త‌లు నిర్వ‌హిస్తూనే డైరీ ని నిర్వ‌హిస్తుప్ప‌టికీ ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్వ‌హిస్తూ.. మ‌రికొన్ని గేదేలు, ఆవులు పెంచుకోవాల‌ని చూస్తున్న‌ట్టుగా చెప్తున్నారు. డైరీ ఫామ్ నిర్వ‌హాణ‌తో మంచి ఆదాయాన్ని పొందుతున్న‌ట్టు చెప్తున్నారు. ఆయ‌న అనుభ‌వాలు మీకోసం...
    PLEASE SUBSCRIBE
    NEED YOUR SUPPORT
    న‌మ‌స్తే అంద‌రికీ వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల స‌మ‌గ్ర‌మైన స‌మాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదిక‌గా అందిస్తాం..అలాగే వ్య‌వ‌సాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తాం...దాంతో పాటు శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్"
    స‌మాచారం ఇవ్వడం/ఇంటర్వ్యూల కోసం..+919948533547 వాట్సాప్ మాత్ర‌మే
    ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
    Disclaimer/నిరాకరణ:
    ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు ఇతర వివిధ అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
    "మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
    buffallo farm:
    • డైరీ ఫామ్ గేదేలు అమ్మ‌...
    subscribe: / @manalocalfarmer
    #dairyfarm
    #dairyfarmtelugu
    #dairyfarmbusiness
    #dairyfarmingintelugu
    #newdairyfarmtipsintelugu
    #dairyfarmbusinessintelugu
    #dairyfarming
    #successdairyfarm
    #dairyfarmintelugu
    #cowdairyfarm
    #dairyfarminformationintelugu
    #howcanistartadairyfarmintelugu
    #hfcowdairyfarm
    #profitsindairyfarmbusinessintelugu
    #successstoryofdairyfarmingintelugu
    #successstoryonbuffalodairyfarmintelugu
    #murrahbuffalodairyfarm

КОМЕНТАРІ • 10