అమ్మ నీకు... ఆస్తి నాకు...Big News Debate with Murthy | YS Jagan | YS Sharmila | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 28

  • @madhulammata5764
    @madhulammata5764 2 години тому +11

    మూర్తిగారూ,ఈ అవగాహన రావడానికి పద్మగారికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా?ఒకవేళ దురదృష్టవశాత్తూ వైకాపా మరల అధికారంలోకి వచ్చుంటే పద్మగారిలో ఈ మార్పు వచ్చుండేదా? ఇలాంటి వ్యక్తులను సేఫ్ గార్డ్ చేస్తూ మీరు మీడియాలొ ప్రొజెక్ట్ చేయడం శోచనీయం.

    • @MrVijaysonti
      @MrVijaysonti 54 хвилини тому

      వచ్చివుండేది కాదు. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ చీమలు చేరుతాయి

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 3 години тому +5

    DRUGS NEEKU, LOVE AFFAIRS INKOKALLAKU?😮😮

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz 14 хвилин тому +1

    షర్మిల లేకపోతే విజయలక్ష్మి కూడా ఇంకో విమానం ప్రమాదం లో పైకి వెళ్ళిపోదును 😄🙏

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 2 години тому +2

    Super video

  • @SREEnivasReddy-f6i
    @SREEnivasReddy-f6i 46 хвилин тому

    ఆస్తులు ఆన్లైన్ కావు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కూడా పోతున్నది మొత్తం వెనక్కి రావాలి

  • @rchowdary563
    @rchowdary563 32 хвилини тому +1

    Mi thumbnails ento mirento🤦‍♀

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Годину тому +2

    మూర్తి గారు ఎలావుందంటే ఒకసి ని మ్మలో తమ్ముడు అంయకత్వం గమనించి ఆస్తి పంచుకునేటప్పుడు.
    తమ్ముడు తో ఆస్తినది పాస్తినీది గేదలు వెనకభాగం nadhi ముందుబాగామనీది. పొలం nadhi పుట్రా నీది అని పంచుతాడు alvundhi

  • @chandranaidu5728
    @chandranaidu5728 41 хвилина тому +1

    Idhivvestedebite

  • @chandranaidu5728
    @chandranaidu5728 Годину тому +1

    Vasi420

  • @chandranaidu5728
    @chandranaidu5728 Годину тому +1

    Super

  • @sv2200
    @sv2200 Годину тому

    కుటుంబములోనే ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన వారు , పన్నుతున్న వారు , చెత్త పన్నుల వంటి పాపిష్టి పనులు చేసేవారు చిత్తశుద్ధి లేని చెత్త నాయాల్లు అసలు సిసలు నాయకులు ఎలా కాగలరు , అని అందరికీ ఒక అభిప్రాయం కలుగుతోందిట చివరికి మూర్తి గారూ , వారిని కన్నబాబూ , వారి శ్రేయస్సు కోరిన బాబాయ్ ల నుండి అందుకుంటూ ఉన్న శాపాల సముద్రము లో కొట్టుకు పోతాడేమో అనే డౌట్ అందరికీ వస్తోంది గా 😂😅😂😅

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 3 хвилини тому

    Sir, try to speak about Peace,Global peace...
    Eight Millinium Developmental Goals AND AP Govervment Vision now and then .
    Us UN Middle East Relations Indias Role ❤❤❤

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Годину тому

    Heading chala bagundi. Ee trend chala mandi males chupistunnaru

    • @murthy2233
      @murthy2233 41 хвилина тому +1

      So you are saying that Brother Anil is not Male??

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli Годину тому

    జగన్ రెడ్డి పొరపాటున కూడా ఎందుకు తాను 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి చిత్తుచిత్తుగా ఓడిపోయాడు అని ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు, తప్పులు దిద్దుకోవాలి అనుకోవడం లేదు. వాసిరెడ్డి పద్మ వైకాపా నుంచి బయటపడటం కరెక్టే! వాసిరెడ్డి పద్మ బహుశా షర్మిలతో కలిసి కాంగ్రెసుపార్టీలో పని చేస్తుంది.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Годину тому

    Jai TDP leader ✊🔯

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 48 хвилин тому

    Amma.vasireddy.nisuddulu.ikaapu.padavilovundanga.ninaluka.emindi.jaikutami.jaicbn.