సమ్మెట ఉమాదేవి కథలు

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 6

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 2 місяці тому +1

    కథ చాలా బావుంది ఉమాదేవి గారు. ఎంత బాగా చదివేరు నిజంగా, మోతి, మల్లమ్మ మాటాడుతున్నట్టే ఉంది.పాత్రల్లో లీనమై, కథవినిపించేరు. 👌

  • @DrHarikawrites
    @DrHarikawrites 2 місяці тому +1

    చాలా బాగా చదివారు 👌👌👌 💐💐

  • @ramalakshmikompella8430
    @ramalakshmikompella8430 2 місяці тому +1

    మంచి కథ. చాలా బాగా చదివారు. మీ కథను మీరే చదివి పెట్టడం మంచి ప్రక్రియ👏👏

  • @HarikishanKurnool
    @HarikishanKurnool 2 місяці тому +1

    కథ చదువుతున్న పద్ధతి చాలా బాగుంది మేడం

  • @nasreenkhan2860
    @nasreenkhan2860 Місяць тому

    ఎంతో భావుకత తో వినిపించారు అక్కా ❤
    చాలా బాగుంది కథ.

  • @ukkalamrukminee3191
    @ukkalamrukminee3191 2 місяці тому +1

    కథ ఎంత బాగుంది ఉమా గారు. చాలా భావయుక్తం గా chadivaru. గొంతు లో బాధా, దుఃఖం గొప్పగా palikinchaaru