ధనూరాశి గతజన్మ | Dhanu Rashi Past Life | Dhanu Rasi Purwajanma || VSB TV

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 43

  • @rasaranjandharanipragada4117
    @rasaranjandharanipragada4117 18 годин тому +5

    స్వామి మీరు గత జన్మ వివరాలు ధనుస్సురాసి గురించి సావిస్తరంగా విన్నాను. నాపేరు రసరంజన్ ధరణిప్రగడ, నివాసం గత 35 యేండ్లగా ఈ అమెరికా దేశంలో నివాసం, నాది పొర్వాషాడ నక్షత్రం, ధనుస్సు రాసి, ధనుస్సు లగ్నం, తమరు చెప్పే నవగ్రహాల లక్షణాలు ఏఒక్కటి నాకు లేవు. మీరు సీజెప్పే వాటికి భిన్నం గా వున్నాయి.

  • @bvan4958
    @bvan4958 День тому +4

    Super analysis guru ji 100% correct meru chappadi

  • @chaitanyakala8648
    @chaitanyakala8648 2 дні тому +3

    Guruvu garu Anni correct ga chepparu.parishkaram cheppandi.Tq

  • @babjikatam4483
    @babjikatam4483 День тому +3

    మీరు చెప్పినవి అన్ని నిజం సార్

  • @srinulagudu4463
    @srinulagudu4463 4 години тому

    Sir bagaa చెప్పారు really great sir ❤❤❤u 🎉🎉u

  • @jayasuryamohnish8384
    @jayasuryamohnish8384 День тому

    What all you said is very correct.kindly tell me about karkataka rasi

  • @pemmarajusridevi7017
    @pemmarajusridevi7017 День тому +1

    Anni correct ga chepparu remidy cheppandi guruvugaru

    • @diy-7-7-7
      @diy-7-7-7 3 години тому

      ధనస్సు రాశి వారికి ఎన్ని రెమడీస్ / పూజలు / తంత్రాలు చేసిన ఫలితం రావడానికి జీవిత కాలం పడుతుంది.

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 7 годин тому

    Om.Nameskram Swamey.ur right

  • @ANURADHAGANDHASRI
    @ANURADHAGANDHASRI 15 хвилин тому

    Sir namaste date time star etc correct ga Leni vallaku, vaaduka name edho voka name vuntadhi kadha like bhanu vaariki Ela meeru cheppevi varthistathayi, 60 years back Anni choosi name pettaledhu kadha chaala mandhu

  • @kelariseethamnaidu859
    @kelariseethamnaidu859 День тому

    మీరు సూపర్ సార్ మీరు చెప్పింది అంతా కరెక్టేనా సార్

  • @vadiaramulu.padade.vandnm9769
    @vadiaramulu.padade.vandnm9769 День тому +6

    గురువుగారు మీరు చెప్పిన శనీశ్వరుని అనుగ్రహం మాకు కలగడం లేదు కరెంటు వల్ల భయము ఇవన్నీ మీరు అన్నట్లు మాకు మాకు కలుగుతుంది మీనింగ్ ఉపశమనం ఏందో మాకు చెప్పండి

    • @Unguturu_lo_rao_gari_ammai
      @Unguturu_lo_rao_gari_ammai 11 годин тому

      Avuna sir

    • @diy-7-7-7
      @diy-7-7-7 3 години тому

      శనిగ్రహ దోషాల ప్రభావం తగ్గటానికి మున్సిపల్ కార్మికులకు మీకు తోచిన సహాయం చేయండి, అపత్రధానం చేయవద్దు,​@@Unguturu_lo_rao_gari_ammai

  • @kamalpasha5305
    @kamalpasha5305 День тому +1

    నాది మేష లగ్నం, పూర్వాషాఢ నక్షత్రం, దనూరాశి. మీరు చెప్పిన పై వాటిల్లో 10% శాతంకు మించిన లక్షణాలు నాలో లేవు.

  • @Richipriya
    @Richipriya День тому

    Gurugaru బాగా చెప్పారు నాకు కూడా కరెంటు భయం మీరు చేపింటూ జరుగుతుంది నేను ఏమి చేయాలి గురుగారు

  • @babjikatam4483
    @babjikatam4483 День тому

    అన్ని నిజమే చెప్పారు సార్

  • @maheshkatkam542
    @maheshkatkam542 День тому +3

    వీటికి రెమెడీస్ తెల్పండి

  • @maheshbalne8296
    @maheshbalne8296 День тому +5

    జై శ్రీరామ్
    ప్రతి ఒక్కరు శ్రీ రామాయణం మహాభారతం చదవండి చదివించండి పాటించండి
    జై శ్రీరామ్
    ప్రతి హిందువు చదవాలి ప్రతి హిందువు ఇంట్లో తప్పకుండా ఉండవలసిన ధర్మ గ్రంథాలు మీరు ఎవరికైనా gift ఇవ్వాలి అనుకుంటే శ్రీ రామాయణం మహాభారతం ఇవ్వండి.
    జై శ్రీరామ్

  • @Narayanarao-f6n
    @Narayanarao-f6n День тому

    Super sir

  • @bhagyaramreddy5106
    @bhagyaramreddy5106 День тому

    చంద్రుడు బుదుడు
    కరెక్ట్

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 22 години тому +1

    Dhanu raasi should not give give benefits in speculation

  • @bobbybabbubujji6662
    @bobbybabbubujji6662 День тому +1

    Avunu sukragraham lo cheppinattugaa eppudu wife and husband madya inko 3rd person untunnaru sir,chandragraham valla kuda same meeru cheppindi edurukuntunna sir

  • @bapugandla6851
    @bapugandla6851 2 дні тому +1

    naku shani prabvam undi and kethu

  • @SuhasiniKatam-sq1eo
    @SuhasiniKatam-sq1eo 2 дні тому +1

    Yes ma ayanadi adae abaddalu Baga adathadu

    • @suryab7717
      @suryab7717 2 дні тому +3

      Nadi ade naaku asalu abaddalu raavu

  • @bhukyadhanamurthy2239
    @bhukyadhanamurthy2239 День тому

    Bhukya dhanamurthy shani Graham

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 22 години тому

    Suddulu maatrame gatha JANMA gurinchi cheppagagalaru

  • @AK_entertainment24
    @AK_entertainment24 День тому

    4:30
    Guru sukra rendu lalkshnalu vunnayi

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla День тому

    2014 nunchi Satrun and Bhruhaspati Dhanus Rasi people ki Band Baazaa.

  • @AK_entertainment24
    @AK_entertainment24 День тому

    7:04 husband wife yidharu
    Same nakshatra emi cheyali

  • @munikrishnanandi418
    @munikrishnanandi418 День тому +1

    Budha graham valana

  • @kishorekumar3216
    @kishorekumar3216 День тому

    SniGraham gurchhu Cheppina vati Lo nijalu.

  • @kunusothvankanna5792
    @kunusothvankanna5792 День тому

    👌👍🙏🙏🇮🇳💐🌹🌷

  • @SivasankaraPrasad-o6m
    @SivasankaraPrasad-o6m 2 дні тому

    Sani,rahu,ketu Grahamula chedu lakshinlu vunnai prishkaram cheppagalaru namaskaram

  • @SuhasiniKatam-sq1eo
    @SuhasiniKatam-sq1eo 2 дні тому +1

    Yes i

  • @KrishnaveniMusunuri
    @KrishnaveniMusunuri 2 дні тому +1

    Yespillalavallabadha

  • @silvaribharathi7093
    @silvaribharathi7093 День тому

    Kujudu