అల్లు అర్జున్ @ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, ఏం జరుగుతుంది? Allu Arjun @ Chikkadpalli Police Station

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 22

  • @kotharamarao2771
    @kotharamarao2771 15 годин тому +19

    సర్ మీకు మంచి డిబేట్ దొరికింది ప్రజలకు అంత అవసరమా

    • @SS-vr
      @SS-vr 14 годин тому

      ప్రజలు ఇటువంటివే బాగా ఇష్ట పడతారు. ఇటువంటి వాటికే views, likes ఎక్కువ views వస్తాయి. పనికి వచ్చే విషయాలు ఎవరు పట్టించుకోరు. Views రావు likes రావు. This is human సైకాలజీ sir,

  • @Pav1-Y
    @Pav1-Y 15 годин тому +6

    Asalu professor gari video ki enduku comments ravo or promotions ravo naku telidhu.
    In my opinion prof Nageswara rao is one of the top most intellectual folks we got. It's sad these poeple aren't able to make it to top places!

  • @RaviNRI
    @RaviNRI 5 годин тому

    సల్మాన్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు, అల్లూ అర్జున్ పర్మిషన్ తిరస్కరించినా వెళ్ళాడు...ఇది మర్చిపోయారు

  • @daranani23
    @daranani23 14 годин тому +7

    మీరు జడ్జి అయితే అల్లు అర్జున్ ది ఏ తప్పులేదు అని తీర్పు ఇస్తారు

    • @beginner6667
      @beginner6667 10 годин тому +1

      Thappu undani nuv ela cheptav ..don’t get influenced by media blindly

  • @MrVpdatta
    @MrVpdatta 14 годин тому +2

    నేడు ఒక్క‌ తెలుగు సినిమా విడుద‌ల‌ అయ్యి 1000 కోట్ల‌ మార్కెట్ చేసి ఆ ప్ర‌భావంలో యువ‌త‌ మొత్తం వెఱ్ఱిత‌ల‌లు వేస్తూ దేశంలో ఇంకా ఏమి విశ‌యం లేన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తుంటే ప్ర‌శ్నించ‌ని పుల్కాలు, బ‌త్తాయిలు... ఈ చ‌ర్చ‌ అవ‌స‌ర‌మా! అని ప్ర‌శ్నించ‌డం అత్యంత‌ విడ్డూరం... స‌మాజం లో చైత‌న్యం రావాలంటే చ‌ర్చ‌ అత్యంత‌ ఆవ‌శ్య‌కం... అదే ప్ర‌స్తుతం ప్రొఫెస‌ర్ చేస్తున్న‌ ప‌ని.

  • @కష్టెఫలే
    @కష్టెఫలే 11 годин тому

    నిరపరాధి కి శిక్ష పడకూడదు . Cbn గారికి , rrr గారికి జరిగి నప్పుడు కూడా బాధ పడ్డారు. రేవంత్ గారిని కూడ అన్యాయం గా తీసుకెళ్లారు

  • @srihari1992
    @srihari1992 14 годин тому +1

    చూడాలి న్యాయం ఉందా లేదా అని

  • @Kishorekumar0102
    @Kishorekumar0102 14 годин тому

    Prof Sir, allu arjun mee మీ సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుంది . Interim మీద ఉండి ప్రెస్ మీట్ ఎంటి సార్ ???

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 13 годин тому +1

    విచారణ కాదు సక్సెస్ మీట్ అనుకుంటా

  • @N-et6gb
    @N-et6gb 10 годин тому

    STK is very matured when compared to Ally arjun. SRK is on silent mode completely never spoke with media unlike arjun.. may it be aryan’s case or gujarat raees case, srk matained his silence which helped him to away from unnecessary controversies

  • @rkg3902
    @rkg3902 10 годин тому +1

    Allu arjun ki overaction yekkuvaindhi

  • @raob121
    @raob121 11 годин тому

    Prof.garu is very busy in videos on AA.
    I have an opinion on prof.that he is talking on national and international which are very useful to society, but unfortunately he is also talking about a waste topic on a actor who is not at all useful society

  • @sureshkethavath5677
    @sureshkethavath5677 5 годин тому

    నాగేశ్వరరావు సార్ నీకు టీవీ సీరియల్స్ కు పెద్ద తేడా లేదు

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 14 годин тому

    Kottaru ani anukutunamu..
    Konthamandi i dont know ?

  • @sudarshanamadepu8721
    @sudarshanamadepu8721 14 годин тому

    Sir ,you need not talk about a trivial, individual issue

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 14 годин тому

    Andaru okatee ayindru soru

  • @kingson23
    @kingson23 13 годин тому

    Pilichindi vicharanake aiyaka pampimstharu, daaniki anadaru hadavidi chesthnaru,