Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
super song brother
నిరాశలో ఆశ నీవే దేవ - నా భాదలో తోడు నీవే దేవా (2)నా మార్గము నీవయ్య - నా జీవము నీవయ్యా (2)నాకున్న సర్వము నీవేనయ్య నా యేసయ్యా! #నిరాశలో#1. దావీదు కుమారుడా దయచూపమని పిలువా - గుడ్డి వాని కన్నులకు వెలుగునిచ్చినావయ్య (2)ఆపదలో నా ఆర్తనాదము ఆలకించువాడాఅక్కరలో నా ప్రకన చేరి ఆదరించు వాడా (2)నిను వీడి క్షణమైనా ఇలలో నేను బ్రతుకలేను దేవా! #నిరాశలో#2. అరణ్య మార్గములో బాలుని మొర విన్నావుదాహార్తిని తీర్చేర్చుటకు నీటి బుగ్గవైనావు (2)నమ్మిన వారి చెంత చేరి ఆదరించు వాడాఅమ్మను మించిన ప్రేమను చూపి కనికరించు వాడా (2)నా కన్నీటిలో ఆనందం నీవే యేసయ్యా! #నిరాశలో#
నిరాశ లో వెలుగు యేసువా
super song brother
నిరాశలో ఆశ నీవే దేవ - నా భాదలో తోడు నీవే దేవా (2)
నా మార్గము నీవయ్య - నా జీవము నీవయ్యా (2)
నాకున్న సర్వము నీవేనయ్య నా యేసయ్యా!
#నిరాశలో#
1. దావీదు కుమారుడా దయచూపమని పిలువా - గుడ్డి వాని కన్నులకు వెలుగునిచ్చినావయ్య (2)
ఆపదలో నా ఆర్తనాదము ఆలకించువాడా
అక్కరలో నా ప్రకన చేరి ఆదరించు వాడా (2)
నిను వీడి క్షణమైనా ఇలలో నేను బ్రతుకలేను దేవా!
#నిరాశలో#
2. అరణ్య మార్గములో బాలుని మొర విన్నావు
దాహార్తిని తీర్చేర్చుటకు నీటి బుగ్గవైనావు (2)
నమ్మిన వారి చెంత చేరి ఆదరించు వాడా
అమ్మను మించిన ప్రేమను చూపి కనికరించు వాడా (2)
నా కన్నీటిలో ఆనందం నీవే యేసయ్యా!
#నిరాశలో#
నిరాశ లో వెలుగు యేసువా