దుఃఖమును తొలగించే శక్తి శివునికి మాత్రమే వున్నది...శివుడే అసలైన జ్ఞానం శివుడే సిసలైన జ్ఞానం...ఆదిపరాశక్తి అన్నా నిరాకార శివుడు అన్నా ఒక్కటే...పరమ శివుడి అనుగ్రహము లేకుండగా ఎవ్వనికీ అద్వైత జ్ఞానము కలుగదు...పరమ పురుష అన్న పదం కేవలం శివునికి సంబంధించినది 🥰
తమ సొంత అనుభవాలు ఒక్కొక్కసారి తెలియజేస్తుంటారు తమ జీవితంలో కలిగిన సొంత అనుభవాలు ఒకొక్కసారి ఈ సమాజానికి తెలియజేస్తుంటారు ఈయన ప్రసంగాలలో ఎంతో జ్ఞానం మిలితిమే ఉంటుంది అందుకే నాకు రమణ మహర్షి ఇష్టం తమ సొంత అనుభవాలు తెలుసుకోడానికే నేను ఆయన వీడియోలు చూస్తుంటాను
బృహస్పతి మహర్షి కుమారుడు శంయు మహర్షి. ఋగ్వేదంలో 93, యజుర్వేదంలో 8, సామవేదంలో 14, అధర్వణ వేదంలో 9 మొత్తం 124 మంత్రాలను దర్శించారని, పరమశివుడు దుఃఖ నాశనం చేసేవాడని, సకల భువన బ్రహ్మాండాలకు దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడని, పరమశివ, పరాశక్తి ఒక్కరేనని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివ శక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

ఓం ఐం శివ శక్తి సాయి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ
రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏
ఓం శ్రీ మహా లక్ష్మి దేవియై నమహ 🙏🌷🙏🍎🌹🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
వేదమే సనాతన ధర్మము...వేదములో ఏమి చెప్పబడిందో అదే సనాతన ధర్మము 🥰
తమ సొంత అనుభవాలు ఒక్కొక్కసారి తెలియజేస్తుంటారు తమ జీవితంలో కలిగిన సొంత అనుభవాలు ఒకొక్కసారి ఈ సమాజానికి తెలియజేస్తుంటారు ఈయన ప్రసంగాలలో ఎంతో జ్ఞానం మిలితిమే ఉంటుంది అందుకే నాకు రమణ మహర్షి ఇష్టం తమ సొంత అనుభవాలు తెలుసుకోడానికే నేను ఆయన వీడియోలు చూస్తుంటాను
బృహస్పతి మహర్షి కుమారుడు శంయు మహర్షి. ఋగ్వేదంలో 93, యజుర్వేదంలో 8, సామవేదంలో 14, అధర్వణ వేదంలో 9 మొత్తం 124 మంత్రాలను దర్శించారని, పరమశివుడు దుఃఖ నాశనం చేసేవాడని, సకల భువన బ్రహ్మాండాలకు దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడని, పరమశివ, పరాశక్తి ఒక్కరేనని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివ శక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
Siddha guru Sri Ramanananda maharshi variki jai
గురు దేవా🙏🙏🙏🙏🙏🙏🙏🩷🩷🩷
Om🙏🙏🙏🙏🙏🙏🙏🙏om jai jai gurudeva🙏
Har har mahadev❤
ఓంనమ: శివయ: సర్వం శివ మయం🙏🕉
Om namaha shivaya
🌹🙏🙏🙏🌹