ఏపీ కి దీపావళి ముందే రాబోతుంది : AP BJP Leader Bhanu Prasad Confidance Over NDA Winning In AP | TV5

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • ఏపీ కి దీపావళి ముందే రాబోతుంది : AP BJP Leader Bhanu Prasad Confidance Over NDA Winning In AP | TV5
    #chandrababu #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 10

  • @rajubevara9226
    @rajubevara9226 14 днів тому +14

    అవినీతి పరుడు జగన్ గురించి తెలియక గతం ముఖ్యమంత్రి ని చేశారు ప్రజలు జగన్ కక్ష్య సాధింపు తోనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వారు తో పాటు రాష్ట్ర ప్రజలకు అందర్నీ చిత్ర హింసలు కు గురి చేస్తున్న విషయం తెలిసిందే ప్రజలకు అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేక చేతులు దులుపుకున్నారు, మూడు రాజధానులు అని విశాఖ లో ఎన్నో భూములు కబ్జా చేశారు అధికార బలంతో, అందరీ రాష్ట్రంలో అందరి భూములు జగన్ హక్కు చట్టం తేవడానికి ప్రయత్నాలు
    ఎవరు ఆస్థులు రాసిపెడతారు పేద ప్రజల రక్తం ఉంది తాగడానికి
    రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలి, అభివృద్ధి పధంలో నడిపించాలి
    విద్యార్థులు కు మంచి భవిష్యత్తు కల్పించాలి, అంతేకాకుండా జగన్ చేసిన ప్రతీ ఒక్క పని వ్యతిరేకంగా ఉంది, ప్రజలను అధోగతి పాలు చేయడానికి, ప్రజలు మండిపడ్డారు, మార్పు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుంది
    భారత రాజ్యాంగ బాటలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ వారిపై
    కక్ష్య సాధింపు కోసం ముఖ్యమంత్రి అయ్యాడు జగన్ రెడ్డి ప్రజలకు మేలు జరగలేదు ప్రజలు తిరుగుబాటు చేశారు
    మళ్లీ జగన్ వస్తే AP రాష్ట్రం ప్రజలు అడుక్కు తినే పరిస్థితి ఏర్పడుతుంది
    మీ కక్ష సాధింపులు చాలు
    ఇంతవరకు మీ అరాచక అభివృద్ధి చూశారు ప్రజలు
    Bye bye YCP జరుగు జరుగు జగన్ AP failed CM జగన్మోహన్ రెడ్డి అంటూ
    నినాదాలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజా తీర్పును ఎవరూ ఆపలేరు అన్న తప్పదు మరీ ప్రస్తుతం ఎక్కడ రెస్ట్ తీసుకోంటారో మరీ
    🙏🙏🙏🙏😭😭😭
    రాష్ట్రం బాగుపడాలంటే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలి

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 14 днів тому +5

    TDP ALLIANCE PAKKA WINNING..126 TO 135 SEATS WINNING..18 TO 21 MP SEATS WINNING

  • @user-mx8wk8fp2j
    @user-mx8wk8fp2j 14 днів тому +4

    జగన్ అనే సైకో ఏమనుకుంటున్నాడు అంటే ప్రజల కొండ ఎర్రి పప్పులు నేను లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ముష్టి వేసినట్టు 10 20 వేస్తే అలా పడి ఉంటారు అనుకుంటున్నాడు సైకో 11 లక్షల 50 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ సైకో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటి అసలు మనిషి అని పిలవడానికి కూడా అర్హత లేనివాడు జగన్

  • @srisri817
    @srisri817 14 днів тому +3

    జగన్ కు సిట్ల మీద ఉన్నా తపన రాష్ట్రం లో జరుగుతున్న అరాచకం మేడ లేదు

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 14 днів тому +5

    సార్,2014 లో కూడా జగన్ గారు సీఎం గా ప్రమాణం చెయ్యడానికి రిజల్ట్స్ కు ముందే ముహూర్తం పట్టుకున్నారు.

  • @user-sr4jl5nv2r
    @user-sr4jl5nv2r 14 днів тому +2

    Please development rayalasema any cm come

  • @rishendradeepak9299
    @rishendradeepak9299 14 днів тому +1

    Modi yem chestunadu bavu

  • @user-po8hi7sv4s
    @user-po8hi7sv4s 14 днів тому

    Meelantiyadhavalnikalchadanikimundhevasthundhideepavali

  • @cerryramanamma7460
    @cerryramanamma7460 13 днів тому

    Pakka TDP win