KURMA GRAMA | Vedic Village Sri Kurma Gramam Special Story | Srikakulam ||V HAINDAVA

Поділитися
Вставка
  • Опубліковано 28 лип 2021
  • For more updates and Interesting Video Please Subscribe us
    / @vtalktvhaindava
    V talkTV HAINDAVA
    మన వేదం.. మన సంస్కృతి.. మన ఛానల్..
    సనాతన ధర్మ పరిరక్షణకోసం మరియు ఎన్నో మహోత్తరమైన దేవాలయాల విశిష్టతలను వి టాక్ టీవీ హైందవం ద్వారా మీకు చూపిస్తాం.
    మాకు మీ సహాయ సహకారాలు అందించండి.
    మీ ప్రాంతం లో గల పురాతన మరియు వైవిధ్యమైన దేవాలయాలు కనుమరుగయిపోతున్నాయా అలాంటి ప్రదేశాలను మాకు తెలియచేయాలనుకుంటున్నారా..
    అయితే మా ఛానల్ ని సంప్రదించగలరు .
    మా ఫోన్ నెంబర్ - 9381922439, 9985213911, 9848828113
    V talk TV HAINDAVA is the Channel for HAINDAVA Tradition and Culture. in this channel we are going to show the greatness of ancient HINDU Culture and importance of Vedas and many more interesting facts about our INDIAN Culture plz watch the videos and subscribe the channel and save our culture.
    #kurmagram #vedicvillage #KURMAGRAMA

КОМЕНТАРІ • 423

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 2 роки тому +51

    ప్రపంచ శాంతి ఇక్కడ నుండే మొదలైంది. ఇప్పటికీ ఎంత విలువైన కా లం జి వితం కొల్పో యమా అనిపిస్తుంది.జై శ్రీ కృష్ణ

    • @Dha8
      @Dha8 Рік тому

      Ippatiki em alsyam kaledhu... Miru vellochu

  • @skvibes4u
    @skvibes4u 2 роки тому +33

    నా దేశం భగవద్గీత
    నా దేశం అగ్నిపునీత సీత
    నా దేశం కరుణాతరంగ
    నా దేశం సంస్కార గంగ🙏

    • @vijaykrish5327
      @vijaykrish5327 Рік тому

      Mana desamu vallu wine shop LA dhaga line kaduthunnaru 100.ke 80. sathamu

  • @manikantakanumuri3220
    @manikantakanumuri3220 2 роки тому +76

    నేను జీవించాలి అని అనుకునే వీదనం ఈ గ్రామం లో వుంది

    • @srinivasthirukovela5702
      @srinivasthirukovela5702 2 роки тому

      విధానం(వీదనం) అనుకుంటానండి

    • @Venkatanarayanagubbala3601
      @Venkatanarayanagubbala3601 2 роки тому

      (విధానం) ani వుండాలి.

    • @Dha8
      @Dha8 Рік тому

      Nenu kuda ilane jivinchali anukuntu undedanni... E roju e video chustunanu 😭... Nenu akkadaki veltanu... Na krishnaku na jivitanni athani padalu daggara pedatanu.... Jai shree radhekrishna

  • @gopikrishna4622
    @gopikrishna4622 2 роки тому +176

    హరే రామ హరే కృష్ణ భగవాన్ శ్రీ కృష్ణునికి కృపవల్ల ప్రపంచం మొత్తం కృష్ణ మయం అవ్వాలని కోరుకుంటున్నాను

    • @vijaykrish5327
      @vijaykrish5327 2 роки тому

      Hi babu Krishnudu ke radha mentha avtundhi adhi tellusu kondi all the best bro

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 2 роки тому

      Mentha ante emiti?

    • @vijaykrish5327
      @vijaykrish5327 2 роки тому

      @@umakanthprasad5195 Hi bro menatha anty peel.nu echinna thalli

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 2 роки тому

      @@umakanthprasad5195 devudaaaa

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 2 роки тому

      Ho u mean ,menatha(మేనత్త),but akkada Mentha Ani undi ,so I asked,pillanu ichina thalli ante atha garu

  • @krishnanov13
    @krishnanov13 2 роки тому +112

    ఎంత బాగుందో, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో పెట్టాలి
    జై శ్రీకృష్ణ

  • @nerudijeethaiah6366
    @nerudijeethaiah6366 2 роки тому +20

    మీ పాదాలకు శతకోటి వందనాలు. హిందువుగా పుట్టి కుడా హిందువులు దేవుడికి మొక్కరు కనీసం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 роки тому +48

    నాటి సనాతన మానవుని యొక్క వాస్తవిక జీవన విధానం ఎలా ఉండేదోదానికి ఉదాహరనే ఈ కూర్మ గ్రామంలో ఉన్న ఇస్కాన్ ఆధ్యాత్మికి ప్రపంచం,,, కానీ ఆధునికుడు అని గొప్పగా చెప్పుకొనే గమ్యం ఎమిటో తెలియని మనిషికి అసలు సిసలు జీవిత పరమార్థం ఎమిటో ఈ ఇస్కాన్ గ్రామం చూపబోతుంది 🙏🙏🙏.....

  • @mukeshrao8955
    @mukeshrao8955 2 роки тому +51

    🤵🤵🤵🤵మీ అందరికి 🌹దేవుని🌹 కుమారుడిగా ఉంటారు మీరు.అందరూ అదృష్టవంతులు🙏🙏🙏

  • @ravindharnamula6845
    @ravindharnamula6845 2 роки тому +103

    జై ⛳హిందు జై అఖండ భారత్.ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳💐👏

  • @ajaythota8302
    @ajaythota8302 2 роки тому +71

    నా దేశం సనాతన ధర్మం భారత్ మాతకి జై.. జై శ్రీరాం.హరే రామ హరే కృష్ణా

  • @muralik1567
    @muralik1567 2 роки тому +62

    ఇక్కడ పెద్ద క్రిష్ణ దేవాలయం నిర్మిస్తాం
    జై శ్రీకృష్ణ 🙏👏👏👏👏👏👏👏👏

    • @anasooyaeranki2332
      @anasooyaeranki2332 2 роки тому +2

      Ohhh great sir lord Krishna will bless u sir. My favourite god and my sakha mathru pitha he is my all sir. Jai SriKrishna 🙏

    • @sravanamkrishna7620
      @sravanamkrishna7620 2 роки тому +1

      Hare Krishna Hare Krishna adbutham

  • @b.v.prasadrao3579
    @b.v.prasadrao3579 2 роки тому +75

    జై సనాతన సంస్కృతి🙏🙏🙏

  • @satyagun1
    @satyagun1 2 роки тому +12

    ఇలాంటి గ్రామాలు దేశమంతా వ్యాప్తి చెందాలి. హరే కృష్ణ.

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 2 роки тому +71

    Great 👍. పిల్లలకు చిన్నప్పుడు అవసరమైన samskaaram

  • @venkatallam7136
    @venkatallam7136 2 роки тому +6

    ముఖ్యంగా అక్కడి మహిళలకు నా పాదాభివందనం,వారుకుడా వారి భర్తలకు తగినవిధంగా వున్నారు భక్తిలో ఇప్పటి విధంగా నాకు Acకావాలి కార్ కావాలి టీవీ లో సీరియల్స్ చూడాలి,బ్యూటీ పార్లర్ కు వెళ్ళాలి అని అడగకుండా,భర్త ఇంటర్వ్యూ ఇస్తూవుంటే భార్య పక్కన తల దించుకుని చాలా వినయంగా నిలబడటం చూస్తూవుంటే చాలా ఆనందగా వుంది, ఒక్కసారి వారి పాదాలకు నమస్కరిస్తే నా పాపాలు అన్ని పోతాయి అనిపిస్తోంది,జై శ్రీకృష్ణ

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 2 роки тому +61

    మంచి సంస్కారం నేర్పిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 роки тому +20

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @khagraat1400
    @khagraat1400 2 роки тому +118

    Super ఈ ఆశ్రమం చాలా బాగుంది . ఈ విధానం ఆరోగ్యానికి ' ప్రశాంతంగా జీవించడానికి ' సరియైన పద్దతి.

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 2 роки тому +24

    అవని పైన అధ్బుతమైన గ్రామం

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 2 роки тому +20

    జై శ్రీ వేదం హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే జై శ్రీ వేదం కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ వేదం జై భారత్ మతకు జై 🎉🔥🔥🙏🙏🙏🙏

  • @Srk8-5
    @Srk8-5 2 роки тому +13

    నేటి సమాజంలో (నేటి రోజుల్లో) ఆయువు నంతా ఆదాయం లోకి మార్చుకొనే మనిషి, వర్ణాశ్రమ ధర్మం లో జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మన దైనందిన జీవితంలో మన పనులు చేసుకుంటూ ఆచరించేతే బావి తరాలు యాంత్రిక జీవితం నుంచి ఆరోగ్య జీవితం మరియు మన సనాతన ధర్మం సజీవంగా ఉంటుంది, పుట్టిక చావు మద్య జీవితం ఆనందమయంగా సాగి ఆ పరమేశ్వరుడు చెంత పూజా పుష్పం కావచ్చు.
    హరే రామ, హరే కృష్ణ.

    • @ashokachakra2335
      @ashokachakra2335 Рік тому

      ఎంత మంచి మాట చెప్పారు సర్

  • @sheshikalathirupathi9237
    @sheshikalathirupathi9237 2 роки тому +78

    కృష్ణం వందే జగథ్గురుమ్🙏🙏🙏

  • @sivaji3192
    @sivaji3192 2 роки тому +51

    అద్భుతమైన వీడియో sir.

  • @charank8871
    @charank8871 2 роки тому +44

    Ippudu anipistundhi sir india is developing country ani 🔥🤗💯

  • @111122224444ful
    @111122224444ful 2 роки тому +77

    ఇలాంటి ఆశ్రమాలు ఇప్పటి పిల్లలకి చాలా అవసరం

    • @narsimhagangishetty740
      @narsimhagangishetty740 2 роки тому +1

      కూర్మ గ్రామంలో ఉన్న భక్తులకు జై
      హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే
      🙏🙏🙏🙏🙏

  • @bhuvaneswarisiddamreddy5381
    @bhuvaneswarisiddamreddy5381 2 роки тому +26

    మీరు చేసే కృషి అమోఘం

  • @varanasitv4271
    @varanasitv4271 2 роки тому +5

    సర్వం కృష్ణ మయం కావాలి. వీరికి హిందూ వాదులు సహాయం చేయాలి.

  • @tvenkatasurendra8625
    @tvenkatasurendra8625 2 роки тому +6

    ప్రేమ తత్వం ప్రజ్వరిల్లాలని ప్రపంచం మొత్తం కృష్ణ తత్వం కావాలని కోరుకుంటున్నాను

  • @chinnip117
    @chinnip117 2 роки тому +10

    చాలా బాగుందండి స్వామి రుషులు పుట్టిన దేశం మనం కూడా రుషులుమే అందుకే భగవంతుడు భారత భూమి లో పుట్టాము

  • @dumpaprasadreddy4498
    @dumpaprasadreddy4498 2 роки тому +15

    అందరికి ఈ అవకాశం దొరకదు పుణ్యం చేసుకొని ఉండాలి ...

  • @kamalakshrao7230
    @kamalakshrao7230 2 роки тому +17

    I am 77.I wish I had an oppurtunity to learn when young. These are blessed souls

    • @puresoul1130
      @puresoul1130 Рік тому

      It's never been late to learn how to reach ur soul ✨️

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 роки тому +76

    ఇండియా అనవద్దు హిందూ స్తాన్ అని గాని భారత్ అని గానీ అనండి

  • @anilkonne8974
    @anilkonne8974 2 роки тому +17

    హరే రామ హరే కృష్ణ

    • @vijaykrish5327
      @vijaykrish5327 2 роки тому

      Hi brother Krishnudu ke radha menatha avthundhi.adhi tellusukondi

  • @DMTtelugu
    @DMTtelugu 2 роки тому +5

    ఓం నమో నారాయనాయ🙏మానవ జీవితమందు ఏది శాశ్వతం కాదు సర్వంతర్యామి ఆ వసూదేవుడు మానవ జీవితం ఈ గ్రామ చూచి ఎప్పటికైనా మారవలేను లేకున్నచో జరిగేది అంతమే ఈ గ్రామం నిజంగా అదేవుని ఆజ్ఞా. 🙏🙏🙏🙏 తరవాత వచ్చే సత్య యుగాన్ని తలపిస్తుంది ఈ గ్రామం అంత ఈశ్వరేచే

  • @deej3233
    @deej3233 2 роки тому +17

    Amazing ,,,,it is my dream project 🙏
    Sure I will visit there as early as possible ❤️

  • @narayanam9232
    @narayanam9232 2 роки тому +8

    మేము చూడలని ఉంది

  • @vedh9099
    @vedh9099 2 роки тому +8

    ఆనందంతో హృదయం నిండిపోయింది..

  • @ajaythota8302
    @ajaythota8302 2 роки тому +5

    మీ ఛానెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు

  • @prasadarao2826
    @prasadarao2826 2 роки тому +25

    Very happy to watch this video; if we want to get happiness that is only way following in devotional system; Hare Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chintakumari6948
    @chintakumari6948 2 роки тому +6

    Chala bagundhi.prakruthitho sneha bandham vuntundhi arogyanga vuntaru. Tempels baguntayi donated money tho kattinavi kanuka class ga beautiful ga vuntayi. Hare krishna.

  • @pannapoorna3995
    @pannapoorna3995 2 роки тому +2

    Chala chala bagundi jai sanathana dhermki jaiyho jaiho

  • @e.b.chandrasekhargowd3298
    @e.b.chandrasekhargowd3298 2 роки тому +4

    Video super harerama harekrishna

  • @mukeshrao8955
    @mukeshrao8955 2 роки тому +11

    🌹హరే రామ 🌹హరే కృష్ణ 🌹🙏

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 2 роки тому +19

    Great and glorious living by these devotees.

  • @udayasekharpanati5641
    @udayasekharpanati5641 2 роки тому +6

    Like these ashrams nowadays required. Children's and other people doing great job. Jai sri Ram

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 роки тому +2

    హరే క్రిష్ణ హరే క్రిష్ణ
    క్రిష్ణ క్రిష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 2 роки тому +1

    జై శ్రీ రామ్ ...హరే రామ హరే కృష్ణ ...
    చాలా బాగుందండి ... వీరికి భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు జ్ఞానముతో పాటు తప్పనిసరి ...
    చాలా తప్పనిసరి .... ధర్మాన్ని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడటానికి కంకణము కట్టుకొని ధైర్య సాహసాలు పోరాటపటిమను నూరిపోసి .... అధర్మాన్ని ఎదిరించి పోరాడే శక్తి సామర్థ్యాలు యుద్ధకళలు కొన్ని నూరిపోసి వారిని పోరాటవీరులుగా తయారు చేయాలి ... ప్రస్తుత పరిస్థితులలో అలాంటి చైతన్యము భారతదేశ రక్షణకు మన సనాతనధర్మం రక్షణ శక్తి హిందువులలో చాలా అవసరము ... జై శ్రీ రామ్ ...

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 2 роки тому +24

    🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 జై హింద్ 🙏🙏🙏 జై భరతమాత కి జై..🙏🙏🙏🙏🌹🌹🌹🌷

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 2 роки тому +10

    వంట పాత్రలు కూడా మార్చాల్సి ఉంది!

  • @balagovinda8752
    @balagovinda8752 2 роки тому +1

    ముందుగా ఒక గొప్ప విషయాన్ని మీరు ఇలా ప్రజలకు తెలిసేలా చేసినందుకు మీకు పాదాభివందనం 🙏🙏హరే రామ హరే రామ... కృష్ణ కృష్ణ హరే హరే... హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే 🙏🙏

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому +10

    Om Sairam. Jai shree krishna

  • @sreenivasulureddy5405
    @sreenivasulureddy5405 2 роки тому +5

    Jai Bhagawad geethaa🕉🙏🇮🇳, jai hind

  • @dumpalasai3712
    @dumpalasai3712 3 роки тому +8

    Super

  • @sunnyharsha7914
    @sunnyharsha7914 2 роки тому +9

    Jai sreeram jai sreeram jai sreeram

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 роки тому +2

    Kurmagramam Hindusanathanadharma. mu anusarinchuta video lobaga chupincharu. Danyavadamulu.
    🇮🇳Jai Bharath Jai Sriram🌹🙏🌹🙏

  • @kattanageswararao384
    @kattanageswararao384 2 роки тому +10

    Video super ga undi sir.

  • @lakshminarayana1366
    @lakshminarayana1366 2 роки тому +1

    Hare Krishna,, Radhe Radhe 🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +8

    VEDIC VILLAGE GOOD. ...GOOD VIDEO. ...I LIKE THIS VIDEO.

  • @alwaysright6755
    @alwaysright6755 2 роки тому +9

    Jai Sri ram jai hanuman

  • @amalatanguturu6532
    @amalatanguturu6532 Рік тому +1

    ఎప్పుడైతే నీవు కృష్ణుడుని ఆశ్రయిస్తావో . కృష్ణుడు నీ కోసం నిలుచుంటారు .ఎప్పుడైతే కృష్ణుడు నీ వెంట ఉంటాడో, నీకు ఎదురుగా ఎవరు నిలువలేరు. హరే కృష్ణ!

  • @gram4105
    @gram4105 2 роки тому +5

    Hare Krishna Hare Rama 🙏🙏🙏🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 роки тому +3

    V Talk TV వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు..

  • @satyanarayana7458
    @satyanarayana7458 2 роки тому +15

    Good information given to audience

  • @ravikumarmyakala600
    @ravikumarmyakala600 2 роки тому +15

    జై శ్రీ కృష్ణ

  • @nationpride1478
    @nationpride1478 2 роки тому +2

    అస్త్ర శస్త్ర విద్య కూడా నేర్పాలి.దేవుడికే దిక్కు లేదు. యోగము చేశాడు యుద్ధము చేశాడు శ్రీ కృష్ణ భగవానుడు.

  • @lohith779
    @lohith779 2 роки тому +9

    Krishnam vande jagathgurum.

  • @chapalasivaiah9434
    @chapalasivaiah9434 2 роки тому +6

    Very good 👍

  • @telugusmilechannel6110
    @telugusmilechannel6110 2 роки тому +7

    💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 Jay Shri Ram

  • @sandartvenugopal2680
    @sandartvenugopal2680 Рік тому

    amaizing Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama rama Hare Rama🙏🙏🙏🙏🙏

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 2 роки тому +1

    Chala chala HARSHINCHA dagga vishayam. Video chusina tharuvatha, ashramam lo UNNAVAARU Entha, SANTHAMUGA unnaro.
    Kani bhakthi VISHYALATHO patu, bhukthi kosam, Chadhuvu NERPINCHANDI, computers vidhya, maths, science, anni subjects, school lo laga NERPISTHE, aa CHINNARULU, exams pass ayyi, VUDHYOGAALU THECCHUKUNI,,, pani chesthu, adhyatmika jeevanama KONASAGISTHU, BRATHUKUTHU, Krishna dhyanam chesthu BRATHAKAVACCHU.
    Vaallu SAMPADHANA lo kon tha bhagam, ashramam ki donate, danam IVVACHU kadha? Ashramam abhivruddhi CHENDUTHundhi, MANASHANTHI VUNTUNDHI.
    Musalithamam lo Andharini baga chusukovachu.
    Dabbu lenidhe EMILEDHU.
    Swayam ga SAMPADINCHandi.
    Jai Shri krishna. 🙏🙏🙏

  • @sambasivaraoedara5667
    @sambasivaraoedara5667 2 роки тому +2

    చాలా మంచి వీడియో చేశారు V talk channel వాళ్ళు ధన్యవాదాలు🙏 ఇలాంటి ప్రకృతి,భక్తి నిజమైన జీవన శైలి ప్రతి మనిషికి కావల్సింది ఈ జీవితమే🙏

  • @varaprasadanumakonda1377
    @varaprasadanumakonda1377 2 роки тому +10

    జై శ్రీకృష్ణ

  • @peddinaganesh3572
    @peddinaganesh3572 2 роки тому +1

    ధర్మాన్ని అనుసరించి సమాజసేవ కోసం పాటుపడిన ఎందరో మహానుభావులు తమ తమ జీవిత కాలం క్రమశిక్షణతో ఈదేశాన్ని మానవాళికి అందించిన

  • @lotus4276
    @lotus4276 2 роки тому +2

    Hare rama,Hare krishna

  • @chinnanagraj6501
    @chinnanagraj6501 2 роки тому

    Jai ho V talk. TV. Jai ho .....hindu Jai. Ho..... Sanaathan pranaam...

  • @nagababutalasila5023
    @nagababutalasila5023 2 роки тому +6

    Super........

  • @vz79nr
    @vz79nr 2 роки тому +6

    Chala Bagundi.... I shall visit this for sure...

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому +5

    హరేరామ హరే కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @shivaj2801
    @shivaj2801 2 роки тому +4

    Om mama shivaya namaha

  • @kiranmayi5357
    @kiranmayi5357 2 роки тому +8

    How many of us are ready to join our kids in this type of ashrams?

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 2 роки тому +2

    It is wonderful and a way of reviving GuruSishya Parampara... ISCON is showing way to society...Fifty years back too many Indian villages were pure nd divine people nd way of life...May Lord Krishna Bless us all

  • @swamiswamiseshu13579
    @swamiswamiseshu13579 2 роки тому +1

    Super super super............?.

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 2 роки тому +8

    Krishnam Vande jagadgurum

  • @guptahyd6208
    @guptahyd6208 2 роки тому +2

    Jai shree ram ji Jai Sree Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @laxminarasaiah3331
    @laxminarasaiah3331 2 роки тому +1

    Chala bagundi

  • @mbrahmaiah3353
    @mbrahmaiah3353 2 роки тому

    హరే క్రిష్ణ భారత్ ఎప్పుడు విశ్వగురువే ప్రపంచానికి .....భారత్ మాత కి జై

  • @chittipatath94
    @chittipatath94 9 місяців тому

    Great service, livings in spiritual way is really great. Healthy atmosphere with teaching values adopting is really great.

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому +2

    Jai. Sriram

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 2 роки тому +4

    అద్భుతం . ఆ ఆశ్రమానికి వెళ్ళాలంటే ఎవరిని contact చెయ్యాలి. ఆ వివరాలు కూడా ఇస్తే ఇంకా ఉపయోగం గా వుండేది.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 роки тому +1

    🇮🇳Jai Akhand Bharath Hare Rama Hare Krishna🌹🙏🌹🙏🌹🙏

  • @ramakrishnaraowoonna1467
    @ramakrishnaraowoonna1467 2 роки тому +2

    Very good about haindavam

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 роки тому +1

    Sree khanth siddhu very good explain great message

  • @c.reddykumar897
    @c.reddykumar897 2 роки тому +1

    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏🚩🚩🌅💐🇮🇳🇮🇳👌

  • @srinumangadevi7063
    @srinumangadevi7063 2 роки тому +9

    👌👌👌👌👌🙏🙏🙏

  • @kandanurigayathri7843
    @kandanurigayathri7843 2 роки тому +6

    🙏🙏🙏🙏

  • @akularajkumar4905
    @akularajkumar4905 2 роки тому +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @ncs9810
    @ncs9810 2 роки тому +1

    Hari Hari bol hare Krishna prabu 🙏

  • @parasaramphani7580
    @parasaramphani7580 2 роки тому +1

    హరేకృష్ణ హరే రామ మీరు ఉన్నత మనస్తత్వం కలవారు 🙏🙏

  • @ramamoorthynedamaneni5564
    @ramamoorthynedamaneni5564 2 роки тому

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷

  • @kamalveduruparthi8356
    @kamalveduruparthi8356 2 роки тому +1

    Jai sri krishna